1982లో టైటిల్ విషయములో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సూపర్ స్టార్⭐ కృష్ణ గారి 200వ చిత్రం 'ఈనాడు'. హీరోయిన్, డ్యూయెట్స్ లేకుండా కృష్ణ గారి నటన, డైలాగులతో సూపర్ హిట్. 1982లో నేను ఈ చిత్రాన్ని అద్దంకి- సత్యనారాయణ కళామందిర్ లో చూశాను. కృష్ణ గారి నట విశ్వరూపానికి, కృష్ణ గారి పవర్ ఫుల్ డైలాగ్స్ కి ప్రేక్షకుల ఈలలకి, కేకలకు థియేటర్ దద్దరిల్లి పోయింది.
@KrishanMurthi-i2m7 ай бұрын
3:25 ❤krlshna 4:30 😂🎉🎉😢😢😅😊😊 4:47
@raveendranathkakani4187 ай бұрын
Jai superstar Krishna garu 👌 👏 🙏
@VenkeyAngati7 ай бұрын
Blackbuster
@anjaneyuluSimha7147 ай бұрын
నాకు నచ్చిన అపురూప చిత్రాలలో ఈనాడు ఒకటి....ఊపిరి బిగపట్టి ప్రక్షకులు చూసిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం. హీరోయిన్ లేదు, డ్యుయేట్స్ లేవు. అయినా సరే ఈ స్టార్ హీరో సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది.
@panjaneylu82197 ай бұрын
Taliwood first Action Hero Aayane mana superstar Krishna