కృష్ణ గారు మళ్ళీ కమ్ బ్యాక్ అయిన సినిమా ఏమిటో తెలుసుకునేందుకు స్కిప్ చెయ్యకుండా వీడియో చివరి వరకూ చూసినవాళ్లు like చెయ్యండి.
@kirankumarramanadham345 Жыл бұрын
జై సూపర్ స్టార్ కృష్ణ గారు
@balarajgoud5592 Жыл бұрын
నేను NBK ఫ్యాన్స్. కానీ కృష్ణ గారిని రెండు మూడు సార్లు కలిశాము. చాలా మంచి మనిషి. గ్రేట్ గ్రేట్ మ్యాన్. సార్ కి శ్రద్ధాంజలి
@baburaoannabattula1250 Жыл бұрын
ఫ్లో లో కృష్ణ అన్నారు కానీ చాలా సార్లు గారు అన్నారు..మొత్తానికి మీరు చెప్పే విధానం అబ్దుతం అండీ. .ఇంకా తేనాలి వారి గురించి వినాలి అనే విధంగా వ్యాఖ్యానం ఉంది అండీ 🙏 🎉🎉
@ashichinmayi2456 Жыл бұрын
కృష్ణ గారు రియల్ హీరో,,❤❤❤
@srinivasaddanki8718 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారిని కృష్ణ అన్నావ్ మరి నిన్ను ఏమనాలి
@chandrachennakesavarao7786 Жыл бұрын
గౌరవం గా కృష్ణ గారు అని ఉంటే బాగుండేది
@Verdict777 Жыл бұрын
అంత వుంటే, అసలు ఇలాంటి విడియో ఎందుకు చేస్తారు..
@BhadravathiChippada2 ай бұрын
Avnu ekavachanam బాగోలేదు.... 1:57
@VellankiSatheesh Жыл бұрын
Krishna garu, అనాలి
@YouTuberAbh Жыл бұрын
కృష్ణ ఏంది కనీసం గౌరవం కూడా లేదా
@CMohunkumar-tu1tt Жыл бұрын
కృష్ణ అనడం ఆయన ఇంటింటి మనిషి అని, పరాయి వాళ్ళ నే మీరు అనేది.
@0000099999ful Жыл бұрын
Adi everyouth. Symbol antey chiranjeevi chihnam kangaaru padakandi for example shivudu , hanumanthudu , raamudu , krishnudu antaru kani Hanuman garu , Krishnudu garu , shivudu garu anaru kada . Manavallu anukunnaappude ekavachanam vosthundi. Adi daivam vishayam lo Aina manushula vishayam lo ainaa anthey kani gouravam ivvaka povadam kaadu , so ardam cheskondi brother
@vemulanarasimha8423 Жыл бұрын
@@CMohunkumar-tu1tt😊😊😊😊😊😊😊
@radhakrishnanselvaraj-qe4xl Жыл бұрын
@swaminathakrishnapingale2695 Жыл бұрын
మరీ మితి మీరిన గౌరవం అవసరం లేదు. ఆయన పనుల గురించి బహు వచనం లోనేగా అన్నారు. ఊరికే ఇష్టం వచ్చినట్లు అన కూడదు.
@peethalacharian4978 Жыл бұрын
మా హీరో కృష్ణగారు.మా కృష్ణగారు మంచి మనిషి
@kurnooldasthagiri355 Жыл бұрын
కృష్ణ కాదండి కృష్ణ గారు అని పిలవండి
@Verdict777 Жыл бұрын
అంత సభ్యత, సంస్కారం ఇంకెక్కడుంది. పెద్ద, చిన్న గౌరవం అనేదే లేదు
@kurnooldasthagiri355 Жыл бұрын
@@Verdict777 థాంక్స్ అండి ఆయన పెద్ద వారు గౌరవించడం నేర్చుకోవాలి
@Verdict777 Жыл бұрын
@@kurnooldasthagiri355 ఆయన పెద్దవారనేది మాత్రమే కాదు... సినీ పరిశ్రమకే ఒక తలమానికం. ఆయన్ని వేలెత్తి చూపడానికి, ఏ కారణాలు లేవు. అయన సినిమాలు flop అవ్వడంతో, ఏ ఒక్క నిర్మాత కూడా అయన ఇంటి చ్చాయలకు కూడా వెళ్ళలేదంట... ఈ మధ్య ఒక హీరో నటించిన 2 చిత్రాలు... కేవలం, ఆ హీరో యొక్క over action ల వల్ల భయంకరమైన flop లై, ఆ హీరో ను తలత్తు కొలేకుందా చేశాయి. అందులకు a హీరో యొక్క అహ0కారమే కారణం. వాటిని గురించి మాత్రం ఏ మాత్రం video లు చేయరు. సిగ్గు చేటు
@subhabotta52727 ай бұрын
😊
@bheemireddysathyanarayanar43254 ай бұрын
ఓ మిరాకిల్ ఎవ్వరు యెన్ని మాటలు చెప్పినా పదాలు,మాటలు సరిపోవు🙏🙏🙏🙏
@eswarhemanth4510 Жыл бұрын
Chala chala bagaa chepparu A rojullo.balck and white photo s pettaru chala bagunyyi
@praveenrokkala6834 Жыл бұрын
Krishna Garu అనాలి
@chandraprasadraouppada5155 Жыл бұрын
Inkoka visayamu Hero Krishna garu lanti Hero marokaru leru. Daring and Dashing Hero ante athanike chellu. That is Super Star Krishna garu. Shraddanjali for Hero Krishna garu.
@NarayanaraokocherlaNarayanarao8 ай бұрын
Krishna endi ne anna ..tammudaa..he is legendry actor give respect
@adithyad3874 Жыл бұрын
బాలయ్య అంటే ఈ బాలయ్య కాదు తల్లి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య
@premkumarr8339 Жыл бұрын
Yes
@madhurakeshshiva7979 Жыл бұрын
@3.45 balayya ante character artist not hero Balakrishna don't keep photos without minimum clarity😮😮
Hero Krishna garu lanti paristhithi vacchente ye legendary Star Heros yevvaru undski poyevaru. That is Super Star Krishna garu.
@Mahendranath-wd9rl9 ай бұрын
కృష్ణ గారు రామారావు గార్ల అభిమాన మాట బుద్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు ..
@chadalavadaprabhakar5337 Жыл бұрын
Amma super star krishna garu meerenti krishna, krishna antunnaru.
@nageswararaokodali86019 ай бұрын
మా బాబాయ్ కృష్ణ గారి లైఫ్ లో no 1 సినిమా ఇది
@Cr_2365 ай бұрын
Krishna Garu Ani Pila wali
@Zxy2035 Жыл бұрын
1992 lo కేవలం ఒకే ఒక్క సినిమా అది కూడ సొంత సినిమా రక్తతర్పణం ప్లాప్ కారణం యంగ్ హీరోల నుండి విపరీమైన పోటీ పనికి మాలిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ను సపోర్ట్ చేయడం
@spartanyt7111 Жыл бұрын
Mari krishna gariki ekuva mandi fans ela vacharu and ghattamaneni fans
@nirmaladevi68214 ай бұрын
Krishna yante Krishna garuuuu
@rkbabu9848Ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటికీ సూపర్ స్టార్.
@srinivasaraosaramekala995210 ай бұрын
Long live Superstar Krishna
@Verdict777 Жыл бұрын
కేవలం కృష్ణ గారిని కించరచాలనే ఉద్దేస్సం తో , ఒక పథకం ప్రకారం, స్క్రిప్ట్ set చేసుకొని, అయన్ను పొగిడి నట్టు start చేసి, slow గా కించపరచడం తో ముగించి... . తృప్తి పడినట్టున్నారు
@johnsurla3441 Жыл бұрын
కృష్ణ గారు అన్నండి
@swaminathakrishnapingale2695 Жыл бұрын
మరీ మితి మీరిన గౌరవం అక్కర్లేదు. బాగానే ఆయన గురించి మాట్లాడారు.
@nagarajuyerragolla2421 Жыл бұрын
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దరిద్రుడు ఉంటాడు వాడు ఏదో ఒక రూపంలో వస్తాడు
@ravishankaraleti7120 Жыл бұрын
మనిషి జీవితంలో ups and downs సహజం, అధి కృష్ణ గారు గాని మరి ఎవరైన కావచ్చు
Super Krishna garu is always a heart ❤️ king forever. Nobody can beat him in the race for a being a heart king 🤴. Superstar Krishnagaru- your legacy should.continue for the next generations too
@muralisuggala8035 Жыл бұрын
Daring Dashing hero Krishna garu🎉🎉🎉🎉🎉
@SamuelKingsongundala-bf3lb Жыл бұрын
Krishna garu ani sambhodhinchandi madam
@pkrpraja2 Жыл бұрын
బాలయ్య ఫోటో బాలకృష్ణ ది పెట్టారు. ఆ బాలయ్య వేరు. కృష్ణ గారితో నేరము శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి హిట్ సినిమాలు తీసిన నటుడు, నిర్మాత బాలయ్య.
@subrahmanyamchinta5584 Жыл бұрын
అంతేకాదు కాదు కధా రచయిత కూడా.
@srinivasarao686 Жыл бұрын
Yes
@nageswararaokodali86019 ай бұрын
కరెక్ట్
@adisesuperiyana6473 Жыл бұрын
SUPER BRO SUPER DUPER KRISHNA GARU SUPAR MOVIE INDUSTRY RECORD
@rajeshrachamalli80194 ай бұрын
Your voice is good, i mean presentation good..
@SkBasha-xy9il Жыл бұрын
Wose Gadeda Krishna.garu Anu
@parvathakumarpogula5325 Жыл бұрын
Your voice and explanation is superb madam. You do this type of videos more kindly
@acharyaworldnews8119 Жыл бұрын
వాస్తవం కనీసం వీడియో ప్రారంభంలో నైనా సరే ఒకసారి సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పాల్సింది.....
@johnmaliam9369 Жыл бұрын
బాలయ్య అంటే ఈ బాలయ్య కాదు తల్లీ, ఆయన సీనియర్ నటులు బాలయ్య గారు.
@RonankiGowriswararao4 ай бұрын
Deciding Christina manushulu1978 seetharamaraju 1974 mari tarakarama filmski sambandamenti teliyanidi telisinattu cheppadamenti
@aanand2695 Жыл бұрын
మంజు వారియర్ (మళయాళం), కోసం ఒక వీడియో చేయండి
@chandraprasadraouppada5155 Жыл бұрын
Sahasavanthudu sahasalaku Monagadu Super Star Hero Krishna garu. Only one Hero of Indian Silver Screen.
Krishna garu is my favorite Hero, because he is great human being.
@varaprasadkodela7966 Жыл бұрын
Daring and dashing Hero only in movies,not in real life
@pkrpraja2 Жыл бұрын
రియల్ లైఫ్ లోనే ఎక్కువ డేరింగ్ డాషింగ్ డైనమిక్ గా ఉన్నారనే చెప్పాలి.
@varaprasadkodela79662 ай бұрын
@@pkrpraja2 సోదరా, దుష్ట కాంగ్రెస్ పై ఎన్టీఆర్ పోరాటం చేస్తుంటే, పిరికివాడిలా ఇందిరాగాంధీ కి భయపడి ఎన్టీఆర్ కు వ్యతిరేఖంగా ఎందుకు ప్రవర్తించాడు. ఎన్టీఆర్ మంచి కోసం పోరాటం చేస్తుంటే కృష్ణ కాంగ్రెసు కు అనుకూలంగా ఉన్నారు
@desabattinigopichander1203 Жыл бұрын
West women Krishna garu Ani palaka leva
@mahendranathvankeswaram7027 Жыл бұрын
నటశేఖర కృష్ణ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు హరనాధ్ గారు కాంతారావు గారు శోభన్ బాబు గారు వారందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు వారి మిగిలిన కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.....
@varaprasadkodela79663 ай бұрын
వ్యక్తిగతంగా ఎన్టీఆర్ కన్నా కృష్ణ మంచివారు, కాని అరాచక కాంగ్రెస్ పార్టి కోసం మంచి ఆశయం కోసం పోరాడే ఎన్టీఆర్ తో గొడవపడి పరువు పొగుట్టుకొని No 1 స్థానాన్ని చిరంజీవి కి చేతులారా ఇచ్చారు, ఆ రోజుల్లో చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిరంజీవికి సపోర్ట్ ఇచ్చారు.