అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే గుర్తుకు వస్తారు
@adithyad38743 ай бұрын
తేనెమనసులు, మంచివాళ్ళకు మంచివాడు, దేవుడు లాంటి మనిషి, అజాతశత్రువు, అసాధ్యుడు, రియల్ హీరో.. ఇవన్నీ కృష్ణ గారికి సరిగ్గా సరిపోయే టైటిల్స్
@JanakiRamana-di6sz6 ай бұрын
Super super super allways super krishnagaru
@sriramapaadam79217 ай бұрын
నా అభిమాన హీరోల్లో కృష్ణ ఒకరు..ఆయన తొలి చిత్రం తేనె 5:17 మనసులు..బాపు గారి సాక్షిలో విజయ నిర్మల పక్కన హీరో గా నటించి, ఇద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలు అయ్యారు...మరుపురాని కథ వంటి బరువయిన సినిమాల్లో సైతం చక్కగా నటించారు..వారణాసి
@Suryajournal7 ай бұрын
🙏
@jakkampudisnmurty27067 ай бұрын
Superstar Krishna Garu great legend Hero IN Telugu industry 💪🙏💪Real Hero 👌Cinima King 💥only superstar Krishna Garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ExcitedGriffon-vy4xp7 ай бұрын
Hero krishna daring & dashing hero.
@eswarrao96454 ай бұрын
Super speech madam garu Jai super star Krishna fan's
@k.n.v.sridharreddy32887 ай бұрын
తెరమరుగై పోతున్న పాతతరం నటుల విలక్షణ నటనా కౌశల్యాన్ని ఈ తరం వారికి చూపించడానికి వారి గొప్పతనం తెలియజేయడానికి మీరు చేస్తున్న కృషి అద్భుతం, అనిర్వచనీయం🙏🕉
@Suryajournal7 ай бұрын
🙏
@vivekanandhakumar53612 ай бұрын
Most lovable hero of our times in 70s & 80s,a hero of masses and a great human being. Hero superstar krishna is a real hero as his life shows.❤👃
@kssrinivas387013 күн бұрын
Baga chepparu super star india ke super star Krishna gari life adbutham amogham relax ante yemiti teliyanu maha manishi 65 years daka relax lekunda natincharu cinema ayana pranam