ఈసారి గెలిచేది వీరే, కావాలంటే రాసి పెట్టుకోండి || Who will win ?

  Рет қаралды 175,201

Telugu Knowledge

Telugu Knowledge

2 ай бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 1 600
@telugustudent8752
@telugustudent8752
😢 అసలైన , కథ , వీడియో మధ్యలో నుంచి మొదలైంది , నువు చెప్పింది నిజం అన్నా ,
@Mahesh1432.
@Mahesh1432.
నిజమే బాగా వివరించావ్. ప్రజలు వారి కుటుంబల మీద కాకుండా రాజకీయ నాయకులు గురించి తమకు ఏ మాత్రం సంబంధం లేని అంశాల గురించి గోడవపడుతున్నారు. కానీ అంతిమంగా నాశనం అవ్వేది అనుచరులే.
@gunjariacharao1924
@gunjariacharao1924
గెలిచేది రాజకీయ నాయకులు వోడేది ఓటేసిన ప్రజలు..
@rahulgovardhan697
@rahulgovardhan697
కూటమి విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను
@a.santhoshkumar171
@a.santhoshkumar171
ఎవ్వరు వచ్చిన మన బతుకులు మారవు 😌
@kurachahemanth2988
@kurachahemanth2988
NDA alliance will form a government with minimum 110 seats
@jarugulaashok
@jarugulaashok
జలగ గాడు వచ్చిన తర్వాత అని అందరికీ తెలిసిందే
@Ramakrishna.N
@Ramakrishna.N
ఒక్కడు కుడా వైసీపీ గెలుస్తుందని చెప్పడం లేదు ఏంట్రా బాబు...😂
@INSIDESTORY514
@INSIDESTORY514
A government vacchina manaki development is important 😢
@srujanjeffy1
@srujanjeffy1
ఎంత మంది మీలో డబ్బులు తీసుకోకుండా vote వేశారు? Like చేయండి చాలు...
@ijjadasaikiran9743
@ijjadasaikiran9743
NDA will form the government
@manikantaasari4029
@manikantaasari4029
అన్న జగన్ వాళ్ళ మాకు ఇల్లు వచ్చేంది అన్న మాకు అది చాలు tdp govt lo 2 టైమ్స్ పెట్టాము రాలేదు 35k D.D కట్టమన్నారు కట్టము ఐనా ఇల్లు రాలేదు 1rs కూడా తీసుకోకుండా. జరిగినా పని వైఎస్ఆర్ కోళని లో ఇల్లు వచ్చింది జై జగన్ మళ్లీ జగన్ మళ్లీ పక్కగా ❤
@VRINTERIORS-gw3jq
@VRINTERIORS-gw3jq
ఆంధ్రలో డిఫరెంట్ రాజకీయం ఫ్రీ అనే పదానికి అలవాటుపడ్డారు జనం
@vijaysaich913
@vijaysaich913
నాయకులు గెలుస్తారు
@kasivajjalasiddhartha7782
@kasivajjalasiddhartha7782
TDP+JSP+BJP is ruling in this elections 2024 results ..
@Ramakrishna.N
@Ramakrishna.N
గెలుపు తెలుగుదేశం జనసేన పార్టీలదే ✊ ✌️
@Safe-ap
@Safe-ap
కూటమి విజయం 115+ వస్తాయి రాసిపెట్టుకోండి 4th మాట్లాదం
@GlimpsesbyRam
@GlimpsesbyRam
I Hope CBN will do something regarding this issues
@maheshkumarshivavaka1073
@maheshkumarshivavaka1073
Only one army jagan anna poor people leader going to sweep again 150 plus this is reality.
@thalaridurgaprasad8897
@thalaridurgaprasad8897
Cbn anu nenu...next 20 days lo AP c.m gaa "Pramadha sweekaram"...... conform
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 13 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН