సెప్టెంబర్ 09, ఈ ఒక్క రోజు , జగన్ ఇలా చేయకుండాల్సింది... Mistakes of YS Jagan || Reasons for Failure

  Рет қаралды 566,922

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
ap election results,ap election results 2024,ap elections results,ap elections 2024,ap results 2024,2024 ap election exit poll results,ap election results live,ap assembly results 2024,ap elections live,ap elections 2024 live,election results ap,election result ap,ap 2024 elections latest survey,ap assembly results,andhra pradesh election results 2024,election results,ap election 2024 survey,latest ap elections 2024 survey

Пікірлер: 1 800
@teluguknowledge42
@teluguknowledge42 4 ай бұрын
జగన్ గారి ఓటమికి కారణం ఎవరు ? మీ అభిప్రాయం ? 🗳️
@sathyamahi6190
@sathyamahi6190 4 ай бұрын
నీలాంటి paytm కుక్కలా వాళ్ళ 🤣q🤣
@imgroot420
@imgroot420 4 ай бұрын
Nenu 🗿
@sathyamahi6190
@sathyamahi6190 4 ай бұрын
నువ్వు ఎలా లేపావు అప్పుడు పూకా
@saikiranpalanki
@saikiranpalanki 4 ай бұрын
Jaganeyyy 😂😂😂
@sathyamahi6190
@sathyamahi6190 4 ай бұрын
ని లాంటి paytm కుక్కలా వల్ల 😂
@venkateshkovuru3418
@venkateshkovuru3418 4 ай бұрын
1 .Revenge politics 2.capital issue 3.polavaram 4.bad governance 5.rowdy mla like rk Roja kodali nani
@vanajasworld6450
@vanajasworld6450 4 ай бұрын
Correct
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 4 ай бұрын
right
@prashanthchocolate5702
@prashanthchocolate5702 4 ай бұрын
Nirudyogam
@rams9161
@rams9161 4 ай бұрын
Rey rowdysm gurinchi chintamaneni , goonda bonda gadu , Inka paritala , jc , ke family , bhuma family gurinchi adugu ra loude
@manaswinim7775
@manaswinim7775 4 ай бұрын
Drugs, women safety and ........The ONE AND ONLY LORD VENKATSHWARA SWAMY ........ MIND IT
@adavellysrikanth3844
@adavellysrikanth3844 4 ай бұрын
రౌడీ లను అందరినీ మంత్రి లను చేస్తే ఓటమి ఎదురవుతుంది అనేది జగన్ కి ఇప్పుడు అర్థం అయింది .....
@santhipriyate2724
@santhipriyate2724 4 ай бұрын
Jaggu gade oka rowdi, no wonder valla minister team rowdies avadam.
@enckyammahpramanaidu2989
@enckyammahpramanaidu2989 4 ай бұрын
Meru chepedhi acharalu correctga...cheperu raudilu mantirilu aiyaru bad .......
@varaprassad2134
@varaprassad2134 4 ай бұрын
Avunu brother rowdy Na kodukulu vallu
@comedykingdom8113
@comedykingdom8113 4 ай бұрын
Ekkada bro Inka a vedavalathote meetings pedutunnadu😂
@ramu000009
@ramu000009 4 ай бұрын
Mantrulu and Mukhya Mantri to saha anadaru Rowdi le, YSR bratiki jagan chesedi rowdism and dabbulu sampandichadam ante kada. Jagan Politics teliyadu only Rowdism, Dowrjanyam cheyyadame telusu. Praja swamyam alanti vallani undanivvaru anduke tokkesaru.
@sreedevivavilala4038
@sreedevivavilala4038 4 ай бұрын
👏👏👏👏👏👏👏దేవుడు ఉన్నాడు ఖర్మ ప్రతిఫలం తప్పకుండా.. ఎవ్వరికైనా ఇస్తాడు 💐💐😍
@santhipriyate2724
@santhipriyate2724 4 ай бұрын
Karma phalam ippudu ichesadu ga jaggu ki.
@thirupathiofficial2065
@thirupathiofficial2065 4 ай бұрын
Aunu
@Chandudsc70
@Chandudsc70 4 ай бұрын
కర్ణుడి మరణానికి 100 కారణాలు అన్నట్టు.వైసీపీ govt చేసిన పనులే కారణం.
@parvathiilla
@parvathiilla 4 ай бұрын
నేను అదే చెప్పాలి అనుకున్న
@swath103
@swath103 4 ай бұрын
కర్ణుడుతో జగన్ మోహన్ రెడ్డికి పోలిక 🤦🏻‍♀️
@parvathiilla
@parvathiilla 4 ай бұрын
@@swath103 అవును కదా 🤔
@srinivasgowri9740
@srinivasgowri9740 3 ай бұрын
Anta mahanubhavudi tho ee dikkumalina jagan gaditho polchavaddu please yasr
@venkateshji9531
@venkateshji9531 2 ай бұрын
​@@swath103Same comment pedadhamu anukunnanu andi .meru pettesaru
@nanirajesh9379
@nanirajesh9379 4 ай бұрын
ఇది నవ్వులాట కాదు ప్రతి దానికి కాలమే సమాధానం చెబుతుంది అన్న దానికి నిదర్శనం 🙏
@charwak4u896
@charwak4u896 4 ай бұрын
అహంకారం ఎవరిని అయిన పాతాళానికి పడేస్తుంది.
@PMC1879
@PMC1879 4 ай бұрын
మన ఓటు ఎంత శక్తివంతమైనది అంటే.... ఒక ప్రతీక్ష నాయకుడు ప్రెస్ మీట్ లో మీరు తిట్టిన తిట్టులకి ఏడుస్తుంటే తన మీద జోకులు చేస్తే ఊరుకుంటామా Jagan Sir .. అదే జనం ఓటు వేసి నిన్ను ప్రెస్ మీట్ లో ఇదిగో ఇలా ఏడుస్తు దీన స్థితిలో కూర్చోబెట్టింది. అధికార మదంతో విర్ర వీగేవాళ్ళు కు "రేపు" అనేది ఒకటి ఉంటుంది అనే ఆలోచన ఉండాలి..) మన ఓటుతో అందలం ఎక్కించగలం...అదే ఓటుతో ఇగో ఇలా ఏడుస్తు కూర్చొనేలా చేయగలం + That's the power of our vote 🙏🙏🙏
@leelarani4629
@leelarani4629 4 ай бұрын
Vah vaarva superb 👌 sir
@ThulasiRamsanala2207
@ThulasiRamsanala2207 4 ай бұрын
Super bro 😊
@surendraprasad299
@surendraprasad299 4 ай бұрын
Antega 🙏
@true.Indian.216
@true.Indian.216 4 ай бұрын
Baaga chepparu 👍
@devipriyaalapati2759
@devipriyaalapati2759 4 ай бұрын
Tuglac decisions😂😂😂😂
@ganapathirao5778
@ganapathirao5778 4 ай бұрын
మీ అనాలసిస్ చాలా బాగుంది 👍 కాని చిన్న సవరణ పవన్ గారి ని ఏ రోజు కుడా తె దే పా అది నాయకులు గాని ఇతర నాయకులు విమర్శలు చేయలేదు. చంద్రబాబు గారు చాలా సంయమనం పాటించాలి అని చెప్పేవారు. దయచేసి గమనించగలరు
@ghome557
@ghome557 4 ай бұрын
Enduku ante Pawan venakala undi cbn kabatti eppatikaina support teskuntadu kabatti
@sureshurla6870
@sureshurla6870 4 ай бұрын
True
@yrnghani6445
@yrnghani6445 4 ай бұрын
Otamiki kasranaalu బాబాయి హత్య boothu mantrulu జగన్ గాడి అహంకారం 👍👍
@Lucky_Tez
@Lucky_Tez 4 ай бұрын
అందుకే పెద్ద వాళ్లు అంటారు ఎవ్వరిని తక్కువ చేసి చూడరాదు, ఎ క్షణం లో ఎవరూ ఎంత ఎత్తు కి ఎదుగుతాడు ఎవరు చెప్పలేరు..ఒక టీ కొట్టు వాడు దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, మున్ముందు ఒక ఇంటర్ ఫెయిల్ ఐన వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావచ్చు చెప్పలేము కావాల్సింది కేవలం సహనం
@durgaprasad5576
@durgaprasad5576 4 ай бұрын
MLC ఎలక్షన్ నుండి tdp కి మంచి రోజులు వస్తాయని అనుకున్నాము.
@balakrishna4648
@balakrishna4648 4 ай бұрын
Agree
@hordeoffacts2824
@hordeoffacts2824 4 ай бұрын
Hammayya ycp gone
@thamarapallipraveenkalyan8569
@thamarapallipraveenkalyan8569 4 ай бұрын
True
@ashalathabj4383
@ashalathabj4383 4 ай бұрын
@y6cs028
@y6cs028 4 ай бұрын
Tdp ki kaduu bro Andhra Pradesh ki
@CrKrish_Raa-Ma
@CrKrish_Raa-Ma 4 ай бұрын
నేను చూసిన కొన్ని బెస్ట్ వీడియోస్ లో. Sep9 పవన్ కళ్యాణ్ గారి వెంట వర్షం లో కూడా అంతలా వెళ్తున్న ఫ్యాన్స్ ను చూసి " అభిమానం అంటే మరి ఇంతలా ఉంటుందా" అనిపించింది. వర్షం లో అంత స్పీడ్ గా వెళ్తే ఏదన్నా జరిగితే ఏం అవుతుందో అందరికీ తెలుసు కానీ దాన్నెం లెక్కచేయలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
@Vinnu-if4lu
@Vinnu-if4lu 4 ай бұрын
వైసీపీ ఓడిపోవడానికి కారణాలు కరెంట్ బిల్లు పెంచడం నిత్యవసరకులు పెంచడం ఇసుక పెంచడం రోడ్లు సరిగ్గా లేకపోవడం బూతులు మంత్రులు ఉండటం సరైన అభివృద్ధి లేకపోవడం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి
@venkatavaraprasad9819
@venkatavaraprasad9819 4 ай бұрын
Meeru cheppina annitikee reason jagan e kadaa.. so jagan vaadi valla vaade odipoyaadu
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 4 ай бұрын
jagan will be packed from ANDHRA TDP FOR 20 YEARS 3 capitals
@hrpb6732
@hrpb6732 4 ай бұрын
Alcohol drinks in peoples
@hrpb6732
@hrpb6732 4 ай бұрын
Failure CM Jagan But free alcohol scheme
@hrpb6732
@hrpb6732 4 ай бұрын
​@@satishkumarrayavarapu5054No Brother alcohol is important Andhra peoples
@raindrop3279
@raindrop3279 4 ай бұрын
వైసీపీ నాయకులు & ముఖ్యమంత్రి తో సహా అందరూ ప్రతి పక్ష నాయకులను వ్యక్తిగతం గా, దారుణం గా దూషించడం మే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు..! 👍
@anuseshreddy827
@anuseshreddy827 4 ай бұрын
బ్రో PK విమర్శించలేదు ప్రశ్నించాడు, ఆలోచింపచేసాడు, మార్పు మనలోనే మొదలుకావాలి అని తగ్గి result చూపించాడు ... బ్రో నేను anti pk fan బ్రో movies లో కానీ రాజకీయం గా కేక speechs బ్రో... PK 🥰
@krishnamtrineth6649
@krishnamtrineth6649 4 ай бұрын
Party aside athani dedication ki hatsup cheppali bro support lekunda Anni vimarshalni edhurukoni nilapaddadu🫡
@sheikrehanabegum4421
@sheikrehanabegum4421 4 ай бұрын
Ya TRUE Taggi neggadu pawan . he is real hero.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 4 ай бұрын
పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్న రెడ్డిని అరుదుగా చూస్తున్నా సోదర👏
@nanileovlogs5221
@nanileovlogs5221 4 ай бұрын
నేను ఇదే అనుకున్నచంద్రబాబు గారి ని అరెస్ట్ చెయ్యకుండా ఉండాల్సింది అని మీరు ఇదే చెప్పారు
@shivrajkandukuri6426
@shivrajkandukuri6426 4 ай бұрын
Correct
@RajuBondala-o7t
@RajuBondala-o7t 4 ай бұрын
game changer only PSPK ✊✊
@Laddu-wn6ys
@Laddu-wn6ys 4 ай бұрын
Pk gadu kaapu votes chilchataniki tappa deniki panikiradu 😂😂 anduke CBN duvvi daggara pettukonnadu 😂😂
@ashoks2254
@ashoks2254 4 ай бұрын
Emi chesadu Anna ?
@RajuBondala-o7t
@RajuBondala-o7t 4 ай бұрын
@@ashoks2254 mari 2019 lo
@Colony1938
@Colony1938 4 ай бұрын
​@@ashoks2254kutami lekapota tdp ki vote bank una tough fight ayi odipoyadi
@S.Satish
@S.Satish 3 ай бұрын
​@@Colony1938, Without kutami also TDP has clear edge. Jagan only got 39.3%. That won't change with or without kutami. Congress got 2%, BJP may get 1% if they contested separately. If we count 10% for Janasena(counting double % than 2019), TDP can still manage ~47%. TDP could have lost some seats in East, West godavari,Vizag and few more across other districts. But with 47% TDP can easily secure 110 -120 seats given a % gap of 7.5 between TDP and YCP. Going by kutami TDP lost 9 seats, without kutami they could have lost 40 to 50 seats but it could be a cake walk win.
@rambaburam418
@rambaburam418 4 ай бұрын
Ycp నుండి గెలిచిన అడుడం ఆంధ్ర జట్టు సభ్యులు అందరికి (11) శుభకాంక్షలు
@krishnamtrineth6649
@krishnamtrineth6649 4 ай бұрын
Broo😅
@amarnagchowdarygadipudi8994
@amarnagchowdarygadipudi8994 4 ай бұрын
4 impact players (MP)
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 4 ай бұрын
Correct match అయ్యింది 😅😅
@mrrohanfacts514
@mrrohanfacts514 4 ай бұрын
Ycp warriors😂😂😂
@orangesite7625
@orangesite7625 3 ай бұрын
Cricket team
@durgaprasad5576
@durgaprasad5576 4 ай бұрын
ఆరోజు రాత్రి చేసిన తప్పు జగన్ కి కాళరాత్రి అయింది.😂😂😂
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 4 ай бұрын
jagan will be packed from ANDHRA TDP FOR 20 YEARS
@PharmDDoctorAU
@PharmDDoctorAU 4 ай бұрын
Exactly 💯 💯 💯 💯 💯 ​@@satishkumarrayavarapu5054
@Colony1938
@Colony1938 4 ай бұрын
​@@satishkumarrayavarapu5054yeti 10 mandi tho chestada adiki anta seen ledu first time ani nanna peru vala vesaru ruling chusaru pedda bokka petadu😂
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 4 ай бұрын
@@Colony1938 yes you are right
@hariprasad7931
@hariprasad7931 4 ай бұрын
​@@Colony1938bro 3 కలిసి వచ్చారు అందులో ను అలివిగాని హామీలు ఇచ్చాడు చూద్దాం
@gksubbuofficial7634
@gksubbuofficial7634 4 ай бұрын
ఈ వీడియో మాత్రం మంచి వియూస్ వస్తుంది ఎందుకంటే జనాలు ఏది కోరుకున్నారో అది దీనిలో ఉంది
@VR-mi6iv
@VR-mi6iv 4 ай бұрын
ఇప్పటివరకు ఓ లెక్కా.. ఇప్పటి నుంచి ఓ లెక్కా..✊ వ్యక్తి గత కక్ష్యల కంటే ప్రజా లక్ష్యాలే మా భాధ్యత... పవన్ వచ్చారు ఓ పెను తుఫాను లా పవణ్ వచ్చారు.. ఓ భాధ్యత గా పనులను నిర్వర్తిస్తారని ఆశిద్దాం. JSP PSPK✊
@valasalasivakumar7815
@valasalasivakumar7815 4 ай бұрын
@mallikarjuna93
@mallikarjuna93 4 ай бұрын
Wait and watching
@gurramrenukagurramrenuka4518
@gurramrenukagurramrenuka4518 4 ай бұрын
అరెస్టు సమయంలో చంద్రబాబు గారు వున్నది చిత్తూరులో కాదు. నంద్యాలలో వున్నారు.
@JambalakadiPamba-kk1wh
@JambalakadiPamba-kk1wh 4 ай бұрын
Karma evarini vadhilipettadhu bro 🔥🔥 nice video
@Bujji-mn6wk
@Bujji-mn6wk 4 ай бұрын
👌👌 మొత్తం అర్ధం అయ్యేలా చాలా బాగా సింపుల్ గా చెప్పేరు సూపర్
@SubbuPokanati
@SubbuPokanati 4 ай бұрын
వైసిపి ఓటమికి కూటమి గెలుపుకి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఇది నేను వైసీపీ కార్యకర్తగా ఒప్పుకుంటున్న
@kalyanramana
@kalyanramana 4 ай бұрын
Adhi nijame kaani mana jagan anna palana lo kooda chala thappulu vunnai 😢😢 anduke votami intha darunam ga vundi
@umareddy7450
@umareddy7450 4 ай бұрын
వైసిపి కార్యకర్తలు అయితే పావలాకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నావ్ వైసిపి పథకాలు అమలు చేస్తున్నారు వాళ్ళకి వేరే దారేది
@ravitejasrirangam1940
@ravitejasrirangam1940 4 ай бұрын
​@@umareddy7450intha jarigina kaaani inkaa siggu raadu ah ra meeku.... Pawala anta.... Ilaaa anee 151 nunchi 11ki ochindi.... Konchem Aina siggu techukondi.... Atleast proof unnapudu anu..... Lambdi kodaka
@jaffajagan2200
@jaffajagan2200 4 ай бұрын
​@@umareddy7450pavala evaro nina thelisindhi kadhra 😂😂😂 Paytm lanjakodaka
@tarunsaissc9498
@tarunsaissc9498 4 ай бұрын
​@@umareddy7450ela anadamey ycp ki chichhuuu pettay😂
@arunmusictech31
@arunmusictech31 4 ай бұрын
జగన్ గారు చేసిన తప్పిదం..తమ మంత్రులు వ్యక్తిగత దూషణలకు వెళ్తున్న ఆపకపోవడం,చంద్రబాబు జైల్ లో ఉన్నప్పుడు మంత్రులు డ్యాన్సులు వేయడం..ఒకరి ఓటమి చూసి ఎప్పుడు సంతోష పడకు నీకు అలాంటి ఓటమి తప్పదుఅని తెలుస్కో...
@m.k.raghavendrareddy507
@m.k.raghavendrareddy507 4 ай бұрын
అవును నువ్వు చెప్పింది ఒక కారణం కావచ్చు కానీ వేరే కారణాలు చాలా ఉన్నాయి 1. ఇసుక 2. మద్యపానం 3. రాజధాని అమరావతి 4. సినిమా ఇండస్ట్రీ 5.బూముల రిసర్వే మరియు పాసబుక్ పై జగన్ పోటో 6. పొలిటీషియన్ వాళ్ళకు ఆదాయం లేకుండా చేయడం 7.ఉద్యోగస్తులతో సఖ్యత లేకపోవడం 8.హుందాతనం లేకపోవడం 9. పథకాలతో డబ్బు పంచితే దానికి బానిసలుగా వుంటారు అనుకోవటం.
@AmjadKhan-vw5tv
@AmjadKhan-vw5tv 4 ай бұрын
రాజకీయం అంటే ఎప్పుడు ఒక్క లాగా ఉండదు. ప్రతి ఒక్కరికి ఓటమి అనేది ఉంటుంది. అప్పుడు ఓడిన వాళ్ళు ఏడవక తప్పదు.. అధి ఏ పార్టీ అయినా ఎవ్వరూ అయినా బాధపడక తప్పదు..
@ratnalaharinadh6679
@ratnalaharinadh6679 4 ай бұрын
ఆ151 లో మధ్య 5 ని లేపేశారు... మిగిలింది 11😊
@bunnyboy3600
@bunnyboy3600 4 ай бұрын
😂😂
@idduboyinaramu2414
@idduboyinaramu2414 4 ай бұрын
😂
@pasarikapilraj4192
@pasarikapilraj4192 3 ай бұрын
కుక్క చవ్ అంటే ఇదే bro😂
@ShanmukhRajiv
@ShanmukhRajiv 3 ай бұрын
2029 లో మిగిలిన ఆ 11 లో 1 లేపేస్తే 1 మిగులుతుంది
@gudivadasivakumar3948
@gudivadasivakumar3948 4 ай бұрын
జగన్ గారి మంత్రుల మాటలు, ప్రవర్తన అతని ఓటమికి ఒక కారణం.
@sireeshamadugula30
@sireeshamadugula30 4 ай бұрын
మీ video కోసం waiting morning నుండి.
@nanirajesh9379
@nanirajesh9379 4 ай бұрын
చేసిందంతా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసుకుని పైగా ఇప్పుడు ఓట్లు వేసిన ఓటర్ల పైన బురద చల్లాలని చూస్తున్నారు ఒకడేమో ఇప్పటివరకు ప్రజలను మోసం చేసిన రాజకీయ నాయకులను చూశాను కానీ మొట్టమొదటిసారి రాజకీయ నాయకుడుని మోసం చేసిన ప్రజలను చూస్తున్నామని whatsapp స్టేటస్ లో పెట్టుకుంటున్నారు😂 వీళ్ళు ఎప్పుడు మారుతారు గాని ఏ ప్రభు 🙏
@KishoreDoddla
@KishoreDoddla 4 ай бұрын
Yes
@durgaprasad5576
@durgaprasad5576 4 ай бұрын
వాళ్ళు ఏడుపు అంతే. ఇంక మంచిరోజులే బ్రో. ప్రధాన మంత్రి పదవి మన చేతులో ఉంది. మోదిని శాసిస్తారు మనవాళ్ళు .
@pasterjesusdas3413
@pasterjesusdas3413 4 ай бұрын
Chetta Bach bajana
@kumarbalagala1393
@kumarbalagala1393 4 ай бұрын
😂😂😂😂😂
@kumarbalagala1393
@kumarbalagala1393 4 ай бұрын
Mari pachigaa mingakudadu mawaa😂
@saikiranvadamudula
@saikiranvadamudula 4 ай бұрын
Changing of Capital City from Amaravati to Visakhapatnam Negligence of Polavaram Project Misbehaviour of AP Cabinet ministers No Proper Infrastructure development Overconfidence of YSRCP 175/175 but in reality 11/175 By this way JGM gained some experience about politics what to do and what not to do and better luck next time for assembly elections of 2029...
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 4 ай бұрын
గొప్ప రాజకీయ పరిణితి చెందిన నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈరోజు నాయకులు గుర్తుంచుకోవాలి
@BhagyaLakshmi-rf5we
@BhagyaLakshmi-rf5we 4 ай бұрын
Eppudu cheyamanandi roja ni dance😂😂😂😂
@shobharanisriramoji1377
@shobharanisriramoji1377 4 ай бұрын
Eppudu chesta zoo loo vestharu andi 😂😂😂😂😂
@praveenachari3697
@praveenachari3697 3 ай бұрын
​@@shobharanisriramoji1377correct 😂😂
@naa2creations230
@naa2creations230 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో మందు తాగే ప్రతీ ఒక్కడు జగన్ కి ఓటు వెయ్యలేదు చివరకి Ysrcp కార్యకర్తలు అభిమానులు కూడా 😢
@sreeharshach1251
@sreeharshach1251 4 ай бұрын
కాలం ఎవరిని వదిలిపెట్టదు
@lavanyareddy3435
@lavanyareddy3435 4 ай бұрын
Waiting for ur video from yesterday❤ Exactly wat u said is correct And 1. Rajdhani issue 2.esuka mafiya 3.bhoo kabja 4.land titling 5.mla's abusing opposition very badly 6.madyapana nishedham
@Sana1432Sunny
@Sana1432Sunny 4 ай бұрын
ఆ రోజు రావణాసురుడు శ్రీమాన్ కి నిప్పు పెట్టకన్న ఉండాల్సింది అలాగే spt 9 ఈ శ్రీమాన్ నీ ఆపకుండా ఉండాల్సింది మొత్తం కాల్చిపడేసాడు 😂😂😂😂
@umareddy7450
@umareddy7450 4 ай бұрын
బీజేపీని తెలుగుదేశం కూడా తిట్టాడు కదా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును తిట్టాడు కదా మరి వీళ్ళు ముగ్గురు కలిస్తే మీకు ఎలా మంచి అనుకుంటున్నారు ఇది మనకు సిగ్గుగా అనిపించట్లేదు ఏమో
@AmjadKhan-vw5tv
@AmjadKhan-vw5tv 4 ай бұрын
మా ఏరియాలో అందరు ఫ్యాన్ కి ఓటు వేశ్యము అన్నారు. కాని వాళ్ళు వేసింది సైకిల్ అని result వచ్చిన తరవాత తెలిసింది..
@satishtelugu4731
@satishtelugu4731 4 ай бұрын
చరిత్రను మార్చేసిన రాత్రి, వైసీపీ కోట గోడలు బీటలు వారడం మొదలైంది ఆ రాత్రి
@raviteja5992
@raviteja5992 4 ай бұрын
1.sand mafia 2.vizag kabjalu 3.cheap and unhealty liquors at high prices 4.govt employees salary and pressure issue 5.land titling act(actually kootami e issue ni janalni fake news tho namminchindi) 6.pentioners ki ta ,da lu ivvaledhu 7.no it companies in vizag 8.YS VIJAYAMMA MAATALU 9.asalu roads emi b aagu cheyyaledhu
@krishnakoushik7920
@krishnakoushik7920 4 ай бұрын
5. Nenu ala anukune jagan emi chebuthadu tv9 interview lo Thana matallo Vini thelusukovalani vinnanu apude ardham ayindi idhi oka land grabbing act ani clear ga naaku
@NadupuruLokesh
@NadupuruLokesh 4 ай бұрын
లాండ్ టైటిల్ ఆక్ట్ పరమదరిద్రమైన చట్టం ఈ చట్టం చాలా ప్రమాదకరం ఈ చట్టం ను ఏ పార్టీ సమర్దించినా దానికి ఓటెయ్యకూడదు
@raviteja5992
@raviteja5992 4 ай бұрын
@@NadupuruLokesh avuna Mari e chattaniki green signal vesindey TDP party kada 😂😂😂
@NadupuruLokesh
@NadupuruLokesh 4 ай бұрын
@@raviteja5992 ఎప్పుడు?
@NadupuruLokesh
@NadupuruLokesh 4 ай бұрын
@@raviteja5992 ఎప్పుడు?
@velladurganaresh5214
@velladurganaresh5214 3 ай бұрын
అన్న సీఎం అయ్యాడు కామన్ మెన్ ప్రజల తీరుపు
@MURTHY765
@MURTHY765 4 ай бұрын
1.డబ్బులు పంచడం తప్పు ఏం తెలీదు వాళ్లు 2. ఎమ్ చెప్పాలి అన్న పేపర్ చూస్తాడు 3.మా మెగా డీఎస్సీ 4. జాబ్ క్యాలెండరు 5. Prc 6.special స్టేటస్ 7.పోలవరం. 8. ప్రతిపక్షం కేసులు 9.
@sainaidu9497
@sainaidu9497 4 ай бұрын
9. Rowdy MLA' s
@jacksparrow694
@jacksparrow694 4 ай бұрын
10 capital
@Akhil-zz3qg
@Akhil-zz3qg 4 ай бұрын
aaku puvvu teliyani ministers... 😊
@karthikeya4228
@karthikeya4228 4 ай бұрын
చంద్రన్న ని అరెస్ట్ చెయ్యకపోయినా తుగ్లక్ చేసిన అరాచకాల గురించి చెప్పడం మొదలు పెడితే వివేకం 2 సినిమా తెయ్యొచ్చు....
@janaki-krishna
@janaki-krishna 4 ай бұрын
Kutami vijamyam lo pk mukya patra gurinchi video cheyandi Bro....
@jkasi7499
@jkasi7499 4 ай бұрын
ఆడుదాం ఆంధ్ర టీం కి సరిపోతారు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు😂😂😂
@SASANK_FOR_YOU
@SASANK_FOR_YOU 4 ай бұрын
So many reasons are there to lost ycp One of the main reason is CBN arrest
@shivascurrenteducational
@shivascurrenteducational 4 ай бұрын
ప్రతీ ఒక్క రాజకీయ నాయకుడు ప్రజా సేవకులు మాత్రమే..... అది గుర్తుపెట్టుకొని రేపు అనేది ఒకటి ఉంటుంది అని గుర్తేరిగి పని చేయాలి....
@kumarbalagala1393
@kumarbalagala1393 4 ай бұрын
😊😊
@magantisai
@magantisai 4 ай бұрын
Why not 175 ❌ Why not 11✅
@saikrishnabandari261
@saikrishnabandari261 4 ай бұрын
😂
@nancharinaidualthi1047
@nancharinaidualthi1047 4 ай бұрын
Adudam Andhra cricket thayaru chesaru bro😂
@Omnamahshivaya-d2u
@Omnamahshivaya-d2u 4 ай бұрын
Kalam samadanam ...... ఓపిక విజయానికి నాంది 🎉🎉🎉
@MaheshCarpenterWork143
@MaheshCarpenterWork143 4 ай бұрын
Biggest Comeback CBN Sir In Indian Politics......❤✌️💥
@kumarswamy5200
@kumarswamy5200 4 ай бұрын
ఆరోజు అలా చేయకుండా ఉంటే కెసిఆర్ కూడా గెలిచేవాడు😂😂
@sravania5836
@sravania5836 4 ай бұрын
Boosting ur videos for us, Thank you so much Brother❤🤝💐... Super explanation 👏👏👏
@madhubabu833
@madhubabu833 4 ай бұрын
1.చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం మొదటి రీజన్ 2.ల్యాండ్ టైటిల్ యాక్టివ్ బలంగా జనంలోకి వెళ్ళింది. 3.ల్యాండ్ టైటిల్ యాక్టి జనంలోకి పోవడానికి చంద్రబాబు నాయుడు బలంగా కృషి చేశారు. 4.ఈ రెండు మెయిన్ రీజన్ వైఎస్ఆర్సిపి ఓడిపోవడానికి కారణం.
@nadavalaashok4061
@nadavalaashok4061 4 ай бұрын
Chandrababu lopaliki pote janalaki enti brooo ??? Bokka 😂😂😂 Arachaka palana , revenge politics chusi janaalu bayapaddaru anthe .
@sriranganaidu6222
@sriranganaidu6222 4 ай бұрын
@@nadavalaashok4061 Arey maari jagan em podichadu ani 2014 and 2019 lo aa range lo seats ichharu.. Jagan midha FIR, charge sheet, assets seize, legal options ichhi arrest chesina vachhina sympathy.. 3 terms andhra CM gaa chesina CBN ni kanisam FIR lo name kuda lekunda arrest chesthe raadha aah ?? Ee matram telivi vunte, Ee range lo enduku odipotundi Ysrcp.. Revenge politics valla odipoyindi antav, Malli FIR lo kuda name lekunda arrest chesthe adhi revenge politics kada aah ?
@seshasaitejatulluri2004
@seshasaitejatulluri2004 Ай бұрын
​@@nadavalaashok4061KALLU KANAPADAKAPOTHE HOSPITAL KI VELLU BAGUCHEYINCHUKO RA YADAVA NATAKALU PANIKI RAVU,WITHOUT CHANDRA BABU NAIDU GARU NO DEVELOPMENT OF ANDHRA PRADESH TELIYAKAPOTHE TELUSUKO
@ShaikImran-z8o
@ShaikImran-z8o Ай бұрын
​@@nadavalaashok4061nekem am telusu paytm batch Nuvu jagan gadu am pikadu asalu development ledu thokka nelanti half knowledge fellows valla ap nasanam ayyindhe
@bharathlyshetti6163
@bharathlyshetti6163 4 ай бұрын
2019 అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని రాజధాని చేసి వుంటే ఇప్పుడు YCP ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు వచ్చేవి
@surendraprasad299
@surendraprasad299 4 ай бұрын
Avunu
@VijayKumar-lk8sr
@VijayKumar-lk8sr 4 ай бұрын
జై కమ్మరావతి❤
@tsrinivas676
@tsrinivas676 4 ай бұрын
Exactly
@padmavathibodepudi8966
@padmavathibodepudi8966 3 ай бұрын
Meeru marara
@telugusupreme2994
@telugusupreme2994 3 ай бұрын
​@@VijayKumar-lk8srippatikina nijalu telusokokapothe murkhathavame avutundhi
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 4 ай бұрын
మీరు చెప్పింది నిజమే కానీ ప్రజల తీర్పుకి మాత్రం కారణాలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు 1దైవసమానులైన గురువులతో మందు అమ్మీంచటం 2 mro vro లతో సినిమా టికెట్ల అమ్మీంచటం 3 మూప్పైవేల మంది రైతులు ఉసురు తీయటం 4 తాగుబోతులు గోలా తగలటం 5 అమరావతి అడుగంటించటం 6 పోలవరం గురించి మర్చిపోవడం 7 సినిమా టికెట్ల వివాదం 8 గొప్ప డాక్టర్ అనుమానాస్పద మరణం 9 తిరుమల సర్వ నాశనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కాబట్టి జగన్ ఓడిపోవడం అనేది చాలా చాలా చిన్న విషయం
@dandusravan1625
@dandusravan1625 4 ай бұрын
Ni videos chala baga untai anna intresting gaaa .....❤❤
@teluguknowledge42
@teluguknowledge42 4 ай бұрын
Tnq u Sravan Garu❤️
@aravind010389
@aravind010389 4 ай бұрын
​@@teluguknowledge42 Motham story chala baga chappav bayya super
@sureshmusunuri
@sureshmusunuri 4 ай бұрын
@@teluguknowledge42 aa okka jagan dappu video tappa annee baane untaayi
@kancharlakarthik7788
@kancharlakarthik7788 4 ай бұрын
Meru Eppudu Just like cheyandi Chaalu aney enduku cheptharu...Share, Subscribe ani nduku chepparu...plz answer​@@teluguknowledge42
@showkathali717
@showkathali717 4 ай бұрын
జగన్ ఓటమికి కారణాలు...1)3 రాజధానులు ....2)తల్లి చెల్లి దూరమవడం... 3)కరంటూ చార్జీలు పెంచడం...4)పెట్రోలు ధర పక్క రాష్రాలకంటే ఎక్కువ...5)రేషన్ బియ్యం తప్ప మరేమీ ఇవ్వడంలేదు ....6)లాండ్ టైట్లింగ్ ...ఇంకా చాల కారణాలున్నాయి
@ramanapallolu3636
@ramanapallolu3636 4 ай бұрын
సరే బ్రదర్ చంద్ర బాబు సూపర్ 6 అలమలు చెయ్యగలరు అది సాధ్యమేనా ap లో అంత incom ఉందా ఇయర్ కి 1.53 లక్షల కోట్ల సంక్షేమం కి ఖర్చు చేయగడ బాబు ఇచ్చిన manifest సాధ్యమేనా ఈ విషయాలపైన వీడియో చెయ్యండి బ్రదర్
@kommalapuriaugasteen
@kommalapuriaugasteen 4 ай бұрын
Yes
@rajeshb5467
@rajeshb5467 4 ай бұрын
Yes
@karumuruvijaya3530
@karumuruvijaya3530 4 ай бұрын
100%Nooo
@sunilkumarsandhyapogu9610
@sunilkumarsandhyapogu9610 4 ай бұрын
@@kommalapuriaugasteen Na bochuu kadu vere puka
@ThulasiRamsanala2207
@ThulasiRamsanala2207 4 ай бұрын
Yes
@rohith___kd
@rohith___kd 4 ай бұрын
That one night changed the entire scenario of AP politics
@aluwalaalekya1859
@aluwalaalekya1859 4 ай бұрын
Excellent detailed explanation 🤩
@karthikeyanikhil8873
@karthikeyanikhil8873 4 ай бұрын
ఇంకా ఫలితాలు వచ్చి 24 గంటలు కాలేదు, అప్పుడే ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా గురించి మోడీ తో మాట్లాడాడు మా చంద్రబాబు. ఐదు ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కసారి అయినా కనీసం జగన్ మాట్లాడాడ ? అమ్మ ఒడి పడింది, నాన్న బడి పడింది అని డబ్బులు చూసి ఓటు వేసేవాళ్ళకి మా బాబు గారి విషన్ తెలీదు. జాతీయ మీడియా అంతా ఇప్పుడు చంద్రబాబు వైపే చూస్తోంది. ఎప్పుడైనా ఒక్కసారి జగన్ కి ఈ గౌరవం దక్కిందా ?
@NadupuruLokesh
@NadupuruLokesh 4 ай бұрын
అప్పట్లో బీజేపీ ప్రభుత్వం కు మెజారిటీ వచ్చింది కాబట్టి మాట్లాడినా వారు ఈయన్ని పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఈయన ముందే మాట్లాడటం మానేసాడు అంతే
@karthikeyanikhil8873
@karthikeyanikhil8873 4 ай бұрын
@@NadupuruLokesh Jagan ki tana bail gurinchi matladukovadanike thappa inkem undi Modi tho. Nation looking towards Chandrababu garu now.
@sameermohammad4022
@sameermohammad4022 4 ай бұрын
Ycp vodipotaniki reasons gurinchi full length video cheyyandi please .
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 4 ай бұрын
అవినీతి ప్రభుత్వం ప్రజల్ని బికారిగా చూసిన ప్రభుత్వం పాలన చేతగాని ప్రభుత్వం ఒక గొప్ప నాయకుడు అరెస్ట్ చేసినందుకు జరిగిన సంఘటనకి సాక్ష్యం రాబోయే రోజుల్లో ఇట్లా ఉండకూడదు నాయకులు దేశానికి ఒక మార్గదర్శకం జరిగింది రేట్ చంద్రబాబు నాయుడు అవమానిస్తే తనకు తాను నాశనం కొని తెచ్చుకున్న గొప్ప ఎదవ ఎవరైనా ఉంటే జగన్ గాడే
@haribokka1912
@haribokka1912 4 ай бұрын
కర్మ ఎవ్వడిని వదలదు bhayya
@VijayKouru-bl8mu
@VijayKouru-bl8mu 3 ай бұрын
Karma ledu bokka ledu,, prajala tirpuuu..
@santhikumar3985
@santhikumar3985 4 ай бұрын
To be honest. I saw improvement during Jagan sir party about schools & hospitals development.
@mounikachintada2860
@mounikachintada2860 4 ай бұрын
Anna kethi Reddy gari guruche cheppandi anna pls naku aa sir guriche telusukovalani undi pls sir
@jandaa2591
@jandaa2591 4 ай бұрын
Man of the match gost to pawankalyan ji.....
@rambabugugulothu2808
@rambabugugulothu2808 4 ай бұрын
గుట్కా నాని, డైమండ్ రోజా ఓటమి వెనుక ఒక కారణం
@mouryakaranam1660
@mouryakaranam1660 4 ай бұрын
Bro eppudu cabinet Ela form avutadi... How the distribution of ministry work.. after winning what will be the next step.. Ee topics meeda video cheyandi
@shareefs3774
@shareefs3774 4 ай бұрын
Super గా చెప్పారు అన్న
@NaithiknaniN
@NaithiknaniN 4 ай бұрын
కర్మ ఎవరీనీ వదలదు
@GavarayyaLatchireddy
@GavarayyaLatchireddy 4 ай бұрын
Maku matram a brandhi shop private cheyandi Anna okaokadu bar shop lo software employees lagha feel avutunnadu😊😊
@sekharch8588
@sekharch8588 4 ай бұрын
Wahhh what an analysis well said Bro that moment is definitely a turning point for TDP,JSP alliance. But along with that Viveka uncle murder case, end of last 4ds election campaign Land title act, Sharmila has raised lot of family issues and attack directly on Jagan and most important thing he is not used YSR GARU name, Photo and his credibility these are major points otherwise no chance of loosing this election. Very very sad results for YCP never expected.
@yammalaashok7455
@yammalaashok7455 4 ай бұрын
Game changer only pspk
@naveeneedara8457
@naveeneedara8457 4 ай бұрын
No game changer ANDHRA PEOPLE
@venkeyvenkey2256
@venkeyvenkey2256 4 ай бұрын
ఒక బ్రాందీ షాపులు వలనే జగన్ గారు ఓడిపోయారు
@raja-bp4jj
@raja-bp4jj 4 ай бұрын
పరమ నీచుడు, దరిద్రుడు, ఈ జగన్ గాడు... వీడెప్పుడు మారెప్పుడు సీఎం కాకూడదు...
@vivekg9021
@vivekg9021 4 ай бұрын
1. Revenge politics 2. No capital 3. Unparliamentary language by few ycp MLA’s 4. People wanted some change 5. Liquor/sand stunts 6. Failed in Govt jobs publish 7. Roads n Development 8. Sitting MLA’s tickets again 9. Young voters 10. JSP, TDP n BJP bond 11. CBN arrest 12. PK 13. More over people realised , preferred development than free schemes. I am from Telangana
@SriKrishna_138
@SriKrishna_138 Ай бұрын
Yess
@aishwaryavasantham9
@aishwaryavasantham9 4 ай бұрын
Waiting for your video refreshing KZbin and opening your channel two times from yesterday
@teluguknowledge42
@teluguknowledge42 4 ай бұрын
Tnq u Aishwarya Garu❤️🙏
@paravadabhavani4951
@paravadabhavani4951 4 ай бұрын
Anna వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక వీడియో చేయండి అన్నా
@nagiinagendra8829
@nagiinagendra8829 4 ай бұрын
One of the reason Valla ministers Noti dhoola valla...
@lakshmanagowdramapuram4319
@lakshmanagowdramapuram4319 3 ай бұрын
Excellent analysis..purely based on facts . Good.
@raghavambbs
@raghavambbs 4 ай бұрын
Adhikaram undi ani virrqveegithe ilane untundi
@VenkataSatyaSreeramSomagani
@VenkataSatyaSreeramSomagani 4 ай бұрын
Dr sudhakar incident Vara Prasad shiromundanam Ananth babu door delivery ila enno Arachakalu
@Wor9g
@Wor9g 4 ай бұрын
Revenge politics is downfall for any party…hope new government focus only on development
@NareshKumar-bi4yh
@NareshKumar-bi4yh 3 ай бұрын
superb analysis
@vizagchanticreate4315
@vizagchanticreate4315 4 ай бұрын
గేమ్ డేంజర్ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీల కూడదు అన్నారు చంద్రబాబు జైల్లో ఉంటే వెళ్లారు జైల్లో నుంచి బయటకు వచ్చాక పొత్తు ఉంటాది అని చెప్పారు వీలైతే బీజేపీతో కలుపుకుపోతాం అన్నారు అక్కడే స్టార్ట్ అయింది గేమ్ దట్ ఈజ్ pspk
@rk4449
@rk4449 4 ай бұрын
Chala baga chepparu.
@luckygowri
@luckygowri 4 ай бұрын
Mee video kosam waiting brother 😊😊
@teluguknowledge42
@teluguknowledge42 4 ай бұрын
❤️🙏
@saikirannvsk7706
@saikirannvsk7706 3 ай бұрын
Mee explanation chala bagundi
@rk37780
@rk37780 4 ай бұрын
మైనస్ పాయింట్స్ -గవర్నమెంట్ ఉద్యోగస్తులజీతాలు ,ఎంపీ ల స్థల మార్పులు,అమరావతి రైతులు,మూడు రాజధానులు,నిరుద్యోగులు, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ మాఫియా,నాయకుల నోటి దూల.... ప్లస్ పాయింట్స్ -కరోనా టైం లో ట్రీట్మెంట్,అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, వాహనమిత్ర,ఒకటో తారీఖే ఫించన్,స్కూల్స్ బాగు చేయడం మెయిన్ మ్యానిఫెస్టు లో ఏమి చెప్పాడో అదే చేసాడు చేయగలిగినవే చెప్పాడు. Ap cm పదవి అంటే ముళ్ల కుర్చీనే... అప్పులే ఉన్నాయి ఎవరు వచ్చినా కొంత మింగినా కొంత అభివృద్ధి కూడా చేస్తే బాగుంటుంది
@RamaKrishna-vj5pj
@RamaKrishna-vj5pj 4 ай бұрын
Super analysis super voice🎉
@suryavamshi9963
@suryavamshi9963 4 ай бұрын
Hatssoff to AP voters❤
@sainayani4042
@sainayani4042 4 ай бұрын
Kopam bro😡
@kumarbalagala1393
@kumarbalagala1393 4 ай бұрын
@anandaraotamarapalli9485
@anandaraotamarapalli9485 4 ай бұрын
You r correct సర్
@nisam7301
@nisam7301 4 ай бұрын
21/21 2/2 , 100%strike rate winning 🔥 Jaggu bhai ki chukkulu kanipinchai 😂
@nikkuvenkatarao2952
@nikkuvenkatarao2952 4 ай бұрын
మీరు చెప్పింది💯 కరెక్టే bro
@chityalarohit2398
@chityalarohit2398 4 ай бұрын
Ela undi ante Ramayana, Mahabharata yuddhalu poortyyaka dharma samsthapana jarigindi, navanirmanam jarigi adharmam odipoyindi prajalu relax avvali ika ❤😊Jai Sri Krishna
@jayeshk1455
@jayeshk1455 Ай бұрын
Solid ga cheppav bro
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,1 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 1,3 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 253 М.
Public Reaction On New Liquor Policy : PDTV News
13:51
PDTV News
Рет қаралды 7 М.
iPhone 7
0:13
ARGEN
Рет қаралды 17 МЛН
Wireless switch part 177
0:58
DailyTech
Рет қаралды 11 МЛН