సీతారామ కళ్యాణం ఎలా తెరమీదకెక్కింది - Unknown Facts Behind Seetharama Kalyanam Movie | NTR

  Рет қаралды 120,442

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Пікірлер: 135
@regotinarasimha1488
@regotinarasimha1488 Жыл бұрын
అది సినిమా కాదు ఒక కళాఖండం. అద్బుతం, అజరామరం. ఈలాంటి సినిమా తీసే అదృష్టం ఒక యుగపురుషునికే దక్కింది.
@muniganarathnalukadivetimu6591
@muniganarathnalukadivetimu6591 Жыл бұрын
అద్భుతమైన సమీక్ష 🙏
@saggidikrishna6728
@saggidikrishna6728 Жыл бұрын
7
@narendrakumarchalumuri447
@narendrakumarchalumuri447 8 ай бұрын
Mee విశ్లేషణ అద్భుతం జి
@narendrakumarchalumuri447
@narendrakumarchalumuri447 8 ай бұрын
మీరు చెప్పిన సన్నివేశం ...రాముడు రావణ్ న్ని గుండెల పై ధనుస్సు వుంచిన సన్నీ వేషం ....ఈ తరం హీరోలు చెయ్యరు జి
@mohanramprasadpotluri6410
@mohanramprasadpotluri6410 Жыл бұрын
నట విశ్వ రూపం చూసాం.. అన్న గారి దర్శకత్వ ప్రతిభ కనబరిచిన వైనాన్ని చాలా చక్కగా వివరించారు... మీకు ధన్యవాదాలు
@murthyv5132
@murthyv5132 2 жыл бұрын
అన్న గారి నటనావిశ్వరూపాన్ని విస్ఫోటనం చేసిన మీకు శత కోటి వందనాలు
@bellamkondasrinu3691
@bellamkondasrinu3691 Жыл бұрын
చాలా చక్కగా వివరంగా యుగ పురుషడు గురించి చెప్పే విధానం చాలా బాగుంది సార్. మీకు నా నమస్కారం
@sreenivas769
@sreenivas769 Жыл бұрын
మా అన్న గారిలో లోనిధి అంటూ ఏది లేదు, జై NTR, ఈ మూడు అక్షరాలు చాలు మనసు,పూలకరించడానికి , నటనకే నటన నేర్పినా మహానుభావుడు🙏🙏🙏
@kasiharibabu9486
@kasiharibabu9486 Жыл бұрын
ఈ విషయాలు ఏమీ నేటి యువతకి తెలియక విషం కక్కే మాటలు మాట్లాడుతుంటే ఎంతో భాధ మీరు చక్కగా వివరించినారు మీకుశతకోటి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@hemanthkumarmareedu2127
@hemanthkumarmareedu2127 Жыл бұрын
టైటిల్ సాంగ్ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది, ముత్యాల తలంబ్రాలు సీతా రాముల చేతుల్లో ఏ విధంగా రంగులు కనబడే విదం వారి శ రీర రంగులను తెలియచేస్తుంది! ఇదికదా నా మాతృ భాష గొప్పదనం అని ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగ్గ విషయం!
@siddayadagiri6132
@siddayadagiri6132 Жыл бұрын
@@kasiharibabu9486 /x//xsz
@ShivaAmineni
@ShivaAmineni Жыл бұрын
తెలుగు చలన చిత్ర అద్భుతం అన్నగారి సీతారాం కళ్యాణం చిత్రం ❤❤
@jayabharathdadapogu9936
@jayabharathdadapogu9936 Ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు కథ గురించి sir మీరు, చాలా మంచి వీడియో సార్ గ్రేట్ great sir 🙏🙏🙏🙏🙏🙏❤️
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
సీతారామ కళ్యాణం సినిమా నిర్మాణ విశేషాలను, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR దర్శకత్వ ప్రతిభ గురించి, లేట్ గాలి పెంచల నరసింహారావు సంగీతం గురించి చెప్పిన మీ వీడియో వ్యాఖ్యానం అద్భుతం సర్.
@prasadsarma6999
@prasadsarma6999 3 жыл бұрын
సీతారాముల కళ్యాణ గుర్తించిన మిమనోభావసంభషణఅద్బుతం
@narendarrao9139
@narendarrao9139 2 жыл бұрын
మీరు చెప్పిన మాటలు వింటుంటే ఆనందంతో కన్నీరు వస్తున్నాయి
@bellamkondasrinu3691
@bellamkondasrinu3691 Жыл бұрын
సూపర్
@tchandraiah2170
@tchandraiah2170 Жыл бұрын
విశ్లేషణ అద్భుతం అమోఘం అపూర్వం
@ponnamvenkateshgoud3711
@ponnamvenkateshgoud3711 2 жыл бұрын
అన్న గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీకు ధన్యవాదాలు సార్ జై NTR
@dumpalnagaraju2906
@dumpalnagaraju2906 2 жыл бұрын
Super information sir ఇంత వరకు ఈ విషయం మాకు తెలీదు Thx
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
మీ విశ్లేషణ వింటుంటే రామారావు గారి అభిమానిగా మరికొన్ని విశేషాలు పంచుకోవాలనిపిస్తూంది.ఎన్నో ఎన్నెన్నో విషయాలకు ఆయన ఆద్యుడు.దుష్ట నాయకుడిగా జన మానసాల్లో నిలిచి పోయిన రావణ,దుర్యోధన పాత్రలకు హీరో ఇమేజ్ తీసుకు రాగలిగిన సమర్ధత ఆయనది.మరెవరికీ సాధ్యం కాని ఘనత ఆయనది.రావణ విరచితమైన శివతాండవ స్తోత్రాన్ని మొదటిసారిగా పురాణాల నుంచి వెలికి తీసి అందించారు. ఆ స్తుతి ఎంత న ప్రాచుర్యం పొందింది అంటే ఆ తరువాత చాలా సినిమాల్లో వాడబడింది. ఇటీవల బాహుబలి సినిమాలో కూడా ఉపయోగించుకోబడి దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందింది.ఇతర భాషల వారెవరైనా రామాయణ,మహాభారత పురాణ కథలను సినిమాలు గా గానీ, సీరియల్స్ గానీ తీసేవాళ్ళు తప్పనిసరిగా రామారావు గారి సినిమాలను మోడల్ గా తీసుకుని అధ్యయనం చేస్తారు. నాలుగేళ్ళ క్రితం కన్నడ లో వచ్చిన కురుక్షేత్ర సినిమా చూడండి. తెలుగు సినిమాలకు ఆ ఘనత,మన్నన తెచ్చి పెట్టింది ఆయన చిత్రాలే.అలాగే నారదుడుగా కాంతారావు గారిని పరిచయం చేసి తెలుగు సినిమాలకు సాటిలేని నారదుడిని అందజేసారు.సీతారాముల కళ్యాణం చూతము రారండీ లాంటి అజరామరమైన పాటను తన చిత్రం లో పెట్టారు. మరెవరూ కూడా భవిష్యత్తులో అటువంటి పాటను సృష్టించలేక పోయారు.రామారావు గారు కేవలం ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే రావణ,దుర్యోధన పాత్రలు నటించినా తెలుగు ప్రేక్షకులకు, ప్రజలకు,రావణుడు, దుర్యోధనుడు అంటే గుర్తుకు వచ్చేది ఆయన పాత్రలే.ఎంతో మంది స్టేజ్ ల మీద ఏక పాత్రాభినయనానికి,డైలాగ్స్ చెప్పటానికి ఆయన సంభాషణలే ప్రాక్టీస్ చేయటం నేనెరుగుదును.ఆయన స్వరంలో, సంభాషణలు చెప్పే విధానంలో తెలుగు భాష కొత్త అందాలు సంతరించుకుంది అనేది అతిశయోక్తి కాదు.
@shaikhanif7243
@shaikhanif7243 Жыл бұрын
NTR Gary karana janmudu.he was a legend.There is no other actor like him in the world.no substation for legendary N T R.
@sreenivasuraogude
@sreenivasuraogude Жыл бұрын
NTR HAD GREAT AMBITION TO DO ALL THE PROMINENT CHARACTORS. REALLY HE IS A LEGEND ACTOR.
@yaddanapudimadhava7546
@yaddanapudimadhava7546 Жыл бұрын
సార్ మీరు ఎవరో మాకు తెలియదు..మీ వాచకం మీరు చెప్పిన. విధానం అద్భుతం. మీకు మా అభినందనలు.
@baburaogoudbaburao6311
@baburaogoudbaburao6311 Жыл бұрын
Great explanation & sweet voice .super sir .congratulations.
@anandreddygurram1149
@anandreddygurram1149 Жыл бұрын
ప్రతి నాయకుడు పాత్ర చెయ్యడం ఆరోజుల్లో ఎంతో సహసం అది NTR కే సాధ్యం
@mohanlasaksena8424
@mohanlasaksena8424 2 жыл бұрын
Hats off to Anna NTR’s superb performance
@mitradhulipala449
@mitradhulipala449 2 жыл бұрын
Hat's off to the legend NTR... Great anylysis...
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Meeru chala chakkaga chepperu Sir namaste, Meeru cheptunte nijamga annagaru ma mundu vunnatte anipistundi, yedo teliyani aanandam, adbhutamaina cinema, Jaiho NTR
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
Good afternoon Sir అన్న గారు,KV రెడ్డి గార్ల గురుశిష్యుల అనుబంధమును హృద్యమంగా వివరించారు సార్. దర్శకుడు గా తన టైటిల్ వేసుకోక పోవడం లోని అన్న గారి అంతరంగాన్ని తెలుసుకుని అన్న గారికి పాదాభివందనం అర్పిస్తున్నాను.
@trcrao5993
@trcrao5993 Жыл бұрын
Anna gariki Namskarsmulu, meeru అన్న prayogshalamata 100℅ correct sar.
@radhamaravajhala1929
@radhamaravajhala1929 Жыл бұрын
Goose bumps while hearing....
@chandrasekharpatnaik4459
@chandrasekharpatnaik4459 Жыл бұрын
మీ వ్యాఖ్యానం చాలా బాగుంది.
@alsaadh2089
@alsaadh2089 Жыл бұрын
in this picture no words to ,,,,,praise NTR GREAT GREAT ,,,,,i dont wnt to say action its presentation of ravanas image
@lakshmikantharao2863
@lakshmikantharao2863 Жыл бұрын
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావ్ జైశ్రీరామ జై శ్రీ కృష్ణా భారత మాత్ కి జై
@srinivasuluchoudary6989
@srinivasuluchoudary6989 Жыл бұрын
యన్ టి రామారావు గారు ఎప్పుడు చిరస్మరణీయులు తెలుగు నేల బ్రతికి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో పదిలంగాఉంటారు అలాలేనివారు తెలుగువారు కాదనే చెప్పాలి వారిగురించి ఇంత చక్కగా చెప్పిన మీరుకూడా వారి యుగంలో తప్పక భాగస్వామి లౌతారానాడంలో ఎలాంటి సందేహం లేదు మీకు ఎన్టీఆర్ గురించి తెలిసినవి ఇంకా షేర్ చేస్తే సంతోషం ఇలాంటివి మరుగున పడకూడదు జై ఎన్టీఆర్ 🙏 జోహార్ 💐💐🙏🙏 ఎన్టీఆర్
@kasiharibabu9486
@kasiharibabu9486 Жыл бұрын
తాంక్స్ బ్రో నేను మీలా అడగలనుకున్నా అడిగే విధానం నాకు తెలియలా మీకు ధన్యవాదములు 🙏
@mssanthuagriinformer2422
@mssanthuagriinformer2422 Жыл бұрын
ఆయన నాటికీ నేటికి ఏనాటికైన దేవుడే
@janakiramayyakoka5082
@janakiramayyakoka5082 Жыл бұрын
నమస్తే అమ్మా భగవాన్ శరణం. ఇక ముందు కాలంలో ఇలాంటి వ్యక్తులు పుట్టటం అరుదు గా జరుగుతుంది.🙏
@pullaiahcreatechannelbcm5447
@pullaiahcreatechannelbcm5447 Жыл бұрын
No words about NTR " Virat swaroopam"
@thokalaramaswamy275
@thokalaramaswamy275 Жыл бұрын
Chala baga chepparu . NTR gurinchi chala baga explain chesaru. Tqs.
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 2 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ. అత్యద్భుతమైన సినిమా. చిరకాలం నిలిచిపోతుంది. న భూతో న భవిష్యతి . NTR గారి దర్శకత్వ ప్రతిభ అనన్య సామాన్యం. భార్గవ రాము ను వేషం ఎవరు వేస్తారో తెలుపగలరు. ❤
@Srinivas-ri6zb
@Srinivas-ri6zb Жыл бұрын
Excellent Satyanarayana
@ramanjaneyulugopalam1608
@ramanjaneyulugopalam1608 Жыл бұрын
అన్న లాంటి మహానుభావుడు ఇక పుట్టడు, పుట్టబోడు, నభూతోనభవషతు
@prakashveeduluri980
@prakashveeduluri980 Ай бұрын
వాస్తవాలను అద్భుతంగా నేటి తరానికి అందించారు. ధన్యవాదములు sir 🙏🙏🙏
@padmanabhambonala9476
@padmanabhambonala9476 Жыл бұрын
Na bhooto na bhavishyati Anna garu great great great always great.
@parameshwarkagithala9592
@parameshwarkagithala9592 2 жыл бұрын
Your comment is another level sir. Super
@komminenirosaiah418
@komminenirosaiah418 Жыл бұрын
మీరు అంత‌ విపులంగా వివరించి చెప్పారు అందుకు నా ధన్యవాదాలు
@rushimuka
@rushimuka Жыл бұрын
మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్!? అలాంటి మహానుభావుడు లేడు రాడు
@vasireddyveerabhadram316
@vasireddyveerabhadram316 Жыл бұрын
ఎం సినిమా అండి. నిజమే NTR గొప్ప హీరోగా వెలిగి పోతున్న రోజుల్లో, రవనసురుడి లాంటి ప్రతినాయకుడు పాత్ర పోషించటం ఒక గొప్ప సాహసమే. కానీ ఆ పాత్ర యొక్క ఔ న్నత్యాన్ని మాత్రమే గమనించారు మరియు అన్నగారి ధీర గంభీర నటనని ఆస్వాదించారు. మీ వాఖ్యానం కూడా ఆమోఘంగా ఉంది. థాంక్స్ తో యు అండ్ సుమన్ tv
@ieswaraoeswarao3850
@ieswaraoeswarao3850 Жыл бұрын
Jai NTR Jai sriram
@karanamsubbarao7037
@karanamsubbarao7037 2 жыл бұрын
మీ వాఖ్యానం అద్భుతం ! అర్య మీ నామధేయం తెలియ కోరినాను ! నందమూరి వారి అభిమాన పిపీలికం నేను ! మా ఆరాధ్య నట విరాట్ శ్రీ నందమూరి వారు ! ఎన్నో పాత్రలు ! ఎన్నో విశిష్టతలు ! ఏమా దర్శకత్వ వైశిష్టి ! ఇక రావణ బ్రహ్మగా అహో ! అనితర సాధ్యం ! నటసార్వభౌమా మీ దిగ్దర్శకత్వ నట కౌశలం నభూతో నభవిశ్యతి !
@sharshavardhana1494
@sharshavardhana1494 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐💐💐💐
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Жыл бұрын
సుబ్బారావు గారు మేము కూడా
@gunturrajeshyoga
@gunturrajeshyoga 6 ай бұрын
వాఖ్యానం సత్యనారాయణగారు గుంటూరువాస్తవ్యులు,అన్నగారివీరఅభిమాని
@paniraoyarraguntla1460
@paniraoyarraguntla1460 3 жыл бұрын
Wonderful and detailed analysis of the great epic movie.👌👌👌
@vennelakantiprakasam2389
@vennelakantiprakasam2389 Жыл бұрын
Excellent. I have published a research paper on NTR, especially on this movie.
@sudharamya4180
@sudharamya4180 2 жыл бұрын
Mee Vakyanam nijamga Adhbutham Raamaravu gaaru nijamgaa Chirsmaraneeyulu kaaranajanmulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dslrao3284
@dslrao3284 2 жыл бұрын
The great legend Hero in the History.
@sastrybvln4968
@sastrybvln4968 Жыл бұрын
మీ వ్యాఖ్యానం బాగుంది. కానీ సినిమానీ మరో స్థాయి కి తీసుకు వెళ్లిన సముద్రాల వారి సంభాషణలు, పద్యాలు, శ్లోకాలు అద్భుతంగా పాడిన ఘంటసాల మాస్టారు గురించి చెప్పక పోవటం చాలా బాధాకరం.
@padmanabacharyulupeddinti6383
@padmanabacharyulupeddinti6383 2 күн бұрын
హావభావప్రయుక్తమీవిమర్శనాత్మకవివరణ మీకంటధ్వని అన్నగారినాటవైభవాన్నిమామనోఫలకాలపైచిత్రించారు ధన్యవాదాలు.
@kasiharibabu9486
@kasiharibabu9486 Жыл бұрын
దర్శకత్వం విషయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు the great diseeshan ntr గారు
@chandrasekharpatnaik4459
@chandrasekharpatnaik4459 Жыл бұрын
అన్న గారి నటన అనితరసాధ్యం
@khajavali2971
@khajavali2971 2 жыл бұрын
Sir, very good illustration, thanks a lot.
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu, aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR
@gangachalamoleti1413
@gangachalamoleti1413 2 жыл бұрын
Meeru ceppatam supar
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
NTR 🪴🌼💐🙏🏼🙏🏼
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks andi🪴🙏🏼
@rushimuka
@rushimuka Жыл бұрын
అదే అన్న గారి ప్రత్యేకత!? కాకపోతే రావణ పాత్ర పోషణ లో శ్రీ ఘంటసాల మాస్టారి గళంలో విన్యాసాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ లు.
@lramesh9890
@lramesh9890 3 жыл бұрын
జై యన్ టి రామారావు
@shaiknabi5411
@shaiknabi5411 Жыл бұрын
One and only ntr Johar ntr
@rednamanand9925
@rednamanand9925 2 жыл бұрын
Super sir ntr meeru cheppina theeru
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Жыл бұрын
ఈ మూవీకి మొదటి మ్యూజిక్ డైరెక్టర్ s. రాజేశ్వరరావు గారు. కొన్ని పద్యాలు శ్లోకాలు రికార్డు చేశారు. కొన్ని కారణాల వల్ల తన పేరు వేసుకోక పోయినా picturization లో బాగా హెల్ప్ చేసిన I N Murty గారి పేరు Chief Assistant Director గా వేశారు.
@doddapinnikrishna9242
@doddapinnikrishna9242 Жыл бұрын
Super super super
@anjaneyulukadali1667
@anjaneyulukadali1667 Жыл бұрын
అందుకే ఆంధ్ర ప్రజా లకు అన్నగారు అయనారు మాఅనృగారు యన్ టి ఆర్ గారు
@Srinivas-ri6zb
@Srinivas-ri6zb Жыл бұрын
Super Presentation
@ramamohanreddysanapureddy3198
@ramamohanreddysanapureddy3198 Жыл бұрын
NTR🙏🙏🙏🙏🙏KV Reddy 🙏🙏🙏🙏
@PrakashPrakash-w5e
@PrakashPrakash-w5e 8 ай бұрын
Jai jai jai N.T.R
@tigermahi1325
@tigermahi1325 Жыл бұрын
ANNA NANDAMURI TARAKA RAMARAO GARU YUGAPURUSHULU 🙏
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
తెలుగు వాడు గర్వించ దగ్గ మహా మేటి నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ N.T. రామారావు.
@rushimuka
@rushimuka Жыл бұрын
ఈరోజు ప్రపంచం అంతగా గమనించినట్లయితే!? పురాణ- పురాణాలలుతెలుసుకోగలుగుతునన్నారు అంటే? అది ఇంటి రామారావు గారు తెలుగువారికి పెట్టిన భిక్ష.
@pullaiahachari8626
@pullaiahachari8626 Жыл бұрын
Me.visleshana.super.sir.me.paluku. Animutyluga.unnae
@siddelakirankumar8532
@siddelakirankumar8532 4 ай бұрын
That is •••••••••••NTR••••••••
@ramanarao6998
@ramanarao6998 Жыл бұрын
NTR is NTR and no body can be NTR
@venkataramayya7058
@venkataramayya7058 2 жыл бұрын
ఆరోజులలో నేను బీఎస్సీ 2వ సం కనీసం పది సార్లు చూసాను ఇంట్లో రావణ పాత్ర సరదాగా వేస్తూ ఉండేవాడిని ఆరోజులలో సీతారామ కల్యాణం పుస్తక రూపం లో వచ్చింది ఆపుస్తకం అనేకసార్లు చదివాను అలాగే బాలకృష్ణ NTR మహానటుడు కధానాయకుడు సినిమాల మీద పుస్తకం సినిమా ఆడే సమయంలో అమ్మకానికి ఉంచితే చిత్రాలు వంద రోజులు ఆడేవి వీలుంటే పుస్తకాలు సిద్దం చేసి చిత్రాలు మరల ప్రదర్శించండి అయ్యగారి వెంకట రామయ్య విశ్రాంత హెడ్మాస్టర్ రాజవరం ఆత్రేయపురం మండలం
@guttysudhakarsettygutty2640
@guttysudhakarsettygutty2640 Жыл бұрын
VISWAVIKYATHANATASAROWABHAUMUDU MARANAMLENI MAHANATUDU AMARMAGEVI MADAMATHIPANI NATUDU NTR POURANIKABHRAMHA NTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR JAINTR
@bhaktisar17
@bhaktisar17 Жыл бұрын
మీ విశ్లేషణ ఒళ్లు గగుర్పాటు కల్పించినది
@jhankarsn5899
@jhankarsn5899 Жыл бұрын
NTR is Yugapurushudu. Karanajanmudu
@nootyramamohan2911
@nootyramamohan2911 Жыл бұрын
Sir, Sorry for correcting your narrative; it is not Sringeri Shankaracharya who viewed this film ,but it is Kanchi Kamakoti Peethadhipati Paramapujya Sri Sri Sri Chandrasekharendra Saraswati Mahaswami ji . After viewing this film ,Swamiji sent Prasadam to N,T.R.
@prameelaprameelavaggu4875
@prameelaprameelavaggu4875 3 жыл бұрын
Me matateetu 👍 Super Sir
@sambamyneni1625
@sambamyneni1625 Жыл бұрын
Dare decision Ramuduga lava kusa tharuvatha Ravanadu Veyatam success avatam Great 🙏🙏🙏
@narasimhamurthy6052
@narasimhamurthy6052 Жыл бұрын
Super. Anna. Me name. Chapandi from Bangalore
@suryaprakashraotadepalli4511
@suryaprakashraotadepalli4511 Жыл бұрын
1980 లలో మనం గుంటూరు సరస్వతి సెంటర్ వద్ద కలిసే వాళ్ళం గుర్తుందా, స్వతహాగా అభిమానులు కాబట్టి మీ వ్యాఖ్యానం కూడా అంత గొప్పగా వుంది
@jayaramprasaddr3412
@jayaramprasaddr3412 Жыл бұрын
Excellent narration pl tell ur name sir
@cravindrak
@cravindrak Жыл бұрын
సంగీత దర్శకుని ఇంటి పేరు 'గాలి', అసలు పేరు ' పెంచల నరసింహారావు'; కానీ చాలా మందిలాగే వీరు కూడా గాలిపెంచల నరసింహారావు గా చెప్పటం.. సబబుగా లేదు..
@vanirednam5602
@vanirednam5602 2 жыл бұрын
Super sir
@DrVLNSastry
@DrVLNSastry 3 күн бұрын
Excellent analysis & presentation
@venkatt5542
@venkatt5542 Ай бұрын
మీరెవరో కానీ మీరు చెప్పిన విధానం అద్భుతం అమోఘం అనే విధంగా సంభాషణ మళ్లీ ఆ.అద్భత సినిమా చూడాలనే ఉత్సుకత కలిగించే విధంగా.చెప్పారు మీకు నమో నమః లు
@sdapr24skd-bh3yi
@sdapr24skd-bh3yi Жыл бұрын
Legend Ghantasala gari marchipoyav
@trcrao5993
@trcrao5993 4 ай бұрын
సీతారామ కల్యాణం.
@rajupv2174
@rajupv2174 Жыл бұрын
Jai ntr
@ramuabburi1367
@ramuabburi1367 Жыл бұрын
విలన్స్ ని కూడా హీరేలుని చేసిన హీరో N T R.
@bodlarameshbabu3144
@bodlarameshbabu3144 Ай бұрын
Great Great Great ntr
@kvvgk43
@kvvgk43 10 ай бұрын
ఈ సినిమా ని colourize చేసి హిందీ లో డబ్ చేసి all India లో విడుదల చేస్తే,... పౌరాణికం అంటే ఇదే కానీ ఆదిపురుష్ లాంటివి కాదని అందరికి తెలుస్తుంది.
@chidambarvadlapudi554
@chidambarvadlapudi554 Жыл бұрын
Jai NTR . NTR is GOD
@pullaiahachari8626
@pullaiahachari8626 Жыл бұрын
Maa.annaku.thappa.yaevareke.elanty.alochanaradu.raabohdu.jia.n.t.r
@chintamanisatyamurthy5342
@chintamanisatyamurthy5342 Жыл бұрын
ఎన్టీఆర్ పౌరాణిక, సాంఘీక, జానపద, చారిత్రాత్మక, ఇలా అన్ని రకాల చిత్రలకు దర్శకత్వం వహించడమే కాకుండా మాటలు స్క్రీన్ ప్లే కూడా చేసి అసమాన ప్రతిభా వంతుడు అనిపించుకున్నాడు. ఈసన్ ప్రతిభను చూసి ఓర్చుకోలేక ఈర్ష్య అసూయ ద్వేషం తో ఆ తాగుబోతునటుడు అవాకులు చెవాకులు పేలుతుంటాడు.
@suryaprakashraotadepalli4511
@suryaprakashraotadepalli4511 Жыл бұрын
సంగీత దర్శకుడి పేరు పెంచల నరసింహా రావు గారు వారి ఇంటి పేరు గాలి,
@tsngupta9400
@tsngupta9400 3 жыл бұрын
Johar N T R Anna Garu
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Oh,destiny !
@krishnamurthyrajyamvenkata1627
@krishnamurthyrajyamvenkata1627 Жыл бұрын
Heroism in a villain can be felt according to the anchors description but not the qualities of a hero very sad. Rajinipriya
@sannpurimallesh9991
@sannpurimallesh9991 2 жыл бұрын
jai ntr
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Untold Story About Vahini StudioVahini
11:17
VENDI VENNELA
Рет қаралды 202 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН