బీదలు అయిన షుగర్ పేసెంట్లు చాలామంది వున్నారు వాళ్లకు గత ప్రభుత్వం ఎలాంటి సహాయం చెయ్యలేదు మీరన్న సహాయ చేస్తారు అని ఆశిస్తున్నాను సీతక్క గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gangasanivenkataramanaredd11753 күн бұрын
Very true great humble leader Manmohansingh Sir❤❤
@ShareefaKhan-q8d3 күн бұрын
Supar akka🙏
@rangaraoa2 күн бұрын
మంత్రి సీతక్క వాస్తవం చెప్పారు
@P.Ramesh.P.Ramesh.2 күн бұрын
జై సీతక్క, జై కాంగ్రెస్. 🙏
@RbN-si2rf2 күн бұрын
దీనిలో ఇంగ్లీష్ స్పీచ్ లేనందున డిస్క్ లైక్ చేయండి, చూసేటటువంటి వాళ్ళు
@prasadgranites81412 күн бұрын
సోదరా కొద్దిగా మీ ఆంగ్లం సరిచూసు కోవలసిందిగా మనవి.!👉👉
@AMaruthi-br5cq2 күн бұрын
Super speech akka
@navajeevan94912 күн бұрын
Super sister
@pranupranesh36112 күн бұрын
Great speech jai seethakka
@KamireddyVenkataRao3 күн бұрын
Akka great speach
@satyanarayanavarayuri51393 күн бұрын
హెడ్డింగ్స్ చూసుకొని పెట్టండి. ఇంగ్లీష్ ప్రసంగం ఎక్కడ?
@keeluprasad66663 күн бұрын
పోస్ట్ పెట్టినోడికి ఇంగ్లీష్ కు తెలుగుకు తేడా తెలియటం లేదు
@gmsnathan78733 күн бұрын
Supper Seethakka.
@hanumanthraomittapalli37272 күн бұрын
seethakka good leader.
@jugnakaVijaysundarivijaysundar3 күн бұрын
🎉🎉🎉🎉🎉
@srikanthravuri71674 күн бұрын
God
@vaikuntamvootoori70743 күн бұрын
మంత్రి గారు ఆంగ్లం లో ఎప్పుడు ప్రసంగించారు.
@prasadgranites81412 күн бұрын
"హిష్టరీ విల్ బి....", అని కొద్దిసేపు మాట్లాడిం దిలే సోదరా.!😇😂🤣😅😛😜🤪😍🤩🥰😝😋😄😂🤣😊☺️😌😏😇
@vaikuntamvootoori70742 күн бұрын
@prasadgranites8141 దానిని ప్రసంగం అనలేము కదా
@prashanthrajeshuni81593 күн бұрын
అదేం టైటిల్
@dasjella28243 күн бұрын
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం ఎప్పుడు ఇచ్చారో ----?
@baleshbande19613 күн бұрын
Akali.tirchu kovadam kadu Anam pette raituku kastam avukundi upadi hami patakam raitula polalo pani evandi akka
@manamchannel57842 күн бұрын
ఏడుందిరా ఇంగ్లీష్?
@madhavareddypesarakayala63204 күн бұрын
ఇంగ్లీష్ స్పీచ్ ఎక్కడ 🦍
@hrithikaj16 сағат бұрын
Pettina heading ki ikkada video related ga ledu👎
@KameswararaoDaitha4 күн бұрын
B.....
@ShivarajuKoorapati3 күн бұрын
Ni English apduganu
@nitturirammurthy66733 күн бұрын
ఇవన్నీ మన్మోహన్ సింగ్ గారు చేయగలిగారు అంటే దానికి కారణం అపర మేధావి మన తెలుగు బిడ్డ పివి rbi గవర్నర్గా రిటైర్ ఐ రెస్ట్ తీసుకుంటున్న రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకువచ్చి ఆర్థిక మంత్రిని చేయడం వల్లే కదా