అసలు మద్రాస్ రాష్ట్రం నుండి AP ఎందుకు separate అయిందో తెలిస్తే AP నుండి తెలంగాణ విడిపోయేది కాదు. చరిత్ర తెలుసుకోకపోవడం ఎంత విషాదం 😢. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అని రెండు గా విభజించారు అంటే నే మనం ఎంత పెద్ద వెర్రి పప్పు గాళ్ళం అని తెలుస్తుంది 😮.
@malloluchekri793542 минут бұрын
గొప్ప సాత్వీకుడు. ఆయన తగ్గింపు జీవితమే,ఆయనకు ఆ అవకాశం లభించింది.
@shankerbyri16264 сағат бұрын
మరి మీరు మద్రాస్ రాష్ట్రంలో ఉంటే ఈ సమస్యనే ఉండేది కాదు కదా
@durgaraometta19283 сағат бұрын
Andhra now happy all areas devlopment avutunnaayi
@kumarchandrakanth811821 минут бұрын
ఇంకా కూడా తెలంగాణ మీద మీకు ద్వేషం ఎందుకు. మీ ఆంధ్ర మీరు అభివృద్ధి చేసుకోండి.
@cvenkat77663 сағат бұрын
అది మన్మోహన్ సింగ్ సింగ్ నిర్ణయం కాక పోవచ్చు . ఆయన్ని వెనుక ఉండి రాజకీయాలు చేసిన సోనియా నిర్ణయం .
@shankerbyri16262 сағат бұрын
నీకంటే ముందే ఎన్నో పోరాటాల ద్వారా నిజాం ను గద్దె దించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉండి ముఖ్యమంత్రి ఉండి పరిపాలన ఉన్న సమయంలో మరి దీన్ని ఆంధ్రాలో విలీనం చేసి అంటే సపరేట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తే నీకు సంతోషం మరి గతంలో ఉన్నది ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే నీకు విషాదం అందుకే రా ఈ బుద్ధి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష అతని చావుతో మీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మరి ఎందుకు చేశారు పోరాటం మద్రాసు రాష్ట్రంలోనే ఉంటే బాగుండేది కదరా సరే మీరు రాష్ట్రం సాధించుకున్నారు మాకంటే తర్వాత అలాంటప్పుడు సపరేట్ గా ఉన్న దానిని విలీనం చేయడం తప్పు కదా ఆ యొక్క చేసిన దాన్ని విడదీయడం తప్పు ఎలా అవుతుంది రా
@SatyanarayanaraoChilamakuriСағат бұрын
మంచి విషయం తెలియజే శారు
@devenderyadala771722 минут бұрын
"ఒక ఓటు రెండు రాష్ట్రాలు" కాకినాడ తీర్మానము చేసినప్పుడే సాధారణ ప్రజలు కన్వీన్స్ అయినట్లు... కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కన్వీన్స్ కాలేదు. 😂
@devenderyadala771725 минут бұрын
అసలు తమిళనాడును విడదీయడమే తప్పు... ఏకాభిప్రాయము వచ్చే వరకు తమిళులను కన్వీన్స్ చేసే వరకు ఆగక పోవడం శోచనీయం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ను తమిళనాడులో కలిపేయాలి. "ఏపీ ఎంకి పెళ్ళి... హైదరాబాద్ రాష్ట్ర సుబ్బి చావుకొచ్చింది...-నెహ్రూ" 🎉😂
@hanumandlachandra572 сағат бұрын
Hyderabad ever green city 😍
@Koutilya60Сағат бұрын
For Sonia mania it is big loss because she was as PM further she cannot get a rubber stamper like late Dr manmohanji
@chandramohanreddy477745 минут бұрын
నువ్వు దేనిగురించి ఆలోచించే వాడివి
@VasuSrinu-r6z14 сағат бұрын
Sir Your great politician Aruna Kumar sir
@reddyreddy308013 сағат бұрын
🤣🤣 ఆడు
@gopinathguntupalli9942Сағат бұрын
Nuvvu@@reddyreddy3080
@ramanaiahnuthalapati453114 сағат бұрын
Doe undavalli Arun kumar follow Christianity.
@reddyreddy308013 сағат бұрын
అవును వాడు అదే
@achyuthmadhavapeddi270310 сағат бұрын
Parliament lo bagavatgita gurinchi matladadu. Chudu okkasari.