సూతుణ్ణి పెళ్ళి చేసుకోనని ద్రౌపది చెప్పిందా? - సూతుడంటే ఎవరు?

  Рет қаралды 9,254

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Күн бұрын

Пікірлер: 92
@srinivas3321
@srinivas3321 7 ай бұрын
సర్ మీరు వ్యాస మహాభారతం(జయసంహిత) సిరీస్ చెస్తే బాగుంటుంది... మహాభారతం(జయసంహిత) గురించి అందరికి పూర్తిగా నిజాలు తెలియవు..
@drdsreekanth
@drdsreekanth 7 ай бұрын
చాలా బాగా చెప్పారు సంతోష్ గారు. సూతుడు అంటే ఏదో తక్కువ కులం అనుకొన్నా ము ఇంత వరకు. పోతే అప్పటి స్వయంవరమే బహుశా ఈనాటి పెళ్ళి చూపులుగా మారిందేమో! వధువు ఇష్టం తోనే ఇప్పటికీ పెళ్ళిళ్ళు మన హిందూ సమాజం లో జరుగుతున్నాయి, ఎక్కడో ఒకటి తప్ప. పెళ్లి చూపుల్లో అబద్ధం చెప్పే అమ్మాయి బహుశా జీవితం లో ఎప్పుడూ నిజం చెప్పలేదేమో.
@satyavani3080
@satyavani3080 7 ай бұрын
ఓ విప్ర శ్రేష్ఠా సూత పౌరణికుడి గూర్చి వివరింప ప్రార్థన
@Devi-Yenumula
@Devi-Yenumula 6 ай бұрын
Nice information👌🏻 మీ వివరణ ద్వారా భారతంలోని కొన్ని సన్నివేశాల పట్ల వాడుకలో ఉండి నా మనసులో పేరుకొని పోయిన అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు మనఃపూర్వక కృతజ్ఞతాభినందనలు🙏🏻
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 6 ай бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@gayatriprasadvedula5765
@gayatriprasadvedula5765 4 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 7 ай бұрын
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🌹🙏
@madhavidevinanduri9120
@madhavidevinanduri9120 6 ай бұрын
కళ్ళకు కట్టినట్టు చెప్పారు, చాల బాగా చెప్పారు, ధన్యవాదాలు
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 7 ай бұрын
గురువు గారికి నమస్కారము లు
@Krkasu
@Krkasu 7 ай бұрын
Guruvu garu meeru chepinnavi akshara satyalu...vunnadi vunnatu chekkaga vivarincharu...meeku danyavadamulu.
@PrasadMarthi
@PrasadMarthi 7 ай бұрын
ద్రౌపది స్వయంవరం లో మశ్చ యంత్రం లేదు అని విన్నాను. దయచేసి తెలియజేయండి
@NareshBabu2018
@NareshBabu2018 7 ай бұрын
Yes, matsya yantram aney Padam vaadaledu, oka yantram ani maatrame cheppabadindi.
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Shriram 🙏🚩🚩🚩
@madhavi341
@madhavi341 6 ай бұрын
Dasohamulu Swami 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@srinubalasa3072
@srinubalasa3072 6 ай бұрын
నిజం చెప్పినారు గురువు గారు
@himagiriparasingi8142
@himagiriparasingi8142 6 ай бұрын
ధన్యవాదాలు మీకు.
@vemarajushirisha8076
@vemarajushirisha8076 7 ай бұрын
One of the biggest doubt wAs cleared. Dhanyawad
@karthikbhaskaran4239
@karthikbhaskaran4239 6 ай бұрын
Jai guru datta
@aravind5484
@aravind5484 7 ай бұрын
Om sri matre namaha Om namah shivaya
@vijayalakshmivyakaranam3432
@vijayalakshmivyakaranam3432 6 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@Sriviandsirivlogs
@Sriviandsirivlogs 7 ай бұрын
Bharatham cheppandi guruvu garu🙏
@RajendraPrasad-np1nl
@RajendraPrasad-np1nl 7 ай бұрын
Most excellent msg
@paramavaishnava108
@paramavaishnava108 7 ай бұрын
Jai srimannarayana 🙏
@nithyaudatha876
@nithyaudatha876 Ай бұрын
Jai sri krishna namaste guruvugaru naku oka darmasandheham cheppagalaara . Karnudu sutha puthruda ,mari kunthi mataki varam valla janminchinavadu kadha okasari teliyacheyagalaru
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 7 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు. నాదొక సందేహం విదురుడి జన్మకు వ్యాసుడు కారణం కదా మరి వ్యాసుడు బ్రాహ్మణుడు అయినప్పుడు విదురుడు శూద్రుడు ఎలా అయ్యాడు ? పాండవుల జన్మకు కూడా వ్యాసుడే కారణం కదా అలాంటప్పుడు పాండవులు క్షత్రియులు ఎలా అయ్యారు బ్రాహ్మణులు కావాలి కదా ?
@hiranmaiP
@hiranmaiP 7 ай бұрын
i think it's also about mother in case of kauravas nd panadavas their mothers r queens bt fr vidura it's daasi into her vyasa maharshi consciousness transferred
@dheemanth5656
@dheemanth5656 7 ай бұрын
ಪಾಂಡವುಲ ಜನ್ಮಕು ದೂರ್ವಾಸ ಮಹರ್ಷಿ ಇಚ್ಚಿನ ವರಂ ಕಾರಣಂ
@hiranmaiP
@hiranmaiP 7 ай бұрын
@@s.s377 he meant pandavas father pandu raju is born from veda vyas so pandavulu kuda ade vamsham kada ani
@veenajasti1677
@veenajasti1677 7 ай бұрын
సత్య వతి వల్ల జరిగింది.. వీదురుదు వ్యాసిడి ki, దాసీ ki putting వాడు అని తను రాజు ga విదురుడి ni ఒప్పు కోదు.. సత్య వతి పండవుల, kouravula నయనమ్మ.. సంతనుడి భార్య మత్స గ్రంధి.. Chepalu పట్టుకునే వల్ల కుతూరు. తన adhrustam బాగుండి .సంతనుడి ki భార్య అయింది.. తనకు గతం lo ఒక samayam lo పరసర maharshi కరణం ga "వ్యస maharshi" ki జన్మను ఇస్తుంది...వ్యాసుడి ni పరసురు du తీసుకో ni వెళ్లి penchukuntadu..aa కొడుకు to eemeku సంబంధo వుండదూ..next కొంత కలం తర్వాత సంతనుడి dwaara vichitra వీర్యుడు, మేఘనdhuడి ని కంటుంది.. అయితే వాళ్లు ఇద్దరి అల్ప ayishhu కలవారు..కొన్ని కరణాల వల్ల పెళ్లి అయిన కొన్ని రోజులకే ఛనిపోతారు.. సత్య వతి వంశం కోసం తన kodallanu, తన రహస్య సంబందం to పుట్టిన కొడుకు వ్యాసుడి ni వాడుకుంటodi.. అల పుట్టిన vare పండు రాజు,druta రాష్ట్రు du.. వ్యాసుడు ki దాసి ki పుట్టిన వాడు వీదురుడు.. ..
@veenajasti1677
@veenajasti1677 7 ай бұрын
పండవుల తండ్రి "పండు రాజు" పాండu రాజు వ్యాసుడి ki అoబాలికా ku పుట్టాడు.. ఒక శాపం వల్ల పండు రాజు సంసారం cheste ఛనిపోతారు.. అందుకను గతం lo kunti ki వున్న వర ప్రభావం వల్ల దేవత la సహాయం to పండవుల janmistaru.. అందుకే kouravula ku vivaksha..
@KrishnaSingamsetty-e9g
@KrishnaSingamsetty-e9g 7 ай бұрын
Guruvu garu We want Bhagavadgita all Slokas.
@vrmyenumulapalli
@vrmyenumulapalli 7 ай бұрын
Jai Shree Ram
@saivama7816
@saivama7816 6 ай бұрын
Bhishma got Amba , anbalika , ambika forcefully for his brother......
@ksharma-sp1km
@ksharma-sp1km 5 ай бұрын
Not forcefully, there is nobody to defeat bhishma, unanimous winner and even ambika and ambalika also wanted to marry Bhishma brother but amba liked someone else but not informed to father and even that person was present in that swayamvaram but he couldn't compete. So bhishma did this work by following rules.👍👍
@dakshayani9720
@dakshayani9720 7 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏
@036ashishnarayan8
@036ashishnarayan8 7 ай бұрын
Guruvugaru namaskaram 🙏
@rajeshltv
@rajeshltv 7 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@wolff_gaming
@wolff_gaming 7 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@LasyaPriya-k1f
@LasyaPriya-k1f 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 7 ай бұрын
Jai sreeram
@DileepKumar-tb6vr
@DileepKumar-tb6vr 7 ай бұрын
Guru yevaru chepani vidamga cheparu
@srivedha622
@srivedha622 7 ай бұрын
Sir chaala vishyalu nerchkunnamu today
@jaimaheshbabu
@jaimaheshbabu 7 ай бұрын
*యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I మాయాకారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II ---శాంతిపర్వం(మహాభారతం) శ్రీ కృష్ణ పరమాత్మ.* ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.- శ్రీకృష్ణ
@hiranmaiP
@hiranmaiP 7 ай бұрын
thankyou sir nenu adiganu ee video cheyamani meeru chesaru
@annadath69
@annadath69 7 ай бұрын
Thank you sir
@srinusirige7659
@srinusirige7659 5 ай бұрын
Lakka gruhanni nirminchadaani karnudu vyathitekinchadu kada mari adhi cheppaledu
@muralilakshmi9065
@muralilakshmi9065 6 ай бұрын
💐🙏
@vmr3624
@vmr3624 6 ай бұрын
Explained very well. My doubt is why Drupadudu did not announce that swayamvaram was meant for certain castes only and not for others? Then KARNA would not have attended. While attempting, he was rejected. I request Guruji or someone to clarify.
@Sabkasath605
@Sabkasath605 6 ай бұрын
గురువుగారూ, షిఫ్ట్ అయ్యారు అనకండి గురువుగారూ!🥺
@venugopalchadalavada
@venugopalchadalavada 7 ай бұрын
🙏🙏🙏
@vlnprasad1977
@vlnprasad1977 6 ай бұрын
జయ గురు దత్త స్వామి, భీష్ముడు స్వయంవరం లో అంబ , అంబికా అంబాలికలను తీసుకెళ్లేటప్పుడు వారికీ ఇష్టపూర్వకంగానే భీష్ముని వెంట వెళ్ళారా.
@vyasoruganti54
@vyasoruganti54 7 ай бұрын
Pl plan d train in nithya puja by all at home every day including small sankalpam .a.training may also be planed 3 days program at mandal as a unit d in two years we should cover d country.
@radhakrishnat2223
@radhakrishnat2223 7 ай бұрын
కర్ణుడు దుర్యోధనుడు కోసం పోటీ లో పాల్గొన్నాడు అంటారు ❤❤❤
@maruthimacha1847
@maruthimacha1847 6 ай бұрын
kadhu
@SureshJada-m2x
@SureshJada-m2x 7 ай бұрын
Vijaya danassu gurinchi cheppandi .Vijaya danassuni evaru destroy cheyyaleru antaaru kada nijamena mari 17th day war lo Arjunudu Ela virichaadu
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 7 ай бұрын
@FACTSOFHINDUISM597
@FACTSOFHINDUISM597 Ай бұрын
Drupadi Sutq putrudini peli chesukonu annadi prakshiptam andi. Bori ce lo sanskirt scholors dani interpolation ga remove chesaru. Adi interpolation enduku ayindi ante. Shalyudu lanti balam unavade a vinti naari kattalekapoyadu, enka karnudu vala em avutundi a vinti naari kattadam . Vyasa Mahabharatam prakaaram karnudu vinti naari kattadam lo fail ayadu
@johnchiru9009
@johnchiru9009 22 күн бұрын
@@FACTSOFHINDUISM597 daggara undi chusinattu unnav
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 6 ай бұрын
వ్యాస మహా భారతాన్ని అచ్చంగా వున్నది వున్నట్టుగా ఒక సినిమా తీసి ప్రపంచమంతటా ప్రచురించాలని మనవి అయ్యా ద్రౌపది స్వయం వరం లో దుర్యోధనుడికి బదులుగా కర్ణుడు భేదిస్తాగువని చూపిస్తారు కదా అది ఎంత వరకు నిజం సెలవివ్వండి
@raghu1929
@raghu1929 19 күн бұрын
OM NAMAH SHIVAYA If Droupadi married a BRAHMIN what will happened. Their children belongs to which caste Like Kshatriya groom married a BRAHMIN lady ,the children belongs to sutha How they are accepted this Varna sankaram was a sin
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 6 ай бұрын
mari innallu nidhra pothunnara.. endhuku samajam lo andharu helana chesthunte anni thelisi nidhra poyina medhavulu pandithulu dhanage.. valla gynanam samajaniki use kanappudu dheniki.. andharilo dashabdhaluga negative spread ayithe.. ippudu vachi chebuthunnara..
@bingisrinivas4494
@bingisrinivas4494 7 ай бұрын
😂 సూతూడు అంటే తెలిసి గురువు గారు super 👍👏
@manuvadubbaka1425
@manuvadubbaka1425 7 ай бұрын
Duriyodhanudi bharya bhanumathi duriyodhanudu chanipoyaka arjunidini pelli chesukunda guruvugaru.Avida arjunidini pelli chesukundam anukunda.
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ 7 ай бұрын
లేదు అండి
@purushnaresh7419
@purushnaresh7419 6 ай бұрын
ఇ వీడియో లో ముoదులో వచ్చిన శ్లోకం?
@supcrazyraj7626
@supcrazyraj7626 7 ай бұрын
!!!
@PuliNagaSaikrishna
@PuliNagaSaikrishna 7 ай бұрын
Caste = Kulam (telugu) Kulam means family / Vamsam We see Kuladaivam - Family prays to that God mainly. Kulastree = Girl belongs to that Family. Kulam doesn't mean any caste in our culture. But because of some peoples greed for power and Britishers have made it as today's caste. Please don't fall and follow it. Only authentic is Varna System. Jai Sri Rama
@joymanaw
@joymanaw 6 ай бұрын
కులం అంటే వంశం అని ఏ గ్రంథం లో వుంది. సూతుడు అంటే కర్ణుడు పేరు కాదు కదా. కర్ణుడు ని చేసుకొను అని చెప్పవచ్చు కదా, అది మాని వేసి సూతుడు ను చేసుకొను అంటే అతని కులం పేరుతో అవమానం చేయడమే కదా. ఇక ద్రుపదరాజు ద్రౌపది ని అర్జునుడు కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని కుంటే dirct గా అర్జునుడు కి ఇచ్చి పెళ్లి చేయకుండా స్వయం వరం ఏర్పాటు చేసి అందరిని మబ్య పెట్టి అవమానం చేయడం దేనికి. ఇక కర్ణుడు ఇష్టం లేని అమ్మాయిని బలవంతంగా దుర్యోధనుడుకి ఇచ్చి పెళ్లి చేశాడు. కర్ణుడు ఇలాంటి తప్పుడు పని చేశాడు అని చెప్పారు. బాగానే వుంది. కానీ మరీ భీష్ముడు చేసిన పని ఏమిటి. ఇష్టం లేని కన్యలను బలవంతంగా ఎత్తుకొని వచ్చి సవతి తమ్ముల్లకు ఇచ్చి పెళ్లి చేయలేదా.మరి దీనిని ఏమంటారు. భీష్ముడి పరాక్రమం ఇందుకు పనికి వచ్చింది అని చెప్తారా. భీష్ముడు చేసిన ఈ పని వల్ల అంబ జీవితం నాశనం అయింది కదా. ఇక ద్రౌపది అర్జునుడుకి భార్య కావాలని కోరుకొని వుండవచ్చు కాని ఐదుగురుకి భార్య కావాలని కోరుకోలేదు కదా. మరి ఐదుగురుకి భార్యగా ఎలా చేశారు. ఇది ధర్మం కాదని ఎవరూ చెప్పలేదు ఎందుకు. పోనీ ఆ కాలంలో ఒక స్త్రీ ఐదుగురు భర్త లను కట్టుకోవడం సర్వ సాధారణం అని అనికుందాము అనుకున్నా ఆ కాలంలో ద్రౌపది తప్ప ఏ స్త్రీ కూడా ఐదుగురు భర్తలును కట్టుకున్నట్టు ఎక్కడా లేదు. కాబట్టి ద్రౌపదికి జరిగింది ధర్మం అని కాని న్యాయం అని కాని చెప్పడానికి వీలు లేదు.
@donchary6456
@donchary6456 6 ай бұрын
1. ఇక్ష్వాకు కులం = ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు అనే రాజు పేరుపై వచ్చింది రఘుకులం = రఘు వంశం. రఘు అనే రాజు పేరుపై వచ్చింది. యదుకులం = యదువంంశం యదువు అనే రాజు పేరుపై వచ్చింది. కులం,వంశం పర్యాయ పదాలుగా వాడేవారని పై ఉదాహరణల ద్వారా తెలుస్తోంది. 2. అందులో అవమానించడం ఏముంది? సూతుడిని చేసుకోవడం తనకు ఇష్టం లేదు. తన అభిప్రాయాన్ని చెప్పింది. అక్కడ ఇంకా ఎవరైనా సూతులు ఉంటే అందరూ తప్పకుంటారు. ఒక్కొక్కరికీ పేరుపేరునా చెప్పకుండా. 3. అర్జునుడు ఎక్కడ ఉన్నాడో అప్పటికి తెలియదు కాబట్టే, స్వయంవరం ఏర్పాటు చేసారని వీడియోలో చెప్పారు. కాబట్టే అర్జునుడికి మాత్రమే సాధ్యమయ్యే పోటీనే అక్కడ పెట్టారు. 4. భీష్ముడు వారిని యుద్ధంలో గెలిచి తీసుకెళ్ళాడు. కర్ణుడు కూడా అదే చేసాడు. దీన్ని రాక్షస వివాహం అంటారు. ఆరోజుల్లో ఇది ఆమోదయోగ్యమే. కానీ కర్ణుడు చేసిన దాంట్లో ఆ అమ్మాయికి దుర్యోధనున్ని చేసుకోవడం ససేమిరా ఇష్టం లేదు. కానీ భీష్ముడి విషయంలో వారు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారని విన్నాను. ఒక్క అంబకు మాత్రమే అన్యాయం జరిగింది. ఆ అన్యాయమే భీష్ముడి మరణానికి కారణమైంది కదా. 5. ఐదుగురు భర్తలు - ఇది ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం. నమ్మగలిగితే సబబుగానే ఉంటుంది.‌‌ లేదంటే కష్టంగా ఉంటుంది.
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 28 күн бұрын
బాగా వివరించారు.
@boddugopikrishna4872
@boddugopikrishna4872 6 ай бұрын
ఐతే కర్ణుడు సూతుడు ఎలా అవుతాడు కర్ణుని తల్లి బ్రాహ్మణ స్త్రీ కాదు సూర్య భగవానుడు క్షత్రియ పురుషుడు కాదు కదా
@VisionnTV
@VisionnTV 7 ай бұрын
కన్యలను వీరత్వం తో పొందటం క్షత్ర సమ్మతమే కదా 🤷
@achyuthcn2555
@achyuthcn2555 7 ай бұрын
Karnudu kshatriyudu kaadu kadaa....
@arunakothamasu8492
@arunakothamasu8492 7 ай бұрын
ప్రతివారు ఒక మంచి మరియు ఒక సందేహాత్మక విషయం చొప్పిస్తున్నారు
@VisionnTV
@VisionnTV 7 ай бұрын
@@achyuthcn2555 ఎవరు చెప్పారండి క్షత్రియుడు కాదు అని, క్షత్రియుడు అంటే యుద్ధం చేయగలిగిన సమర్థత కలిగిన వాడు అని,అది కులం కాదు లక్షణం తో కూడిన స్వభావం. నిజానికి కర్ణుడి కంటే గొప్ప క్షత్రియుడు ఎవరు లేరు. పాపం అయన విధి వంచితుడు అంతే 😔😭
@achyuthcn2555
@achyuthcn2555 7 ай бұрын
@@VisionnTV,Kshatriya Purushudiki Braahmana stree ki pudite sootudu ani antaaru ani guruvu gaaru cheppaarugaa....
@VisionnTV
@VisionnTV 7 ай бұрын
@@achyuthcn2555 కర్ణుడికి తెలుసు తన జన్మ ఎంత గొప్పదో, అందుకే తను తన నిజతత్వాన్ని నిరూపించు కోవడానికే సహచర వీరుల ముందు స్వయంవరం లో పరీక్షకు ముందుకు వచ్చాడు, కానీ ద్రౌపది కులం పేరుతో నిందించే సరికి తన తల్లి కుంతి అని తెలిసి కూడా చెప్పలేక కుంగి పోయి సూర్యుడు వంక చూసి నిట్టూర్పు తో వెనుదిరిగాడు, పాపం కాదా అది? అర్జునున్ని చేసుకోవాలి అనుకుంటే ఇక స్వయంవరం పెట్టడం దేనికి కర్ణుడు లాంటి వీరుణ్ణి అవమానించడానికా??
@prasadjammi8124
@prasadjammi8124 6 ай бұрын
Injustice to Karna
@veerareddypeddireddy8909
@veerareddypeddireddy8909 6 ай бұрын
అసలు కథ కంటే మిగతా కథే ఎక్కువగ వుంది.
@bhlvprasadasarma2968
@bhlvprasadasarma2968 7 ай бұрын
మరి కర్ణుడు కుంతీ పుత్రుడు కదా....సూతుడెలా అయ్యాడు...వర్ణసంకరమెలా అయింది
@hindudharmakshetram
@hindudharmakshetram 7 ай бұрын
లోకానికి అలా పరిచయమయ్యాడని భావం
@arunakothamasu8492
@arunakothamasu8492 7 ай бұрын
వేదం చదువుతున్న వారు మరి ఒక బిడ్డేనా
@DILEEPSRISAIKUMAR
@DILEEPSRISAIKUMAR 7 ай бұрын
Meru fake frnds tho aylaa vundalo cheyputhuna annaru
@naveennarayana_
@naveennarayana_ 6 ай бұрын
దుర్యోధనుడు కలింగ్ స్త్రీ నీ బలవంతంగా తెచ్చాడు అన్నారు. కానీ భీష్ముడు కూడా అంబా, అంబాలిక లో ను బలవంతంగా నే తెచ్చాడు కదా! ఈ వర్ణ సంకర్యం లెక్కలు ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. బ్రాహ్మణ పురుషుడికి - క్షత్రియ స్త్రీ కి కలిగిన సంతానం అయినా... OR క్షత్రియ పురుషుడు - బ్రాహ్మణ స్త్రీ కి కలిగిన సంతానం అయినా... ఆ సంతానం యొక్క వర్ణం/స్థాయి బ్రాహ్మణ వర్ణానికి తక్కువ & క్షత్రియ వర్ణానికి ఎక్కువ అయ్యి ఉండాలి కానీ, ఇలా మొత్తానికే తక్కువగా చూడటం అర్థం కాదు.
@lakshmiraghava3106
@lakshmiraghava3106 7 ай бұрын
🙏🙏
Karna Exposed - 2 ద్రౌపది చీరను లాగమని కర్ణుడే చెప్పాడా? #Hindudharmakshetram #SantoshGhanapathi
23:16
ఒక అపూర్వమైన కలయిక🕉🕉🕉 #Hindudharmakshetram #SantoshGhanapathi
1:28:29
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 19 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 124 М.
Huge Tax Relief for the Middle Class in Nirmala's 2025 Budget
19:46
Ramesh Kandula
Рет қаралды 2,3 М.
ద్రోణుణ్ణి తిట్టిపోసిన సప్తఋషులు #Hindudharmakshetram #SantoshGhanapathi
14:34
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 28 М.
పూజల్లో చెప్పే సంకల్పంలో దాగి ఉన్న రహస్యం #Hindudharmakshetram #SantoshGhanapathi
17:14
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 25 М.
ఏమంటివి ఏమంటివి వెనుక రహస్యం? Emantivi Emantivi? #Hindudharmakshetram #SantoshGhanapathi
19:42
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 19 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН