సీవీఆర్ పద్ధతిలో పంటలు పండిస్తున్నాం | ఆదిలాబాద్ రైతు సునంద | Farmer Sunanda on CVR Method

  Рет қаралды 143,967

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

Пікірлер: 188
@yanalaindrasenareddy4807
@yanalaindrasenareddy4807 3 жыл бұрын
ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి సునంద గారికి శుభాభినందనలు
@jayantiv6339
@jayantiv6339 3 жыл бұрын
Sunandha gari ki shubabivandanalu
@cjanaki8999
@cjanaki8999 3 жыл бұрын
అభినందనలు సునంద గారు.మీలాంటి యువతీయువకులు ముందుకు వచ్చి భావి తరాలకు స్పూర్తి దాయకం కావాలి.
@karnewarsantosh9764
@karnewarsantosh9764 3 жыл бұрын
👌సూపర్ సునంద మేడం గారు, ప్రకృతి వ్యవసాయం ఇంకా పెరగాలి 💐
@peddi.kalyanikondalrao5294
@peddi.kalyanikondalrao5294 3 жыл бұрын
Greatmedsm
@DCR2301
@DCR2301 3 жыл бұрын
CVR Sir ku and Mr & Mrs Sunanada hats off, great innovation and patience by CVR Sir at his Age, thank you very much sir
@venkateshwarlupittalakrtl2878
@venkateshwarlupittalakrtl2878 3 жыл бұрын
చాలా బాగా చెప్పింది సునందగారు. 👍
@shettygangadhar3874
@shettygangadhar3874 3 жыл бұрын
చాలా బాగా చెప్పావు సునంద గారు ఇలాంటి వీడియో మల్లి మల్లి వినాలనుంది థాంక్స్ మేడమ్
@mahammadrafishaik343
@mahammadrafishaik343 3 жыл бұрын
ఇలాంటి వీడియో అప్లోడ్ చేసినందుకు రైతునేస్తం ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు. అలాగే ఎలాంటి అనుభవం లేకుండా వ్యవసాయం చేసిన సునందా మేడమ్ మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
@shekarg7280
@shekarg7280 3 жыл бұрын
మంచి వివరణ ఇచ్చారు
@vamshikrishnapachava350
@vamshikrishnapachava350 3 жыл бұрын
మంచి వీడియో అండి...మొలకలు ద్రావణం తయారీ, దాని ఉపయోగాలు వీడియో లింక్ ఉంటే పెట్టగలరు సార్.
@sakambarinaturalfarmthespi9552
@sakambarinaturalfarmthespi9552 2 жыл бұрын
molakala dravanam simple bro. 3-4 types pappu dhanyalu, 3-4 types ginja dhanyalu, 2-3 types oil dhanyalu annintini 8-10 hours naanabettali, meeku nachina paddathilo molakalu kattinchaali. molakalu vachchaka annintini meththagaa rubbukovali ( palchani dosa pindi laaga). sumaruga 10kgs vasthundi. aa dosa pindini 200lts water lo kalipi, baaga kaliyathippandi. tharvatha palachani guddalo 200lts(210) ni vadakattandi. ila chesina dravanam high doselo untundi, deenini one acre ki kottavachu, no problem. leda 210 lts ni maro 200 lts ki 52lts choppuna kalupukani 4acres ki vaadavachu 210lts ----> 200+52.5, 200+52.5, 200+52.5, 200+52.5 note : vadakattagaa vachina pippini polam madhyalo chinna guntachesi andulo vesi gunta pudchali, pippini paaraveyakudadu
@ఆబిరామ్ఎస్
@ఆబిరామ్ఎస్ 3 жыл бұрын
Akka mi work ki Dhanyavadhalu..👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyas7004
@satyas7004 3 жыл бұрын
Inspiration to many farmers
@vivekangad
@vivekangad 3 жыл бұрын
Hats off to you and your husband. Patience 🙏🙏
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 3 жыл бұрын
థాంక్యూ మేడం మీ వల్ల ప్రకృతి వ్యవసాయం అభివృద్ధి చెందాలి దేశం సుభిక్షంగా ఉండాలి ధన్యవాదాలు
@bhumireddygovardhanreddy8832
@bhumireddygovardhanreddy8832 2 жыл бұрын
మేడం గారు డిటైల్డ్ గా బాగా చెప్పారు, good information
@celebrationsongs6407
@celebrationsongs6407 3 жыл бұрын
V. Nice suggestion s for beginners and new concepts of pesticides that to natural / organic methods . Thank you pl. Continue
@sivaprasadambati5907
@sivaprasadambati5907 2 жыл бұрын
Great సునంద గారు Good speech
@sambaiahmoggam1376
@sambaiahmoggam1376 2 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు మేడం 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏మేము ఒక సారి ప్రయత్నం చేసి చూస్తాం
@egandhi8754
@egandhi8754 3 жыл бұрын
Very good We need to change our lives ourselves
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
సునంద గారికి శుభాభినందనలు, ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం వ్యవసాయంపై అందరూ వెళ్ళడం అత్యవసరం స్త్రీలతో మొదలు పెడితే చాలా మంచిది
@గోండ్వానశంఁకుతిచనెల్
@గోండ్వానశంఁకుతిచనెల్ Жыл бұрын
Medam naaku gaidlence ivagalaru naaku prakruthi vevashayam ante istam
@niranjanreddy2511
@niranjanreddy2511 3 жыл бұрын
🌍It's really super, super 🌎
@gedelamadhavarao855
@gedelamadhavarao855 2 ай бұрын
చాలా బాగా చెప్పారు సిస్టర్ గారు
@saradhisarad337
@saradhisarad337 3 жыл бұрын
మీరు పడ్డ శ్రమ సూపర్ అండి
@sivaramgaddam8658
@sivaramgaddam8658 2 жыл бұрын
Excellent information madam
@IndruduChinthala
@IndruduChinthala 3 ай бұрын
Prakriti agriculture gurinchi baga chepparu madam
@souljourney5897
@souljourney5897 3 жыл бұрын
E procedure kanipettina varu abhinandaneeyulu.great person.raithulalo srestulu.vati prayojanalanu cheppi maku kuda knowledge andajesina meku dhanyavadamulu.merandaru bavundali.santhosham ga undali.
@sakambarinaturalfarmthespi9552
@sakambarinaturalfarmthespi9552 2 жыл бұрын
this is not new, it was a technique before 60's
@lingaiahyellewar3617
@lingaiahyellewar3617 2 жыл бұрын
Hats off to you Sunanda gaaru...👍
@urstrulysandeep
@urstrulysandeep 2 жыл бұрын
Medam and sir chala baga chepparu tq very much andi
@prabhukumari9209
@prabhukumari9209 2 жыл бұрын
Very happy. Meet Anna analalo amivayali full year lo Thalia parasandi .thank you so much.
@nukapelliakhila8743
@nukapelliakhila8743 3 жыл бұрын
Super amma 🙏🙏
@sanjusagar-2022
@sanjusagar-2022 3 жыл бұрын
Good information about CVR method
@saikrishnabobba3033
@saikrishnabobba3033 3 жыл бұрын
Good information about cvr methods
@Ravindarboddupally
@Ravindarboddupally 3 жыл бұрын
All the best mam
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 жыл бұрын
Hatsup and Salute Sunanda ji vvvrao.
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 3 жыл бұрын
Please keep full video Anna. Thanks in 🙏. Advance
@jyothipolisetty533
@jyothipolisetty533 3 жыл бұрын
Very good Ravi and sunandha👍
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
ఏ మొలకలు ,మట‌్టి కంకర డస‌్ట్, ఆముదం ఎంత మొతాదులో వేయాలి తెలియజేయండి చెల‌్లి
@chandamamakathalu_by_rk
@chandamamakathalu_by_rk 10 ай бұрын
E molamalu elaaga veyyalo telupagalaru. Maa intlo terrace garden undi. Soil ante emiti, subsoil ante emiti? Telupagslaru. Veelaite mee phone number ivvagalaraa?
@tjayaram9068
@tjayaram9068 3 жыл бұрын
Namaste madam,jayaram from kambadur anantapuaramu dist ap thank u very much madam 🙏
@nakkavdvprasad1193
@nakkavdvprasad1193 3 жыл бұрын
Thanku amma
@mohanB1-sm4hw
@mohanB1-sm4hw 8 ай бұрын
Great both of you 🙏🌺🙏👌👌
@kadali6055
@kadali6055 3 жыл бұрын
మేడం గారు చాలా బాగా చెప్పారు. కానీ మొలకలు, మట్టి ద్రావణం ఎంత మోతాదులో వేయాలి అన్నది వివరం గా చెప్పి ఉంటే బాగుండును
@venkateshwarlujakkula107
@venkateshwarlujakkula107 3 жыл бұрын
2 kg molakalu + 30 kg sub soil per acre
@rajakrishnanr3039
@rajakrishnanr3039 4 ай бұрын
Fantastic explanation
@PHALKEJOSEPH
@PHALKEJOSEPH 3 жыл бұрын
Super akka chala manchiga cheparu 🙏.
@కుమార్-ల8ణ
@కుమార్-ల8ణ 3 жыл бұрын
రైతు నేస్తం కి వారికి విన్నపం విజయవాడ చుట్టూ పక్కలా ఎక్కడైనా మీటింగ్ ఉంటే ముందే information ఇస్తారని కోరుతున
@eswaraprasad7763
@eswaraprasad7763 3 жыл бұрын
Good experence madam
@kasapogumahesh9075
@kasapogumahesh9075 2 жыл бұрын
Good teaching akka
@praveenpasala5765
@praveenpasala5765 3 жыл бұрын
Super sis and bava...👍👍👍
@prasanthnaturalfarming7394
@prasanthnaturalfarming7394 3 жыл бұрын
Thanks for information
@RumandlaSandeep
@RumandlaSandeep 10 ай бұрын
Thank you for sharing 🙏🙏
@scccloudy2841
@scccloudy2841 2 жыл бұрын
Well explained madam.
@kyasamadhavi5380
@kyasamadhavi5380 5 ай бұрын
Congratulations to madam
@saikrishnabobba3033
@saikrishnabobba3033 3 жыл бұрын
Super madam
@MaduriVishwanath
@MaduriVishwanath 6 ай бұрын
Chala Chala Ante chala information , Charu Elante videos Inka chalane cheyalani channel war ki Telpu thunnamu dhanya ❤vadamulu
@anantharamulu1089
@anantharamulu1089 3 жыл бұрын
Video is good.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 3 жыл бұрын
Very good video madam 👍🌹🙂
@bandhelanarayana6324
@bandhelanarayana6324 3 жыл бұрын
Good information .enka vidios unta pettandi.
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 3 жыл бұрын
Subscribe "su" nandanam natural farms ,you can find more videos on cvr method
@RamamurthyBS
@RamamurthyBS 3 жыл бұрын
Very nice
@abhideepamadavi4970
@abhideepamadavi4970 3 жыл бұрын
Super sunanda
@kumariprabhu8174
@kumariprabhu8174 3 жыл бұрын
Super.
@achandrakumari3802
@achandrakumari3802 3 жыл бұрын
సుణ్ణమ్మా మీరు. చెప్పినవిషయాలు. బాగుంది. కానీ పిచికారీలు. చేస్తూనే. పంటలు తీసినట్లుంది. ఖర్చు. మోపెడు. శ్రమ అధికమన్నట్లుంది ఇపుడు. మనము శ్రమ. పిచికారీలు సాధ్యమైనంత తుగ్గుదల పైనిఘా పెట్టి. పంటలు తీయాలి ఈమార్గం పై మీరు. పయనించి సఫలీకృతులు. కావాలనీ. నా అభిలాష
@murthykoppireddy2730
@murthykoppireddy2730 2 жыл бұрын
పిచికారి చేయందే పంతారాధమ్మ
@kadamsainath644
@kadamsainath644 3 жыл бұрын
Supar madam nirmal
@srimanjunathanaturalfarmin7379
@srimanjunathanaturalfarmin7379 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం స్ప్రే చేయడానికి ఒక కూలికి ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చవుతుంది ఇలా నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల పంటను అమ్మగా వచ్చిన డబ్బులన్నీ ఆ కూలీలకు ఇవ్వాల్సి వస్తుంది బార్డర్ క్రాఫ్ పెట్టడం వల్ల పురుగు ఉధృతిని మందులు కషాయాలు లేకుండా కొంత వరకు కంట్రోల్ చేయొచ్చు మరియు మన వ్యవసాయ క్షేత్రంలో మిత్ర పురుగులు పెరిగేటట్లు చేయడంవల్ల ఇంకొంత వరకు పురుగు కంట్రోల్ చేయవచ్చు అలాగే మొదటి నుండి వేప నూనె కానీ నీమాస్త్రం కానీ స్ప్రే చేయడం వల్ల పురుగు గుడ్డు దశలోనే నివారించబడుతుంది
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 2 жыл бұрын
ఇది అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ చేయడం లేదు, చేస్తె చాలామంచీదీ.
@pavithradevi9012
@pavithradevi9012 2 жыл бұрын
Tq for detailed explanation. CVR sir,told not to spray soil water ,but give solid at stem ,so how can I follow mam?
@lakshmisowbhagyavallikalah7772
@lakshmisowbhagyavallikalah7772 3 жыл бұрын
Good information
@homegoods495
@homegoods495 3 жыл бұрын
Super
@ullasangautsahangawithmadh6138
@ullasangautsahangawithmadh6138 3 жыл бұрын
Sunanda garu , hatsoff to u and ur husband for ur dedication to do natural farming 👏👏👏👏👏👏👏👏👏💐
@AllinOnechannel467Sai
@AllinOnechannel467Sai 2 жыл бұрын
Gr8 madam
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 3 жыл бұрын
Jai. Sriram. Jai. Jai. Sriram
@srinivasvennamera816
@srinivasvennamera816 2 жыл бұрын
Meku thanks cheppadam taqua
@SpokenEnglishMG
@SpokenEnglishMG 6 ай бұрын
మొలకల రసం ఏమిటి??? అర్ధం కాలేదు.. ఐ కంకర డస్ట్ ని ఎలా కలపాలి...??? 200 లీటర్ నీటికి పై సాయిల్ ఎంత లోపలి (సబ్ సాయిల్ ) ఎంత తీసుకోవాలి...??? క్లారిటీ గా చెప్పండి ప్లీజ్
@MIDRaju
@MIDRaju 2 жыл бұрын
ఈవిడ సారు సారు అని వెయ్యి సార్లు అన్నది. ఆరన పేలూ చెప్పలే. ఆముదం కంకర డస్టు మోతాదులు చెప్పలే. విన్నందువలన ఆచరణ కవసరమైన సమాచారం సరిగా లేదు. ఆముదం లేకపోవటం దానికొలకూ సారూ ఇచ్చిన కాంటాక్టు నంబరు సార్ కాంటాక్టు నంబరు వివరాలు ఎఅందుకు చెప్పలేదు? కామెంట్లలో చాల మంది అడిగిన సంధేహావకూ సమాధానాలే లేవు.
@vijjibhimisetti5294
@vijjibhimisetti5294 3 жыл бұрын
Nice explanation mam
@vasupratapreddy1776
@vasupratapreddy1776 2 жыл бұрын
So super sister 😃😃😃😃😃
@haribabuontipuli9379
@haribabuontipuli9379 3 жыл бұрын
Amudham kalipi yala sprey cheyalo Video untte pampandi medam please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 3 жыл бұрын
It is available in my chanel. "su"nandanam natural farms.
@seshunaidu7722
@seshunaidu7722 2 жыл бұрын
Good
@udaygiriachi7240
@udaygiriachi7240 2 жыл бұрын
Madam flowering state lo ralipokunda emi cheyali
@prashanthireddy705
@prashanthireddy705 Жыл бұрын
Good luck 🤞🤞🤞
@cholletirajaiah4166
@cholletirajaiah4166 3 жыл бұрын
👌👌🙏🙏🙏
@rajamylavaram1128
@rajamylavaram1128 2 жыл бұрын
You gave hope 🙏
@evergreenharitha7330
@evergreenharitha7330 3 жыл бұрын
Cvr method videos pettandi
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 2 жыл бұрын
Su nandanam natural farms youtube chanel lo పెట్టాను
@evergreenharitha7330
@evergreenharitha7330 2 жыл бұрын
Tq
@tvramana8608
@tvramana8608 2 жыл бұрын
వక లీటర్ ఆముధము నకు ఎన్ని లీటర్ల నీరు +మట్టి కలిపి స్ప్రే చేసారు.
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 2 жыл бұрын
Benda chenulo terra penu vachindhi yemi pichikari cheyali plise chepa galaru
@lingareddyvvulpala3064
@lingareddyvvulpala3064 3 жыл бұрын
Please provide This formers products available address
@mohanB1-sm4hw
@mohanB1-sm4hw 8 ай бұрын
Navara vari,,,,,,, it's best health benefits,,,,,,,,I am also 4 types of paddy s,,,,,naataaanu,,,,ippitiki memu healthy ga unnnamu,,,,,,,,Vijaya ram,,,,,,,,khadervalli,,,,,,, they are very great missile of healthy human
@koppulavenkatreddynaturalf2558
@koppulavenkatreddynaturalf2558 2 жыл бұрын
Very oodG
@anjiyadav4787
@anjiyadav4787 3 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏
@v.narsimhuluv.narsimhulu9360
@v.narsimhuluv.narsimhulu9360 3 жыл бұрын
aa mudham oil ek kada dhorukuthundhi chepandi
@sakambarinaturalfarmthespi9552
@sakambarinaturalfarmthespi9552 2 жыл бұрын
pachari shop lo
@sudarshanreddy4286
@sudarshanreddy4286 2 жыл бұрын
Mee pattudala great
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 2 жыл бұрын
Benda chenuku terra penu vachindhi yemi kotali plis chepagalaru
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 2 жыл бұрын
మట్టి ద్రావణం + గంజి కలిపి బాగా మొక్క తడిసెట్టు spray చేయండి.
@vaitlabhushanam313
@vaitlabhushanam313 3 жыл бұрын
Molakala dravanam ela cheyali
@shanthimnp6593
@shanthimnp6593 3 жыл бұрын
E video enka untadi kada mottam pettandi please
@viveksreesai1524
@viveksreesai1524 3 жыл бұрын
👍👍
@srijaginnaram2467
@srijaginnaram2467 2 жыл бұрын
Medam paddyki use cheyyacha
@sakambarinaturalfarmthespi9552
@sakambarinaturalfarmthespi9552 2 жыл бұрын
use cheyyavachu
@srikanthb467
@srikanthb467 3 жыл бұрын
పూత టైం ఆముదం spary చేయవచ్చా
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 3 жыл бұрын
Cheyavachu
@vijayak312
@vijayak312 3 жыл бұрын
👌
@arunakumari6159
@arunakumari6159 2 жыл бұрын
Amudam drum ku anthavasaru
@sailuyadav9079
@sailuyadav9079 3 жыл бұрын
Mokkajona kathera puruguku nivarana chepandi
@sailuyadav9079
@sailuyadav9079 3 жыл бұрын
Medam please🙏
@ammajiduggirala278
@ammajiduggirala278 3 жыл бұрын
Super aradam ayyettu cheputunnaaru intilo kundilalo kuda Ela chiyalo chepandi
@pdvprasadprakrutivyavasaya8074
@pdvprasadprakrutivyavasaya8074 3 жыл бұрын
👍🏻
@hanumanthug
@hanumanthug Жыл бұрын
Where to place order?
@VenkatChinthapally
@VenkatChinthapally 9 ай бұрын
సునంద మేడం గారు టమాటాలు ఆకు ముడత తెగులు నియంత్రించుకోవచ్చు
@nithishreddypailla9399
@nithishreddypailla9399 3 жыл бұрын
Soyabean yield entha vachindhi andi
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 3 жыл бұрын
11 kwintals per 1acre
@kumariprabhu8174
@kumariprabhu8174 3 жыл бұрын
Aamudam anta oil ginjala. veedio pattandi please.
@sunandanamnaturalfarms8429
@sunandanamnaturalfarms8429 3 жыл бұрын
Amudam ante oil
ఏసీ గదిలో గోదుమ గడ్డి పండిస్తున్నం | Wheat Grass
30:01
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Cheppalani Vundi | Draksha Ratna Chintala Venkat Reddy with DN Prasad
45:53