సేవకుడు|| KANNAREYON || PANDURAJARAO ||JOHNPETER || SUVARNARAJU || Sevakudu TeluguChristianShortFilm

  Рет қаралды 16,128

KANNA REYON

KANNA REYON

2 жыл бұрын

#teluguchristianshortfilms #ChristianGospel #Testimony
ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు మరియు నాదనాలు... నిజ జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనలు తీసుకుని సజీవ సాక్ష్యాలు అనే ఈ షార్టఫిల్మ్ పరిచర్య చేయడం జరుగుతుంది. ముగ్గురు సేవకుల జీవిత సాక్ష్యాలను ఈ సేవకుడు అనే షార్టఫిల్మ్ లో చూపించడానికి చేస్తున్నాం.... ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, నరకానికి పోయే ఆత్మల పట్ల భారం కలిగి నిత్యరాజ్యం ఒకటి ఉందని క్రీస్తును నమ్మి వెంబడిస్తే ఆ పరలోకరాజ్యంలో యుగయుగాలు ఉంటారని చెప్పటానికి వస్తున్న సేవకులపై చేస్తున్న దాడులు, అవమానాలు, నిందలపై చేసిన షార్టఫిల్మ్ ఈ సేవకుడు ...ప్రియమనవారులారా మీ మేలుకోరి వస్తున్న ప్రతి సేవకుని వెనుక ఒక కథ ఉంటుంది కానీ దేవుని వాక్యానికి లోబడి లోకాన్ని విడిచిన ప్రతి సేవకుడు అన్నింటికీ తలవంచుకుని సువార్తను చేస్తూ ఉంటాడు... లోకానుసారంగా ఎదిరించడం దేవునికి విరుద్ధం... ప్రేమ చూపించడం ఒక్కటే తెలుసు సేవకి , సేవకులకి ... ప్రేమతో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను... దేవుడు మీ అందరిని దీవించును గాక ... సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి మాత్రమే చెల్లును గాక. ఆమెన్... మీ కన్న రియోన్ 🙏🏻
#Sajeevasakshyaalu #Gospelmusics #TeluguChristianTestimonies #christiansongs #savethenature #teluguworshipsongs #christiansongs #Telugu #Teluguchrostianmovies

Пікірлер: 89
@pastorjoshuapolisetti543
@pastorjoshuapolisetti543 2 жыл бұрын
వండర్ ఫుల్ ఫిలిమ్ నిజమైన సేవకుడు సేవకులు విమర్శించే ఈ దినాల్లో సేవకుని గురించి అద్భుతంగా చూపించినందుకు వందనాలు దేవుడు నీకు నిత్యము తోడైయుండి నిన్ను దీవించును గాక💐💐💐
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... Thnq thammudu❤
@sammelodies
@sammelodies 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించ లని ఇలాంటి మరికొన్ని మరి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయాలని మనసారా కోరుతూ దేవుని సన్నిధిలో ప్రార్ధన చేస్తాను ఇందులో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు (((దర్శకత్వం వహించిన వారిని))))) దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్యామ్ మెలోడీస్ సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఆమెన్
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen🙌🏻 Thnq Soo much Dear Sam... Im nothing.... Glory to God Only 🙌🏻🙌🏻🙌🏻Blessings to u too
@prasannar4183
@prasannar4183 2 жыл бұрын
Very emotional and nice short film ....Good message...చాలా బాగుంది...నటీనటులు చక్కగా నటించారు...మంచి కధాకధనం..మంచి దర్శకత్వం ....అయితే కొన్ని సీన్స్ కొంచెం డ్రాగ్ ఆన్ గా వున్నాయి...ఉదాహరణకు బార్ సీన్ ....అలాంటి సీన్స్ స్లైడింగ్ షో లా వుండాలి...ఎనీ హౌ చాలా బాగుంది ఫిల్మ్.
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Thnq soo much for ur valuable suggestions maya... Next time konchem jagratha padathaanu maya ❤🙏🏻
@ariffmasiha4066
@ariffmasiha4066 2 жыл бұрын
Very great testimonies. Mimmunu me paricharyalanu devudu bahuga ashrivadhinchunu gaka.
@sunadhkotauratla4751
@sunadhkotauratla4751 2 жыл бұрын
Kanna chalaa baga teesavu enka ఇలాంటి SF tesi ఎన్నో ఆత్మలు దేవుని వైపు మల్లించుతావని దేవుని ప్రార్థించు చున్నాను. Praise the Lord 🙏
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Thnq soo much for ur love and support maya❤🙏🏻
@rubenpragada5918
@rubenpragada5918 2 күн бұрын
👍👍
@satiyakumari-qu4mk
@satiyakumari-qu4mk 7 ай бұрын
Super bagundi
@sanadavidlivingstone4408
@sanadavidlivingstone4408 2 жыл бұрын
Devunike mahima ganatha prabavamulu short film act chesina andariki god bless you all 👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... 🙌🏻🙌🏻🙌🏻 thnq soo much for ur prayers
@balamaniramakuri1845
@balamaniramakuri1845 2 жыл бұрын
Wonderful message in this short film
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 Жыл бұрын
సూపర్,,చాలా బాగుంది 👍
@N-zp7qe
@N-zp7qe 6 күн бұрын
@jesuslove713
@jesuslove713 Жыл бұрын
Super Anna praise the lord
@bobbilisathisamadaanasamra5063
@bobbilisathisamadaanasamra5063 2 жыл бұрын
Good brother 🙏
@godministriesashok7410
@godministriesashok7410 2 жыл бұрын
వందనాలు బ్రదర్స్
@adpmjoseph3065
@adpmjoseph3065 2 жыл бұрын
Praise the Lord Brother, Sevakulu chiraparichithulaina vaari saakshyamulu ippati varaku vinaledu kaani marugaivunna sevakula saakshyamulanu SAJEEVA SAAKSHYAMULU dwara andhariki parichayam cheyatam nijamugu adbuthamaina Dharsanamunu Prabhuvu meeku appaginchina fhalitham paralokamlo adbhuthamga vundunani nammuchunnaanu. ప్రభు రాక పర్యంతము ఈ సజీవ సాక్ష్యములు పరిచర్య నిరాటంకముగా కొనసాగును గాక ఆమెన్.
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... Thnq soo much for ur love and Prayers anna ❤🙏🏻🙌🏻🙌🏻
@rajkumarmesak6162
@rajkumarmesak6162 2 жыл бұрын
All my brother s 👍👍🙏🙏
@jamesvanthala5510
@jamesvanthala5510 2 жыл бұрын
అన్న చాల అద్భుతమైన స్మార్ట్ ఫిలిం అన్న దేవుని ప్రేమ సేవకుని విలువ ను చాల బాగవివరించారు అన్న,👌👌👌👌👌👌👌👌👌👌
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
సేవకులను గుర్తించి గౌరవించలేని మనం దేవుని కోసం ఎంతో చేస్తాను అని చెప్పిన దేవుడు నమ్మలేడు కదా అన్న... నా శక్తి మేరకు చూపించాలని ఈ ప్రయత్నం... అవి కూడా నిజమైన సాక్ష్యాలు అయితే ఇంకా మంచిది కదా అని 🙏🏻 ప్రార్ధించండి చేయాల్సింది ఎంతో ఉంది 🙌🏻 praise the lord అన్న ❤🙏🏻
@ankalasivaji3456
@ankalasivaji3456 2 жыл бұрын
Super short film brother
@user-zm8yp2cg8x
@user-zm8yp2cg8x Жыл бұрын
🙏🙏🙌🙌👌👌👏👏👍👍
@devikaruna9294
@devikaruna9294 Жыл бұрын
Good blessings anna
@ezrasastryofficial6232
@ezrasastryofficial6232 2 жыл бұрын
Very nice
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Thnqq soo much anna... For ur Love and Support ❤🙏🏻❤🙏🏻❤
@ravindrakumareada992
@ravindrakumareada992 2 жыл бұрын
Praise the Lord , అద్బుతమైన సందేశం , and your succeed.
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rr7brothers969
@rr7brothers969 2 жыл бұрын
Praise the lord 🙏
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen🙌🏻🙌🏻🙌🏻
@bhaskarh5925
@bhaskarh5925 2 жыл бұрын
Manchi sevakadu Amen bro
@melodysatyada3196
@melodysatyada3196 2 жыл бұрын
God bless you all
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
❤🤝
@bollamblessy4008
@bollamblessy4008 2 жыл бұрын
Praise the lord brother, chala chala bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
@vijayarajuyedidi9443
@vijayarajuyedidi9443 2 жыл бұрын
So nice experience
@Bro.Satish_Michael
@Bro.Satish_Michael 2 жыл бұрын
God bless you brother
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen 🙏🏻🙏🏻❤
@sujithkumar.n2950
@sujithkumar.n2950 2 жыл бұрын
Excellent 👌 Praise the lord
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... Thnq andi🙏🏻
@spruhakalukurthi1557
@spruhakalukurthi1557 2 жыл бұрын
Glory to the wonderful God 🙏
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... Thnq andi 🙏🏻
@happyt1111
@happyt1111 2 жыл бұрын
సూపర్ 🙏బ్రదర్ god బ్లెస్స్ యూ 🙏
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen❤🙏🏻
@naniviswa6799
@naniviswa6799 2 жыл бұрын
Superbbb Anna ..Praise the Lord 🙌🙌🙌🙌 god bless you
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen.... Thnq ra❤❤❤❤
@rajasekharcheepati25
@rajasekharcheepati25 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@rajsekhargeddam5001
@rajsekhargeddam5001 2 жыл бұрын
Praise the lord
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen 🙏🏻❤
@ddrdasari5923
@ddrdasari5923 2 жыл бұрын
Chala bagundi uncle story 🙏 from leelaraj
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen🙏🏻❤
@adhijeevanvanthala1902
@adhijeevanvanthala1902 2 жыл бұрын
Praise the Lord
@srinustephen4628
@srinustephen4628 2 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen❤🙏🏻
@rajeshlekkala7022
@rajeshlekkala7022 2 жыл бұрын
Kanna annaya super 💟 love you❤😘🤟
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Luv u My Brother ❤ thnq soo much ❤🤝
@nathavarameenadu9053
@nathavarameenadu9053 2 жыл бұрын
Praise Lord kanna Br exlent concept
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... Thnq anna 🙌🏻❤
@kalagampa8142
@kalagampa8142 2 жыл бұрын
Good story all the best kanna garu 👍
@jassujoys
@jassujoys 2 жыл бұрын
Such A good short film ❤️ gud luck
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
@syamprasad4362
@syamprasad4362 2 жыл бұрын
Super Good attempt keep it up. 👍👌
@manepallikumar3068
@manepallikumar3068 2 жыл бұрын
Prise the lord 🙏
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen🙏🏻❤
@lazarusflute3825
@lazarusflute3825 2 жыл бұрын
Tammudu, Excellent. No words. .. Glory be to the God . May God strengthen you and your Team and ministry for extension of his mighty Kingdom. ..May God bless you. 👌👌👌👏👍👍😂🙏🙏
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen.... Thnq soo much for ur love and Support anna ❤🤝❤
@anandpauls03
@anandpauls03 2 жыл бұрын
👏👌👌
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Thnq thammu❤
@sudheerraj4792
@sudheerraj4792 2 жыл бұрын
Wow.... Praise God. All glory to God. Keep doing . It would touch many hearts (Spirit). Testimonies are always powerful and Holy Spirit may touch the Hearts of everyone who watches and reaches to eye. God bless U with more blessings and required provisions to u brother and team. 😇
@francisraju7246
@francisraju7246 2 жыл бұрын
Praise the Lord tammu.. E short film dwaraa anekamaina athmalu raskhmipa badathayani asha paduthunnanu..
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... Thnq anna ❤🙏🏻
@matlasuvarnaraju2055
@matlasuvarnaraju2055 2 жыл бұрын
Super very nice
@rajasree1316
@rajasree1316 2 жыл бұрын
Praise the lord Devuni ke mahima chala bagunai witness Rajasree Goli
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen❤
@Suhithakalukurthi
@Suhithakalukurthi 2 жыл бұрын
Beautiful film.. aneykulu ee short film dwara maarali ani korukuntunna 😭🙌
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... 🙌🏻🙌🏻🙌🏻 thnq Brother
@kasipallimanikyam5428
@kasipallimanikyam5428 2 жыл бұрын
Super mamu... Excellent concept.... God grace..... God bless u mama.....
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen... Thnq BM ❤🙏🏻
@bahncreations7147
@bahncreations7147 2 жыл бұрын
Super bro 👌🏼👌🏼
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen ❤🙏🏻
@padmajanadimpalli7410
@padmajanadimpalli7410 2 жыл бұрын
Music yekkuva ayipoyindi
@satiyakumari-qu4mk
@satiyakumari-qu4mk 7 ай бұрын
Super bagundi
@sravyagoli7370
@sravyagoli7370 2 жыл бұрын
Praise the lord 🙏
@KANNAREYON
@KANNAREYON 2 жыл бұрын
Amen🙏🏻
@satiyakumari-qu4mk
@satiyakumari-qu4mk 7 ай бұрын
Super bagundi
DASAMABHAGAM || దశమభాగం || telugu christian short film || brother ravi kiran
42:52
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
Matt Kills Dexter's Deer | Dexter: New Blood S1E1 | #Shorts
0:51
Clashed PR
Рет қаралды 21 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 14 МЛН
MAGIC DRINK TRICK TUTORIAL 😱😳
0:20
Milaad K
Рет қаралды 46 МЛН