Here are the 4 Types of Evening Snack recipes in Telugu, do try these recipes for this Monsoon and share your experiences in the comments.
Пікірлер: 68
@usharamani-us1clАй бұрын
మాధవి గారు మీరు వీడియో పెట్టే టైం కి సరిగ్గా మాకు ఇక్కడ వర్షం పడుతుంది వైజాగ్ లో మంచి స్నాక్స్ చూపించారు దీంట్లో ఒకటి ట్రై చేస్తాను ఇప్పుడు ధన్యవాదములు❤
@ManaChefАй бұрын
Thank you
@ANKIREDDYAMARNATHREDDYАй бұрын
Hi Andi memu kuda vizag lo untamu.aganampudi.
@jaswanththota9827Ай бұрын
మాది వైజాగ్ అండి కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గరలో ఉంటాము
@harshethaveeramachaneni8043Ай бұрын
@@ManaChefمیں ہےt tr be g
@VidhyavathiT29 күн бұрын
@@ANKIREDDYAMARNATHREDDY%^q~$
@BujjiBujji-np7el5 күн бұрын
చాలా బాగునాయి మీరు చూపించిన వంటలు సూపర్ అండి సింపుల్ గా వున్నాయి
@jaswanththota9827Ай бұрын
హాయ్ మాధవి గారు మంచి టైం లో మంచి స్నాక్స్ చేసి చూపించారు అండి ఇక్కడ వైజాగ్ లో వర్షం పడుతుంది మంచి టైం లో మంచి స్నాక్స్ నాలుగు రకాలు తయారు చేసి చూపించారు మీ వంటలన్నీ నేను చూస్తాను అండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా ఉండి చూపిస్తారు నేను ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తాయి అండి నాకు చిన్న రిక్వెస్ట్ అండి వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ లోకి గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించండి కరెక్ట్ ఇంగ్రిడియంట్స్ తో తయారు చేసి చూపించడం మాధవి గారు బిర్యానీ మసాలా మా కోసం ఈ మూడు మసాలాలు తయారు చేసి చూపించండి మాధవి గారు ప్లీజ్ రిక్వెస్ట్
@MahaFanofpk143Ай бұрын
ఈ రోజు మీరు 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిన హోటల్ స్టైల్ గోంగూర పచ్చడి ట్రై చేసా సూపర్ అసలు .pin cheyandi
@NeerajaGundaАй бұрын
Madhavi garu me vantalu yummy good evening sister
@ManaChefАй бұрын
Thank you
@usharamani-us1clАй бұрын
హాయ్ మాధవి గారు గుడ్ ఈవినింగ్ అండి ఈవినింగ్ స్నాక్స్ మీరు చేసిన నాలుగు రకాలు అదుర్స్ పునుగులు మసాలా వడ పాలకూర పకోడా స్వీట్ కార్న్ వడ రియల్లీ అద్భుతం అండి చెప్పటానికి మాటల్లేవు వెర్రి క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ వండర్ఫుల్ రెసిపీస్ ధన్యవాదములు❤
@ManaChefАй бұрын
Thank you so much 😊
@lakshmisowmyak298024 күн бұрын
Vada lo pudina vesukunte taste inka baguntai...
@ammusowmya308616 күн бұрын
Madhavi garu super cooking good voice 🎉
@geethanjalie2832Ай бұрын
Madavi sister me vantalu😀 yummy😋❤good evening sister😀😋
@ManaChefАй бұрын
Good evening thank you
@KudumulaManjula22 сағат бұрын
Super medam
@ManaChef21 сағат бұрын
Thank you
@swetha8793Ай бұрын
Good evening madhavi garu. Very yummy recipe
@ManaChefАй бұрын
Good evening thank you so much 😊
@alltogetherwithsri2255Ай бұрын
Nice recipe akka tqu so much for sharing akka i will try akka . home made recipes forever akka yummy n dishes akka 🥰🥳🎉👌👌👍👍🥰
@gayathrinew-ez2ihАй бұрын
Thanks for sharing these Vada recipes. Looks very yummy 😋 😊
@ManaChefАй бұрын
Thank you so much 😊
@saraswathibhogaraju8655Ай бұрын
Nice andi nenu try chestsnu
@ManaChefАй бұрын
Thank you so much 😊
@durgasri7869Ай бұрын
Hi madhavi garu these four snacks items you have shown are very super I will try them too thank you so much
@ManaChefАй бұрын
Welcome
@user-nh1jp3pl6tАй бұрын
Nenu recipe chek chestunna mi video vachindi tq mam from vizag😊
@ManaChefАй бұрын
Oh…welcome
@VishnuPrasad-ow4vwАй бұрын
Hai madhavi garu.. Gudeve.. snaks super asle varshsm padtundi nenu chesesta indulo edaina snak