Super variety rice recipes. This shows how much you value varieties and your subscribers. Hats off to you. It's a family package gift
@SpiceFoodKitchen5 ай бұрын
Thanks a bunch for your sweet appreciation andi 🤗
@shaikbujji42885 ай бұрын
ఒక రకంగా మీరు చేస్తున్నది సమాజ సేవే గుప్పెళ్ళు గుప్పెళ్ళు తినిపడేయాలనిపిస్తుంది ఈ ఐటమ్స్ చాలా వేగంగా విభిన్నంగా వీడియోలు చేస్తూ అలరిస్తున్నారు సూపర్
@SpiceFoodKitchen5 ай бұрын
అంతులేని మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you very much 🙏
@udayabasker4615 ай бұрын
🥰Super! పిల్లలకు నచ్చే విధంగా చేసారు! "😋 అన్ని రుచులూ గొప్పగానే ఉంటాయి" అన్నట్లు, ఒకటి ఎక్కువ మరోకటి తక్కువ అనే ఆలోచన రాని విధంగా ఉన్నాయి! సంతోషంగా చెయ్యాలనుకునే వాళ్ళు శ్రమ లేకుండా చేసుకోవచ్చు! 🤗వారం రోజుల విందు 😊ఇదిగో మన కళ్ళ ముందు 😊రోజుకో మంచి విందు 😊ఉత్సాహం ఎంతో చిందు
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you so much andi 🤗🙏💕 ఓపికగా కామెంట్ రాసినందుకు మాత్రమే కాదు చక్కటి మీ కవితకి కూడా ☺️
@cnsuhassreenivas14392 ай бұрын
Super 👌👌👌 akka
@my3views5 ай бұрын
చాలా బాగా చేసారు👍 శుభ్రంగా, చక్కగా చేసారు! No single unnecessary word, only the recipe 👌 and subscribed!😃
@SpiceFoodKitchen5 ай бұрын
మీకు నచ్చినందుకు, ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@shammishaik4815 ай бұрын
School open ayyesariki lunch box Loki manchi recipes chesi chupincharu thanks andi😍
@SpiceFoodKitchen5 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@vpadmaja3805 ай бұрын
చాలా oopika గా చేసారు.. really Great అన్నీ సూపర్ andi❤❤
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you very much andi 🤗🙏💕
@gaganamissileandchaitra763414 күн бұрын
Chala bagunnae andi anni bhagara masalalu emi veyakunda ela kuda cheyochani mi video chusake thelisindandi thank u so much andi.
@SpiceFoodKitchen13 күн бұрын
Most welcome andi 🤗 Thanks for liking my recipes 🙏
@Bhavyasri_varshasri23662 ай бұрын
Super madam, me vantalanni chala baga nachhyi maku miru ilantivenno chesi maku choopinchali, tq mam
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗 తప్పకుండా 😊
@varaprasad22212 ай бұрын
Hii Andi... నేను మీ వీడియో చూసాను... నాకు చాల ఆనందంగా ఉంది... నా చిన్నపుడు మా అమ్మమ్మ నాకు lunch box కోసం పొడి రైస్ చేసేవారు.... మీరు వీడియో లో చేశారు కదా...నాకు అది చూడగానే మా అమ్మమ్మ గుర్తొచ్చారు 😢.... నా box Full friend's తినేస్తారు...అందుకే మా అమ్మమ్మ 2 boxes కట్టేది.....wow supeeeer Andi చాలా సింపుల్ గా టేస్టీ గా Healthy గా 😋😋 చేశారు... నేను ట్రై చేశాను... it's really good
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi.. ఈ వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ చిన్ననాటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏 తప్పకుండా ట్రై చేయండి, అన్నీ చాలా బావుంటాయి..
@shankarnooka35025 ай бұрын
Nice gift to mothers on the eve of schools reopening. Madam really you are so kind hearted 🎉🎉
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you so much andi 🤗🙏
@aavakayawood5 ай бұрын
నమస్కారం మేడం బాగున్నారా పలు రకాల రెసిపీ లని చూపించారు బాగుంది ఒక చిన్న మనవి కొబ్బరి అన్నం కొబ్బరి పై చెక్కు తీయకుండా కొబ్బరి అన్నం చేస్తే తిన్న వాళ్లకి త్వరగా అరగదు కొందరికి కడుపు నొప్పి కూడా వస్తుంది కొబ్బరి కి పైన చెక్కు తీసి చేయడం ముఖ్యము నేను కొబ్బరి అన్నం అప్పుడు చేస్తాను మొదట్లో నేను చెక్కు తీయకుండా వంట చేసే వాడిని తిన్న తర్వాత అరుగుదల సమస్యలు వచ్చేది తర్వాత చెక్కు తీసి చేయడం వల్ల ఆ సమస్య రాదని తెలుసుకున్న నేను పెట్టిన కామెంట్ లో ఏదన్నా మీ మనోభావాన్ని కించపరిచినట్టు అనిపిస్తే క్షమించండి
@SpiceFoodKitchen5 ай бұрын
నమస్కారం అండి 🙏 నేను బాగున్నాను.. ఇప్పుడు మీ ఆరోగ్యం బావుందని ఆశిస్తున్నాను.. మీరు పెట్టిన కామెంట్ లో తప్పేమీ లేదండీ, అన్ని విషయాలు అందరికీ తెలియాలి అని లేదు, అయితే మీరు చెప్పిన విషయం నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు.. ఒక్కొక్కరి జీర్ణ వ్యవస్థ ఒక్కోలా ఉంటుంది. మీరు చెప్పిన విషయం అలాంటి ప్రోబ్లం ఉన్నవాళ్ళకి use అవుతుంది.. ఓపికగా ఇంత పెద్ద కామెంట్ రాసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
@SwaroopaGajagatla5 ай бұрын
Jilakarra veyyara thalimpolo
@Amruthasaleemvlogs580Ай бұрын
Super ga unnai sister anni item's 👏👏👏
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗
@Nhks100-y9v2 ай бұрын
Mi food videos chala baguntai akka, healthy menu's and clearly mention chestaru
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you soo much andi 🤗🙏
@udayabasker4615 ай бұрын
👏"స రి గ మ ప ద ని" అంటూ స్వరాలు పాడినంత సులభంగా తయారీ విధానం చెప్పేసారు..☺☺ఇక మేము నేర్చుకోవడానికి చిన్న చిన్న కష్టాలు పడాలి..తప్పక మళ్ళీ మళ్ళీ చూడాలి... ☺మెల్లగా మెల్లగా ప్రయత్నాలు చేస్తే అంత గొప్పగా చెయ్యవచ్చన్న నమ్మకం మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత పెరిగింది... ☺
@dheerajharshaeditors40295 ай бұрын
Swaraalu padatam anta easy kaadu
@udayabasker4615 ай бұрын
@@dheerajharshaeditors4029 : : .🙂..నేర్చుకుంటే స్వరాలు చిన్న పిల్లలు కూడా పాడగలరు...
@vijjiamuly47405 ай бұрын
వంట చేసినంత తేలిక కాదు సంగీతం ,స్వరాలు అంటే వేదం లో ఒక భాగం,పూర్వ జన్మ సుకృతం
@udayabasker4615 ай бұрын
@@vijjiamuly4740 : :...నేర్చుకుంటే స్వరాలు చిన్న పిల్లలు కూడా పాడగలరు...
@SpiceFoodKitchen5 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for your sweet compliments 🙏
@vanich58145 ай бұрын
Ur really multi talented person
@SpiceFoodKitchen5 ай бұрын
Glad to hear your sweet compliment 🤗 Thanks a lot 😊
@SManal-d4g5 ай бұрын
Super items thank you so much mam i will try this ❤❤
@SpiceFoodKitchen5 ай бұрын
Most Welcome andi 🤗 💕
@swapnaarsham-9445 ай бұрын
చాలా బాగా చెప్పారు సిస్టర్, god bless u thalli
@SpiceFoodKitchen4 ай бұрын
మీ అభిమానానికి ఆశీర్వాదాలకి చాలా సంతోషం అండి 🤗💕 Thank you so much 🙏
@VijayaVijaya-n3o4 ай бұрын
Meru chalabaga chesaru mam memu kuda tri chesham tq
@SpiceFoodKitchen4 ай бұрын
తప్పకుండా అండి.. Thank you so much for liking it 🤗
@narayanab32623 ай бұрын
🤩 Wow, mam super Andi…All different recipes are Super 👌
@SpiceFoodKitchen3 ай бұрын
Thank you so much andi 🤗
@ramiyaramiya47925 ай бұрын
Thank you so much Andi ma pilaliki roju rice items cheyali Miru cheypina rice items anni chala bagunayi ma pilala kosam confirm ga cheysta cheysaka ala vachayo miku feedback cheysta once again thank you so much 🙏
@SpiceFoodKitchen5 ай бұрын
మా ఇంట్లో మా పాపకి, మా husband కి లంచ్ బాక్స్ లోకి ఇలా రైస్ ఐటమ్స్ అయితేనే తింటారు అండి.. మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి, వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి ట్రై చేయండి.. Thank you so much 🤗
@municherry18585 ай бұрын
Ma pillalaki manchi recipies dorikay lunch box ki thank u madam
@SpiceFoodKitchen5 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏
@kannaparvathi13896 күн бұрын
Pichi comments patinchukokandi really vantalu super
@SpiceFoodKitchen5 күн бұрын
మీ సపోర్ట్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 మీకు నా recipes నచ్చినందుకు ధన్యవాదములు 🙏