సాయి పల్లవి కి స్ట్రాంగ్ కౌంటర్..? | Sai Pallavi Controversy On Indian Army | Kashmir Pandit | NHTV

  Рет қаралды 55,143

NHTV

NHTV

Күн бұрын

Пікірлер: 534
@pavaniodisha7088
@pavaniodisha7088 5 күн бұрын
సాయి పల్లవి నువ్ హద్దు దాటి మాట్లాడావు , ఇండియన్ ఆర్మీ కి క్షమాపణ చెప్పు , కశ్మీర్ పండిట్ల గురించి నీకేం తెలుసు
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Күн бұрын
ఎందుకు క్షమాపణ చెప్పాలి నీకేమైనా తెలివి ఉందా ఆర్మీ నీ ఏమీ అవమానించలేదు సరిగా అర్థం చేసుకో
@shivagopal5189
@shivagopal5189 5 күн бұрын
సాయి పల్లవి ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా బాయ్కాట్ చేయాలి హిందువులే ఎక్కువగా సినిమాలు చూస్తారు కాబట్టి హిందువులు ఆలోచించుకోవాలి
@sreekanthb3855
@sreekanthb3855 3 күн бұрын
ఈ కసాయి పల్లవి ఇది కూడా కమ్మీనికృష్టి. అందుకే గోరక్షకుల ఉద్యమాన్ని ఉగ్రదాడితో పోల్చింది. దేవాదాసిలను వక్రీకరించిన శ్యాం సింగరాయ్ అనే దరిద్రపు సినిమాలో కూడా నటించింది. ఇక విరాటపర్వం గురించి చెప్పాలంటే అసలు దుర్మార్గులైన naxals కి భారతంలో విరాటపర్వానికి ఏమైనా సంబంధం ఉందా? జనాల మైండ్ పాడుజెయడానికే ఇదంతా. ఇంకో దిమ్మతిరిగే విషయం తెల్సా ఈ సినిమా కంటే ముందు ఫిదా లో కూడా దీనికి తండ్రి పాత్ర దారి కూడా కమ్యూనిస్ట్. ఇద్దరు కూడా ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు చూశారా.. అందుకే ప్రతీ సినిమాలో కూడా ఇలాంటి చాప కింద నిరులాంటి propaganda ని కనిపెట్టి మనమే జాగ్రత్తపడాలి. జై శ్రీరామ్
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 5 күн бұрын
నాలుగు డ్యాన్సులు చేసి డబ్బులు గడించి గొప్పవాళ్లం అయ్యి పోయాం అనే భ్రమలో బతక కూడదు😅😅😅😅
@sreekanthb3855
@sreekanthb3855 3 күн бұрын
ఈ కసాయి పల్లవి ఇది కూడా కమ్మీనికృష్టి. అందుకే గోరక్షకుల ఉద్యమాన్ని ఉగ్రదాడితో పోల్చింది. దేవాదాసిలను వక్రీకరించిన శ్యాం సింగరాయ్ అనే దరిద్రపు సినిమాలో కూడా నటించింది. ఇక విరాటపర్వం గురించి చెప్పాలంటే అసలు దుర్మార్గులైన naxals కి భారతంలో విరాటపర్వానికి ఏమైనా సంబంధం ఉందా? జనాల మైండ్ పాడుజెయడానికే ఇదంతా. ఇంకో దిమ్మతిరిగే విషయం తెల్సా ఈ సినిమా కంటే ముందు ఫిదా లో కూడా దీనికి తండ్రి పాత్ర దారి కూడా కమ్యూనిస్ట్. ఇద్దరు కూడా ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు చూశారా.. అందుకే ప్రతీ సినిమాలో కూడా ఇలాంటి చాప కింద నిరులాంటి propaganda ని కనిపెట్టి మనమే జాగ్రత్తపడాలి. జై శ్రీరామ్
@DhurishettiRajamouly
@DhurishettiRajamouly 3 күн бұрын
వాళ్లు విలువైన వభిచారులు అంతే ఎమ్ ledhu
@chintagadausharani8112
@chintagadausharani8112 Күн бұрын
Correct bro❤
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Күн бұрын
నీకు అసలు బుద్ధి లేదు ఆమె అన్న మాటను ఏ విధంగా అర్థం చేసుకున్నావు నీకు అర్థం అవుతుందా మంచి మంచి మేధావులు అర్థం చేసుకున్నారు నీవు ఎంత నీకు నచ్చిన విధంగా కామెంట్ చేస్తావ్
@indian7491
@indian7491 Күн бұрын
​@@DhurishettiRajamoulycorrect
@anchevutu4226
@anchevutu4226 5 күн бұрын
అసలు ఈ లాంటి దాని సినిమాలు చుడడం హిందువులు తెల్సుకోవాలి
@sanvyfashions2292
@sanvyfashions2292 4 күн бұрын
తను హీరోయిన్ అనుకున్నట్టుంది కానీ అది తోలుబొమ్మ. హీరో హీరోయిన్స్ అంటే జవాన్లు మాత్రమే. 💪💪💪💪💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳army
@VenkannaBommideni
@VenkannaBommideni 5 күн бұрын
ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడింది ఇండియా ఆర్మీ గొప్పతనం ఏమి తెలుస్తుంది
@harindarrao4467
@harindarrao4467 5 күн бұрын
😂😂👍👍👌
@YogadevineChethana
@YogadevineChethana 5 күн бұрын
సాయి పల్లవి కి మంచి చెడుల వివేకం తెలుసు అని తన మాటలు వల్ల ఇతరులకు బాధ కలిగించినందుకు కచ్చితంగా క్షమాపణ తెలియచేసి ముగింపు పలక గలిగితే కథ సుఖాంతం అవుతుంది
@punnisoul
@punnisoul 5 күн бұрын
సాయి పల్లవి ప్రకాష్ రాజు సినిమాలను బైకాట్ చేస్తే అప్పుడు వాళ్లకు సత్యం బాధపడుతుంది
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Күн бұрын
ముందు నీవు అర్థం చేసుకునే విధానంలో ఉంది ఆమె ఎటువంటి తప్పు మాట్లాడలేదు అలా మాట్లాడి ఉంటే ఇండియన్ ఆర్మీ ఈపాటికి ఆమెను అరెస్టు చేసి ఉండేది ఆర్మీ కన్నా గొప్పవాడివా నీవు
@SKumar-te7tw
@SKumar-te7tw 5 күн бұрын
ఈరోజు నుంచి సాయి పల్లవి సినిమాలు నేను చూడను
@pavaniodisha7088
@pavaniodisha7088 5 күн бұрын
చాలా బాగా వివరించారు రాజు గారు , ఎక్కడ బాలన్స్ తప్పకుండా విశ్లేషణ ఇచ్చారు . సాయి పల్లవి బెటర్ తన కెరీర్ పై దృష్టి పెట్టాలి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సినిమాలు ఉండవు కెరీర్ ఉండదు thanks to NH TV
@rajesh2735
@rajesh2735 5 күн бұрын
#saipallavi దేశం ధర్మం విషయంలో జాగ్రత్తగా మాట్లాడితే మంచిది
@sreekanthb3855
@sreekanthb3855 3 күн бұрын
ఈ కసాయి పల్లవి ఇది కూడా కమ్మీనికృష్టి. అందుకే గోరక్షకుల ఉద్యమాన్ని ఉగ్రదాడితో పోల్చింది. దేవాదాసిలను వక్రీకరించిన శ్యాం సింగరాయ్ అనే దరిద్రపు సినిమాలో కూడా నటించింది. ఇక విరాటపర్వం గురించి చెప్పాలంటే అసలు దుర్మార్గులైన naxals కి భారతంలో విరాటపర్వానికి ఏమైనా సంబంధం ఉందా? జనాల మైండ్ పాడుజెయడానికే ఇదంతా. ఇంకో దిమ్మతిరిగే విషయం తెల్సా ఈ సినిమా కంటే ముందు ఫిదా లో కూడా దీనికి తండ్రి పాత్ర దారి కూడా కమ్యూనిస్ట్. ఇద్దరు కూడా ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు చూశారా.. అందుకే ప్రతీ సినిమాలో కూడా ఇలాంటి చాప కింద నిరులాంటి propaganda ని కనిపెట్టి మనమే జాగ్రత్తపడాలి. జై శ్రీరామ్
@omeshankarjanni4898
@omeshankarjanni4898 5 күн бұрын
ఆమె నిజంగా డాక్టర్ చదివిందా సైనికుడికి,టెర్రరిస్టు కి తేడా తెలీదా జుమ్మ 🤬🤬
@pavaniodisha7088
@pavaniodisha7088 5 күн бұрын
Baga adigaru
@shashikanth9860
@shashikanth9860 4 күн бұрын
Yes
@madipellisanthosh373
@madipellisanthosh373 4 күн бұрын
Dani mokam adi doctor endi navvu vasthundi..
@sreekanthb3855
@sreekanthb3855 3 күн бұрын
ఈ కసాయి పల్లవి ఇది కూడా కమ్మీనికృష్టి. అందుకే గోరక్షకుల ఉద్యమాన్ని ఉగ్రదాడితో పోల్చింది. దేవాదాసిలను వక్రీకరించిన శ్యాం సింగరాయ్ అనే దరిద్రపు సినిమాలో కూడా నటించింది. ఇక విరాటపర్వం గురించి చెప్పాలంటే అసలు దుర్మార్గులైన naxals కి భారతంలో విరాటపర్వానికి ఏమైనా సంబంధం ఉందా? జనాల మైండ్ పాడుజెయడానికే ఇదంతా. ఇంకో దిమ్మతిరిగే విషయం తెల్సా ఈ సినిమా కంటే ముందు ఫిదా లో కూడా దీనికి తండ్రి పాత్ర దారి కూడా కమ్యూనిస్ట్. ఇద్దరు కూడా ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు చూశారా.. అందుకే ప్రతీ సినిమాలో కూడా ఇలాంటి చాప కింద నిరులాంటి propaganda ని కనిపెట్టి మనమే జాగ్రత్తపడాలి. జై శ్రీరామ్
@omeshankarjanni4898
@omeshankarjanni4898 3 күн бұрын
@sreekanthb3855 good information 🔱
@rajeshragalla
@rajeshragalla 5 күн бұрын
సైనికులకు క్షమాపణ చెప్పాలి వాళ్ళు లేకపోతే మనం ఇంత స్వేచ్చ గా ఉండగలమా
@DurgaMeda-o4n
@DurgaMeda-o4n 2 күн бұрын
Sainikulu lekapothe manam intha prasantham ga nidra polemu i agree this line only.
@pattursuryam8128
@pattursuryam8128 5 күн бұрын
దీన్ని వెంటనే మన శత్రు దేశాల కు పంపండి పీడీ విరగడ అవుతుంది... దీనికి కత్తి దిగితే దీనికి మన దేశం, సైనికులు అంటే తెలుస్తుంది.
@balasunny9563
@balasunny9563 5 күн бұрын
ప్రతి హిందువు సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ వీళ్ళ సినిమాలు బాయ్ కాట్ చేయాలి
@sreekanthb3855
@sreekanthb3855 3 күн бұрын
ఈ కసాయి పల్లవి ఇది కూడా కమ్మీనికృష్టి. అందుకే గోరక్షకుల ఉద్యమాన్ని ఉగ్రదాడితో పోల్చింది. దేవాదాసిలను వక్రీకరించిన శ్యాం సింగరాయ్ అనే దరిద్రపు సినిమాలో కూడా నటించింది. ఇక విరాటపర్వం గురించి చెప్పాలంటే అసలు దుర్మార్గులైన naxals కి భారతంలో విరాటపర్వానికి ఏమైనా సంబంధం ఉందా? జనాల మైండ్ పాడుజెయడానికే ఇదంతా. ఇంకో దిమ్మతిరిగే విషయం తెల్సా ఈ సినిమా కంటే ముందు ఫిదా లో కూడా దీనికి తండ్రి పాత్ర దారి కూడా కమ్యూనిస్ట్. ఇద్దరు కూడా ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు చూశారా.. అందుకే ప్రతీ సినిమాలో కూడా ఇలాంటి చాప కింద నిరులాంటి propaganda ని కనిపెట్టి మనమే జాగ్రత్తపడాలి. జై శ్రీరామ్
@Shan-sg7mm
@Shan-sg7mm 5 күн бұрын
మన భారత దేశం లో ని హిందూవులను మన మిలిటరీ ని విమర్శించే వాళ్ళు అందరు లెగ్ లిఫ్టింగ్ హీరోయిన్స్
@venkatab2718
@venkatab2718 5 күн бұрын
ఏమి తెలుసనీ ఆవిడ మాట్లాడుతున్నది ? అంతా ఓవర్ యాక్షన్
@SKumar-te7tw
@SKumar-te7tw 5 күн бұрын
హిందువుల గురించి కామెంట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది ఒకడికి వాయిస్తే
@sreekanthb3855
@sreekanthb3855 3 күн бұрын
ఈ కసాయి పల్లవి ఇది కూడా కమ్మీనికృష్టి. అందుకే గోరక్షకుల ఉద్యమాన్ని ఉగ్రదాడితో పోల్చింది. దేవాదాసిలను వక్రీకరించిన శ్యాం సింగరాయ్ అనే దరిద్రపు సినిమాలో కూడా నటించింది. ఇక విరాటపర్వం గురించి చెప్పాలంటే అసలు దుర్మార్గులైన naxals కి భారతంలో విరాటపర్వానికి ఏమైనా సంబంధం ఉందా? జనాల మైండ్ పాడుజెయడానికే ఇదంతా. ఇంకో దిమ్మతిరిగే విషయం తెల్సా ఈ సినిమా కంటే ముందు ఫిదా లో కూడా దీనికి తండ్రి పాత్ర దారి కూడా కమ్యూనిస్ట్. ఇద్దరు కూడా ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు చూశారా.. అందుకే ప్రతీ సినిమాలో కూడా ఇలాంటి చాప కింద నిరులాంటి propaganda ని కనిపెట్టి మనమే జాగ్రత్తపడాలి. జై శ్రీరామ్
@sairamhyderabadichannel9925
@sairamhyderabadichannel9925 3 күн бұрын
Yes correct bro boycott sai pallavi movies and Prakash
@pattursuryam8128
@pattursuryam8128 5 күн бұрын
మన దేశాన్ని అవమానించిన దీనికి 'గారు'ఎందుకండీ రఘు గారు
@kusumapriyagali6909
@kusumapriyagali6909 3 күн бұрын
Mind your language bro mana dharma sthree ni gauravishundi
@pentisrinivasarao8589
@pentisrinivasarao8589 5 күн бұрын
కావలనే మాట్లాడుతూ ఉన్నది
@nvvsatyanarayanamurty37
@nvvsatyanarayanamurty37 5 күн бұрын
ఈవిడ హద్దు దాటింది సారీ చెప్పాలి..
@srinukandi8089
@srinukandi8089 5 күн бұрын
సాయి పల్లవి క్షమాపణ చెప్పాలి
@Sre888
@Sre888 5 күн бұрын
వీళ్ళు కొద్దిగా ఫేమ్ కాగానే దేశానకి ఆపొసిట్ ఐ తరు ఏం ప్రాబ్లమ్ వుంది దేశంలో నాకు ఏదో డౌట్ అబ్బాయి కొద్దిగా 👌🙏🙏💐
@balajipokkali9305
@balajipokkali9305 5 күн бұрын
జై!హింద్ జై ఆర్మీ జై భరత్
@thanduayodhyaramulu5506
@thanduayodhyaramulu5506 5 күн бұрын
ఎర్రగా బుర్ర గా అంటే సరిపోదు.కొంచం బుర్ర కూడా ఉండాలి. భారత సైన్యం కాలి గోటికి కూడా సరిపోవు. నీవా విమర్శించేది ,,? తూ తూ.
@prasanthreddi6283
@prasanthreddi6283 5 күн бұрын
Dinni chuste naku vaanthu vastadi😂
@sreekota3374
@sreekota3374 4 күн бұрын
Good comment
@madhumohan-k5c
@madhumohan-k5c 2 күн бұрын
Super counter echav bayya
@basaboinagopalakrishnaiah954
@basaboinagopalakrishnaiah954 4 күн бұрын
సాయి పల్లవి సినిమా లు అర్జెంటు ఘా బాయ్ కాట్ చెయ్యళీ
@latestmobilefeatures5513
@latestmobilefeatures5513 5 күн бұрын
ప్రకాశన్నాను పక్కన పెట్టినట్టు ఈ మేథావినిని పక్కనపెడితే సరిపోద్ది...
@gummadipudiarunakumari4404
@gummadipudiarunakumari4404 4 күн бұрын
ఆర్మీ గురించి ఎవరు మాట్లాడినా దేశద్రోహం కేసు పెట్టి లోపల వేయండి
@avulasuvarna-ur3me
@avulasuvarna-ur3me 2 күн бұрын
Good bro good aidea 1000currect bro
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Күн бұрын
అది నీవు చెప్పనవసరం లేదు ఆర్మీ చూసుకుంటుంది ఆర్మీ పిచ్చిది కాదు సాయి పల్లవి తప్పుగా మాట్లాడలేదు కాబట్టి ఆమెపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు
@RamakrishnaRamakrishna-lr8kj
@RamakrishnaRamakrishna-lr8kj 5 күн бұрын
భారత్ జవాన్ కోసం ఆమెకు ఏమి తెలుసు,
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Күн бұрын
ఆమెకు అన్నీ తెలుసు నీవు ముందు తెలుసుకో
@rajuo5303
@rajuo5303 4 күн бұрын
ఇండియన్ ఆర్మీ గొప్పతనం నీకేం తెలుసు కేవలం భారతీయులకు మాత్రమే ఆర్మీ గొప్పతనం తెలుసు నేను ఆర్మీ అన్న పేరు చెపితేనే ఇప్పటికి రోమాలు నిక్కబోడుస్తాయి నేను ఆర్మీలో చేరలేకపోయాను అని ఇప్పటికి బాధపడతున్నాను ఆ అవకాశం వొస్తే నా జన్మ ధన్యం అయి ఉండేది ఆర్మీకోసం దేశం కోసం నా ప్రాణాలు అయినా అర్పించడం గౌరవంగా భావిస్తాను నేను
@vandanaprocess7589
@vandanaprocess7589 5 күн бұрын
ఈ మధ్య చాలామందికి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఫాషన్ అయిపొయింది. ఈ దేశంలో పుట్టి ఇక్కడే పెరిగి, ఇక్కడే సినిమాల్లో నటించి కోట్లు సంపాదించుకొని బ్రతుకుతూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని ముందు లోపలపెట్టి వారి ఆస్తులు జాప్తు చేయాలి.
@pavaniodisha7088
@pavaniodisha7088 5 күн бұрын
Correct ga chepparu
@madhumohan-k5c
@madhumohan-k5c 2 күн бұрын
Correct anna
@satyanarayanabora5875
@satyanarayanabora5875 5 күн бұрын
తెలియక మాట్లాడితే పరవాలేదు. కానీ. తెలిసి వెటకారం గా. మాట్లాడితే కోసి కారంపెట్టాలి.. అది ఎవర్యానా డోంట్ కేర్.
@uraju-bharath
@uraju-bharath 4 күн бұрын
ఖండించడం... క్షమాపణ చెప్పడం ఎంటి!!!!!!???? కేసు నమోదు చేసి, దీన్ని లోపలెయ్యాలి!!! ********************************** ఈ చట్టాలు తక్షణం అమలు చేయాలి. 1. దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి 2. మితిమీరిన భావ ప్రకటన స్వేచ్ఛ అరికట్టాలి 3. రాజ ద్రోహ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి 4.ఇజ్రాయిల్ తరహాలో, భారత్ లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారి పౌరసత్వం రద్దు చేసి దేశ భహిష్కరణ చేసే చట్టం తేవాలి
@DurgaMeda-o4n
@DurgaMeda-o4n 2 күн бұрын
😢😢vammo ,yevarandi miru 😮.
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 5 күн бұрын
Dear Sir, Jai Sri Ram ! All of us should do the following 3 things : (1) Boycott the (Ka)Sai Pallavi (2) Ban the (Ka)Sai Pallavi (3) Avoid the (Ka)Sai Pallavi Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@Gani2S
@Gani2S 5 күн бұрын
ఇది పూర్తిగా అవగాహనా రాహిత్యమే. జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@SrinivasuVarikuti
@SrinivasuVarikuti 5 күн бұрын
ఇది గొబ్బు మొఖం తో ఉన్న మనం సినిమా చూస్తున్నాం, దీని సినీమా లు బంధు చేయాలి
@ravitata7542
@ravitata7542 4 күн бұрын
సాయి పల్లవి మాట్లాడింది ముమ్మాటికి తప్పే.
@GvreddyGbalakrishna
@GvreddyGbalakrishna 5 күн бұрын
Boycott sai palavi munda movies
@Bebi-jc5hp
@Bebi-jc5hp 5 күн бұрын
100 true bhai
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 5 күн бұрын
Sooper comment.
@varamunibyrukuri
@varamunibyrukuri 5 күн бұрын
Saipallavi.desamvadalivelali
@ramchinnu1958
@ramchinnu1958 4 күн бұрын
Corret
@sreekanthb3855
@sreekanthb3855 3 күн бұрын
ఈ కసాయి పల్లవి ఇది కూడా కమ్మీనికృష్టి. అందుకే గోరక్షకుల ఉద్యమాన్ని ఉగ్రదాడితో పోల్చింది. దేవాదాసిలను వక్రీకరించిన శ్యాం సింగరాయ్ అనే దరిద్రపు సినిమాలో కూడా నటించింది. ఇక విరాటపర్వం గురించి చెప్పాలంటే అసలు దుర్మార్గులైన naxals కి భారతంలో విరాటపర్వానికి ఏమైనా సంబంధం ఉందా? జనాల మైండ్ పాడుజెయడానికే ఇదంతా. ఇంకో దిమ్మతిరిగే విషయం తెల్సా ఈ సినిమా కంటే ముందు ఫిదా లో కూడా దీనికి తండ్రి పాత్ర దారి కూడా కమ్యూనిస్ట్. ఇద్దరు కూడా ఈ 2 సినిమాల్లో కలిసి నటించారు చూశారా.. అందుకే ప్రతీ సినిమాలో కూడా ఇలాంటి చాప కింద నిరులాంటి propaganda ని కనిపెట్టి మనమే జాగ్రత్తపడాలి. జై శ్రీరామ్
@arjundharmure938
@arjundharmure938 5 күн бұрын
నిజమైన హిందువులు సైనికుల మీద గౌరవం ఉన్న వారు ఈమె సినిమా లు చూడొద్దు ప్రొడ్యూసర్ లు కూడా ఆలోచించాలి ఇలాంటి వారితో సినిమా తీస్తే ప్రజలు చూడరని
@racha2665
@racha2665 5 күн бұрын
22 లో comment చేస్తే ఇంతకాలం ఆమెకు ఎందుకు సపోర్ట్ చేశారు Total గా boycot చేసి గతి ఏమిటో చూపించక!
@sathyapotharla3368
@sathyapotharla3368 4 күн бұрын
Apudu kuda prashninchesaru kani ipudu army movie chesthunandhuku malli troll chesthunaru avananinchina army ni ipudu money kosam pogudthundhi
@manmohan2074
@manmohan2074 5 күн бұрын
దాని.... హవులే ది దాని సినిమాలు బాన్ చేయండి ఫల్త్ ముండా
@Maturi-l1x
@Maturi-l1x 4 күн бұрын
సినిమా ఫ్రీ పబ్లిసిటీ కోసం అడ్డమైన మాటలు మాట్లాడం సినిమా వాళ్లకు ఈ మధ్య బాగా అలవాటు అయిపయింది కేసులు బుక్ చేసి జైలులో వేయండి
@Vayirisubbarao
@Vayirisubbarao 4 күн бұрын
భాతీయ్య కాలేజీలోనూ యూనివర్సిటీ లోను ఉపాధ్యాయ లాగా ఉన్న అర్బన్ మావోయిస్టు భారతీయ్య యువతను ఇలాత యారు చేస్తున్నారు జై శ్రీ రామ్
@ArjunJadi-fz1zo
@ArjunJadi-fz1zo 5 күн бұрын
సాయి పల్లవి ఏది అన్నా దాని గురించి మనము మాట్లాడుకోవడం మనకు సిగ్గు ఎందుకంటే మెదడు లేనివారు ఏమైనా మాట్లాడుతారు.
@rajesh2735
@rajesh2735 5 күн бұрын
సాయి పల్లవి దేశం అంటే నటనతో సమానంగా భావిస్తున్నట్లుంది
@kammaribramham8967
@kammaribramham8967 5 күн бұрын
నేటి సాయి పల్లవి,రేపటి.ప్రకాష్ రాజ్. "యాంటీ హిందూ లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం"👊
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 5 күн бұрын
Boycott saipallavi
@sgr9142
@sgr9142 5 күн бұрын
ఈమె చదువుకున్నా మన దేశ ఎక్సటర్నల్ , ఇంటర్నల్ రాజకీయాలు తెలియదు , మన దేశంలో ఏ కులం , మతం వారు ఎంత దేశ భక్తి తో ఉన్నారు , దేశానికీ ఎవరెవరు వెన్నుపోటు పొడుస్తున్నారు. రాబోయే కాలంలో ఏ మతం వారికీ ఎంత నష్టం చేకూరుతుంది ఇవన్నీ ఈమె ఆలోచించడం లేదు. అలాగని ఏమి మాట్లాడకుండా ఉండాలి. నేను సెలబ్రిటీ ను కదా, నేను ఏమి మాట్లాడితే దానిని ప్రజలు నమ్మేస్తారు ఆని అనుకుంటుంది .
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 5 күн бұрын
ఇది చాలదు...👍
@srinivasaswamy6990
@srinivasaswamy6990 4 күн бұрын
సాయి పల్లవి సినిమాలు బాయికాట్ చేయాలి దేశ భక్తి లేని ముండా
@POWERSTROKE3123
@POWERSTROKE3123 5 күн бұрын
#BOYCOTTSAIPALLAVI
@poojaapparels9448
@poojaapparels9448 5 күн бұрын
Sorry chepthe aipoyedi kaadu… desam nundi boycott cheyali…..
@geethakoneti489
@geethakoneti489 5 күн бұрын
Say sorry to Army Sai Pallavi
@satwika7861
@satwika7861 4 күн бұрын
Amma service lo join ayyi 13 years ayindi just 2 times family to diwali jarupukunna. Kanisam jawans ki respect ayina evvandi.. 😢😢
@kakarlapudivarma4172
@kakarlapudivarma4172 5 күн бұрын
Jai shree Ram
@prashanthala5840
@prashanthala5840 5 күн бұрын
అసలు దాన్ని ఎవడుమాట్లాడన్నాడు మిడిమిడిజ్ఞానం పళ్ళురాలతాయ్
@bhanuprakashp5691
@bhanuprakashp5691 5 күн бұрын
సినిమాలో నటించినట్టుగా మాధ్యమాపు ఛాన్లో నటిస్తే సరిపోతుందిగా అనుకున్నట్టు వుంది కాబోలు ఇలా మాట్లాడితే మంచి మార్కులు పడుతాయి...... చెత్త మాటలు మాట్లాడే ముందు నవ్వు అసలు హిందూవేనా....????????...డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యింది కదా అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది........ జై హింద్... భారత్ మాతాకీ జై.... జై శ్రీసీతారామలక్ష్మణ హనుమాన్ కి జై......
@pattabhiramarao728
@pattabhiramarao728 5 күн бұрын
సాయిపల్లవిపై లెఫ్టిస్టుల ప్రభావం పడింది కాబట్టే అలా మాట్లాడింది అది సమానత్వ భావజాలం. ఆమెకు అర్థం కానిది ఏమిటంటే మొదట తిట్టినోడు కొట్టినోడు - తర్వాత తిట్టినోడు కొట్టినోడు ఇద్దరూ సమానమే. ఆమె మేధస్సు అంతవరకే. ఆమె స్వతహాగా తెలివైనది వైద్య విద్యను అభ్యసించినప్పటికి సమ భావం సమ దృష్టి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయిగా..ఎలా ప్రభావితమైంది అదే కరెక్ట్. నేను నా చిన్నప్పుడు మా నాన్నగారి స్నేహితుని ఒక అనరానిమాట ' అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడు ఒకడు ' అన్నా. అంతే మా నాన్నగారు ఫుల్లుగా వాయించేసారు. అది ఎలా తప్పో నాకర్ధం కాలేదు. అంబలి తాగడం సింపుల్ ఇష్యూ దానికి మీసాలు ఎత్తేవాడు వేరొకరేందుకు అనిమాత్రమే నా భావం. కానీ ఆ తర్వాత తెలిసింది అంబలి పేదవాడి స్టోమతకు నిదర్శనం. అంబలికే గతి లేనివాడికి మీశాలెత్తే సేవకుడు కూడానా..!? అని వ్యంగ్యంగా చెప్పే సామెత. మీరన్నట్లు ఆమెక్కుఆత్మ రక్షణకు - దురాక్రమణ దాడులకు దండనకు - హింసకు తేడా తెలిసి వుండదు. రెండూ ఒకటే అనుకుంటుంది కానీ ఒక స్టార్ ఇమేజ్ సెలబ్రిటీస్ మాట్లాడితే గుడ్డిగా నమ్మేవారు అనుకరించేవారు అనుసరించేవారు అనేకులు వుంటారు. సమాజానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎంతో ప్రమాదకరం.
@apparaobonu3883
@apparaobonu3883 5 күн бұрын
కన్నయ్యకుమార్ అనేటివంటి వాడికి ఈ మె స్నేహితు రాలు అనుకుంట
@rajeshwararao8281
@rajeshwararao8281 5 күн бұрын
Coupler
@ravitata7542
@ravitata7542 4 күн бұрын
సెలబ్రిటీ నా చింతకాయ బ్యూటీ నా, నిజం తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి నోరు తెరవకూడదు ఈ విధంగా. సాయి పల్లకి ఏమీ తెలియదు
@ravitata7542
@ravitata7542 4 күн бұрын
నిజం తెలియకపోతే ఎందుకు మాట్లాడాలని అందరూ అడుగుతున్నారు.
@SivajiPrajapati
@SivajiPrajapati 5 күн бұрын
Jai sri Ram
@muralibhanuri1656
@muralibhanuri1656 4 күн бұрын
Jai India jai soldiers
@PacherllaKrishna
@PacherllaKrishna 5 күн бұрын
ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడడానికి దాని బ్రతుకంతా
@veeraraghavalu9275
@veeraraghavalu9275 5 күн бұрын
❤Being an Indian Hindu she should have conscious and support Hindu idealogy ❤Jai Siya Ram ♥️ Jai hind ♥️ Jai bharat ♥️ Jai sanatana dharma ♥️
@durga9011
@durga9011 4 күн бұрын
తనో లెఫ్టీస్తో, ఇంకేమైనా మాకు అనవసరం, నా దేశసైనికుల మీద పెద్ద అబాండం వేసింది. ఇంకా జన్మలో తన సినిమాలను చూడము. యుద్ధాఖైదీలను భారతదేశం ఎలాగ చూస్తాది. తనకి నచ్చిన దేశం ఎలాగ చూస్తాది?
@krishnamurthy3529
@krishnamurthy3529 4 күн бұрын
Jai Bharat Jai Defence, Jai Jai Jai Army.
@padmarao6083
@padmarao6083 5 күн бұрын
Boycott Sai Pallavi 😡
@yasamveeraiah24
@yasamveeraiah24 4 күн бұрын
సైన్యం. అంటే.ఎం.అనుకున్నవు.సైన్యం. గూర్చి. సాయి.పల్లవి.జానడు.వస్రాం.కట్టుకుని. ..మొఖానికి.మేకప్.వేసుకొని.తైతక్కలాడటం.అనుకున్నావా..సైనికులొ..మా బ్రదర్.ఒకడు.ఉన్నాడు..అతని.మాటలువింటే..మొదటి.ప్రాధాన్యత. సైనికుల.కి.యివ్వాలని పిస్తుంది...జైజవాన్...జైహింద్
@VenkateshDupana
@VenkateshDupana 5 күн бұрын
కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలం నెత్తి కెక్కింది ఈ సాయి పల్లవికి భారత్ ఆర్మీ కి క్షమాపణ చెప్పాలి జై శ్రీ రామ్
@kravindranath9819
@kravindranath9819 4 күн бұрын
Sai pallavi did not have common knowledge, she has to tell apologies to our brave army,
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 4 күн бұрын
ఆమెకు కాంగ్రెస్ టికెట్ కావాలి. ఆమె ఇప్పుడు అర్హత సంపాదించింది.
@ShyamkumarReddy88
@ShyamkumarReddy88 4 күн бұрын
సాయి పల్లవి ఇంత నోటిదుల ఉంటుంది అని అనుకోలేదు.
@DurgaMeda-o4n
@DurgaMeda-o4n 2 күн бұрын
Papam theliyaka anivuntaru ,theliste anaru ,avida manchi matakari okasari ame interview kani yemaina chudandi ,bhagane mataladutharu yekkado mistake jarigindhi.kavali Ani yevaru cheppandi vivadhallo chikku kuntaru .😔
@srinivasaswamy6990
@srinivasaswamy6990 4 күн бұрын
కసాయిపల్లవి నోరు అదుపు లో పెట్టుకోవాలి
@shankarmuthoju8023
@shankarmuthoju8023 4 күн бұрын
సాయి పల్లవి మీద చర్యలు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడుతున్నారు
@vasupangi8543
@vasupangi8543 4 күн бұрын
వీలు రీల్ హీరోయిన్ s ఆండీ వాళ్ళు రియల్ హీరో స్ వాళ్లే లేకపోతే మనం లేము ఆలా మాట్లాడటం తప్పు బాయ్ కాట్ చెయ్యండి ప్లీజ్ జై జవాన్ జై కిసాన్
@vijayakumaryella
@vijayakumaryella 4 күн бұрын
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాళ్ళంటే వీళ్ళే.
@KumaraSwami-n9n
@KumaraSwami-n9n 4 күн бұрын
అవును సాయి పల్లవి సమాపణ చెప్పాలి
@vemuriprasad2664
@vemuriprasad2664 4 күн бұрын
తిన్నది అరగ క పోతే చేయాల్సిన పనులు చాలా వున్నాయి అంతే గానీ
@sivaprasad227
@sivaprasad227 5 күн бұрын
ఆమె ఏజ్ ఎంత ఆమె అనుభవం ఎంత నేను సెలబ్రిటీ ని నా అంత తెలివి ఎవ్వరికి ఉండదు అని ఆమె అభిప్రాయం తెలిస్తే చెప్పు తెలియక పొతే పాస్ అనాలి
@Gunnajipabbisetty
@Gunnajipabbisetty 4 күн бұрын
Indian Army, Navy ,air force always great.
@RaviKumar-jx8pt
@RaviKumar-jx8pt 5 күн бұрын
సాయి పాకీ ని పాకిస్తాన్ కు పంపాలి అక్కడిపోయి సినిమా డాన్స్ చేస్తువుంటది జై శ్రీరామ్ 🙏జై BJP 🚩
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 5 күн бұрын
Kovvekki. Matladindhi
@sudarshanrao7182
@sudarshanrao7182 4 күн бұрын
ఇలాంటివారిని గ్లేషియర్ లో ఒక రాత్రి ఉంచాలి, అప్పుడు గాని తెలియదు ఒక సైనికుని విలువ
@kakarlapudivarma4172
@kakarlapudivarma4172 5 күн бұрын
Jai shree Krishna
@vishwanathamrampally2947
@vishwanathamrampally2947 4 күн бұрын
హీరోల పక్కలో పడుకోవడం తప్ప ఆర్మీ గురించి దానికేమి తెలుస్తుంది
@pavanmusic8106
@pavanmusic8106 5 күн бұрын
Amma meeru rangulu vesukuni egurutharu military variki ala kadu
@praweenbollinenni6162
@praweenbollinenni6162 4 күн бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳యిటువంటి మహాతల్లులు మన దేశంలో దేశాన్ని జవానుని కిసాన్ ని గౌరవించలేని వారు చాలా మంది ఉన్నారు యిటువంటి దరిద్రులన్ని సెలబ్రిటీ గా చేసినందుకు ప్రతి ఒక్క భారతీయుడు తలదించుకోవాలి,యిటువంటి వారికి బుద్ది రావాలంటే వీరి సినిమాలు చూడకండి మీ డబ్బులు దండగా మరియు దేశం మీద మరియు కుటుంబ వ్యవస్త మీద నమ్మకం పోతుంది అందుకే ఆ సమయాన్ని పరమపవిత్రమైన రామాయణ మహాభారత గ్రంథాలు చదివి అర్థం చేసుకోని నలుగురికి చెప్పండి దాని వలన దేశం మరియు ధర్మం భావితరాలు కాపాడబడతాయి🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sanathianuradha4492
@sanathianuradha4492 3 күн бұрын
నిజం చెప్పేరు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@praveenji9954
@praveenji9954 5 күн бұрын
దీని చాప్టర్ క్లోజ్ ఇక.
@pasumarthyapparao5466
@pasumarthyapparao5466 4 күн бұрын
జీరోక్నౌలెడ్జ్వున్నసాయిపల్లవి డిస్కషన్ వేస్ట్
@padmavathibattu1133
@padmavathibattu1133 5 күн бұрын
All indians should ban her movie Amaran based on Major Mukund Varadarajan
@Vedyash_v
@Vedyash_v 4 күн бұрын
Once sai Pallavi also said Gorakshak dal equal to terrorists anapatmunchi I never respect her !! This time I totally boycott her movies senseless statement made by Sai pallavy say sorry unconditionally. Leave a day in Pakistan / Bangladesh .
@krishnadhasarikrishna9631
@krishnadhasarikrishna9631 4 күн бұрын
Jai bharat mata. జై శ్రీ రామ్
@chandrakoduru533
@chandrakoduru533 5 күн бұрын
Wow! Sai Pallavi madam - You seem to assume that Pakistani people view the Indian Army as a terrorist force and have compared the tragic massacre of thousands of Kashmiri Pandits to a single incident involving cow slaughter. This perspective is surprising. It’s important to remember that the Indian Army has never attacked Pakistan unprovoked; on the contrary, incidents like the Mumbai and Pulwama attacks were examples of aggression from Pakistan. Our soldiers serve tirelessly on the borders so we can sleep peacefully at night. Let’s show respect for our nation and our army and avoid assumptions without clear evidence. Jai Hind, Jai Bharat, Jai Jawan!
@harikrishna3128
@harikrishna3128 4 күн бұрын
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
@padmavathibattu1133
@padmavathibattu1133 5 күн бұрын
Don't watch her movie Amaran in theaters or on OTT
@nirmalamohan547
@nirmalamohan547 5 күн бұрын
Bann SAIPALLAVI from movies😡😡😡 6:08
@ajadsavarkar
@ajadsavarkar 4 күн бұрын
ఈ మద్య దేశాన్ని ,డిపెన్సి విమర్శించడం ప్రతి వాళ్ళకి ప్యాషన్‌ క్రింద తయారు అయుంది.వీళ్ళని తీసుకెళ్ళి కాశ్శీరు సరిహద్దుల్లో ఆర్మీతో కలిసి One year duty లు చేపిస్తే అప్పుడు తెలుస్తుంది .
@Chary30147
@Chary30147 4 күн бұрын
,ఎవ్వరినీ నమ్మరకుంటుంది కచ్చితంగా సారి చెప్పాలి లేకుంటే రొడ్యూఎక్కుతాం మేం సరిచేపిస్తం జాగ్రత జవాన్ కొలికివస్తే తరిమి కొడతాం భరత్ మతకి జై
@avadutaabhaskaar
@avadutaabhaskaar 5 күн бұрын
JAI SREE RAM 🌹❤️🌹❤️🙏 SAI PALLAVI HAS LOST HER MENTAL BALANCE.. GOD BLESS HER.. 🌹❤️🌹❤️🌹👍
@ramup1520
@ramup1520 4 күн бұрын
Very good
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 18 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 37 МЛН