ఈ శివరాత్రి రోజు చాలా మంచి సంగీత పాఠం విన్నాను. ఓంకార సాధన గురించి అద్భుతంగా వివరించారు, విపులంగా తెలియజేయడం మీ ప్రత్యేకత గురువు గారు. మీకు ధన్యవాదాలు ప్రణామాలు. ఓం నమఃశ్శివాయ 🙏
@ramanabonthu99133 жыл бұрын
చాలా ఉపయోగకరమైనది ధన్యవాదాలు
@pentaiahgubala54984 ай бұрын
గురువు గారు చాల వివరంగాచెప్పారుthank you so much sir 🎉🙏😁
సంగీతానికి సంబందించిన అనేక మెలుకువలు చెప్తున్నారు గురువు గారు, నేను కొత్తగా మీ గ్రూప్ లో జాయిన్ ఐనాను. చాలావిషయాలు తెలుసుకుంటున్నాను. మీకు ధన్యవాదములు 🙏🙏
@durgareddy76322 жыл бұрын
చాలా మంచి విజయాన్ని teliyachesinanduku చాలా చాలా సంతోషం సార్ Thank you so mach sir 💐🙏💐🙏💐
@RamaDevi-cb2hz2 жыл бұрын
Sir great research and wonderful analysis never experienced or expected such a musician in Telugu sageetham 👍👌👌👌👌🙏🙏🙏.
@subashinicookingchannel28832 жыл бұрын
Thanks so much 🙏 Thanks Thanks Thanks Thanks 😊
@kambhampativijaya48192 жыл бұрын
Dhanyavaadhamulu Sir
@prashanthkilari18683 жыл бұрын
Super sir ❤️
@mukundarao35323 жыл бұрын
చాలా వివరము గా బోధ పరచి నందు కు ధన్య వాదములు 🙏🙏🙏 తాన్ పురా, శృతి బాక్స్ ఎలాంటిది ఎక్కడ ఎంతకు దొరుక బడు నొ మి శిష్య గణానికి అందు బాటు అయినటులు తెలియ పరు స్తారని ఆశాతో 🙏🙏🙏
@parveenparveen793 жыл бұрын
Mi enspresation Chala bagudi
@devisri45443 жыл бұрын
Adbhutham sir... excellent ga explain chesaru..chala thanks🙏🙏
@srinivasaraodasari22862 жыл бұрын
Super Guruvu Garu
@SomarajuEpdcl6 ай бұрын
Thanks alot Guruvu garu
@SangeethaSthali6 ай бұрын
God bless you
@bhadrachalam.m3 жыл бұрын
ఆర్యా! సంగీత సాధనలో శృతి యొక్క ప్రాధాన్యతను బాగా వివరించారు . ధన్యవాదములు . 🙏 🌷🌷🌷
గురువుగారు ధన్యవాదాలు, నా స్వరము, బొంగురుగా వస్తుంది గురువుగారు, ఏం చేయమంటారు, కాస్త చెప్పగలరా, ధన్యవాదాలు🙏🙏
@ramadevispiritual77653 жыл бұрын
🙏🙏
@vishwadeevanachannel90733 жыл бұрын
Sir u tubelo keerthanalu nerpistharanadi
@nallamelliswathi29912 жыл бұрын
Naku oka doubut doubut sir tanpura droid lekunda om s. PA. Sa, lanu practice cheyocha
@SangeethaSthali2 жыл бұрын
ఏదో ఒక శృతి పరికరం ఉండితీరాలి. ఆధారంగా చేసుకునే సాధన చేయాలి. శుభం భూయాత్
@jayjeekayjay23773 ай бұрын
మీరు అన్ని శ్రుతుల్లో చెప్పండి ప్లీజ్
@sunithapasupuleti-yw5fp2 ай бұрын
థాంక్యూ గురువు గారు ఓం కారం ఏ టైమ్ లో చేయాలి ఎప్పుడైన చేయవచ్చ
@SangeethaSthali2 ай бұрын
ఖాళీ కడుపుతో ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో గాని చేస్తే మంచిది. మీకు కృతజ్ఞ పక్షంలో, సమయాన్ని సర్దుబాటు చేసుకుని, నిశ్శబ్ద వాతావరణంలో, ఖాళీ కడుపుతో, శృతి బాక్స్ శబ్దాన్ని వింటూ, కళ్ళు మూసుకుని చేస్తే మంచిది. శుభం భూయాత్
@taraktarak24563 жыл бұрын
🙏🙏🙏నమస్తే గురువగారు నేను ఏ శృతిలో పాడుతున్నాను అన్నది ఎలా తెలుకువాలి గురువగారు
@SivaKumar-lg4lf3 жыл бұрын
గురువుగారు 🙏🙏🙏🙏 చాలా బాగా వివరిస్తున్నారు తమరు, నా సందేహం కీబోర్డ్ లో సెట్టింగ్ ఎందులో ఉంచితే ఆ సౌండ్ వస్తుందో చెప్పగలరు
@SangeethaSthali3 жыл бұрын
Strings
@SivaKumar-lg4lf3 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు
@lakshminarayanaavk1233 жыл бұрын
@@SangeethaSthali గురూజీ గా రి ఫోన్ నెంబర్ పంపించగలరా,🙏