చాలా బాగా భాద్యతగా దర్శించారు అన్న... పువ్వులు జల్లిన అలవాటు సంఘానికి లేకుండా ఉంటే బావుండేది. వాళ్లకు ప్రేమ ఉంది అని అర్ధం అవుతుంది కానీ ఈ రూపం లో చూపియ్యకుండా వేరే రూపం లో చూపిస్తే బావుంటుంది. వాళ్లకు అర్ధం అయ్యే విధంగా చెప్పండి.. This is a small request by your loving brother..❤🥰