యేసయ్య వచ్చాడు నాకు మేలు లేన్నో చేశాడు నన్ను ప్రేమించాడు తన బిడ్డగా చేసుకున్నాడు (2) నన్ను పరమును చేర్చుట కొరకు తాను భువికి దిగి వచ్చాడు (2) ఎంత జాలిగల దేవుడు ఎంతో మంచి దేవుడు (2) ||యేసయ్య || నేను స్వస్థత పొందుట కొరకు తాను గాయాలు పొందాడు (2) ఎంత జాలిగల దేవుడు ఎంతో మంచి దేవుడు(2) ||యేసయ్య ||
@vankarasanthi15 сағат бұрын
Super song akka chala blessyamu inka enosongstho mundoku ravalani mansara korukunttunanu
@padmabulipe208712 сағат бұрын
Praise the Lord akkayya garu
@deevena178522 сағат бұрын
🙌All Glory to JESUS 🙌
@AshaJyothi-jesus12 сағат бұрын
wonderful song... 🤩🤩 praise the lord handsome johannes 🥰