సహవాసం లేక పోవటానికి కారణం. "దైవ జనులు" " దైవ సేవకులు" యోహాను 13:4,5,14-16 చేయక పోవటం, మత్తయి 6:5 చేస్తూ, 6:9-14 చేయక పోవటం, మత్తయి 25:30-38 చేయక పోవటం. Total ga యేసు ప్రభువు చెప్పినవి చేయక ,వద్దన్నవి చేయటం.
@ravinuthakki59507 ай бұрын
Amen ✝️
@PenumakaSrivasarao6 ай бұрын
Praise the lord meenomber pettandi sir
@marypasupuleti61368 ай бұрын
ఇదే మాట నేను ఒకరితో అన్నాను బ్రదర్ అది ఏమిటంటే మా ఊరిలో ఇద్దరు ఇద్దరు సహోదరి నిన్ను పక్కపక్కనే ఉండేవారు ఓకే చర్చికి వెళ్లేవారు అయితే వారికి స్థలాలు స్థలాలు స్థలాలు గురించి గొడవ జరిగింది ఎలాగంటే ఎలాగంటే ఒకరి ఇంటిలో పొగ ఇంకొక ఇంటిలోకి వెళ్ళకూడదు అంత వైరం వచ్చింది ఇద్దరు ఒక చర్చికి వెళ్లేవారు వీరికి గొడవ అయిన తరువాత ఒక ఆమె చర్చి కి వెళ్లడం మానేసింది వేరే చర్చి కి వెళుతుంది అది గమనించిన నేను అదేంటంటే ఆమె మీ చర్చ్ కి రావట్లేదు అని అడిగాను ఆమె నేను ఉన్న చర్చిలో తను ఉండదంట అమ్మ అని అడిగింది ఆ మాటకు నేను మరి మీరు పరలోకం వెళ్తారు కదా ఆమె రాధ మీరున్న పరలోకంలో ఆమె ఉండదా అని అడిగాను