సంకెళ్లు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్లారు..ద్వారంపూడి భయంకర స్టోరీ లీక్ | Dwarampudi Arrest | 99TV

  Рет қаралды 214,458

99TV Telugu

99TV Telugu

8 күн бұрын

#dwarampudichandrasekharreddy #janasena #cmchandrababu #99tv
సంకెళ్లు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్లారు..ద్వారంపూడి భయంకర స్టోరీ లీక్ |Anand Sagar Shocking Comments
LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: kzbin.info?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu

Пікірлер: 207
@yamunanadendla7879
@yamunanadendla7879 6 күн бұрын
మూడు తరాల నేరచరిత్ర ఉన్నవాళ్లంతా జగన్ కు అత్యంత ఆప్తులు అన్నమాట
@rkmedia9112
@rkmedia9112 6 күн бұрын
చాలా హ్యాపీ గా వుంది ద్వారంపూడి గాడి ద్వారాలు పగలిపోయాయి
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 6 күн бұрын
సేమ్ YS కుటుంబం చరిత్ర,
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 6 күн бұрын
ఉపముఖ్యమంత్రి ఎలా వుండాలో భారత దేశం మొత్తం తెలుసు కుంటుంది.
@srinivasambadipudi1468
@srinivasambadipudi1468 4 күн бұрын
Kukkalaki adhikaram iste elavuntundi prapammcham mottaki chustundi
@rajamohan74
@rajamohan74 4 күн бұрын
Idi100/ currect🎉
@gopakishore3567
@gopakishore3567 6 күн бұрын
అంత నేర చరిత్ర ఆ కుటుంబం కి ఉంటే ఇతనిని 2019 లో తమ MLA గా కాకినాడ అర్బన్ ప్రజలు ఎలా ఎన్నుకున్నారు తమ ప్రతినిధి గా ఇక్కడ తప్పు స్థానిక ప్రజలది
@Lee22613
@Lee22613 6 күн бұрын
😢😢😢
@bvssrsguntur6338
@bvssrsguntur6338 6 күн бұрын
aunu correct
@ravibalineni7452
@ravibalineni7452 6 күн бұрын
Aa tappu state wide chesaru with jagan and co. so tappu andharidee. ippudu correct cheyyali.. ycp ki pagalali.
@user-qb5zg3vl3s
@user-qb5zg3vl3s 6 күн бұрын
జగన్ వారసుడే అన్న మాట
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 6 күн бұрын
సిగ్గు వున్న వాడు ఎవడు ysrcp ki vote వేయరు
@Findthetruth22
@Findthetruth22 6 күн бұрын
ఎందుకు బ్రో...first time చరిత్ర లొ మానిఫెస్టో లో ఏమి చెప్పారో 98% చేసినందుకే కదా...ఒకేసారి 136000 వేల ఉద్యోగాలు వావిన 6 నెలల్లో ఇచ్చినందుకా...టీడీపీ చేసినవి వైసిపి ఏమి చెయ్యలేదు?
@nambakkamsudhakar500
@nambakkamsudhakar500 6 күн бұрын
Emi nee akkanu emaina chesara Lamkodaka
@satyamtankala2514
@satyamtankala2514 6 күн бұрын
😂😂😂😂😂
@janardhanmarella5982
@janardhanmarella5982 6 күн бұрын
అన్ని అరాచకాలే కదా bro meeku తెలియనిది దేమిటి ​@@Findthetruth22
@Findthetruth22
@Findthetruth22 6 күн бұрын
@@janardhanmarella5982 అరాచకాలు, విద్వంసం ఇలా పడి కట్టు పదాలు కాకుండా క్లియర్ గా చెప్పండి...చిన్న చిన్నవి ee govt లొ అయిన జరుగుతాయి...టీడీపీ కి మీడియా ఎక్కువ కాబట్టి ప్రచారం ఎక్కువ చేసింది..ప్రజావేదిక ప్రభుత్వానిది కాబట్టి అది కూడా నదీ పరివాహక ప్రాంతం లో ఉండకూడదు అని కూల్చితే మీడియా చేసిన హడావిడి ఎక్కువ
@glmrpatnaik4262
@glmrpatnaik4262 6 күн бұрын
వైసిపి వాళ్ళలో చాలామంది క్రిమినల్ చరిత్ర గలవారే ఉన్నారా ఏంటి అన్న అనుమానం కలుగుతుంది. అందుకే అందులో ఉన్న మంచివాళ్ళు ఇప్పటికైనా మేల్కొని బయటికి వచ్ఛి మంచిగా మనుషుల మధ్య జీవించటం మంచిది. తెలీసియో తెలియకయో చేసిన పాపాలు ప్రక్షాళణ చేసుకుని..సంపాదించింది చాలు అనుకుని సమాజ సేవ చేయండి.
@prasadlakshmipati1403
@prasadlakshmipati1403 5 күн бұрын
Still the shameless following.
@srinivastalatam8607
@srinivastalatam8607 5 күн бұрын
​ఒక క్రిమినల్, పార్టీ పెడితే అందులో క్రిమినల్స్ కి మాత్రమే చోటుంటుంది.​@@prasadlakshmipati1403
@rajamohan74
@rajamohan74 4 күн бұрын
💯 currect🎉
@munagapativenkataaryanlohi4898
@munagapativenkataaryanlohi4898 6 күн бұрын
ఆ కట్టడం వాడిదే బయటి ప్రపంచానికి మాత్రం వాడి అనుచరుడిది అని కవరింగ్ వాడి వూపు ఆవేశం భాద చూస్తేనే అర్ధం అర్థం ఐపోతుంది
@lakshmivenkateswara9624
@lakshmivenkateswara9624 6 күн бұрын
సియంను డిప్యూటీ సియంను దర్భాషలాడిన తర్వాత ఇంకా లోపలెయ్యకపోవడం చోచనీయం..తొక్కి నార తీయ్యండి పోలీసులూ..
@srinivastalatam8607
@srinivastalatam8607 5 күн бұрын
ద్వారంపూడి అన్నందుకు అయినా,సంకెళ్లు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. వాడి బాధితుల కళ్ళలో ఆనందం చూడాలి.
@goliveeravenkatasatish3270
@goliveeravenkatasatish3270 5 күн бұрын
మోక ఆనంద్ సాగర్ గారు టీడీపి లో దమ్మున్న లీడర్ 🙏
@Krishna-ni7vb
@Krishna-ni7vb 6 күн бұрын
క్రిమినలకు ఓదార్పు యాత్ర
@pappusujathapappusujatha9590
@pappusujathapappusujatha9590 6 күн бұрын
సౌమ్యుడు.. మంచి వాడు.. అంతంత మాత్రమే డబ్బులున్నోడు.. వీళ్లంతా వైసీపీ paytm బ్యాచ్
@vssrajukakarlapudi2637
@vssrajukakarlapudi2637 6 күн бұрын
సూపర్ sir వాళ్లు ఆర్య వటం లో ఒక చిన్న రైసు మిల్లు ఆలాంటి దొంగలు 5 years దోపిడి చేసారు
@ganeshtula8633
@ganeshtula8633 6 күн бұрын
పవన్ అన్నా ur r tooooo late.... Dwarampudi ane vedavani... మూసీ.... Paduko పెట్టు.... Miku valuve untundi
@HariBabu-zh8hy
@HariBabu-zh8hy 6 күн бұрын
Vadu Anna matalu ycp pratinidhi samarthistadu chudandi.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 6 күн бұрын
వాడు జగ్గడి ఇంట్లో పెంట తిని వచ్చాడు.
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 6 күн бұрын
If is true put that fellow in jail if not correct put this person in jail
@VaddiAnjaneyulu-zv3hn
@VaddiAnjaneyulu-zv3hn 6 күн бұрын
Jakkampdi, ananth babu, kadapa Reddy batch చాలా మంది ఉన్నారు please arrest finance business people
@kodukulalakshminarasimhamu5079
@kodukulalakshminarasimhamu5079 6 күн бұрын
ఎవరిని తప్పు పట్ట వద్దు, కాలక్రమేణ తగిన నిర్ణయం చట్టం పరంగా జరుగుతుంది, శుభం.
@SavyaSaachi-em9de
@SavyaSaachi-em9de 6 күн бұрын
వాడి పాపం పండింది.ఇక గగన్ గాడు జైలు ఓదార్పు యాత్ర మొదలు పెడతాడు గామోసు.
@venkeswaraov2177
@venkeswaraov2177 4 күн бұрын
వీడు తూర్పుగోదావరి జిల్లా పేరవరంలో పిరమిడ్ని పెట్టాడు దానిపై నిగా చేసి చాలా వెలుగులోకి వస్తాయి
@Padmavathipeddi12652
@Padmavathipeddi12652 6 күн бұрын
టివి యాంకర్ లు గుర్తుంచుకోవాల్సిన విషయం , ఓకే వ్యక్తి మాట్లాడేటప్పుడు రెండో వ్యక్తి మాటలను, కట్ చేయాలి , ఒకవేళ మాట్లాడే వ్యక్తి అసభ్య వ్యాఖ్యలు చేస్తుంటే మైక్ కట్ చేసి ,పదాలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పండి... లేకపోతే , డిబేట్ లలో. కొట్లాటలు జరుగుతాయి... పూర్తి కంట్రోల్ సిస్టమ్ టివి , వారి చేతులలో వుండాలి.
@Padmavathipeddi12652
@Padmavathipeddi12652 6 күн бұрын
తరాల చరిత్ర లు చూసే , వైసిపి వారు టిక్కెట్లు కేటాయించారు.
@EluriKanakeswararao-bf6fw
@EluriKanakeswararao-bf6fw 6 күн бұрын
Where is laws Why this government not interested in this case what about rice and all
@swamygandikota6083
@swamygandikota6083 6 күн бұрын
అతని చరిత్ర తెలిసికూడా నీవు కక్ష సాధింపు చర్యలు అని ఎలా అంటావురా. వాస్తవాలు తెలుసు కొని మాట్లాడండి.
@user-ud6nk3yr7w
@user-ud6nk3yr7w 3 сағат бұрын
Yes.yes.yes.yes
@VaddiAnjaneyulu-zv3hn
@VaddiAnjaneyulu-zv3hn 6 күн бұрын
Kkd, vsp, rjy, illegal affairs kadapa Reddy batch చాలా మంది ఉన్నారు please arrest home minister 4 mla s support
@cyrilinduri8093
@cyrilinduri8093 6 күн бұрын
Rowdism
@bavisettyssrini7914
@bavisettyssrini7914 5 күн бұрын
Good speaker
@EshuKasireddy31
@EshuKasireddy31 3 күн бұрын
Super super super sar
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 4 күн бұрын
ద్వారపూడి నాకు
@devatrimurthulu9097
@devatrimurthulu9097 2 күн бұрын
పరవాలేదు... అతను కూడా అమాయకులను.. అక్రమంగా అరెస్టు చేయించి. చితక్కొట్టించేవాడు.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే
@srikumardonkada3481
@srikumardonkada3481 4 күн бұрын
అంత సీన్ లేదు సామీ, పభుత్వ పెద్దలు ఇంకా వైసిపి ను చూసి భయపడుతున్నారు.
@PrasadMachavalli-rv7lw
@PrasadMachavalli-rv7lw 5 күн бұрын
Pawan Kalyan is a gentleman and honest too. Very Very honest. Good also.Hope he will get Very good name as a deputy CM.
@loveshbhimala796
@loveshbhimala796 6 күн бұрын
yes corect
@srinivasrao6898
@srinivasrao6898 6 күн бұрын
Ore dwarampudi,Langakudaka
@AnnapurnaJ-pr1kv
@AnnapurnaJ-pr1kv 4 күн бұрын
Jai Janasena ❤️❤️❤️
@pumeshchandra7343
@pumeshchandra7343 6 күн бұрын
ద్వారపూడి వాళ్ళ నాన్న గారిది కాకినాడ కాకపోతే ... కాకినాడ చుట్టూ ఉన్న పల్లెలు కాకినాడ అంతా ఒకటే కద.... ఇప్పుడు ద్వారపూడి నాన్నగారిది అసలు కాకినాడ కానే కాదు అని చెప్పిన వారు కూడా ఇప్పుడు ఉంటున్నది వారి తాతల నాటి సొంత ఊరు కాదు కదా..
@pumeshchandra7343
@pumeshchandra7343 6 күн бұрын
ఎవరినైనా విమర్శించేటప్పుడు సద్విమర్శలు మాత్రమే ఉండాలి ద్వారపూడి గారు చేసిన తప్పులు చాలా ఉంటాయి వాటిని వేలెత్తి చూపించండి... అంతేకానీ వాళ్ళ నాన్నది కాకినాడ కాదు... చంద్రబాబు నాయుడు గారిది హైదరాబాద్ కాదు కదా మరి హైదరాబాదు లోనే ఉన్నారు కదా ..
@panguluriapparao6557
@panguluriapparao6557 6 күн бұрын
వాడి వూరు ఏది అన్నది కాదు సమస్య అయినా వాళ్ల తాత టైం లోనే శవం పుర్రెలతో దొరికితే dt నాయక్ కొట్టాడు కదా
@GadeySeshagirirao
@GadeySeshagirirao 5 күн бұрын
విషయం వదిలేసి కాకినాడ కాదు..అన్నది ఎందుకు..మొదలు పెట్టేటప్పుడు చెప్పిన మాట... మర్డర్లు..గురించి మాట్లాడాలి..ఎంత దుర్మార్గమైన వంశమో
@rajamohan74
@rajamohan74 4 күн бұрын
Ekkadanundivachhadannadi Pedda sub.. kaadu
@cheerlasaiprasad426
@cheerlasaiprasad426 6 күн бұрын
Varma Ok Ok Jai YCP Paytm🐃🐃
@gandhikotamsetti623
@gandhikotamsetti623 5 күн бұрын
Nijam ga pawan decide ayyithe... Vaadiki vaadi batch ki pulusu karipodhi
@LingineniRaju
@LingineniRaju 5 күн бұрын
ఐదు సంవత్సరాల నుండి అంతా రాచకం చేసే ఏం మొహం పెట్టుకొని వస్తున్నారు రా బాబు మీరు టీవీలు ఎదురేకి లైవ్ లోకి రావడం లేదు విడిగా జనాల్లోకి రండి చెప్పుకు రాసి కొడతారు 😂😅
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 5 күн бұрын
అయే ట్రీట్మెంట్ బాగా ఇస్తారు గా 😢😢😢
@hardhikkrishna
@hardhikkrishna 6 күн бұрын
Super super super news
@narsimharao2911
@narsimharao2911 6 күн бұрын
All these famous top ten persons of previous government should be booked as per Law
@user-yj5zw7ei5b
@user-yj5zw7ei5b 6 күн бұрын
Next government marithe prativakkarni bokklo veyadam jaruguthundi
@dmkhaleeldmkhaleel9732
@dmkhaleeldmkhaleel9732 6 күн бұрын
Enka malli next paytm jaggu party vastadi anukuntunava😂😂😂
@user-yj5zw7ei5b
@user-yj5zw7ei5b 6 күн бұрын
S ,CBN earned 500cr in single day by using heritage watch newes channel ,highly courpetd politician in India ,cbn not a good politician .
@jagan-e3j
@jagan-e3j 6 күн бұрын
Gate baddalu asembalini Ava manam chyadamemo kada
@revathypv7059
@revathypv7059 6 күн бұрын
Panyam village Panchayat toohas indulged in many corrupt practices and my husband is one of the worst affected.He was ridiculed by the MR O too.very bad experience. We lost our lands and returned to Bangalore broken hearted.
@rajendrayeluri6480
@rajendrayeluri6480 6 күн бұрын
Pavan is fittest person as CM instead of weak CBN ycp leaders are enjoying all the fecilities in jails like pinnelli in Nellore dt
@chandrasekhar3209
@chandrasekhar3209 6 күн бұрын
Talk about the realistic
@sureshparchuri3886
@sureshparchuri3886 4 күн бұрын
వీడికి ఇచ్చే ట్రీట్మెంట్ చూసి.. నేరం చెయ్యాలి అంటే ఎవరైనా వొనికి పోయేలా ఉండాలి.
@krishnakomatineni33
@krishnakomatineni33 6 күн бұрын
turaka kishore vaadinemi chestaaru
@rajdrona6666
@rajdrona6666 6 күн бұрын
l koduku vaadini vadala kudadhu
@ravinerella616
@ravinerella616 6 күн бұрын
Nutral votes janasenakay...11%..+18..to..35%..next cm ..candidate pavan kalyan...
@crazyman7094
@crazyman7094 5 күн бұрын
Jagan reddy criminal mind, be careful Andhra Pradesh government, keep eye on his activities
@ranikusha2660
@ranikusha2660 6 күн бұрын
ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం న్యాయ వ్యవస్థ?
@SamuelSamuel-jc1fc
@SamuelSamuel-jc1fc 5 күн бұрын
Avani abadalu nenu a place lone vunanu madhi kakinada adhi dwarampudi chandrasekhar Reddy dhi kahu ycp SC cell secertary dhi
@chandrasekhar3209
@chandrasekhar3209 6 күн бұрын
Don't provic the public unnecessarily
@gollaramanjaneyulu7566
@gollaramanjaneyulu7566 4 күн бұрын
Dr. Sudhakhar ni kotukuntu teedukelaru y. C. P. Varu
@SunilKumar-mx7cf
@SunilKumar-mx7cf 6 күн бұрын
Çbcnc property area also 😢
@avulasambasivarao921
@avulasambasivarao921 5 күн бұрын
Dear anchor varini complete కంట్రోల్ చేయగలిగితేనే debate pettandi లేకపోతె ఆపేయండి. మాకు హెడ్ ache. వస్తుంది. ఇష్టము వచ్చినట్లు ఇద్దరు ఒకే సారి మాట్లాడితే ఎలా అర్ధము అవుతుంది sir. లేకపోతె వాయిస్ కట్ చేసెయ్యండి. ఎలా. ఇలా debetslo ఇద్దరు మాట్లాడటం అలవాటైతుంది
@vuchalasatyam2491
@vuchalasatyam2491 6 күн бұрын
బాబు మొదట కోటిస్వారుడా మామను మోసాం చేసిన చరిత్ర అది కుడా చెప్పండి
@brk-ye3vy
@brk-ye3vy 5 күн бұрын
Maama em mosam chesadu melanti verripukulu unaru anduke ap ala undii ra ycp ki support cytam valla
@chandrasekhar3209
@chandrasekhar3209 6 күн бұрын
Why you people are unnecessary provic the public
@giribabu1963
@giribabu1963 6 күн бұрын
ఇటువంటి తప్పుడు news ప్రచారం cheyyakandi ,ఎవరికి సంకెళ్ళు వేశారు, ఎవరిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు
@madhusunkara3148
@madhusunkara3148 4 күн бұрын
Apu apu Babu Chandra babu Naidu vangaveti ranga garini chepincharu..andariki cheppu
@venkatpadarthi880
@venkatpadarthi880 6 күн бұрын
Mari ticket elaichhara
@balajianamalagundam9394
@balajianamalagundam9394 6 күн бұрын
worst fellow dwarampudi 😂😂😂😂
@kannidiramakrishna6783
@kannidiramakrishna6783 6 күн бұрын
Varma vest
@sreemaan5097
@sreemaan5097 6 күн бұрын
East godavari should free from reddy mafia..vallu insurence kosam Valle business fire accedents chesukuntaru, paper leaks, 20 rs intersts, donga notlu , land and rice mafia okka business correct kadu
@ind930
@ind930 14 сағат бұрын
Dwarampudi gadini kosi karam pettali
@gangasanisudhakar4139
@gangasanisudhakar4139 6 күн бұрын
Ore brahmiga nuvvu matladite yetla
@sreekanthkatika7584
@sreekanthkatika7584 4 күн бұрын
Dwarapudi gaadiini vadala kunda , Telugu desam total gaa remove cheyaali, malli vaadu rajakiyaalu raakunda. Total vaadi rowdi anuchurulini , kakinada nundi remove cheyaali.
@msri-yv4qe
@msri-yv4qe 6 күн бұрын
Sollu apandi , ysrcp karyakarta house ni TDP valu demolishing chesthunte DCR velli stop chesaru
@honest7363
@honest7363 6 күн бұрын
99 కూడా వాళ్ళ tv నే
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 6 күн бұрын
వాళ్ళ టివి అంటే ఎవరిదో చెప్పే ధైర్యం లేదా?
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk 6 күн бұрын
చందమామ
@ramanamurthi1719
@ramanamurthi1719 6 күн бұрын
ratu kadura vedava venupitu cheyatamu maku radu brother
@dasharatharamaiah4925
@dasharatharamaiah4925 6 күн бұрын
మీరు మాట్లాడేది వేస్ట్ స్టోరీ ఇప్పటిది మాట్లాడండి
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk 6 күн бұрын
😅😅😅😅😅
@KoyyaVenkataramana-fr6gd
@KoyyaVenkataramana-fr6gd 6 күн бұрын
Kutami bacth super six. Nu said cheyataniki idhantha.
@srinivasaraobandila1971
@srinivasaraobandila1971 5 күн бұрын
Tottigang. Chetta. Batch. Kummeyali. Ilanti. Dongalni
@venkataramana6410
@venkataramana6410 6 күн бұрын
Sankellu vesi kadu. Kaallaku taadu katti eedchukuni vellatam mee channel lo choosanu
@koribillibabji5185
@koribillibabji5185 6 күн бұрын
Janalaku buddi undali kada
@gangasanisudhakar4139
@gangasanisudhakar4139 6 күн бұрын
Crnrma avineethi kado prajalarommu kattukatalato dengesi
@seshukumar982
@seshukumar982 6 күн бұрын
Panel YCP lk gallau oka Tandridge puttaledu antunnaru ta kadaa
@srinivasaraobandila1971
@srinivasaraobandila1971 5 күн бұрын
Peda. Prajala. Beyyam. Donga. Mafia. Kottadamkadu. Kommestaru. Avadisommu. Prativyakti. Tax. Sommu. Prabhutva. Bryyam
@RKdreamhomes
@RKdreamhomes 6 күн бұрын
జగన్ కి మీకు తేడా ఏంటి same to same
@sreemaan5097
@sreemaan5097 6 күн бұрын
99 kuda elrctions mundu
@user-uf7qg3uw3h
@user-uf7qg3uw3h 13 сағат бұрын
Reddy,,oka,donga
@Sreevas937
@Sreevas937 6 күн бұрын
Thuglak batch antha alantolle
@kannidiramakrishna6783
@kannidiramakrishna6783 6 күн бұрын
Nevu emi pettukuntavu
@venkataramanaavula4956
@venkataramanaavula4956 6 күн бұрын
ఏదైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం అద్దం రాకూడదు,అంతమాత్రం ఇంగితం లేకుండా కుక్కలాగా అరవడం ఏంది తప్పు మాట్లాడితే ఖండించాలి,అంతేగానీ నిజాలు మాట్లాడితే కూడా అదాంపాది అరుస్తారా వూరకుక్కల్లాగా,చెత్త నా కొడుకులు ఇంకా బుద్ధి రాలేదు.
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk 6 күн бұрын
💯💯💯💯💯✍✍✍✍✍
@ilamahesh3876
@ilamahesh3876 5 күн бұрын
Vaadu thief
@ramanamurthi1719
@ramanamurthi1719 6 күн бұрын
sreenivas reddy next jagan cm avutadu nuvu me intlo undavu nee photo untundi
@madhavipakalapati9185
@madhavipakalapati9185 6 күн бұрын
AYYA 2 YEARS NUNCHI TIRUPATHI VALLINBHAKTHULU EVARU YCP KI VOTE VAYALADHU TTD NI ADHARMAREDDY BRASTUPATTINCHADU VENKKANA KALLUTHRECHARU MATASH AYYARU VISVSAMCHUPADU ANDHUKA YSR LAKHAKA PRANALATHO VADELARU JAI HIND
@cheerlasaiprasad426
@cheerlasaiprasad426 6 күн бұрын
Wellcome YCP Paytm 🐶🐶
@R2-310
@R2-310 6 күн бұрын
Moka nee DNA yevarideee
@rajeshnagula5687
@rajeshnagula5687 6 күн бұрын
Fake news
@srinivasaraobilla7566
@srinivasaraobilla7566 6 күн бұрын
Biased channel and pro ycp support anchor. It seems it's anti tdp and not ready to hear anti ycp comment and he won't give much time to kutami people in debetes. He always give more time to ycp people in his debates.
@govindrajddry3544
@govindrajddry3544 6 күн бұрын
Yellow media
@rajenederparasker1027
@rajenederparasker1027 6 күн бұрын
needi buylugu batch anthega anthega
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 6 күн бұрын
Faltu news
@srinivastalatam8607
@srinivastalatam8607 5 күн бұрын
99 టీవీ కూడా వైఎస్ఆర్సీపీ కి సపోర్ట్ చేస్తుంది.
@NagireddyKandula-hm1yq
@NagireddyKandula-hm1yq 6 күн бұрын
మీ బ్రతుకుల గురించి కూడా చెప్పండి
@sivasankararaoN
@sivasankararaoN 6 күн бұрын
ముందు తుగ్లక్ గాడి లీలలు సంవత్సరాల తరబడి చెప్పవచ్చు
@venkatmaddirala61
@venkatmaddirala61 6 күн бұрын
Chiranjeevi and babu abba thatha gaaru koteeswarla?prathi vokkaru yekkodo okachota yevaro okaru click avutharu.. anthey kada
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 6 күн бұрын
పేమెంట్ కోసం పెంట తినే సిగ్గు లేని వెధవా.. సైకో గాడి చంకనాకరా పోయి.. దేశద్రోహులు అంటే ఎక్కడో లేరు నీలాంటి వాళ్ళే.. వివేకా ని చంపేసి నారాసుర రక్త చరిత్ర..థూ ఎదవా..
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 30 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 48 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 30 МЛН