పల్లవి: శాశ్వత ప్రేమతో ప్రేమించిన యేసయ్య నా జీవితానికి ఆధారము నీవయ్యా నా పాప భారమునే నీవు మోసినావు నీ ప్రేమ సామ్రాజ్యములో నను ఎన్నుకున్నావు ॥శాశ్వత ॥ అ.ప: స్తుతి స్తోత్రాలు నీకే ఆరాధ్యుడా నా ప్రాణ ప్రియుడా పూజార్హుడా 1. నీ సన్నిధిలో నిత్యము నిలిచే కృప చూపినావు నన్ను ఎన్నుకున్నావు ఆదియపోస్తుల అభిషేకం ఇచ్చావు ఆత్మీయ వరములతో ఆలంకరించావు కొలతలేని ప్రేమ నీది యేసయ్యా. ¶స్తుతి స్తోత్రాలు¶ 2.వాగ్దానములన్ని నెరవేర్చినావు నూతన కార్యములు నా కొరకు చేశావు కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చావు ఆరాధ్య దైవమై నన్ను ఆదుకున్నావు ఎడబాయని ప్రేమ నీది యేసయ్య. ¶స్తుతి స్తోత్రాలు¶
@Pastor_G.S-Simon Жыл бұрын
Wonderful lyrics and great singing
@santhoshibattula1981 Жыл бұрын
Good song
@hosannaprayerhouse8293 Жыл бұрын
Great song anna gaaru.... దేవునికి మహిమ, ఘనత ప్రభావములు..... కలుగును గాక..... Amen
@annampaulbabu31762 жыл бұрын
Excellent 👍👍👍God bless you brother 🙏🙏
@krupanidhiministry62992 жыл бұрын
Thank you so much
@yosepupodili65622 жыл бұрын
Song chala bagumdi
@yabbezcheekati63642 жыл бұрын
Super
@krupanidhiministry62992 жыл бұрын
Super
@swarnasebastian45292 жыл бұрын
Inspiring song
@luckylove50352 жыл бұрын
Q
@ravitejanagula59072 жыл бұрын
Nice song ayya .....
@hosannaprayerhouse82932 жыл бұрын
Praise the lord....
@HHM5232 жыл бұрын
Praise the lord
@krupanidhiministry62992 жыл бұрын
Thank you my dear brother's
@Timothyvemulapally2 жыл бұрын
Wonderful lyrics brother good music composing praise to the lord Congrats and god bless you all🙌
@kadenvinay97692 жыл бұрын
Please upload track
@krupanidhiministry62992 жыл бұрын
Very soon I upload song track thank you my dear brother