మేము కూడా గౌడ్స్ పుల్ల,సిరినివాస్ గౌడ్ మా గౌండ్ల వాళ్ళ గురించి చాలా బాగా తీస్తున్నారు కానీ మా గౌండ్ల వాళ్ళ బతుకులు రోడ్డున పడుతున్నాయి ఎందుకంటే బీర్లు, విస్కీ లు వచ్చిన నుండి మా ఈత కల్లును,తాటి కల్లును సరిగ్గా తాగేవారు కరువైఔతున్నారు సార్ ఈ వీడియో చాలా బాగా తీశారు సార్ 👌👍❤️🌹💕🙏🙏
@7starsmv9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@abhivardhan11948 ай бұрын
thatikallu eetha kallu kuda thagudham ante dhorukutha ledhe unnakadiki mathram full demand eh ga..dhaniki thodu kallu lo mandu kaluputhunnaru etla thaguthare cheppu
@rangugagadhar86775 ай бұрын
your ù76.have
@kumaryadav189515 күн бұрын
Vestige business cheyandi bagupadtharu
@swapnabhthagaddala979015 күн бұрын
Meeru manchi kallu pothe Dani joliki avadu podu
@telugusitaramgurutsg69959 ай бұрын
"వీడి బాగా డేంజర్ గాని లెక్క ఉన్నాడు ".. అనే మాట తో కడుపు చెక్కలయ్యేలాయె నవ్వినం సదన్న 🤣🤣🤣🤣🤣
@Raja_Banavath9 ай бұрын
చాలా చాలా బాగుంది సదన్న . మీ పాత టీం అందరూ కలిసి చేయడం ఇంకా బాగుంది.
@divitisridhar10029 ай бұрын
వీడియో చూడక ముందే లైక్ కొట్టిన
@KandulaMahesh-ey5gx9 ай бұрын
సూపర్ సదన్న మహేశ్ రియల్ ఎస్టేట్
@rajuvengaldasrajuvengaldas9229 ай бұрын
నాన్న వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్ పార్ట్ టు 👌🏻👌🏻😀😀
@shivaramulu4029 ай бұрын
సదన్న 🙏🏻నమస్తే చాలా రోజుల తరువాత ఒక మంచి పల్లె పంచాయతీ కథ చుసిన చాలా బాగుంది 👌🏻👍🏻super
@rameshjelakara62139 ай бұрын
ఊర్లల్ల పెద్ద మనుషుల పంచాయతీలు బాగా అయినాయి చాలా బాగా తీశారు.
@venkatb60599 ай бұрын
ప్రస్తుతం ఊళ్ళల్లో జరుగుతున్నది ఇదే. ఇలాంటి వాళ్ళే పెద్ద మనుషులు గా చెలామణి అవుతున్నారు.
@localstar60969 ай бұрын
మా సదన్న మల్లికార్జున్ అన్న..కలిసి చేసే కామెడీ సూపర్...మంచి చిత్రం లాస్ట్ లో మంచి కామెడీ బాగుంది...
@potugantiharish229 ай бұрын
Anna mee vedios ante chala istam meeru mottam group ga vedio cheyadam chala anandam ga vundhi vedios chala cheyali please
@bojjayuvaraju40889 ай бұрын
గ్రామల్లో పెద్ద మనుషుల పరిస్థితి..😂😂
@JangamKeshavulu8 ай бұрын
😊
@pashavogls9 ай бұрын
ఊర్లో లొల్లి అయితే ఊర్లో పెద్ద మనుషులకు పండుగ ఆ లొల్లి తెగే వరకు... తగు డే తాగుడు....
@bolle.venkateswararao38079 ай бұрын
ఆర్ యస్ నందా గారికి, సత్తన్న గారికి, బ్రహ్మం గారికి,మల్లన్న గారికి నమస్కారము. మిమ్మల్ని అందరిని చూడగానే పరమానందంగా ఉంది. మల్లీ పాత వీడియోలు చూసినట్లు ఉంది. ధన్య వాదములు.
@kondarajumudhiraj50809 ай бұрын
అబ్బ ఏన్ని రోజులకు, సదన్న వచ్చిండు. సదన్న షార్ట్ ఫిల్మ్ లో తాటి చెట్లు, ఖచ్చితంగా ఉంటాయి, సదన్న షార్ట్ ఫిలిమ్స్ సూపర్బ్
@SameerMojammed6 ай бұрын
😊
@reddyreddy30805 ай бұрын
మనపల్లె మన లొల్లీ మన తెలంగాణా 👌👌
@merugumalleshyadav31019 ай бұрын
Video క్వాలిటీ చాలా బాగుంది. యూట్యూబ్ లో ఎన్ని విడియోలు చూసిన సధన్న .కామెడీ టైమింగ్ వేరే సూపర్😂
@PraveenKumarBhoom8 ай бұрын
సదన్నగారు 🙏మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి అన్న ❤❤👍👍
@nagarajukurra65979 ай бұрын
ఇదే ఇంకో పార్ట్ చెయ్యండి 😂
@ramamurthy96082 ай бұрын
ఆ పల్లెటూరి వాతావరణం కళ్ళకు కట్టినట్లు మనసుకు ప్రశాంతత కలుగుతోంది... సదన్న బామ్మయ్య మామ సత్తెయ్య వీరి ముగ్గురు నటన తెలంగాణ యాస మాటలు. చాలా బాగుంటుంది
@MeghavathSathish5 ай бұрын
సదన్న కామెడీ సూపర్ హిట్
@massmaharaja22999 ай бұрын
ఊరి వాతావరణం ఒక్కటే చాలా బాగుంటుంది. మనుషులా మనుసులే చాలా కలుషితంగా ఉంటుంది. వాడి గురించి వీడికి, వీడి గురించి వాడికి లేనిపోని చాడీలు, విద్వేషం మాటలు, ఎవడిని ముంచాలి అనే ధరిద్రమైన బుధ్ధి కలిగిన పల్లెటూరి మనుషులు కోకొల్లలు.
@mdshukra65135 ай бұрын
Sadhana super great me mataluchala bagunayi🎉🎉
@kiranvanam18889 ай бұрын
తెలంగాణ యాసలో, తెలంగాణ ప్రాంత జీవనవిధానం చక్కగా తెలియజేస్తూనే... ఒకపక్క కష్టాలను, ఒకపక్క హాస్యాన్ని పంచుతున్న సదన్న.... ఇంకా వీడియోలు చెయ్యాలి.... విరామం ఇవ్వొద్దు.... ఆధునిక అంశాలను జోడించి గ్రామీణ విధానం ఇంకా బాగా చెయ్యాలి
@kishtaiahchinthakula8 ай бұрын
😊😊😊😊
@venkatorsu62012 күн бұрын
పల్లెటూరు వాతావరణం కళ్ళకు కనిపించినట్టు చూపించారు చాలా బాగుంది
@skndhnsjn9 ай бұрын
Full of nativity and telangana culture. I always admire RS nanda sir's action and play
@prabhutipparthi63829 ай бұрын
👏🏻🌹🌹💐💐Nice ఫిల్మ్. సూపర్ Team 👑👏🏻👏🏻👌🏻👌🏻
@baburaobabulagani11077 ай бұрын
శుభ సాయంత్రం రాదండి సదానంద సర్ గారు సద్+ఆనంద=సదానంద మీయొక్క ,తెలుగు లఘు చిత్రాల వీక్షకులందరికి ఆనందించడం చాల చాల బాగా వస్తదండి సర్, 🇮🇳
సదన్న కల్లు కాడ కయ్యం మల్ల తియ్యరాదే. గుడాలు, గుడ్లు, బోత్తల కడిది కల్లు, సై సుడే సై సుశే తాగు ఒక ఆబై రూపాలది పొయ్యి. ఎంత సహజమైన భాష
@AnumandlaSrinivas-j8m5 ай бұрын
Very very nice sir,😊😊😊
@mohanreddydonga54269 ай бұрын
Super sadhana mallikarjun prashadh action super
@dashagoudkunta10129 ай бұрын
సదన్నా..... 👌👌👌👌 బాంచోద్...... బామ్మర్ది అంటే బావకోసం పాణం ఇచ్చేటోడని బరాబ్బరి సూపెట్టినవే బామ్మర్ది సపోర్ట్ అంటె ఇది కదా బావకు 👌👌
@ameerbasha11818 ай бұрын
Sangs, super 🎉🎉🎉🎉🎉🎉
@bangarammalliswari95739 ай бұрын
మీరు అందరు కలిసి వీడియో తిస్తే సుపర్ అన్న
@Oorupilagaadu069 ай бұрын
బ్రంహనండం తరువాత సద్దన్నా నువ్వే ❤️❤️
@rameshkorlakunta11909 ай бұрын
సూపర్ మెసేజ్ ఇచ్చావు సదన్న
@nagellianil54479 ай бұрын
Super ❤
@mandhadisriram68485 ай бұрын
తమ్ముడు సదన్న గారి కామెడికి సలాం అంతే.❤
@BuramanoharBuramanohar27 күн бұрын
Super very nice ❤
@kvijaykumar48589 ай бұрын
Sadanna mallanna sathanna Brammanna all in one manchi comidi movie 👌 supar
@LaxmikanthMunagala2 күн бұрын
ముక్క తింటూ, సుక్క వేసుకుంటూ... సదన్న వీడియో చూస్తూ.. Enjoy చెయ్యొచ్చు 😂😂😂
@sawasawa84839 ай бұрын
Super super super super super super super super super super super
@Devnayak1234-53 ай бұрын
నమస్తే సదన్న మా ఊళ్ళో ఇలాంటి పెద్దమన్సులు ఇద్దరు వున్నారు అన్న 🤛🤛🤛🤛
@krishnacheerlacreations9 ай бұрын
సదన్న మీ కామెడీ షార్ట్ ఫిల్మ్స్ చూసి inspire అయ్యి నేను కూడా షార్ట్ films లో రామ్ మొగిలోజి గారి direction లో act చేస్తున్నాను. చాలా సంతోషం గా ఉంది సదన్న, మీరు నాకే కాదు చాలా మంది actors కి ఇన్స్పిరేషన్ అండ్ పెద్ద దిక్కు🎉 Short film చాలా బాగుంది అందరూ బాగా చేసారు ఊరి పెద్దమనుషులుగా పోతు సత్యం అన్న, బ్రహ్మచారి అన్న అలాగే ప్రసాద్ పోదరి మరి ముఖ్యం గా చెప్పాలంటే దుకాణం గట్టయ్య గా మల్లికార్జున్ తమ్మీ నవ్వించాడు ఓవరాల్ గా feel good movie చూసిన ఆనందం కలిగింది కృష్ణ చీర్ల వనపర్తి KZbin actor
@shailajamylaram22179 ай бұрын
Chala roju la tharu vatha man chi video pe taru super rrr 🎥
@devendarath9 ай бұрын
Sadanna Naku chala nachindi all the best anna🎉🎉🎉🎉🎉
@AzeemAzeem-vj2ue6 ай бұрын
👌👍👌🙏saddna miru super..❤️👌🥰naic video
@nraveender57 ай бұрын
తాళ్ళల్ల బాగనే తలిగిండు.😅
@rajrajalingam88749 ай бұрын
సదన్న నమస్కారం చాలా బాగుంది మీ టీం వర్క్ 🙏🙏💐💐💐
@shivareddy70349 ай бұрын
Super video Anna🎉
@kalavenalaxman22099 ай бұрын
ఇలాంటి వీడియోలు చాలా రోజులు అవ్వుతుంది sadhanna....tem...
@gangadharsatla41349 ай бұрын
మిరు ఇద్దరూ కలిసి తీసిన వీడియో చాలా రోజుల తార్వాత చుస్తునాం .చాలా బాగుంది. మీరు మి పాత టీమ్ కలిసి విడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాము. ❤
@MAXTOTEM9 ай бұрын
Super
@devasanisampathkumar6059 ай бұрын
Super comedy కాసేపు నవ్వుకోటానికి
@MuraliKrishna-hr2um6 ай бұрын
Sada anna ne comedy kosam chala wait chesa
@madhunimmanaveni42269 ай бұрын
Video sadAnna super super ❤😂❤❤
@dhanavathvasu35159 ай бұрын
మా కుటుంబం మరియు మిత్రులందరూ కూడా సదన్న కామెడీ తప్పక చూస్తారు