సద్గురు బోధ - "ఆత్మగీత".

  Рет қаралды 5,481

kakumani praveen

kakumani praveen

Күн бұрын

Пікірлер: 9
@Jee-k5b
@Jee-k5b 3 ай бұрын
అద్భుతంగా చదివారు.వాయిస్ చాలా బాగుంది.పని చేసుకుంటూ కూడా వినొచ్చు.🎉🎉🎉🎉🎉
@padmakuncharapu3233
@padmakuncharapu3233 3 ай бұрын
Guruvugaariki sethakori praanaamaalu namaste kruthagnathalu namaste 🙏 ♥️ ❤❤❤❤❤❤❤
@nagarajutalanki5118
@nagarajutalanki5118 3 ай бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 3 ай бұрын
నేను,కు మంచి అనుభూతి కలిగింది...🙏🌹
@appleenterprises24apple32
@appleenterprises24apple32 3 ай бұрын
Tandri ,artam avutundi. Kani andulo undaleka potunnanu
@mahharshibatkiri1326
@mahharshibatkiri1326 3 ай бұрын
Tone correct ledu
@praveenkumarkakumani9455
@praveenkumarkakumani9455 4 ай бұрын
"ఆత్మగీత" - అమృత వర్షిణి. ~~~~~~~~~~~~~~~~~ శ్రీసద్గురు సుబ్రహ్మణ్యులు 1975నుండి వివిధ సందర్భాలలో వారి తొలిశిష్యులు శ్రీTVNబాబుగారికి చెప్పిన అనేక మాటలను, బాబుగారు నోట్స్ రూపంలో వ్రాసుకొన్నారు... ఆ నోట్స్ ను బాబుగారి వద్దనుండి నేను పోయిన సంవత్సరం సేకరించాను... మొత్తం108 వాక్యాలతో ఉండే ఆ నోట్స్ కు "ఆత్మగీత" అనిపేరు పెట్టాను... సద్గురు దాన్ని ఆమోదించారు... ఆపై "ఆత్మగీత"కు నా వాయిస్ ఇచ్చాను... దాన్ని వీడియో రూపంలోకి శ్రీపట్టయ్యగారు మార్చారు... ~~~~~~~~~~~~~~~~~ ఈ వీడియోను పనిచేసుకొంటూ కూడా వినొచ్చు... ఎవరు వింటారో వారిదే ఈ ఆత్మకథ ఔతుంది... దీన్ని గనుక అర్ధం చేసుకొంటే, "అతిపెద్ద స్వార్ధాన్ని" సొంతం చేసుకొన్నట్లే... ఎట్లా అంటే... స్వప్రయోజనం - చేయడంతో కాదు, "ఊరక ఉండడం"తోనే నెరవేరేది... సుఖసంతోషాలు - కనుగొనడంలో కాదు, 'కనలేక'పోవడంలోనే కానవస్తాయి... దుఃఖం మన దరిచేరకుండా ఉండాలంటే... "ఆత్మగీత అనే హద్దును మీరకుండా ఉండడం" ఒక్కటే మార్గం... ఇటువంటి నిశ్చితాభిప్రాయాలు ఎన్నో కలుగుతాయి..ఈ ఆత్మగీతను ఆలకించడంతో....
@appleenterprises24apple32
@appleenterprises24apple32 3 ай бұрын
🙏
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 3 ай бұрын
🙏🌹
సాధకులకు ప్రత్యేకం, మరియు అంతే ఉపయోగకరం
15:43
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 45 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 253 М.
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН
Guru Bodha (గురు బోధ)
2:46:19
sathsang
Рет қаралды 67 М.
లక్ష్య సాధన మన చేతుల్లోనే..
1:21:24
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 45 МЛН