Found this old song from an archive, created this video to all sadguru devotees. Great composition and excellent vocal by unknown artists.
Пікірлер: 82
@padmavathidevia58354 ай бұрын
మా మేనమామ శ్రీ విఎస్ఆర్కె మౌళి గారు వ్రాసిన పాట.వారి గొంతు లో విన్నాము.ఆయన గురువు గారి మీద చాలా పాటలు గురువుగారి సుప్రభాతం,గురువందనం ఎన్నో వ్రాసారు.మా పిన్నిగారు శ్రీమతి విఎస్ లక్ష్మిగారు పాడేవారు.ఆపాటలు మేమందరం వినేవాళ్ళం
@lakshmigayathri67124 ай бұрын
Chala adbhuthamaina sahityam Guruvu meeda prema ❤❤❤😂😂😂exellent Lyrics, voice ,music
@lalitharanipaidi95905 жыл бұрын
గాయనీమణులకు శత నమస్సులు. గురు దర్శనంతోపాటు పాట వింటూంటే నన్ను నేను మర్చి పోయాను. సాంత్వన పొందాను. ఇన్నాళ్లు miss అయ్యానని బాధనిపించింది. మంచి vedeo అప్లోడ్ చేసినందుకు ధన్య వాదాలు.🙏🙏🙏
@puttabakulamadhavi50362 жыл бұрын
హృదయాలలో అమృతం ప్రవహింప చేస్తున్న ఈ గానం మధుర భక్తి ని అందరికీ మరింతగా పంచుతోంది 🙏🙏
@chandra94413 жыл бұрын
గురువు గారు, we miss you.. ee pata meeru కూడా తృప్తి పడుతుంటారు..
@lakshmigayathri67126 ай бұрын
ఎవరి Guruvu మీద vallu paduko వచ్చు adbhutham lyrics tq soooo muchhhh sarvam khalvidam బ్రహ్మ ❤❤❤❤❤❤❤😂😂😂😂😂
@Swarna-B3 жыл бұрын
He decides the time when this song should reach us 🙏🏼🙏🏼
@sairakeshvarma2 жыл бұрын
This squeezes my heart when ever I listen to it.. 🙏🏽
@padmavathidevia58354 ай бұрын
🙏🙏
@kasulu576 жыл бұрын
Thank you for an excellent creation. Lyric by Late sri Vedula S.R. MOULI, engineering professor, Ananthapur engg. College. excellent composition&tune/vocal not known
@gpurushottam54276 жыл бұрын
Chalabagunnaisongs.jaisivanandaswamyji.
@swathitadakamalla79155 жыл бұрын
Excellent song
@lakshmigayathri80904 жыл бұрын
Wow excellent lyrics adbhutham very nice composition so sweet voice anni kalisi adbhutham🙏😍swargadhamam kadu paramananda dhamam
@padmavathidevia58354 ай бұрын
🙏🙏
@vineelashivapuram2154 жыл бұрын
Peace full ga undi veeri gaananni vintu swamini darshisthunte gurubhyonamahaa
@chandra94413 жыл бұрын
ఈ పాట సృష్టి కర్త, గాయకి వివరాలు తెలిస్తే దయచేసి తెలుపగలరు.. please..
@VasantaKam2 жыл бұрын
గాయనీమణులు: శారద సుబ్రహ్మణ్యం & సరస్వతీ విద్యార్థి (visakhapatnam) శ్రీ IVL శాస్త్రి గారి అమ్మాయిలు.
@jangamsivashankar19832 жыл бұрын
@@VasantaKam అమృతమయంగా, అందరి హృదయాన్ని తాకేలా, గురు సన్నిధి భావించేలా వుంది. వీరు పాడిన అన్నీ పాటల web address ను లేదా KZbin channel ను తెలుపగలరు.