Song Written by Sirivennela Garu On Sadguru Sivananda Murthy Garu lyrics and sung by - Sirivennela Seetharama Sastry Garu Composed by - Sri Yogi [Yogeshwara Sharma]
Пікірлер: 63
@TulasiNedhunuriАй бұрын
Om namah shivanandha gurubyo namaha 🙏🙏🙏🙏🙏
@Ramsai-jf4gy8 ай бұрын
Siva yeva guru.. Aham sivananda...
@yannakulanagaadilakshmi69477 ай бұрын
Om namasivaya siva eva guru aham sivananda
@krishnavijay84094 жыл бұрын
మా గురువు కి గురువు... ఒకరు జగద్గురు ఒకరు సద్గురు.. ఇద్దరికి పాదాభివందనం.
@prasannak5261 Жыл бұрын
గురువు గారు ఎందరినో దరిచేర్చుకొని వారిలోని ప్రతిభను ప్రోత్సహించారు. సమాజ హితాని కి సనాతన ధర్మానికి బలం చేకూర్చారు🙏🙏🙏🙏🙏
@chagantilingaraju63964 жыл бұрын
కామెంట్ పెట్టే శక్తి లేక నత మస్తకుడనవుతున్నానండీ. ధన్యోస్మి. 🙏🙏🙏
@rameshdurba739611 ай бұрын
Sadguru sivananda murthy GURUGI is NO 1 gurugi in this universe gurudevuluku koti koti namaskaramulu my life is siva + anandam = sivananda murthy GURUGI.
@harinathahr304811 ай бұрын
ఓం శివానందాయ నమః జయతు శివానంద శ్రీ గురవే నమః
@asr56332 жыл бұрын
స్వామీ శరణు శరణు మీ శరణాగతి చాలు యేమి ఇచ్చినా మీ దయే
@guloorusuresh31214 жыл бұрын
తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా అయినోల్లకి కానోల్లకి కమ్మనైన భాష రా ఆదమరచినామంటే అంతమై పొవు రా కవిత్రయం కదిలించిన ఆంధ్ర మహాభారతం శ్రీనాథుడు సృష్టించిన మధురమైన ప్రబంధం వేమన శతకం లోని తియ్యనైన పద్యాలు కృష్ణ శాస్త్రి కవి లోని కమ్మనైన కవిత్వం ఇలా ఒకటేమిటి రెండేమిటి ఎన్నెన్నో శతకాలు కావ్యాలు కవిత్వాలు రాశారు మా వాళ్ళు. తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా... తేట తేనె కన్నా తియ్యనిదీ మన తెలుగు భావి ప్రజలకిచ్చె వెలుగే మన తెలుగు అచ్చులతో అడుగేసి హల్లులతో హర్షించి గుణింతాలతో గుడినే కడదాము తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా... ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ రా మర్చిపొతే వేస్టు రా బతుకుదెరువు కోసం మాతృభాష మరువకురా మాతృభాష లేనిదే మనుగడే లేదురా అమ్మ భాష లేకపోతె అస్థిత్వం లేదురా నమ్మరా సోదరా లేదురా మనుగడ ... లోకమంతా తిరిగిన జన్మభూమి చేరరా భాషలెన్ని నేర్చినా మాతృభాష వాడరా తెలుగుతల్లి వెలుగు తల్లి తెలుగేర కన్నతల్లి తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష
సాహిత్యం లో అక్షరదోషాలు వున్నాయండీ. దయచేసి గమనించగలరు
@vijayaparakala66926 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@kumarveda29783 жыл бұрын
🙂🙏🧘♂️
@riorimmy4 жыл бұрын
🙏🏽
@krishnavani36024 жыл бұрын
Need lyrics for this song
@kavithachimmapudi8449 Жыл бұрын
Can I get lyrics for this song 🙏
@akhileshkumarbeats12174 жыл бұрын
Lyrics please
@venkateshgh12064 жыл бұрын
Namaskaram, towards the end of song there is a line.. "Ma"kara sitha ... it seems like sirivennela garu is referring to kailsha shikaram.. what is the meaning of makara sitha there ? Is it referring to makaram in siva panchakshari?