దేవుడు ఉన్నాడా లేడా? అనే విషయాన్ని కొంచెం పక్కకు పెడితే ఈ అనంత విశ్వంలొ మనం మన భూమి ధూళి లాంటి వాళ్ళం. ఈ విశ్వంలో కోటను కోట్ల నక్షత్రాలు కోటను కోట్ల గ్రహాలు ఉన్నాయి, ఈ విశ్వం ఎక్కనుంది ఎక్కడి వరకు విస్తరించి ఉందో మన సైంటిస్టులు ఇప్పటి వరకు కనిపెట్టలేదు వాళ్ళు కనిపెడతారు అనే నమ్మకం కూడా లేదు.దీనికి మొదలు ఎక్కడో అంతం ఎక్కడో తెలియదు. ఇలాంటి మహా విశ్వాన్ని నడిపితున్నది ఏదో ఒక అద్భుతమైన శక్తి నడిపిస్తున్నది.మనం దేవుడు అనగానే గుర్తొచ్చేది రాముడో శివుడో, అల్లానో, జిసాసో ఎవరో ఒకరు అనుకుంటారు,మనం మనుషులం కాబట్టి దేవుడు కూడా మనిషి లాగానే ఉంటాడు అనుకుంటాము.సినిమాలో చూపించి నట్టు దేవుడు మనిషి వద్దకు వచ్చి కోరికలు తీర్చి వేయడు,దేవుడంటే మనం అంతకు మించి ఊహించుకోవాలి.దేవుడు అనడం కంటే అద్భుతమైన శక్తి అనుకోవాలి.అదే ఈ గ్రహాలను నక్షత్రాలను పాలపుంతలను సమన్వయం తొ నడిపిస్తున్నది.దీన్ని దేవుడు అనడం కంటే ఒక అద్భుతమైన శక్తి అనడం సరియైన పదం,కానీ మనకు దేవుడు అనే పదం బాగా అలవాటు అయ్యింది కాబట్టి మనం దేవుడిని మనసులో తలుచుకున్నప్పుడు ఆ అద్భుతమైన శక్తిని తలుచుకోవడం బెట్టర్.
@narayanagumma62707 ай бұрын
వివాదాస్పదమైన ప్రమాదకరమైన విషయాన్ని కూడా ఎవరి స్థాయిలో వారు అర్థం చేసుకొనే విధంగా చెప్పడం గురుగారికే సాధ్యం great 👍🙏🙏🙏
@majjiramakrishna13587 ай бұрын
నమస్కారం సద్గురు 🙏🙏🙏
@naga70487 ай бұрын
ఇది అందరి మానసిక సమస్య. వున్నది లేదేమోనని, అలాగే లేనిది వున్నదేమోనన్నట్లు మనస్సు ఆలోచిస్తుంది. ఈ రకంగా మనస్సులో పెద్ద ఘర్షణ జరుగుతుంది.
@alluraiahpuvvada23647 ай бұрын
ఈ యుగములో మాకు అందిన అత్యంత జ్ఞాని సద్గురువు గారు ఈయన సమకాలీకులుగా మనము ఉండడం ఎన్ని జన్మల పుణ్యమో అర్థం కావడం లేదు నమస్కారం స్వామి
@enjitibalaraju95353 күн бұрын
🌹💚గురు దేవుల పాద పద్మాలకు నమస్కారములు 💚🌹
@neelamvenkatarao64637 ай бұрын
దేవుడు అనేకంటే దైవత్వం అంటే ఏమిటి అనుకొంటే అర్ధం అవుతుంది 👍
@kallapaparao10047 ай бұрын
Sadhguru, With your speeches , we all can enlighten in Spiritual journey !
@Radhe3228-V7s7 ай бұрын
నమస్కారం సద్గురు 🙏🏻__
@vijayalaksshme30437 ай бұрын
Good morning Sadhguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@madhusudhanacharpavagada16457 ай бұрын
దేవుడు ఉన్నాడు. ఎవరు దేవుడు అన్నది ప్రశ్న. గమ్యం మీద నమ్మకమే...గమ్యాన్ని చేరే సాదనం.❤
@nikhilchandra54827 ай бұрын
Jai sadguru
@chitralokesh73987 ай бұрын
Thank you sir
@araoduri25177 ай бұрын
Devine Mother Kundalini rose in me and blessed.
@singaramprasanna-hv3ek7 ай бұрын
Adbutham
@araoduri25177 ай бұрын
God exists. I spoke with Him, the Lord Siva. It is fact. I do not speak or write lie. The Devine Mother Gayathri helped me. The Devine Mother Durga blessed me.
@chumarani16847 ай бұрын
🙏🙏🙏🙏🙏
@KrishnareddyPeddakama7 ай бұрын
దేవుడనేవాడున్నాడా అన్న మీమాంస ఈనాటిదికాదు. సిద్దార్థుడు తన జీవిత కాలంలో అటువంటి పదార్థం ఏదీ లేదని గ్నానోదయం అయిన తర్వాత మానవులు ఏంచేస్తే, ఎలా ప్రవర్తిస్తే శాంతంగా, ప్రశాంతంగా జీవించగలరో ఆ మార్గం అన్వేశించడంలోనే గడిచిపోయింది. తన ప్రవర్తనే బౌద్దమతం. అంతేగాని బుద్ధిని వదిలి లేనిదానికోసం వెంపర్లాడ్డం శుద్ధ దండుగ. నిన్ను నీవెంత ప్రేమిస్తావో నీ పక్కవాడినో, పొరుగువాడినో అంతే ప్రేమిస్తే చాలు. అదే మానవత్వం. అదే మన మతం, మార్గం.
@adigerlaprasad53487 ай бұрын
🙏🙏🙏🙏🌹🌹
@KickFun7 ай бұрын
🙏🙏🙏
@srinukukkala13137 ай бұрын
❤🙏🙏🙏
@komatireddyexllentravinder44347 ай бұрын
nuvve naku devudivi saduguru
@mounikakemidi15207 ай бұрын
Sadhguru Naku Papa oka babu Manchi names cheppandi please
@krishnashasthry70747 ай бұрын
దే,వు,డు: సెర్చ్, వెతకటం, దేవులాట, మాకు బుక్ నాలెడ్జి లేదు, రాత్రి సుఖంగా నిద్ర పోవటానికినుంచి, శాశ్విత నిద్ర వరకు,కొరకూ, దేవుల ఆటే
@maruthiraosir47495 ай бұрын
🙏
@pavan31177 ай бұрын
మొత్తం వీడియో చూసాక... ఒక వ్యక్తికి లేడు అని మరొక వ్యక్తికి ఉన్నాడు అని చివరకు అన్వేషించమని చెప్పినాడు.... ఇంతకీ దేవుడు ఉన్నాడా??? లేడా???😂😂😂
@kishoredasari29617 ай бұрын
మళ్లీ విను..
@VvkMcl7 ай бұрын
దేవుడు నిజంగా ఉంటే మనకి ఆ సందేహమే రాదు
@pavan31177 ай бұрын
@@kishoredasari2961 మొత్తం విన్నాక.... ఒక వ్యక్తికి లేడు అని మరొక వ్యక్తికి ఉన్నాడు అని చివరకు అన్వేషించమని చెప్పినాడు....
@suryaraomaroju22307 ай бұрын
నీవు పుట్టాక ముందు ఉన్నావా? చనిపోయాక ఉంటావా? ఇంతకీ ఉన్నానంటున్న నీవు ఎవరు?
@premalatha74607 ай бұрын
Video Lo tu ga anveshana cheyali తెలుసుకోవచ్చు సింపుల్ గా