Рет қаралды 72,039
"జీవితపు రెండు చివర్లు ముందే నిర్ణయించబడ్డాయి. ఈ జీవితాన్ని ఒక దారంలా చూస్తే, దాని రెండు చివర్లూ ముందే నిర్ణయించబడ్డాయి - జననం, మరణం! రెండు చివర్లు కట్టబడిన దారాన్ని, చిక్కుముడిగా చేయడం సాధ్యమా?" - సద్గురు
*******************************************************************************
English Video: • Untangling the Knots o...
#sadhgurutelugu #life #spirituality #enjoy #joy #telugu #wisdom
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.