#ask Sadhguru సద్గురు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు మీకు నా ప్రశ్న చేరాలని కోరుకుంటున్న నా ప్రశ్న ఏంటి అంటే సద్గురు మన నాగరికతలో చూసుకుంటే ఒక గురువు అంటే సర్వము తెలిసిన వ్వక్తి అయి ఉంటే వారు వారి కృషి ఫలితం ఇప్పటికీ వాటి ఫలాలు పొందుతున్నాం ఐతే నా ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు వున్నా ఉపాధ్యాయులు అందుకు భిన్న ము ఇప్పడు వున్నా పరిస్థితిలో ఎటువంటి వాళ్ళు కావాలి అస్సలు ఉపాధ్యాయులు ఎలా వుండాలి దయచేసి ఈ విషయం గురుంచి మీ సమాధానం చెప్పగలరు ఈ విషయం నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది . నేను ఒక ఉపాధ్యాయునిగా వున్నాను నేను కొంత కాలంగా మీరు చెప్పిన విషయాలు వింటున్నాను నా ప్రశ్నకి సమాధానం కావాలి అని ఈశా ప్రక్రియ కూడా చేస్తున్నా సద్గురు.
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻Pranamalu guru Garu
@shailajaborukati15544 жыл бұрын
సద్గురు మీరు చెప్పేరు ముఖ్యంగా క్రూర మృగాలు పక్షులు మానవాళి అనే వైరస్ పోయినట్టుంది అనుకుంటున్న అని నిజమే మనం వాటిని ఎంత బాధపెట్టి ఉంటాము 🙏
@veerannamarisetti46694 жыл бұрын
నమస్కారము సద్గురు!
@srimathig88374 жыл бұрын
Sadhguru speech excellent
@prashanthkumar65544 жыл бұрын
Pranamalu sadguru🙏
@jeevanbattuvlogs4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayabharati70974 жыл бұрын
Nameste sadhuguru garu
@rayapureddyravindra96184 жыл бұрын
28:00 to 29:00🙏
@kamireddydivya22914 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏
@isha.studio4 жыл бұрын
Jai Sadhguru Devaya Namaha
@radhapoornima19714 жыл бұрын
#Asksadhguru .. namaskaram Sadhguru.. kindly explain about bipolar disorder..why do people suffer from it.. Thank you
@rld40704 жыл бұрын
🙏🙏🙏
@isha.studio4 жыл бұрын
Deep excellent meaning with penetrative voice awesome combination
@yalamanchilinagamani55814 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kranthiprasad55374 жыл бұрын
Excellent msg by sadhguru but small sejetion telugu voice match nd powerledu ,, before voice is perfect and power unnindi , please try to dub before voice ..🙏🙏
@kgnbhushan19084 жыл бұрын
#AskSadhguru మాది ఒక చిన్న సందేమం నేను చేస్తున్న పనుల్లో ఒక్కోసారి చిన్న జీవులు మరణిస్తాయి ఉదాహరణకు చీమలు ఇంట్లో చెత్త వుడ్చినప్పుడు. ఆ బాధని ఎలా అధిగమించాలి