Veturi Geetanjali is an annual event by SAFE. తొలివలపే - • SAFE Veturi Geetanjali... సొగసు చూడతరమా - • SAFE Veturi Geetanjali...
Пікірлер: 52
@seenuvasulu11372 жыл бұрын
తెలుగు ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి పాట అది R. D. బర్మన్ లాంటి గొప్ప సంగీత దర్శకులు తెలుగు లో పాటలు చెయ్యడం మన బాలు తో కలిసి hindi singer ఆశా బోస్లీ గారు పాడటం మన వేటూరి ఇంత అద్భుతం గా రాయడం నిజంగా మన అదృష్టం. వీరందరికి నా నమస్కారాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@srinivasaraosrinivasarao56232 жыл бұрын
Which movie sir
@mohanmks15368Ай бұрын
@@srinivasaraosrinivasarao5623 చిన్ని కృష్ణుడు. కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు సినిమా.
@gaddamvarusuraiah3602 Жыл бұрын
ప్రపంచమే నిలిచి పోయింద ిఈపాట విని బాలు గారు hatsup miku
@sreedharraoe4183 Жыл бұрын
Hats off nitya ji what a mellifluous voice with dedication, no words to say of course SPB sir
@anjibadeti57535 жыл бұрын
Super voice madam.mee voice chitramma gari voice lane vundi.
@anuradharajaram132611 ай бұрын
Nitya santoshi is is one of the best singers in telugu... Less acclaimed
@Pochiraju244Ай бұрын
Very TRUE. Much much better than many other singers.
@boobathygopal96772 жыл бұрын
Wow awesome veturi Greetham thanks for uploading such a great time 🎵 song ♥ 🎵 😀 lonely 🙁
@chviswaprakasharao2444 жыл бұрын
తెలుగు ప్రేక్షకుల, శ్రోతల, సాహిత్యాభిలాషుల అదృష్టం పండి లభ్యమైన అనర్ఘరత్నం. ఒక వేటూరికి ఒక RD burmanలకే సాధ్యం.
@madasumanmadha9359Ай бұрын
Super madam excellent voice hatss off
@mekalasudhakar67812 жыл бұрын
Exlent super medam ....You voice super, cute,morvoles
@siyyadrisreenivasarao13895 ай бұрын
చిన్నికృష్ణడు సినిమాలో పాట అధ్బుతమైన సంగీతం అర్దిబర్మన్ గారిది. రమేష్ బాబు,హీరో.
@naveennadipelli87334 жыл бұрын
Excellently sung by nitya santhoshini. Voice better than many popular singers
@jyothoim11405 жыл бұрын
Super super exlent matallevu hetsaf
@Zakkamdas-r8n2 жыл бұрын
What a dedication on singing...Nice..mam..👏👏👏
@mokshasarabaiah6388 Жыл бұрын
Good song
@naraharimohan3175 Жыл бұрын
Simply Superb
@haribhukya63033 жыл бұрын
Excellent
@nravi75656 жыл бұрын
Nityagaru meeru super
@sekarkodamala46192 жыл бұрын
Hero Ramesh babu very nice
@satyanarayanap99873 жыл бұрын
Very nice song &super
@VenkateshGentyala4 ай бұрын
Hats up singing
@srinivasaraosrinivasarao56237 ай бұрын
Super
@surlasathibabu67816 жыл бұрын
Very sweet
@mohanbabumohan29296 жыл бұрын
Very nice in safe
@RaviKumar-hz6tw5 ай бұрын
Hatsupthalli
@akanakagiri5 жыл бұрын
With all due respect to Chitra garu, i think Nitya garu's voice suited better for this song. Balu and Chitra garu also sang this on another occasion...
@srihariprasad80695 жыл бұрын
Agree
@rameshpaila96553 жыл бұрын
The sir super
@sadasivareddygade78593 жыл бұрын
Good nitya santhoshini
@durgarani-nq4mx Жыл бұрын
Dimak❤46
@bpky2 жыл бұрын
RD Burman composition , watched by another great contemporary Rajan Nagendra gaaru. Both Legendary musicians introduced Guitar and Bass in most of the songs and taken melody to next level..unfortunately ,No Bass played during the song. Listen to original sound track, one could feel the difference
@padmakishore477610 ай бұрын
Super video andi songs super
@darlaadinarayana7798 Жыл бұрын
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔 రచన దార్ల ఆదినారాయణ .
@satyanarayanareddykambapu11226 жыл бұрын
Excellent madam
@bvijay65133 жыл бұрын
Marujanma unte. Singar ga puttaalani. Undhi
@durgarani-nq4mx Жыл бұрын
Golden❤09
@durgarani-nq4mx Жыл бұрын
Venki😂09
@kishoregolamaru2 жыл бұрын
నిత్యసంతోషిణి గారికి 🙏🙏🙏
@anandsatyatanukonda6 жыл бұрын
very beautifully sung.. nitya garu is one of the super talented singers of TFI.. but aavida voice ni industry sariga use cheskovadam ledhu
@kn0tter6 жыл бұрын
Thanks
@s.j.s36194 жыл бұрын
అవును. బాలు గారు కూడా ఇబ్బంది పడిన స్థాయి దగ్గర కూడా ఆవిడ చక్కగా పాడేసింది