Supar Song. Naku estamaina patalo edi okati. Athi madhuramaina pata idi pata Stayle Chala bauindi. Dr Sri Balugaru & Smt Sunithagaru Chala baga padaru. Marapuranidi.
@shekarshivakoti73972 ай бұрын
రాజన్ నాగేంద్ర సంగీతం లో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ బాలు గారు సునీత గారు ఎంతో అద్భుతంగా పాడారు ఇప్పటికీ పాట శ్రోతల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సునీత గారి గొంతులో ఎంతో తీపి బాలు గారి గొంతులో అమృతం బాలు గారు ఎక్కడికి పోలేదు ఈ పాటల రూపంలో మన మధ్యనే ఉన్నాడు.
@jeevanarahasyam5 жыл бұрын
ఈ పాటలో ఉన్నంత శృంగారం బహుశా ఇక ఏపాటలో కూడా లేదేమో! ఈ పాట వింటుంటే అద్భుతమైన భావుకత, కవిత్వం రంగరించినట్లు కనిపిస్తాయి.. కానీ ఆ రెండింటిని మధించి చెప్పలేనంత శృంగార భావాలను పలికించి వినిపించడం ఈ పాటలోని గొప్ప ప్రత్యేకత.. ఆ శృంగారం ఎక్కడుందో తెలియాలంటే మీకు తప్పక భావుకత అండ్ కవిత్వం పట్ల గొప్ప అభిలాష, ఆకళింపు చేసుకునే శక్తి ఉండాలి.. అప్పుడే ఈ పాటలోని శృంగారం పాలమీద వెన్న లాగా పైకి తెట్ట కట్టి మరీ తేరుతుంది, తేలుతుంది! మరి ఇంకేంటి ఆలస్యం.. "ఆ కళ్ళతో విని మధించండి, మీ ముందు ఆ శృంగారం ఆవిష్కృతమవుతుంది"! 😁
@sujininagalapuram8734 жыл бұрын
బాలు గారి పాట వింటుంటే మనసు ఎటో వెళ్లిపోయింది. అబ్బా ఏమి గొంతు. మీరు chanipiyarante మనసు అస్సలు oppukovatledu . నిద్రపోయే ముందు మీ పాట వింటుంటే హాయిగా నిద్రపడుతుంది. సునీత గారూ కూడా అద్భుతంగా పాడుతారు.
@suryanarayana-vv4wv2 жыл бұрын
Yes, ✋
@renukab8382Ай бұрын
,
@renukab8382Ай бұрын
. .😂😂❤ 0:43
@renukab8382Ай бұрын
@sambasivasastrypola13883 жыл бұрын
బాలు గారు... సునీత గారూ అధ్భుతంగా పాడారు. బాలు గారు ఈ విధంగా ఇంకా సజీవంగానే ఉన్నారు
@ssreenivasulu53583 жыл бұрын
వేటూరి గారి సాహిత్యం 👍వెలకట్టలేనిది 👍అద్భుతంగా ఆలపించారు, baalu garu sunita gaaru 🙏🙏
@saratd90642 жыл бұрын
రాజన్ నాగేంద్ర, జానకమ్మ మరియు అపర గాన గాంధర్వ బాలు గారు. ఏమి పాటండీ ఇది. ఇలాంటి కూర్పు మరి ఈ జన్మ లో ఉండదు. మన వీనులకు విందు ఆ తరం తో ముగిసింది. కారణ జన్ములు 🙏🏻🙏🏻🙏🏻
@chandramoulisaketi5054 Жыл бұрын
Ma
@shankardubbaka463 жыл бұрын
బాలుగారు మీకు పాదాభివందనం.. మీ వాయిస్ చాలా అద్భుతం..ఈ పాట ఎంతో మధురం..
@naralaveerabhadrarao6146 Жыл бұрын
బాలుగారు మీరు మాకోసం మళ్ళీ పుట్టాలి
@sreepadmaja50322 жыл бұрын
అద్భుతమైన స్వర కల్పన, అద్భుతమైన సంగీతం
@sreepadmaja50323 жыл бұрын
బాలు గారు మీ అమూల్య మైన గానమృతం తో మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే మీకు హృదయ పూర్వక అభినందనలు
@sreepadmaja50322 жыл бұрын
అద్భుతమైన గానం, మీ పాటలు వింటూ మైమరచి పోతున్నామని తెలియ చేశారు
@pkumarraja49672 жыл бұрын
ఎవరు అన్నారు balu గారు చనిపోయారు అని ఆయన మన. గుండెలలో. బ్రతికి ఉన్నారు. ఈ పాటలు ఉన్నంతకాలం ఆయన బ్రతికి ఉంటారు 🙏🙏🙏🙏🌹
@allanagavenkatalalithakuma2275 Жыл бұрын
Dj tullu
@tarunkumar3820 Жыл бұрын
Yes ❤
@Nagendrakumar-ss5kz Жыл бұрын
kalakarulaku maranam leedu chanjeevulu
@kurmaraoavala94796 ай бұрын
Dee@@allanagavenkatalalithakuma2275
@jeevanarahasyam4 жыл бұрын
మాకు మిగిలిన జ్ఞాపకాలు ఇవే! ఇంతే! మాకు అంతే ప్రాప్తం! 😢😢😢
@vanisri81804 жыл бұрын
Nizamandi Sir Gundilu Pendethunnyi Balu Bangaram Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Eamantha Age Aiepoyndi Ani Chaala Kashtamga Vundi ANDI 😧😧😧😧😧
@jeevanarahasyam4 жыл бұрын
@@vanisri8180 😢😢😢తప్పదు!
@krishek30593 жыл бұрын
Melodious & evergreen voice of SPBsir👃
@govindubesta93573 жыл бұрын
Pppl01
@nanisdreamchannel99992 жыл бұрын
Mind blowing Guruvu garu.👏👏👌👌. Beautiful lyrics andinchina Veturi gariki, inka beautiful ga compose chesina Nagendra gariki, danini adbhutam ga paadina Balu gariki 🙏🙏
@nagendrakothapalli95379 ай бұрын
2024 vine vallu o like...abba ma chevilo amrutham posavayya nee patatho beautiful❤❤❤❤
@indurama77633 жыл бұрын
Aa rojulu aa actors aa directors ipudu aa singer kuda leru inka pai ravu....🙏🏻🙏🏻🙏🏻
@ppadma64473 жыл бұрын
Yes ji ne aayenge o gaye guzare din, tab bulkul pta nahi o bade suhane hn bolke, ab aaya samagh lakin ab ne aayenge na o loutke, aankho ka paani se. Khudahafiz
@veraparajunageshwarrao68863 жыл бұрын
Op
@surendratanwar18702 жыл бұрын
కాల పరివర్తన రమా గారూ..గ్రహించాలి.! అప్పటి NTR సినిమాలు..ఇప్పుడు మచ్చుకైనా చూసేవారున్నారా..? ఆలోచించండి.! అందులో ఈ పాట ఫక్తు పట్టాట(తక్కెడ) పాట..! గాన గంధర్వుడు ఘంటసాల వారి పాటలు వినండి..తెలుస్తుంది పాట పాడే విధానం..స్వరం..!
@pallapothulalakshminarayan10363 жыл бұрын
Super song sir...DEAR Respectable SPB sir no words sir....ekkaduna meeru Maa hrudyamalo unnaru sir garu
@madishettirazzanna96265 жыл бұрын
Annisarlu vinna tanivi తీరనిది balu gaari వాయిస్ అమృతం
@vasuvadlamanu75363 жыл бұрын
Sssssssd🙏🙏🙏🙏🙏🙏
@jagarlamudisreekar1063 жыл бұрын
శృంగారం ఇంత లలితంగా ఉంటుందా. బాలుగారి స్వరం
@vanisri81803 жыл бұрын
Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 😧😧😧 Endukayya Program Ki Velleru Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam Ela Anyayam Chesthavu Balu Bangaram
I am a great fan of SP Gaaru, really he is gift by God to our Telugu people. I really enjoy listening his songs he is the best ever playback singer of this generation. Hats if SP Gaaru. Meeku sathakoti vandanaalu.
@devivalavala2357 Жыл бұрын
బాలుగారు మరణించాలేదు అయన గత్రం లో బత్తికే ఉన్నారు బాలుగారు ఎప్పుడు చిరంజీవులే 🙏🙏💞💞🌷🌷
@ramanap.v84675 ай бұрын
ప్రపంచంలో ఇంత గొప్ప గాయకుడు ఎవ్వరు ఉండరు
@vuyyurusrinivas60963 жыл бұрын
SPB sir, మా అంత అదృష్టవంతులు లేరు ఎందుకంటే మీరు జీవించిన కాలం లో మేముండటం .. అయినా మీరు వెళ్ళి పోవడం ... మా కో శూన్యం ... 🙏.
@rameshpuppala900020 күн бұрын
L0090pp900òlk😊😅😅😅😮😢😢😢😂❤❤😊
@rameshpuppala900020 күн бұрын
9000900😅😮😮😢😢hun 😂2😊😊 2:54
@jayasreeharinarthini91175 жыл бұрын
వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల ఆ...ఆ... ల ల లా....ఆ... సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో తనువులో అణువణువున జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత.. ఆ...ఆ... ల ల లా....ఆ... కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా...
@chsowjanya10155 жыл бұрын
Thanks
@padmavathi77065 жыл бұрын
song
@prabhukumar37585 жыл бұрын
Tq
@srinivasinvenigalla52114 жыл бұрын
Hai champaru
@raghubabu73194 жыл бұрын
Excellent 👌 song 😍
@srinivaschilagani6784 жыл бұрын
Simple word, Suneetha you make us proud...that's what I can say......Sri
@parthasarathynandini8560 Жыл бұрын
Sunitha ji you must be very lucky to sing with this genius. Just getting goosebumps
@bapaiahkothuri27192 жыл бұрын
అద్భుతంగా వుంది ఈపాట.
@syamalasarmalolla22052 жыл бұрын
No singer today also do not have that type of tone as Balasubramanyan is having.he blessed by God.
@ramsub7833 Жыл бұрын
OMG what a rendition by the GOD SPB
@selvarajkannan99233 жыл бұрын
Lief 💅.My obeisance to venerable Dr. Balu Gaaru.beautifully presented .Especially un assuming mind Mesdames Sunitha ji.Spontaneously who has having saffron voice and multi talent.All your beautiful songs and drooping voice dialogues delivered were memorable and perpetuated.🙏.
@anandgunivandla76732 жыл бұрын
బాలు గారు మన తెలుగు ఇండస్ట్రీలో ధ్రువతరా.బాలు గారి గానం ఎన్ని జన్మలు ఎత్తిన ఎవరు ఆయనను మించలేరు.
@upendramaripi51082 жыл бұрын
44
@Naveen_Anan3 жыл бұрын
Superb! Sunita!!! just love youe voice !!!!
@rameshpasupuleti1817 Жыл бұрын
It is a song of my brother.
@prasadchallapalli29522 жыл бұрын
Supar Extra Adnary MahaAdbuthamaina Pata. Chala Chala Estamaina pata edi. Mana GanaGadharwudu Swargeeya Dr Sri S.P. BalaSubramanyamgaru Mana thenePosinatlu Smt Sunithagaru Kantam Madhuramainadi.
@mraju49442 жыл бұрын
బాలు గారి స్వరానికి మరణం లేదు ...
@munidasdas49562 жыл бұрын
🙏🙏👍👍👌👌
@umarani43082 жыл бұрын
Very good voice of Balu garu and Sunitha madam,,
@BharathiBharathi-jv6xk Жыл бұрын
ఈ పాట విటి మనసు హాయ్ ఉటుంది
@madhav.k37384 жыл бұрын
I always used to hear the song in my childhood... Reminded me that... Thanks a lot Balu and Sunitha... Especially etv
@mallikanarayan1351 Жыл бұрын
orchestra superb performance .just like original. Spb sir and Sunita both my fav singers.both r gud luking
@ushakitchen64893 жыл бұрын
Sunitha Garu ,mudhuramaina voice exlent Andi.
@madeshb93304 жыл бұрын
Super song jeeva veene melu miditada sangeeta in kannada super lyrics super music
@kanakamsangeetha59194 жыл бұрын
We miss u lot sir, wow Wt a beautifull voice of balu gari voice, we never forget u sir, our daily life situvataed songs of u sir, 🙏🙏🙏😂miss u lot balu garini
@vanisri81803 жыл бұрын
Nizamandi madam, Chaala Badhga Vundi Gundilu Pendethunnyi Balu Bangaram 😧😧😧😧😧😧😧😧 Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Love You Soooooo much Balu Bangaram
@sitamandhata39803 жыл бұрын
S.p.Balu garu oka kaarana janmudu.Gaana gandharvudu edo kaarananga bhoomi meedaki vacharu..vary vunnanthavaraku janulandarini vari Sangeetha pratibhato olaladincharu.varu leni lotu teerchalenide. Varu ichina Sangeetha Sampada Sanjeevani lantidi vari abhimanulu jeevinchadaniki.
@kondurilakshmanaraorao3053 жыл бұрын
Balugaru is is still in our minds with his . meldious and heart touching songs
Long live SPB...Long live SPB...Long liveeeeeeeeee SPB...in the same tune as the song.....God of playback singing...how come he has the same voice as the original song after so many years have passed..
@gopibazavada14275 жыл бұрын
Chitchor songs
@vanisri81803 жыл бұрын
Chaala Ghooram Sir Balu Bangaram Learandi Corona Rakshasi Teesuku Poyndi 😨😧😧😧😧😧😧😧😧 Chaala Kashtamga Vundi Sir
@shivaji8563 жыл бұрын
Suneethaki vachinantha sangeetham, Sr, NTR ki vachinanth action evariki raadu... Both are legendary..
@akbarkadarbar3 жыл бұрын
Bhale ga undi mee comparison..
@Chrisanthie4 жыл бұрын
What a beautiful song 💓Can anybody say what it means ? Balu sir and Suneetha madam, you sing heavenly music.
@nagarajuvaranasi55443 жыл бұрын
L
@nagarajuvaranasi55443 жыл бұрын
O
@nagarajuvaranasi55443 жыл бұрын
O
@nagarajuvaranasi55443 жыл бұрын
O
@nagaragirilakshmikanthamma9892 жыл бұрын
Superrr
@ravikumarnimmala623 жыл бұрын
Only one word....SPB live on 👍❤️
@UmaDevi-nn5kb4 жыл бұрын
Sunitha gaaru mee voice awesome and balu gaaru I miss you meeru leka poyina Mee songs Dwara eppudu maathone untaaru
@prakash.pprakash.p29923 жыл бұрын
Wish you happy singingtoyourlife suneeth madam. God bless you your'sfamilylife.
@rajendrakannada9797 Жыл бұрын
ಜೀವಾ ನೀನೇ ... ಕನ್ನಡ ಹಾಡು
@adityabidarikote6956 Жыл бұрын
Jeeva neene alla sir, jeeva veene
@suryamaradapudi91310 ай бұрын
Very beautiful singing dear mam ❤️❤️❤️❤️❤️❤️
@ravinderladella2235 жыл бұрын
Very Nice voice సునీత గారు
@srinivaschilagani6785 жыл бұрын
Sunitha is a Amzing wonderful singer.....My ex-girl freind was singer.....She was a Malayali...I learnt lot Raagas from her.....Sri
@SartiVenkataramanamurtyАй бұрын
Great music director rajennaendra 🙏🏻🙏🏻🌹🌹🌹🌹
@horizonnetwork87949 ай бұрын
Salam miss suneetah beautiful voice makes me crazy but i am British Malaysians i can't listen to tamil punjabi hindi a bit Chinese what a beautiful ways to stay in my mother's country alamduliallah
@dr.rsnaidu12315 жыл бұрын
Sunitha madam songs naku baga nachhuthavi,ame andham,dress,voice, super
@anisuni54535 жыл бұрын
Ee song ala vinalanipisthunye undi Aabbbaaaa emaina rasharau guru🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍
@sureshsampath95645 жыл бұрын
Super composition I am a tamilian n what a mesmerising tune by R n N
@venkateswarluvanguri57585 жыл бұрын
Suresh Sam(︺︹︺)
@shajh51462 жыл бұрын
Bhagavanthudu varamisthe nenu mimmalni malli korukuntaanu sir
@0069ess3 жыл бұрын
ఎందుకు పుట్టావయ్యా, బాలూ.. మా ప్రాణం తియ్యడానికా ??? నువ్వు మాతో ఉన్నప్పుడు.. నీవు పాడిన ప్రతి పాటా బాగుండేది.. సంతోషంగా అనిపించేది. కాని, నువ్వు పోయాక.. నీ పాట వింటుంటే ఏడుపొస్తోంది.. ఏందుకయ్యా, మమ్మల్ని ఇట్టా ఏడిపిస్తున్నావ్ ???
@surendratanwar18702 жыл бұрын
గార్ధభస్వరానికి ప్రభావితమై అట్టే కుమిలిపోకు.! రోగాలబాట పడతావు.! ఘంటసాల వారి స్వరం..పాట విను..ఆనందంతో పాటు ఆయువు పెరుగుతుంది.! జీవనమంటే ఏమిటో తెలుస్తుంది.!
@lalithab2189 Жыл бұрын
2nd statement correctegani 1st statement tappu. Evari gatra dharmanni batti valla talent untundi tammudu. Ok na?
@awa-2485 жыл бұрын
Lovely combination voice both.... SP sir and Sunitha u brought extreme feel of the song i believe.. God Bless You 🤝🙏🙏👌👌👍👍👍💐💐💥💥
@balamarrapu27104 жыл бұрын
What a songs thanks to veturi,rajannagendra,balu
@gangabhavaniiftfxci3932 жыл бұрын
Sp గారిని మరచి పోవటం అసాధ్యం ఇప్పటికీ చాలా బాధగానే ఉంది చాలా చాలా మరువని గురువుగారు ఆయన.
@sharabannahugar56982 жыл бұрын
ಸುಪರ್ ಸಾಂಗ್, ಪುನಃ ಪುನಃ ಹೇಳಬೇಕೆಂದರೆ ಇಂತಹ ಸಾಂಗ್ ಗಳನ್ನು ಕೇಳಬೇಕು ಸರ್.....super super.....
@vanisri81804 жыл бұрын
Meeku Entha Age Aienaa Chinnapilladila Me Allari Evaru Cheastharu, Me Swachhamyina Navvu Mari Chudalemandi ,Me Roopam Apuroopam,Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏 Meeru Mahanubhavudu ,Meeku Meeri Sati Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧
@srinivaschilagani6785 жыл бұрын
It's tough to break up a marriage....Sunitha you did it, you are straight nature person......that's why it's hard for you to catch-up...you deserve another marriage but you may find it very difficult, when you have two children, it's difficult....Sunitha you amazingly well singer...sri
@Kavya-av4 жыл бұрын
chaiiii..yendi ne prblm????
@narsingrao6125 жыл бұрын
God gifted singer balu sir
@Ranjithkumar-19942 жыл бұрын
E iddari voice full fidha fan in 2022
@rajendrakannada9797 Жыл бұрын
Super Hit Music..
@sathydevi49566 жыл бұрын
Wow super & sweet & melodious voice Sunitha Mam. How expressive you perform. Cute & beautiful look. Both SPB & you combinations excellent. Luv you & your voice much. Hats to both.
@ambitibalaji61974 жыл бұрын
మీరు చనిపోయారని, ఇక మీరు లేరనే విషయం మాకు గుర్తు లేదు సార్. చిరకాలం మా హృదయాల్లో అలా నిలిచిపోయి వున్నారు.
@vanisri81803 жыл бұрын
Nizamandi Sir But Eadoo Gundilo velithi Chikaku Sir,Balu Bangaram Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam
నిజముగా బాలు గారు పాటలు వింటే ఏ రోగం ఉన్నా బాగా అవుతాయి
@nmncabletv14383 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్
@s.gopinath57153 жыл бұрын
My one of the favourite song 👌
@kadapalatestnews65655 жыл бұрын
Old is gold always... Even in human life.. am I correct friends
@dr.ramanathanraja91313 жыл бұрын
This duet by SPB and Janaki is in other languages too . The same tune KANNADA : Jeeva Veenae Film : Hombisilu TAMIL : Adal Padal Kadal Film : Veetukku Veedu Vasappadi * Very famous in Kannada till date. In Tamil it was sung as a solo song by S. Janaki.
@satishkamala68362 жыл бұрын
Hindi also..... Kyaa huva hai aaj mujhkona jaanoon Lyrics by S Janaki
@munidasdas49562 жыл бұрын
Sp balu garu meru great sir meku 🙏🙏🙏👌👌👌👍👍👍✍💯
@maheshanna50063 жыл бұрын
Vetury garu and rajan nagendra sirs wonderful combination waw
@lucyesther46633 жыл бұрын
Sp Sr mru suneetha Garu combination super Sr 👍👌👌🥰 miss you sooo much Balu Garu 😭😭😭😭
@deepuswaram84813 жыл бұрын
Miss u spb sir. Bhowthikanga ma madhyaleka poina..mi swaramadhuryam amaram
@srinivaschilagani6785 жыл бұрын
it's amazing to be amazing... and I given it to my ex-wife, Now Sunitha in a singing with Balu is in a dress called Pesaru pacha sariee...it indicate the piece.....Sri
@subrahmanyamn40373 жыл бұрын
Amazing response from ex-husband Srinivas
@rajyalakshmich31073 жыл бұрын
@@subrahmanyamn4037 4444444th
@gonipatimadhavaswamy89913 жыл бұрын
Hmm
@venkateshb23673 жыл бұрын
0
@rock-233 жыл бұрын
Idhem comment baaboy
@srinivaschilagani6785 жыл бұрын
Sunitha is a Amzing wonderful singer.....My ex-girl freind is a singer.....She was a Malayali she dosn't know Telugu....Neither I Knew Malayalm, we ended up speaking in English, we were good frinds........Sri
@shaikbabusaheb59375 жыл бұрын
Super balu Sir sunith mam voice ❤❤❤💜💜💜
@suryamaradapudi91310 ай бұрын
Sweet voice. mam❤❤❤❤
@srinivaschilagani6782 жыл бұрын
I had a drinkoo,, Balu, Sunitha, ,thats correct on the Rhythm. Sri
@anisuni54535 жыл бұрын
Aabbbaaaa emaina Song, Exalet, thanks to Sunitha akka Garu and Balu sir garu.....,,,,,
@prakeshprakesh11644 жыл бұрын
Super
@Ranuwi3 жыл бұрын
మంచి పాట.
@ramarajutadi41712 жыл бұрын
బాలు గారికిమరణంలేదు 🙏🙏🙏🙏
@vijayalakshmigr39593 жыл бұрын
The great legend spb sir. 🙏 Mesmerising voice sir hats off u.👌👌
@chandrasekharreddydundi5872 жыл бұрын
Super super outstanding 👌
@srinivaschilagani6785 жыл бұрын
Sunitha is such a wonderful human, she stil failed in marriage, I am confused....what went wrong.....Duprie....Sri
@gaddamvarusuraiah36023 жыл бұрын
బాలు గారు మీరు maro అన్నమయ్య గారే Swamy మాకు దేవుడు లాంటి varu
@sujathasiddamshetty79192 жыл бұрын
Beautiful song.. balu garu👏
@chanduvankadaru32182 жыл бұрын
Evergreen song
@Santoshkumarlakkoji21855 жыл бұрын
Sir mee dress super sir singing gurinchi cheppakarledhu