" 360 నిజం ఆలోచనను మారుస్తుంది " ... చెనగపప్పు కాదమ్మా అది శనగపప్పు " .. పదాలు తప్పులేకుండా పలికితే తెలుగు బతుకుతుంది 🙏
@attaluribhuvaneswari16227 ай бұрын
ధూ చెనగపపు కాదు,ఇద్దరూ అంతే దొందూ దొందె, ఛీ ఛీ
@Ch.leelaprasad5 ай бұрын
Rayalaseemalo.chanagapappu.antaru
@anandpulagam91665 ай бұрын
@@Ch.leelaprasad ఓకే బ్రో 👍
@giddimahindrakumar10815 ай бұрын
A@@anandpulagam9166
@chennasatishyadav93584 ай бұрын
తెలంగాణ మండలికమ్ లో చెనగపప్పు అని కూడ అంటారు
@srinivasaitha96068 ай бұрын
మీరు మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఎన్ని కిలోల పల్లీలు పోస్తే ఎంత ఆయిల్ వస్తాయి ఫస్ట్ తెలుసుకోండి అప్పుడు మీరు రేటు కన్ఫర్మ్ చేసుకోవచ్చు పల్లీలు ఏం రేటు వస్తది ఆయిల్ పడితే ఎన్నికల్లో వస్తది మూడు కిలోల పల్లికి ఒక కిలో ఆయిల్ వస్తది
@chaithukisan34958 ай бұрын
జనరల్ నాలెడ్జ్ ఉంటే యాంకర్ ను పెట్టండి
@n.v.narasimharao80038 ай бұрын
చెనగపప్పు కాదు, శనగ పప్పు అండి. మంచి భాష నేర్చు కోండి.
@Nouse987658 ай бұрын
అన్న చెనగా పప్పు,శనగ పప్పు రెండు అంటర్ తెలంగాణ లో ..తపేం.లేదు
@chennasatishyadav93584 ай бұрын
ఆంధ్రగాళ్లు అన్నదే కరెక్ట్ కాదు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో చెనిగపప్పు అంటారు
@sowmyabattepati57028 ай бұрын
Good information .But Please యాంకర్ కి ట్రైనింగ్ ఇవ్వండి.
@ramarao70268 ай бұрын
నీ ఓవర్ యాక్షన్ అసలు ఏమైనా అర్ధం అయ్యిందా
@vijayadas867 ай бұрын
Ledu
@kanakarajuvanapala16983 ай бұрын
Pora
@ramdasipraveensharma29428 ай бұрын
ఆవిడకు మీరు క్వశ్చన్ వేస్తున్నారు వేసినప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత మాట్లాడండి మీరు ఆవిడ చెప్తుంది మధ్యలో ఉన్న తీసుకొని విజయ పచ్చడి పచ్చడి అనుకుంటూ మాట్లాడితే ఎలా ఉంటుంది ఆవిడ చెప్పనివ్వండి చెప్పిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడితే బాగుంటది
@subramanyamjosyula25108 ай бұрын
50% చవకగా ఇస్తున్నారంటే ఆలోచించండి. వ్యాపారమంటేనే ఒక విధమైన మోసం. మరీ ఇంత చవకగా ఇస్తున్నారంటే మర్మం ఏంటి? ఒకటి ఎక్స్పైరి అయిపోయిన సరుకుకి కొత్త లేబుల్ అంటించివుండచ్చు లేక కటేదాన్లో తయారుచేసిన కల్తి వస్తువులైనా అయివుండచ్చు. తొందరపడి మోసపోకండి. విలువైన ఆరోగ్యాం ఆపదలో పడకుండా జాగ్రత్త పడండి.
@KkbgrmOrsu8 ай бұрын
Niku teliyakapithe silntga undu ok na , kontha amount government baristundi.goduma Pindi kuda vchhindi warangul lo konnanu but regular gaedu
@reddyrathnaker27298 ай бұрын
chenagapapu D mart lo kuda 60 west fallo
@KkbgrmOrsu8 ай бұрын
@@reddyrathnaker2729 orey pagalga nikemyna brain undara chavakaga istunnara te Edo mosam untndi evaru ala thakkuva price ki ivvaru annavu,malli nive d mart darake istunnadu vallem thakkuva rateki ivvtledu antv avle badakv
@KkbgrmOrsu8 ай бұрын
@@reddyrathnaker2729 oka changa pappu iste chala? Goduma Pindi ivvamanu ,rice ivvamanu 29 kg
@KkbgrmOrsu8 ай бұрын
@@reddyrathnaker2729 idi Central government sceem , business kadura avle
@venugopalraju11908 ай бұрын
రూపాయి తగ్గించరు సగం ధరకు ఇస్తారా ఒక్కడ న్నా నిజం వీడియో పెట్టండి
@ravinderreddyguttikonda38908 ай бұрын
Election la mundu anni taggutayi tarvata anni perugutayi
@raoprabhakar9 ай бұрын
Namaste, Bharath wheet Atta(Godama pindi) minimum 10 kg, Rs. 29 per kg, available at old Alwal, secundrabad Near VBR Garden, High tension cable Rd. ADWIKA foods,
@vijayalakshmi85479 ай бұрын
ఫోన్ నెంబర్ పెట్టండి వాళ్ళు పెట్టి నీ నెంబర్ పనిచేయడం లేదు
@raoprabhakar8 ай бұрын
@@vijayalakshmi8547 Alwal shop vallu phone number circulate cheyadaniki ready ga leru
@hyddreamhub3 ай бұрын
Here Shenagapappu also available ? Please let me know
@raoprabhakar3 ай бұрын
@@hyddreamhub Shanagapappu, not in this store, but I saw same price, same brand at Metro stores
@smileyshiva698 ай бұрын
Cheppinde pade pade chepte video full choose opika evariki undadu..sodhi lekunte communicate cheyandi
@ksrinivas68528 ай бұрын
God. Bless
@srikanthreddy93008 ай бұрын
5liter can price chepu
@HariKumar-vo8no8 ай бұрын
TS. Oil fed..... Adeltration oil..... Own manufacturers kadu.... Private miller's nunchi purchase chasi pack chasi sale chaistharu.... Ex employee ni. Nenu. I know 😂😂😂😂
@rsramarao88738 ай бұрын
Sodi tagginchi point clear gaa brief gaa repitisions lekundaa cheppochugadaa
@nobletranslations43637 ай бұрын
Dear you are good- good information
@srinivasaraopasupuleti63438 ай бұрын
Vijayawada lo ekkadaundhi madam shop
@pnsmurthymani9 ай бұрын
Miyapur distributes address pettandi
@damerlarajanikanth58558 ай бұрын
Anchor gaaru branches ivvaledu
@kanumurivarma39468 ай бұрын
You don't understand one thing that they buy pallies directly from the formers At very low price. Hence they are able to give at a Lower price. Some viewers are saying the market rate of pallies which is not correct.
@d.v.ramana80374 ай бұрын
MEHDIPATNAM ఏరియా లో మీ ఔట్లేట్ ఉందా ? ఉంటే ఎక్కడ ఉంది?
Six months mundu nundi cheptunnaru Bharat rice vachindi ani Ippativaraku Hyderabad lo ledu Idi ila vuntayi Only advertisement No supply
@Ramu-jee8 ай бұрын
రిలయన్స్ స్టోర్స్ లో కూడా భారత్శనగపప్పు 60 rs
@RamaKrishna-tk7iu9 ай бұрын
Title mention wrong. Miss guiding your title.
@agencyapindia69504 ай бұрын
vijawada lo vunnaya branches?
@kashinathambeepeta28163 ай бұрын
ONLY TELANGANA LONE, ANDRA LO VIJAYA ANDRA BRAND VUNDI
@I.Dharmaraju4 ай бұрын
Rates cheppandi
@sadguna19989 ай бұрын
Cold pressed ganuga oil liter Rs: 285 naa, kg palli rate 130 paina undi, 2.5 or 3 kg pallilaku liter oil osthundi, liter rate 325 to 390 avuthundi, meeru liter oil rate 285 na, kalthi oil, refined oil, entha thakkuva cost unte antha west oil,
@madinenivandankumar10798 ай бұрын
Something error 😂😂😂
@kanumurivarma39468 ай бұрын
You don't understand one thing that they buy pallies directly from the formers At very low price. Hence they are able to give at a Lower price. You are saying the market rate of pallies which is not correct.
@HariKumar-vo8no8 ай бұрын
Own crushers kadu villu. Outside purchase chasi. Packing chaistharu..... 😭.. I know. Ex employee ni nenu 😂
@raaa86008 ай бұрын
Arey erri gorre gaa.... 70rs ki amochhu.... Just begum bazar lorry load 1lakh ki tiskuni vachhi 150rs oil packet Naku 70rs ki techha 120rs ki ammesha just 2 days stock sold out
@smgbasha8 ай бұрын
Ardham lekunda unnecessary questions by anchor, she should avoid please
@shhyaamprasad25687 ай бұрын
Relince stores lo bharathrice undi , konchem control biyyam kanna bagundi ...
@vvenkateswarao948 ай бұрын
Please Checkup out standing dates, other wise ill health may possess.
@janyavulacharan59958 ай бұрын
How to get dealership in AP. Please provide cintact number for details. Please
@MohammedAbdul-e1t7 ай бұрын
Address khaa hai wo nahe boll the
@GodaaryYaamazaala8 ай бұрын
Kendriya bhandar putlibowli metro stn koti Bharat rice available
చెనగ పప్పు కాదు, సెనగపప్పు అని పలకాలి ఇంకా భారత్ రైస్ కోసం రిలయన్స్ స్టోర్ వెళితే దొరుకుతుంది భారత్ రైస్ దొడ్డు బియ్యం లాగా ఉన్నది
@GodaaryYaamazaala8 ай бұрын
Rice bran oil 94 only at reliance
@kishorekumardarisi42778 ай бұрын
Vijayawada లో ఎక్కడ లేవు అమ్మడం లేదు
@nvkrishnareddy44838 ай бұрын
విజయవాడ లో ఆటో నగర్ 100 అడుగుల రోడ్డో చేర్తి ప్రక్కన ఆమ్ముతున్నారు
@chandanareddy84497 ай бұрын
Bharath rice ......we are waiting.
@saiadarsh6998 ай бұрын
Don't misguide viewers with wrong title for views
@prabhukatkam53977 ай бұрын
ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గర కి తసుకొని పోయి ల్యాబ్ టెస్ట్ చేస్తే డబ్లికెట్ ట ఒరిజినలా తెలుస్తుంది ముందు ఆ పని చేయండి యాంకర్ గారు అప్పుడు తెలుతుంది నిజం సరేనా.
@SasemSaseАй бұрын
Ivi anni chotla pettali
@thotaashok82608 ай бұрын
280rs - 140rs = 60-70 % super calculation
@Shreenivas-qt9qp4 ай бұрын
Rates are not normal they are buffing
@alwalshivakumar95169 ай бұрын
As per heading it's not correct...compare to market no difference...
@SrinivasreddyK-kp7wq5 ай бұрын
ముండా నీ ఓవర్ యాక్షన్ చూడలేక పోతున్నాము
@Zorogaming-z6g8 ай бұрын
Gold drop kada 1670 rs kada mam takuva akada odi mam 😢😢😢
@areyak47977 ай бұрын
అసలు ఈవిడకి యాంకరింగ్ చేయడం రాదు ఎందుకు పెట్టుకున్నారు రా బాబు
@raoGaru-s2c7 ай бұрын
యాంకర్ కడిగే విధానం తెలియటం లేదు ఇలాంటి వాళ్లలో మీ వ్యాపారం దెబ్బతింటుంది ఇప్పుడు చేస్తే మంచి యాంకర్ తో సీనియర్ తోనే చేయాలి
@prasadrao79366 ай бұрын
యాంకర్స్ కి కొంచెం తెలుగు నేర్పించి ఉచ్చారణ కుడా నేర్పించండి
@sundarraja91967 ай бұрын
" మన౦ R.T.C. లో వున్నామా !!! " తెలివి వుందా ???
@baburaodumala37667 ай бұрын
రేట్స్ ఎక్కువగానే వున్నవి
@HemaHema-l1w7 ай бұрын
Time antha oil dagara close చేశారు
@rameshraju53248 ай бұрын
Your overacting tooo much
@pnath0095 ай бұрын
Hi
@Kumarkumar-i1v2h3 ай бұрын
kothapet rythu bazar ekkuva tetuku ammutuhunnaru madam
@BUDDHA3968 ай бұрын
శనగపప్పు అంతే ఉండేది.... కంది పప్పు, మినప్పప్పు, వేరుశనగ పప్పు అడుగు
@SVinodrao8 ай бұрын
Please send me mall things navipet
@mohammadyakubjohnny82308 ай бұрын
Kalthi...shop...chala.denjar.shop😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@jagadishuppuluri97138 ай бұрын
Modiji can do wonders, this is true vedio, u can go and buy.
@jemima59758 ай бұрын
no Rice in the shop
@HRS1.08 ай бұрын
Free ga takkuvaki evadu ivvaru...ichina stock ayipotavi
@kattiritirapathirao40095 ай бұрын
15కేజీలు నుని ఏపీ లో 1620రూ మికు కావాలా
@maheshkondamadugu1747 ай бұрын
యాంకర్ అమ్మ మీ తెలుగు మాట్లాడే విధానం లో స్పష్టత లేదు మొదట మీరు స్పష్టమైన తెలుగు భాష నేర్చుకోండి....!
@townvlogs40057 ай бұрын
Language tho em undi message important adi chudandi
@anshubangaram_actingqueen35998 ай бұрын
Adress akada chitti
@NILASURESH-ek5kt6 ай бұрын
No 1 weast oil is pamoil because human not digested oil ane complicateds ki main oil problem adhi kuda sale chestunaruu original oil we can buy only ganuga oils only 😅😅
@HemaHema-l1w7 ай бұрын
అక్కడ ఎన్ని సరుకులు ఉన్నాయి మొత్తం చూపించడానికి చూడండి please తను ఎక్కువ మాట్లలకే టైం ఐపోయింది
@shivayes37738 ай бұрын
N nuvvulu kg 400 rs2 kgs for 1 litre oil why 216 this is cocktail oil
@PuvvadaVenkatasubbarao8 ай бұрын
నిదానంగా మాట్లాడండి అందరికీ అర్థమవుతుంది
@SVenktesh-f3o21 күн бұрын
Chettaga Vundi News Medam
@pavannandula7 ай бұрын
pratisaari Chenagapappu Anakande talli Vintunte boothulaa undi. Senagapappu
@saradaprasanna69177 ай бұрын
Baga chepparu. Manhi Telugu bhasha vacchina Anchor ni pettukondi. Vinasompu ga nanna vuntundi.