Praise the LORD Brother జోషి గారు . సుజాత సిస్టర్ భర్త స్వామి నాకు బాగా తెలుసు ఎలా అంటే నా దగ్గర పని చేసాడు తన సాక్ష్యం నిజంగా అద్భుతం నాతో కూడా తాగి గొడవ పడ్డాడు. కొద్ది రోజుల తరువాత తన సాక్ష్యం విని చాలా ఆశ్చర్యపడినాను దేవునికి అసాధ్యమైన కార్యము లేదు అని స్వామి జీవితం రుజువు చేసాడు అందుకు నేను కూడా సజీవ సాక్షిని
మీరు చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను బహు బలంగా ఆశీర్వాదించును గాక ఆమేన్
@LovelyBigWaterfall-tu2sx2 ай бұрын
రక్షకుడైనా యేసు క్రీస్తూ నామంలో మీకు వందనాలు.
@garigalatimoti10192 ай бұрын
Yes praise the lord amen 🙏 hallelujah సర్వ శక్తి మంతుడు దేవునికి సమస్తము సాధ్యమే ఆమెన్ హల్లెలూయ
@Kenny-qi4my2 ай бұрын
ఈ సాక్షాన్ని బట్టి యేసు నామానికి మహిమ కలుగును గాక. యేసే నిజమైన దేవుడు.
@praveennani46792 ай бұрын
Antha ledhu 1. Brama nunchi bayatiki randi
@ShivajiSena1Ай бұрын
@@praveennani4679 hi super counter
@praveenrazz1662 ай бұрын
దేవునికే మహిమ కల్గును గాక.. ఆమెన్ 👏
@balaswamypasala14912 ай бұрын
నశించిపోయే వారిని వెతికి తిరిగి రక్షించును మన యేసు ప్రభు ఆయన మహిమ ఘనతను వర్ణించుట నా వల్ల కాదయ్యా అంతటి గొప్ప ప్రేమమయుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవా నీకే వందనములు🙏🛐✝
@AnilDatla-j7q2 ай бұрын
నేను కూడా జై శ్రీరామ్ కానీ ఇపుడు నిజమైన దేవుడు యేసయ్య ను అరదిస్తున్నాను ❤
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మంచి వీడియో చేశారు గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ బి తిమోతి నాయక్ శివంపేట్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ 🎉🎉❤❤ మీరు అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మేము చూస్తున్నాం అండి
@ranimarlapudi56672 ай бұрын
సిస్టర్ మీలాంటి దర్శనం చూ సానూ😢 ముళ్లకిరీటంతో రక్తం కారుతూ వక సై డ్ గా కనిపించారూ😢 జీవముగల యేసయ్య 😢
@madigachinnaraju6882 ай бұрын
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
@samisami-kd6fq2 ай бұрын
సూపర్ సాక్షము నిజ దేవుడు నీ తెలుసు కున్నారు మీకు ధన్యవాదములు
చక్కని సాక్ష్యాన్ని అందించారు బ్రదర్, మీ పరిచర్యను దేవుడు బహుగా దీవించును గాక!, సహోదరీ సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు, ఆమె కుటుంబాన్నీ, పరిచర్య ను దేవుడు దీవించును గాక, ఆమేన్..