Athmeeya pranaamamulu Risha gariki naaku night maa akka pampindhi I link eccellent subject andi sama sthithi thrygun ya thitha, memu new energy dharma sthapana. Palepu sreedhar gari subject follow avutham sir adhi dhenini antani sthithi even guruvuni kuda you are not taking any support, vetithonu jodinchakunda nirvachinchinappudu that is real definition annaruga, Adhi shakthi chaithanyam ni swanthaga anubhuti chendhadam ante adhi vivarinchadanki veelu lenidhi kadhandi avuna🙏🙏🙏🙏nice andi higher knowledge
@maddukuriaparna5115 Жыл бұрын
Andharilonu pure nenu undhi dhanini dhanini pattali🙏
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@yeturisreedevi100510 ай бұрын
గాలి లో కలవడం లేదు risa చాలా దగ్గరగా వున్నాయి నీ మాటలు వినే వారికి. It's true.
@rushyendraraochikkala1419 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 😊😊😊😊🎉🎉🎉Our thoughts are always dynamic 🎉🎉 99% guru are influenced by their rigid thoughts and rhey can not guide individually 🎉🎉🎉One should guide subconscious mind by the conscious mind to get better thoughts and support whenever they want 🎉🎉🎉RUSHI
@KanthRisa Жыл бұрын
🙏
@NaniSpecials Жыл бұрын
Sir meeru cheppina vishayam naku cheppinattu ga vundi nenu adagakundane chepthunnaru naku avasaramayenavi Thank you sooomuch sir
@KanthRisa Жыл бұрын
సంతోషం
@kavyabrunda9 ай бұрын
Risagaru understood the essence.. But the problem is when we try to balance emotion with proper understanding of wisdom we get that in glimpses. But how to be in totality everysecond with that essence.. Is it through developing wisdom looking deeply with introspection? But you say neighther vipasana nor any sadhana can we reach that balance position? So i would like to know as how to develop that awareness in its totality without preconceived notions.. Does it comes with the nature of a person? Like some people see the world as it is and respond very minimally and go on with life.. Is it enough for a person? But some people like me has gained some knowledge or something has struck up in nirlipthatha .. So how to come out of that. Please elaborate this topic covering some aspects in depth 🙏
@gowri7398 Жыл бұрын
ఈగో విజయం గురించి చాలాబాగా చెప్పారు తన నిజ,సహజ స్టితు లు బాగా అర్థం అయినవి ధన్యవాదములు🎉
@padmajashekar2866 Жыл бұрын
నేను, నాజీవితమూ, ప్రకృతి...ఈ మూడూ నీ జీవన శీర్షాలయినపుడు.. ఆ త్రిభుజంలోని వైశాల్యమంతా.. నీ సహజస్థితే. అదే.. ఆనందం రూపంలో నీసొంతమయే 'yourself'.
@srinivasparimi420411 ай бұрын
Never seen such intelligent observation. Super
@yerradayanandam8202 Жыл бұрын
Excellent...ప్రతి ఒక్కరికి సింపుల్ గా అవగాహన కల్పించే ఒక వినూత్న విధానం.
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@kasaganisatyanarayama3574 Жыл бұрын
Exlent subject
@vijayak5944 Жыл бұрын
నేను యోగ టీచర్ గా ఉంటిని. సడన్ గా menesanu. ఎందుకు వదిలేసావని అడిగితే నాకు frastretion అవసరం లేదు అన్నాను.
@aadra1511 Жыл бұрын
నిజమైన సద్గురువు చెప్పేది ఎవరి అనుభవం వారిదే అని.కానీ dipendents అందరూ గురువుని మార్గదర్శిగా మన అనుభవాన్ని మనం పొందేది రియల్ చేతన్య స్థితి.దానిని ఎవరిది వారిదే experience చేయగలరు.అందరూ ధ్యానం అనేది ground ప్రిపరేషన్ అని భావించడం తెలియక ఇన్ని పాట్లు పడుతున్నారు.మీరు చెప్పింది 100% correct Kanth garu.😊
@swathigodishala2099 Жыл бұрын
Support అనేది మనల్ని మనకు చూపించేది బ్రో without support only god is there
@jyothivasa1567 Жыл бұрын
Eternal truths.ధైర్యం వస్తుంది మీ మాటలు వింటే.ధైర్యం ఎవరికంటే పరిచయం లేని చీకటి గదిలో light స్విచ్ వెతికే వారికి.నిరంతరం వెలుగు లో ఉన్నామనే స్ఫురణ understanding ఇస్తున్నందుకు.❤
@SunShine-xi9vv Жыл бұрын
😊😊
@SunShine-xi9vv Жыл бұрын
😊😊😊😊😊😊
@SunShine-xi9vv Жыл бұрын
😊😊
@yeturisreedevi100510 ай бұрын
భగవంతుడు అంటూ వేరే వున్నారా అంతటా సర్వ వ్యాప్తంగా వున్నది కదా
@SandeepKanduri Жыл бұрын
Anna , I want to talk with you once, Depressed in life and found your podcasts it helped me out bit , just one dream Anna want to talk with you , I'll feel better with your talk ❤
@KanthRisa Жыл бұрын
Ok next week number istanu
@pallavimedia5058 Жыл бұрын
Wow... reality 🎉
@ktriveni5458 Жыл бұрын
Good news sir 👌👌
@suneelakarumanchi3678 Жыл бұрын
Hi, "రీసా" గారు.. Wonderful Topic 👌👏👍మనలో సహజంగా ఉండేవి అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి.. మళ్లీ త్వరగా సహజ స్థితికి రాగలగాలి.. ఇలా చేయగలిగితే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.. తప్పకుండా చేస్తాం.. ధన్యవాదాలు మా మార్గదర్శి "రీసా" గారు🙏
@swathigodishala2099 Жыл бұрын
Bro humanity ఇచ్చిందే god
@KanthRisa Жыл бұрын
సరే. మీ అవగాహనతో మీరు జీవించండి. మీరు హాయిగా ఉంటే చాలు.. నన్ను ignore చేసి.. మీ జీవితాన్ని అనుసరించండి. Namaste
@manojshiva2208 Жыл бұрын
I have always been intrigued by the pendulum. In every fluctuation there is a centre. So i searched for it in my fluctuations. But fluctuations are happening only because i am moving. so i will just be still, i thought. Slowly I became anti social and boring. But now i can see that i was only trying to escape... there is no escape. there is only alignment............... i think.
@KanthRisa Жыл бұрын
Good observation
@manojshiva2208 Жыл бұрын
"namili pettaranuko" 😂 😂
@KanthRisa Жыл бұрын
Haha
@phanidhar8396 Жыл бұрын
గురువులను సాధనలను వెతుక్కుంటూ సహజ స్థితి నుండి తప్పించుకుంటున్న ము ఎంత వెతికితే అంత దూరం వెళ్లి పోతున్నాం నేను సహజస్థితి రెండు ఒకటే ప్రకృతి అంతా సహజ స్థితిలో ఉంది అంటే నేను లో ఉంది ఇక ఉండాల్సింది మనమే😆😆😆
@KanthRisa Жыл бұрын
🙏
@jayaramvakiti1858 Жыл бұрын
Life is simple but we make complicate.🙏
@KanthRisa Жыл бұрын
అవును జయరాం గారూ
@srisaimadhuravahini8975 Жыл бұрын
Bible vunnanta varaku Christian ki vimukti ledu...Great words
@rajagollapalli-fo5vn Жыл бұрын
yendakalam golisoda s a h a j a m but cock tin asahajam vanakalam verusangalu tinadam s a h a j a m but, pizza bargarulu tinadam asahajam sand lo art ni chudadam sahajam but soap la vantiki rasukodam asahajam
@chowkiyashwanth2518 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 matallev ....
@kanumuriramaraju5245 Жыл бұрын
Equilibrium Samyak dristi is samadristi Sama buddi is Samadhi Manomounam mandra ragam Risavadam🎉
Meeru matladey prathi mata yeppatiki vruda avvadu... 🙏
@KanthRisa Жыл бұрын
🙏
@DurgaDevi-pq6wz Жыл бұрын
🙏🙏🙏
@bheemavenugopal2963 Жыл бұрын
నమస్కారం సార్, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ప్రకృతే...ప్రాణి తో ప్రతి dealing కూడా ప్రపంచమే.మీ videos చూశాక నాకు ఇలాగే అర్థం అయింది. కరెక్ట్ena?Risa గారు.
@srimaitreya877 Жыл бұрын
Risa mana art related KZbin channel eppudu start chestharu
@KanthRisa Жыл бұрын
Soon
@RameshAa-nx2hq Жыл бұрын
"💙"
@swathigodishala2099 Жыл бұрын
Nako dout meru a support lekunda born ayyara😅
@KanthRisa Жыл бұрын
నేను చెప్పినది అసలు మీరు ఏమీ విననే లేదు.. మానసిక తలం వేరు శారీరకం వేరు. సంతోషం.. ఉంటాను