Nee Gudilo Gantanouduna Durgamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

  Рет қаралды 147,500

Kondala Swamy Ayyappa Bhajanalu

Kondala Swamy Ayyappa Bhajanalu

Күн бұрын

Nee Gudilo Gantanouduna Durgamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
Song Lyrics:
నీ గుడిలో గంటనౌదునా దుర్గమ్మా
నీ మెడలోమాలనౌదునా దుర్గమ్మా
నిను మోసే పల్లకౌదునా దుర్గమ్మా
వెలిగేటి జ్యోతినౌదునా దుర్గమ్మా
యేమైతేనేమి నీ పాద సేవలో
అను నిత్యము నన్ను నీ నీడన బ్రతకనీ
నీ గుడిలో...భలేభలేభలే...నీమెడలో...భలేభలే
నీ గుడిలో గంటనౌదునా దుర్గమ్మా
నీ మెడలోమాలనౌదునా దుర్గమ్మా
నీ కోవెల పచ్చని తోరణమై వుండనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ పాద పూజకు పువ్వులుగా మారనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ కోవెల పచ్చని తోరణమై వుండనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ పాద పూజకు పువ్వులుగా మారనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
యేమైతేనేమి నీ పాద సేవలో
అను నిత్యము నన్ను నీ నీడన బ్రతకనీ
నీ గుడిలో...భలేభలేభలే...నీమెడలో...భలేభలే
నీ గుడిలో గంటనౌదునా దుర్గమ్మా
నీ మెడలోమాలనౌదునా దుర్గమ్మా
నీ సన్నిధి ఢమరుకమై అనునిత్యం మ్రోగనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ చేతిలో శంఖమై నాదాలే చేయనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ సన్నిధి ఢమరుకమై అనునిత్యం మ్రోగనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ చేతిలో శంఖమై నాదాలే చేయనా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
యేమైతేనేమి నీ పాద సేవలో
అను నిత్యము నన్ను నీ నీడన బ్రతకనీ
నీ గుడిలో...భలేభలేభలే...నీమెడలో...భలేభలే
నీ గుడిలో గంటనౌదునా దుర్గమ్మా
నీ మెడలోమాలనౌదునా దుర్గమ్మా
నీ లాలి పాటకు ఊయల నేనౌదునా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ హారతి కర్పూర మై కరిగిపోదునా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ లాలి పాటకు ఊయల నేనౌదునా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
నీ హారతి కర్పూర మై కరిగిపోదునా
''దుర్గమ్మ తల్లి దుర్గమ్మ''
యేమైతేనేమి నీ పాద సేవలో
అను నిత్యము నన్ను నీ నీడన బ్రతకనీ
నీ గుడిలో...భలేభలేభలే...నీమెడలో...భలేభలే
నీ గుడిలో గంటనౌదునా దుర్గమ్మా
నీ మెడలోమాలనౌదునా దుర్గమ్మా
నిను మోసే పల్లకౌదునా దుర్గమ్మా
వెలిగేటి జ్యోతినౌదునా దుర్గమ్మా

Пікірлер: 66
@naagulasrinu
@naagulasrinu 7 күн бұрын
Kaka సూపర్ సూపర్ కాకా
@KondalaSwamy
@KondalaSwamy 7 күн бұрын
జై భవాని 🙏
@NarayanaNarayadu-qh1jk
@NarayanaNarayadu-qh1jk 5 ай бұрын
నా తల్లి కనకదుర్గమ్మ నన్ను కాపాడు అమ్మ దుర్గమ్మ పాదాలకి నమస్కారం 🙏🙏🙏🙏🙏
@srinuyadavyadav712
@srinuyadavyadav712 11 ай бұрын
Guru Bavani songs lyrics పెట్టండి
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Swamy description lo vunnayi choodandi lyrics Thank u 🙏
@NO...OPTION...01
@NO...OPTION...01 Ай бұрын
Lyrics pettandi swami
@KondalaSwamy
@KondalaSwamy 17 күн бұрын
జై భవాని డెస్క్రిప్షన్ లో వున్నాయి లిరిక్స్ చూడండి 🙏
@M.V.ROfficial
@M.V.ROfficial 8 ай бұрын
అన్న లిరిక్స్ సెండ్ చెయ్యవా ఈ పాటకి
@KondalaSwamy
@KondalaSwamy 8 ай бұрын
description lo lyrics vunnayi choodandi 🙏
@ICONGANESH-xk8cz
@ICONGANESH-xk8cz 10 ай бұрын
🌺🌺🌺🌺🌺🙏🙏🌺🌺🌺🌺🌺 జై జై దుర్గా భవాని మాత జై అమ్మ భవాని మాత జై 🌺 గురు భవాని గారు పాటచాలబాగుంది
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@ICONGANESH-xk8cz
@ICONGANESH-xk8cz 10 ай бұрын
@@KondalaSwamy 🙏🙏
@mvinoda7006
@mvinoda7006 3 ай бұрын
Durgamatakijai
@KondalaSwamy
@KondalaSwamy 3 ай бұрын
జై భవాని 🙏
@MRVOfficials01
@MRVOfficials01 11 ай бұрын
పాట బాగుంది గురుస్వామి గారు. లిరిక్స్ పెట్టగలరా. గురుస్వామి.
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏 Lyrics Description lo Vunnayi Check Cheyyandi
@BhavaniRolla-im4ej
@BhavaniRolla-im4ej 11 ай бұрын
Swami songs Chala baguni lyrics pettandi Swamy
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Lyrics Description lo vunnaayi chudandi, Views pakkana more ane option vuntundi andulo kanipisthayi 🙏
@dummusateesh8444
@dummusateesh8444 Ай бұрын
Lylic pettandi bhavani
@NO...OPTION...01
@NO...OPTION...01 Ай бұрын
Super ga vundhi swami song
@konababurao6039
@konababurao6039 11 ай бұрын
పాట నాకు చాలా నచ్చింది 🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@gurusai7421
@gurusai7421 11 ай бұрын
Mee patalanni chusanu bhavani 🙏 Super ga paadaru
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@VeerababuD-lk3mt
@VeerababuD-lk3mt 11 ай бұрын
మీ పాట చాలా బాగుంది గురువుగారు
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@SriniN-m1h
@SriniN-m1h 11 ай бұрын
Full song pampande
@SriniN-m1h
@SriniN-m1h 11 ай бұрын
Swamy
@sriramchitikela7657
@sriramchitikela7657 11 ай бұрын
Super song guru
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@Rowdybaby87
@Rowdybaby87 11 ай бұрын
మీ పాటలు అద్భుతం గా వుంటాయి
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@jlovestej2019
@jlovestej2019 11 ай бұрын
Gurugaru pata చాలా అద్భుతంగా అనిపించింది
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@dummusateesh8444
@dummusateesh8444 3 ай бұрын
Lyrics pettabdi swami
@KondalaSwamy
@KondalaSwamy 3 ай бұрын
లిరిక్స్ డెస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో వున్నాయి దయచేసి చూడండి 🙏
@srinivasaraochintala7377
@srinivasaraochintala7377 2 ай бұрын
గురువు గారు లిరిక్స్ పెట్టగలరు
@KondalaSwamy
@KondalaSwamy 2 ай бұрын
వున్నాయి చూడండి స్వామి డెస్క్రిప్షన్ లో 🙏
@chennakeshav673
@chennakeshav673 11 ай бұрын
🙏💐💐🙏🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@ajithkumarnadimpalli5733
@ajithkumarnadimpalli5733 11 ай бұрын
Bagundi sawmi
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@VenkateshVenkatesh-wx5zs
@VenkateshVenkatesh-wx5zs 9 ай бұрын
Song chalabagundi swamy🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@KondalaSwamy
@KondalaSwamy 9 ай бұрын
Thank u 🙏
@GnanesIppili
@GnanesIppili 10 ай бұрын
Swami lyrics pettandi
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Swamy description lo vunnaayi chudandi 🙏
@u.atchibabu1851
@u.atchibabu1851 10 ай бұрын
Krishnayya navula savadi song padandi
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@shekharborlakunta6888
@shekharborlakunta6888 11 ай бұрын
👌👌👏👏🙏🙏🌹🌹
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@Kashi-n9l
@Kashi-n9l 11 ай бұрын
❤💐💐💐💐🌺
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@vishnuchettu5581
@vishnuchettu5581 11 ай бұрын
Amma Durgamma 🙏🙏🙏🌺
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@mesalaramana8363
@mesalaramana8363 11 ай бұрын
జై దుర్గ భవాని
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@KunchalaRathanareddy
@KunchalaRathanareddy 10 ай бұрын
సూపర్ కొండల స్వామి
@KondalaSwamy
@KondalaSwamy 10 ай бұрын
Thank u 🙏
@penagantisrinu9314
@penagantisrinu9314 11 ай бұрын
Jai bhavani? 🙏🙏
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Thank u 🙏
@chandubusari
@chandubusari 11 ай бұрын
పాట చాలా బాగుంది స్వామి lyrics pettandi
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Description lo lyrics vunnaayi chudandi swamy Thank u 🙏
@MRVOfficials01
@MRVOfficials01 11 ай бұрын
👌👌👌👌👌 బాగుంది గురుస్వామి గారు. లిరిక్స్ ఉంటే పెట్టండి గురు స్వామి గారు
@KondalaSwamy
@KondalaSwamy 11 ай бұрын
Swamy Description lo Lyrics Vunnaayi Plz Okka Saari Choodandi Thank U 🙏
@bargavkathi
@bargavkathi 2 ай бұрын
2:00 ​@@KondalaSwamy
Kanaka Durga Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
6:47
Kondala Swamy Ayyappa Bhajanalu
Рет қаралды 139 М.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 24 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,3 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 71 МЛН
Amre - Сағынышым менің
3:43
Amre Official
Рет қаралды 265 М.
Ozoda - Lada ( Official Music Video 2024 )
6:07
Ozoda
Рет қаралды 16 МЛН
Asik - CONTROL
3:51
Asik Music
Рет қаралды 126 М.
Mirjalol Nematov & Ibrat Azamatov - Nozlaring (Videoklip)
4:23
Mirjalol Nematov
Рет қаралды 3 МЛН
Bagalau
3:29
Әсет Есжан - Topic
Рет қаралды 48 М.
HammAli & Navai - Всем заметно
3:33
HammAli & Navai
Рет қаралды 1,3 МЛН