జై భీమ్ బ్రదర్.. మన ప్రవీణ్ సార్ తో కలిసి నడువాలి బ్రదర్ 🌹🙏
@bandiashok93862 жыл бұрын
Yes
@VishwaJanani6992 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు...అన్నగారికి కృతజ్ఞతలు.... రోజుకి పది సార్లు వింటా....కొచెం కూడా బోర్ కొట్టదు.... జై భీమ్.....నీల్ సలామ్
@seenaseenu68272 жыл бұрын
వందల సార్లు విన్నా ఇంకా గూస్ బామ్ వసుతునా యి
@rameshpinna17482 жыл бұрын
@@seenaseenu6827 .
@suhasinisubhashini3836 Жыл бұрын
Nenu kuda
@Radharapu96762 жыл бұрын
మనకి మనం మనలో కొందరు నాయకులు స్తృష్టించుకుంటురు అన్న వాళ్ళ స్వలాభం కోసం... అందరం మనుషులమే ఇక్కడ ఉన్న జాతులు వున్నొడు లేనోడు రెండే కులాలు... జై బహుజన సామాజికం.. జై శాలివాహన
@ashokkumartuppali.30622 жыл бұрын
తెలంగాణ ఉద్యమ కేరటం, తన గళం తో ఆట,పాటతో ఎందరినో చైతన్యం చేస్తున్న మీకు ధన్యవాదాలు.. మట్టిలో మాణిక్యం మీరు..మీరు గర్జిస్తే పునాదులు కదులుతాయ్.. టైగర్ సాయి చంద్ అన్న జిందాబాద్..
@RRDMedia2 жыл бұрын
ధన్యవాదాలు అశోక్ అన్నగారు అలాగే నా చానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు
@శ్రీలత2 жыл бұрын
BSP Loki ravali anna
@prakashraavanmaharaaj182 жыл бұрын
నీ పాట , ఆటలతో తెలంగాణ రాష్ట్ర లో ఉన్న అందరినీ మెల్కొల్పుతునవ్ అన్న ,, అందుకు మీకు హృదయ పూర్వక అభినందనలు, కని మీరు ఇంకా ఆ trs పార్టీ లో వునాందుకు చాలామంది మీ గురించి తపుగా అనుకుంటున్నారు అన్న జర గాదని గురించి ఆలోచన జేయుండ్రి అన్న 🙏🙏💪💪✊✊
అన్న మీరు TRS పార్టీ నుండి బయటికి రావాలి మన RSP sir వెంటనే ఉండాలని కోరుకుంటున్నాము.
@shravanjangam36762 жыл бұрын
S
@pallesrinivas22052 жыл бұрын
Avunu anna nuvvu maku cheppe mundhu nuvvu TRS parti nundi bayataku ravali bhahujanulaku gurinchi
@akhilgajjela87702 жыл бұрын
👌
@pandupandu2082 жыл бұрын
Aayina raadu
@myvillagevideos78172 жыл бұрын
సాయి చందు కు తెరాస పార్టీ లో ఒక పదవి ఇచ్చాడు మీరు రోజూ తెరాస బజాన చేసేవాళ్ళు కదా అన్న sai చందు అన్న
@mattaraghavulu82052 жыл бұрын
Sir, జనజాగృతి కోసం మీ గళం మరి ఎన్నో చైతన్య గీతాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు మీ కృషికి ధన్యవాదములు.
@abhiteja39572 жыл бұрын
అన్న నువ్వు ఇంత మన గురించి అలోచించి ఒక్క అవగాహనా ఉన్నవడివీ ఎందుకు అన్న దొరల దొరల దగ్గర ఉన్నవీ చాలు అన్న ఇగా అక్కడ ఉన్నదీ వచ్యే అన్న ... నువ్వూ ఆ పంజరం లో ఉన్నదీ ........జీవితం లో ఎదగాలి కానీ అత్మ్మ అభిమానం చప్పుకొనీ తల దించుకొని ఉన్నదొదు అన్న అది మన జాతికి తెలీదు అన్న వచ్చేయ్ అన్న....... Love from Huzurabad
@Nareshlovely15142 жыл бұрын
జై భీమ్ అన్న సూపర్ సాంగ్ అన్న😍🙏
@mr_kumar_maharaj_official94022 жыл бұрын
సాయి చంద్రన్న ఫస్ట్ నువ్వు టిఆర్ఎస్ నుంచి బయటకు రా అన్న ప్రవీణ్ కుమార్ సార్ కి నీలాంటి వాడు తోడు కావాలి అన్నా బిఎస్పీ లోకి రా అన్నా❤️❤️❤️❤️❤️💪💪💪💪💪
@anjibpm32042 жыл бұрын
అన్న ఈ రోజులో కూడ కులం మతం బేధాలు జరుగుతున్నాయి జై భీమ్
@kandlapallysrinu99892 жыл бұрын
జై భీం అన్నా నాది షాదనగర్
@anandj92702 жыл бұрын
సాయి చంద్ గారు నమస్కారం మీరు సూపర్ స్టార్
@methryharish34122 жыл бұрын
Jai Bheem Anna I am from hydarabad good song
@rajendarpole1232 жыл бұрын
అన్న దయచేసి bsp కీ రండి ప్లీజ్ 👏👏👏 sai anna
@neeradinaryana94612 жыл бұрын
Anna meru elanti patalu enka padali video lu chiyali Anna manavallaku thi liyali 👌👌🔥👌👌🔥
@shekarvelupula40712 жыл бұрын
అన్నా మీరు మనువాద పార్టీల నుండి దయచేసి ముందుగా బయటకు రాగలరు 🙏
@kishanbandameedi61992 жыл бұрын
తమ్ముడు తెరాస వదిలి అర్.ఎస్.పీ బాట పట్టు..జై భీమ్
@rjtelanganachannel79292 жыл бұрын
Yes
@narsimluk91202 жыл бұрын
Yes
@katkooriprashanth66232 жыл бұрын
Yes
@mallamasunkoju297210 ай бұрын
😊😊😊ppllllllllllllllllllllllp😢😢❤ 😅 ni ni ni@@rjtelanganachannel7929
@ananthparle98027 ай бұрын
RSP Gadu oka pedda jaffa sodara bahujanulaki mosam chesthadu edo okaroju andaram mosapotham ayanani nammithe
@banothuparshuram8454 Жыл бұрын
సాయి చందు అన్న పాటలు,ప్రతి రోజు వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్న @@గర్జించే సింహం సాయి అన్న మిస్ యూ సో మచ్ అన్న
@munilalkepskills78842 жыл бұрын
Good lyrics 👏 Singer 👨🎤 🎤 Excellent
@kirankumar79662 жыл бұрын
Great anna iam andrapradesh..sklm district...jai bheem
@maddurinani87062 жыл бұрын
సాయి చందు అన్న ని పాటకి నిజంగా ఫీదా 🔥🔥🔥🔥🔥🔥🔥జై భీమ్ ✊️✊️
@harmikaharmika31462 жыл бұрын
Meeeru Bsp lo cheraaaaali brother, appude meee paaataki saardhakatha chekooorutundhi
@janardhang.j48492 жыл бұрын
అన్నా నువ్వు కేక పుట్టించే మాటలు,పాటలు పాడుతూ ఉన్నావ్ కానీ కేసీఆర్ ధోర చేతిలో బంధించి ఉన్నావ్, దయచేసి RSP ప్రవీణ్ సార్ తో కలసి BSP పార్టీ లోకి రావాలని కోరుతూన్నా.. ప్లీజ్..
@shivakrishnask65512 жыл бұрын
Yes this correct
@venkataiahbaarla46542 жыл бұрын
Keep it up Tammy. Iragdeeyi. Kasitho padalatho pagaladeeyi.👊🔥🔥🌞🌞💪💪
@thudumnari3872 жыл бұрын
మన జాతి ప్రఖ్యాతి గురించి పాట రూపంలో చాలా అద్భుతంగా ప్రదర్శిచినావ్ ఆ పాట వింటుంటే రోమాలు నొక్కబొడుసుకొస్తున్నవి కానీ మీరు చేసే పని అనగా బంఛాన్ దొర నీ కళ్ళు మొక్కుతా అని trs పార్టీని పట్టుకోని ఉడటం బాగాలేదు మీరు బీఎస్పీ కి రండి ....మీ వెంట మేము ఉంటాం
@rudraramgiri24602 жыл бұрын
Great sai Chand brother 🙏🙏
@yonaakoandrayona89132 жыл бұрын
దయచేసి మన బీఎస్పీ లో చేరండి జై భీమ్
@ehsandesgsustainabilitycla5752 жыл бұрын
Jaibheem jai jai ambedkar....sai chand anna manam antha a party lo vunnam ani kaduu....mana beddalaku samasyalu vasta manaku party lu kaduu ...mana jathulu mukyam....a tarvata partys .. Jaibheem jai ambedkar
@gemmelipeteru55212 жыл бұрын
ఆంధ్ర లోని కూడా ఈ ప్రోగ్రామ్స్ జరిగేలా తయారు చేయండి అన్న
@kotinarsimha49792 жыл бұрын
అన్న trs వది లీ రావాలి జై బీమ్ కు రావాలీ ఓకేనా అన్న
@బోత్సాసురేష్2 жыл бұрын
జై భీమ్🙏🙏🙏🙏🙏 పాట అద్భుతం అన్న
@joyinjesustelugusongs64582 жыл бұрын
Anna super lyrics salute 🙏🙏🙏👌👌 mind blowing voice
@madhukumaryadavcmpc.m.p64376 ай бұрын
I Miss You Anna 😂
@manikasarla12392 жыл бұрын
Back music matram super suppert chesturru super anna 🔥
@anudeepramtenki47732 жыл бұрын
మీరు అంటే నాకు ముందు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే trs లో ఉన్నందుకు కానీ మొదటి సారి మీ పై ఒక గౌవరవ మైన అభిప్రాయం కలిగింది ఎక్కడ ఉన్నా మీ వాయిస్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్న జైభీం జై బీస్ప్ జై RSP
@muppidiravikumar45292 жыл бұрын
Anna nee paata vinnamtha sepu goosebumps ..
@snehakameri6692 жыл бұрын
Super Anna 👍
@anvehicles22572 жыл бұрын
పాట తోనే తెలంగాణ వచ్చింది అది పాటకు ఉన్న దమ్ము... కానీ..
@vennky-369 Жыл бұрын
Rip సాయిచందు(మౌర్య) అన్న miss u anna.... love u అన్న...
@srinivasulum971811 ай бұрын
Johar sai chand mourya Anna
@jaibheemjohnnycreations31282 жыл бұрын
ఇతర దేశాలలో ఉన్న ప్రజలు డా,, బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు కానీ నా భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రం ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తించలేకపోతున్నారు. భారత రాజ్యాంగం గొప్పతనం తెలుసుకోండి. బహుజన మేలుకో...! రాజ్యాన్ని ఏలుకో...! జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊📘📚✍️✍️
అన్న జై భీం మీ వాయిస్ కూడా ఆర్ ఎస్పీ సర్ తో కలపండి బీ ఎస్ పీ లోకి రండి అన్న
@ravimankala6522 жыл бұрын
Anna nv super 🙏👍
@mahameedrimshah2 жыл бұрын
త్వరలోనే వస్తున్నారు సంయమనం పాటించండి
@devajimedi5962 жыл бұрын
good song Anna jaybheem
@marepakaravikumar98592 жыл бұрын
Good job Anna
@nareshnanu2 жыл бұрын
జై భీమ్ అన్న సూపర్ సాంగ్
@prashanthvlogs66952 жыл бұрын
Super bro, goosebumps must
@satishmathangi95792 жыл бұрын
ఇది కదా దళిత దళం
@isackummarikunta58842 жыл бұрын
అన్న ముందు TRS పార్టీ ని వీడి RSP సర్ తో nadavalini endaro ఎదురు చుస్తునారు అన్న
@rakeshrajeshk32982 жыл бұрын
ಜೈ ಭೀಮ್ 💙💙💙
@mariyannagudibandla45912 жыл бұрын
అంబేద్కర్ ఆశయం కోసం మీ పోరాటం వృథా కాకూడదు.,.
@nareshnanu2 жыл бұрын
అన్నలార ఇంటికొక్క రెంజర్ల రాజేష్ అన్న సాయి చాంద్ అన్న రాంబాబు లు తయారు కావాలి
@ArmyLover-lt8gx Жыл бұрын
Your voice is amazing and the style of speech. Words are sharper than Knife. THESE kind of knowledge has to learn by our all Innocent people JAI BHEEM JAI BHARAT
@venugopalmoyyi54282 жыл бұрын
ప్రవీణ్ గారు సెల్ నంబర్ కావాలి
@venugopalmoyyi54282 жыл бұрын
మందమర్రి నుండి VBA
@venugopalmoyyi54282 жыл бұрын
Vanchite Bahujan Agadi part
@venugopalmoyyi54282 жыл бұрын
Chennor Asembly convenor
@chinnab.76482 жыл бұрын
Super anna 😍
@jayeshsawari62192 жыл бұрын
Jai Bheem 🙏
@thalaiva52702 жыл бұрын
అన్న ముందు మీరు trs నుండి బయటకు వచ్చి అప్పుడు అంబెడ్కర్ గురించి మాట్లాడండి
Jai Bheem jai jai Bheem/please save our great Constitution
@RRDMedia2 жыл бұрын
Jai bheem anna
@athmajaram33802 жыл бұрын
Chaaala danyavadalu chandu anna 🙏 manchi paata ni andinchinanduku 💐🌹
@Nakkaprasad73632 жыл бұрын
Thanks Anna super song Jai Bhim
@swaroopkumar1706 Жыл бұрын
Chala superr ga padaru Anna
@srinivasseenu15942 жыл бұрын
Super song sai Chen's annya
@hamsalilameesala69982 жыл бұрын
Meeru Jai rsp anale
@kishangangarapu60192 жыл бұрын
Anna.kcr.nudi baitekeraa
@JadiChanti2 ай бұрын
Supar Anna Jai Bheem
@chkrishna3994 Жыл бұрын
Miru ma Dhalitha jathi vajram anna Miru lekapovadam ma duradrushtam anna garu😂😂😂
@kaivaremohan92402 жыл бұрын
Very good. Song. Sir.supar.voic
@manjuminnala31332 жыл бұрын
Wow 👌👌 anna
@vikramgoud41362 жыл бұрын
Jai bhim Anna chala baaga paadavu
@vedirasrikanth78852 жыл бұрын
సాయి అన్న ఒకటి మాత్రం నిజం అన్న మీరు గొప్పవారు...... 🫂🙏🏻🤝
@pavan_rock_edits95062 жыл бұрын
Super anna💪🏻💪🏻💪🏻💪🏻
@mailaramkankaiah65522 жыл бұрын
Super bro song 👍👍👍
@Ramesh-bg7ep2 жыл бұрын
Super anna✊✊
@VenkateshVenkatesh-mp8uw2 жыл бұрын
అన్నా జై భీమ్ అన్న నువ్వు ముందు టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు రా అన్న ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్లకు ని అటువంటి అవసరం చాలా ఉంది అన్నా ఇంకా పార్టీని పట్టుకుని పాకలాడుతావ్ ఏందన్నా మన బిఎస్పి మన ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి కుల వివక్షమైన పోరాటం చేసేది ఎప్పుడైనా నువ్వు రా అన్నా బయటకు రా అన్నా బిఎస్పి లోకి రా అన్నా జై భీమ్
@nithishteddu73282 жыл бұрын
Jai bsp jai rsp jai dsp jai vishardhan maharaj
@Justice-f2x9 ай бұрын
Rip Anna😢😢😢 ni maranam smarichukoleka potunna anna😢😢😢
@chakarivenkatesh25692 жыл бұрын
Goosebumps,,,,,,
@mahibhaicreations71762 жыл бұрын
Sai Anna I'm the Mahesh from vattem
@Bharathidasarisinger2 жыл бұрын
Sai chandhu anna super
@pasulamahesh71412 жыл бұрын
Spr anna🙏🙏
@alijalasharada57202 жыл бұрын
Jai Bheem. Jai insaan
@aletinagababu36702 жыл бұрын
Anna meru super anna
@user-ab2cd3ef42 жыл бұрын
జై భీమ్ జై జై భీమ్
@muppidiravikumar45292 жыл бұрын
మీరు bsp పార్టీలో కలవాలని కోరుకుంటున్నాం
@siroornaveen66662 жыл бұрын
Anna song super.....
@akki68232 жыл бұрын
Sai br join with RSP nd BSP
@candyphotography40872 жыл бұрын
Jai Bheem 💪👌🐘🐘🐘
@kannuridurganand2462 жыл бұрын
అన్నగారు మీ పాట ఎవరికోసం ఒక్కసారి ఆలోచించండి.. జై భీం
@hanumandlum21752 жыл бұрын
నిజమే కదా అన్న
@ramukandikanti84112 жыл бұрын
Super👌👌👌 jai bheem🙏🙏
@gajjelasrikanth88542 жыл бұрын
Jai Bheem ✊ Jai jai Bheem ✊
@ramdaslavudya945710 ай бұрын
Saichand బ్రదర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ miss you 😭😭😭😭
@nareshthokala967 Жыл бұрын
I love this song this is fact 😊
@sateeshsateesh21742 жыл бұрын
JAI BHEEM ✊ JAI BABASAHEB BHEEM RAO AMBEDKAR ASYALU VARDILALI ✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊ JAI BARATHA NASTHIKA SAMAJAM VARDILALI ✊✊✊✊✊✊✊✊✊
@sateeshsateesh14762 жыл бұрын
JAI BHEEM ✊✊✊ ANNA👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💅💅🙏🏻💅✊👌
@kollichinnibabuofficial2 жыл бұрын
Superb
@rameshmatte28942 жыл бұрын
Audio songs rikard chedi vadalandi sir.
@kaivaremohan92402 жыл бұрын
Jay. Bhim. Dada.
@vedirasrikanth78852 жыл бұрын
పాట మాత్రం 🔥........
@user-qp2jz4gv8b2 жыл бұрын
సాయి చందు trs ల కేంచి బయటికి వొచ్చి ఏ పాట వాడినా ఇనబుద్ది ఐతది.
@ysrlakshman5602 жыл бұрын
Super anna
@srsmachinaries85302 жыл бұрын
ఈ రిజర్వేషన్లు ఎందుకు అన్న అంత జెన్డ్రల్ ఉండాలి కదా .. అందరం ఒక్కటే కదా.. ఏమంటారు....