Sai Pallavi Open Heart With RK || Full Episode || Season -3 || OHRK

  Рет қаралды 2,854,332

Open Heart With RK

Open Heart With RK

2 жыл бұрын

Sai Pallavi Open Heart With RK || Full Episode || Season -3 || OHRK
#abnradhakrishna #saipallaviopenheart #saipallaviopenheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 2 300
@VISWANATH108
@VISWANATH108 2 жыл бұрын
ఆర్.కె with సాయి పల్లవి ఇంటర్వూ. .... ఒక తండ్రి తన కూతురుతో చేస్తున్న ఇంటర్వ్యూలా వుంది. సింప్లి సూపర్ సార్.
@satyavanibhamidi1561
@satyavanibhamidi1561 2 жыл бұрын
చక్కని రిప్లై అండి
@dasavsn7087
@dasavsn7087 2 жыл бұрын
Yes...I felt it.
@pavani6369
@pavani6369 2 жыл бұрын
Atla utantadhi saipallavi toni🥰🥰😍🥰🥰🥰
@avsprakashrao9939
@avsprakashrao9939 2 жыл бұрын
@@dasavsn7087 1
@raviavula2182
@raviavula2182 2 жыл бұрын
Abba
@Nageshkoduru
@Nageshkoduru 2 жыл бұрын
ఎవరిని ఎలా ఇంటర్వూ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి....R K SIR... SAI Pallavi simplicity ki..hats off
@mramabuddhudu2449
@mramabuddhudu2449 2 жыл бұрын
ఈ కాలంలో ఇంత పధ్ధతిగా సినిమా ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలు ఉంటారా గ్రేట్ 👏👏👏
@srinuvspl7704
@srinuvspl7704 2 жыл бұрын
మా అన్న NTR ఇంటర్వ్యు తర్వాత ఫుల్ గా చూసిన మొదటి ఇంటర్వ్యూ కానీ ఇది ఇంటర్వ్యూ లా లేదు తండ్రి కూతురు కబర్లు చెప్పుకున్నట్టు ఉంది బోర్ కొట్టకుండా చాలా బావుంది
@aviartvlogs8412
@aviartvlogs8412 2 жыл бұрын
ఒక్క నెగిటివ్ కామెంట్ అనేది కూడా లేదు. సాయి పల్లవి గారు అంటే అది. 🥰
@yashwanthkumarmuntha2463
@yashwanthkumarmuntha2463 2 жыл бұрын
స: సావిత్రి... స: సౌందర్య.... స: సాయి పల్లవి..... ఆ ముగ్గురు హీరోయిన్స్ సూపర్ అండి....💚❤️
@cmreddy1712
@cmreddy1712 2 жыл бұрын
Letter "S" very degnified and decency
@nagalakshmipoludas5858
@nagalakshmipoludas5858 2 жыл бұрын
Acting Lo Savitri tho polchandi not in other aspects .
@VinodKumar-wx9fx
@VinodKumar-wx9fx 2 жыл бұрын
Simrani
@rajaa3218
@rajaa3218 2 жыл бұрын
I guess u have missed a lots of sssssss
@yadihyavieos4726
@yadihyavieos4726 Жыл бұрын
.
@venkateshanugula3
@venkateshanugula3 2 жыл бұрын
మొదటి సారి నేనె పూర్తిగా చూసిన ఇంటర్వ్యూ సాయిపల్లవి గ్రేట్ గర్ల్ 😍❤️
@PanduKudurupaka
@PanduKudurupaka Жыл бұрын
No makeup...No short dress...No drama...only pure talent.. India's great actress Sai pallavi 🔥 That's why people love here 🤗
@Anithavsajjan
@Anithavsajjan 11 ай бұрын
Itz true 🥰...... She is quenn of the world 🥰😍
@V_army._
@V_army._ 5 ай бұрын
Yes
@gopalyadav3930
@gopalyadav3930 3 ай бұрын
Nee Language matladey vidanam Madam intlo oka family member Mana mundhu kurchoney matladuthunnattu undhi Bangaroo Thalli.
@malkannagarisayareddy752
@malkannagarisayareddy752 2 жыл бұрын
మన దగ్గర ఉన్నారు స్టార్ పేర్లతో కాని తెలుగులో మాట్లడరు ,, కానీ ఎక్కడో పుట్టి కూడా తెలుగు నేర్చుకొని ఇంత మంచిగా ప్రతి ప్రశ్నకు తెలుగులోనే సమాధానం చెప్తుంది నువ్వు సూపర్ తల్లి
@lovarajusiyadula843
@lovarajusiyadula843 2 жыл бұрын
Adhe sai pallavi ante
@prasannasingh8090
@prasannasingh8090 5 ай бұрын
👏👏👏👏👏👏👏
@Padmavathi-nt3ff
@Padmavathi-nt3ff 4 ай бұрын
😮🎉ఘఘఘఘఘఘగగ
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
సాయి పల్లవి ♥️ మనసు విప్పి మాట్లాడుతుందని ఎంతమంది ఫీలవుతున్నారు ♥️
@samsamsamsansamsam2712
@samsamsamsansamsam2712 2 жыл бұрын
S INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOND MOM IN THE HUMAN , PLEASE.CHANGE, COW IS SECOND MOM - IN THE HUMAN ?? WHY KILLED AND EAT ??? INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOND MOM IN THE HUMAN , PLEASE.CHANGE,
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
@@samsamsamsansamsam2712 ,🙏🇮🇳🙏❤️♥️👌
@vibhasatuluri4007
@vibhasatuluri4007 2 жыл бұрын
@@samsamsamsansamsam2712 very true.
@vijayasanjeevi6798
@vijayasanjeevi6798 2 жыл бұрын
Very sincere
@doominfinite
@doominfinite 4 ай бұрын
Don't you Feel that why are u asking all Yes indeed She was a Pure Gem 💎
@ankamprakash8631
@ankamprakash8631 2 жыл бұрын
చాలా చక్కని ఇంటర్వ్యూ. సాయి పల్లవి చాలా హంబుల్ గా చూడముచ్చటగా జీవితంపై చక్కని అవగాహనతో సమాధానాలు ఇస్తుంటే ఎప్పుడూ ఎదుటివారిని బాకరాలను చేయడానికి ప్రయత్నించే rk గారు కూడా చాలా పొలైట్ గా ఒక కూతురితో మాట్లాడినట్లు మాట్లాడారు. చివరలో ఆయన సాయి పల్లవిని ఉద్దేశించి పలికిన మాట "అమ్మ" RK లాంటి వారితో ఆ మాట అనిపించుకుంది అంటే సాయి పల్లవి నిజంగా ఒక మంచి పిల్ల. మన ఇంట్లో ఉండే ఒక ఆడపిల్ల. హ్యాట్సాఫ్ సాయి పల్లవి. Thank you RK గారు🙏🙏
@VinayTruth
@VinayTruth 2 жыл бұрын
18k Likes కి జస్ట్ 2 dislikes నేనెప్పుడూ ఏ విడియో కి చూడలేదు. సాయి పల్లవి ఎంతో గ్రేట్!
@sailajapawar6485
@sailajapawar6485 2 жыл бұрын
సాయి పల్లవి. సినిమా పరిశ్రమకు విలువైన బహుమతి.love u
@boyathirupal4428
@boyathirupal4428 2 жыл бұрын
Super intrew
@kissstar123
@kissstar123 2 жыл бұрын
avuna nijama
@mummanifarm4152
@mummanifarm4152 2 жыл бұрын
@@kissstar123 అవునూ! నిజమే!
@kissstar123
@kissstar123 2 жыл бұрын
@@mummanifarm4152 bokkale
@mummanifarm4152
@mummanifarm4152 2 жыл бұрын
@@kissstar123 yela perigav chinna. manchi maatalu nerpaledha yevaru niku ??
@BadaSrinu
@BadaSrinu 2 жыл бұрын
ఒక్క నెగిటివ్ కామెంట్ కూడ లేకుండా abn లో ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంట నైస్ సాయి పల్లవి గారు thanks to abn 🙏
@kissstar123
@kissstar123 2 жыл бұрын
nenu pettina negative comment chusko
@SANTHICHINTALAPUDI
@SANTHICHINTALAPUDI 2 жыл бұрын
Yes really we're soo proud like such a great character that u role play in present polluted cine industry ,U have a bright feature by Grace of God Dear blessed pallavi 🙏
@hyderabadnandu7400
@hyderabadnandu7400 2 жыл бұрын
Ur right
@kirankumar-in6jr
@kirankumar-in6jr 2 жыл бұрын
Anushka dhi kuda
@BadaSrinu
@BadaSrinu 2 жыл бұрын
@@kirankumar-in6jr అవునా నేను చూడలేదు
@swarupaparchuri6686
@swarupaparchuri6686 2 жыл бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడుతోంది. తెలుగు అమ్మాయిగా తెలుగువార్ని మాయ చేసింది. మాట్లాడే విధానం బాగుంది. తెలుగువారి తరుఫున అభినందనలు.
@ragadeepthigade1137
@ragadeepthigade1137 2 жыл бұрын
what a beautiful soul Sai Pallavi, this is my first ever comment on social media. I wish this interview gets dubbed in all the languages. Great inspiration and good human being with humbleness and kind heart.
@satyanaresh8971
@satyanaresh8971 2 жыл бұрын
Rk గారూ మీరు చేసిన ఇంటర్వూ లొ ఇది ఒక్కటి బెస్ట్ super
@slrtechnosalescorporation5125
@slrtechnosalescorporation5125 2 жыл бұрын
సంస్కారం వినయం ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి ఉన్న అమ్మాయి సాయి పల్లవి.ఈ రోజుల్లో హీరోయిన్స్ ఈ చిన్న పిల్లని చూసి చాలా నేర్చుకోవాలి. All the best
@sundipmittal
@sundipmittal 2 жыл бұрын
Lord has really given extra time & attentiin in creating Sai Pallavi. The tone, voice & pitch in which she delivers her powerful words, gives goosebumps.
@karthikak8657
@karthikak8657 2 жыл бұрын
Once she used this will people accept her but then when we loved her it gave her more confidence 🥺❤️
@sandeepaneekumarasiri336
@sandeepaneekumarasiri336 Жыл бұрын
@Sandeepanee Kumarasiri this man is using my profile name to comment against Sai Pallavi 😡 I am a Sai Pallavi fan ❤
@srinureddy55
@srinureddy55 2 жыл бұрын
Savithri garu , sowndarya garu & sai pallavi. garu. legends..I always like these great women ..In this generation I would like grow my kids like Sai Pallavi..I love you sister
@ss50505
@ss50505 Жыл бұрын
Savitri...Sai Pallavi....
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
సాయి పల్లవిని చూస్తే మనింట్లో ఉన్న అమ్మాయిలాగే ఉంటుంది మంచి డాన్సర్ సూపర్ తల్లి ✍️
@mohammedgalab9882
@mohammedgalab9882 2 жыл бұрын
Tq sai pallavi madam
@ravir984
@ravir984 2 жыл бұрын
Super
@ramprasadabbarajuramprasad4921
@ramprasadabbarajuramprasad4921 2 жыл бұрын
Sai Pallavi. You are simply great.
@bheemull
@bheemull 2 жыл бұрын
మన ఇంట్లో అమ్మాయిలు ఇలా ఉంటారా...😀😂
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
నీలాంటి తెలివితక్కువ వారికి ఇలాంటి విషయాలు అర్తంకావు
@user-es1qm9me9s
@user-es1qm9me9s 2 жыл бұрын
సాయి పల్లవి ఇంటర్వ్యూ ఎక్కడా బొర్ కొట్టలేదు చాలా బాగుంది..మంచి డ్రెస్సింగ్ సెన్స్.. ఫుల్ మెచ్యూర్డ్ మైండ్ ..పాజిటివ్ థింకింగ్..నేచురల్ బ్యూటీ..డ్యాన్సర్.. యాక్టర్.. డాక్టర్.. ఇవన్నీ కలగలిపి సాయి పల్లవి😘🤗
@SMARTYSUCHU
@SMARTYSUCHU 2 жыл бұрын
Mobile
@bhagyagoud5706
@bhagyagoud5706 2 жыл бұрын
oh
@umadevialapati1619
@umadevialapati1619 2 жыл бұрын
Ok
@jaganmohan7134
@jaganmohan7134 2 жыл бұрын
As a doctor and actor look into the society and spent 2percent from your income to the poor society that will gives more glamour to your family
@TANUKUCHILDOFGOD
@TANUKUCHILDOFGOD 2 жыл бұрын
kzbin.info/www/bejne/oZPSl6tsecZ5j7M
@vamshikrishna298
@vamshikrishna298 2 жыл бұрын
She proved that if we have acting skills and dances skills we no needs to compromise at any time as an heroin 👍💐
@ranjithgaddam19
@ranjithgaddam19 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత sai pallavi గారి పైన మరింత గౌరవం పెరిగింది. 🙌
@Prathima9634
@Prathima9634 Жыл бұрын
True
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
ఇలాంటి మనస్తత్వం కలిగిన అమ్మాయిలు మీ జీవితంలోకి రావాలంటే... మీరు కూడా అంతే పద్ధతిగా ఉండాలి అబ్బాయిలు జాగ్రత్త..... పద్దతి చాలా ముఖ్యం
@anuradha105
@anuradha105 2 жыл бұрын
😆😆
@suhasdutta4160
@suhasdutta4160 2 жыл бұрын
Avari character rather than looking for certain character just accept whoever comes.
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
@@anuradha105 🙄🤣🙄
@anuradha105
@anuradha105 2 жыл бұрын
@@user-ex4ci3de9k ఏమైంది ?
@shammimogal2180
@shammimogal2180 2 жыл бұрын
Adi Avvadamma 🤣
@telugutalentedkidsformula9889
@telugutalentedkidsformula9889 2 жыл бұрын
ఇంతటి మంచి సంస్కారాన్ని నేర్పిన సాయి పల్లవి తల్లిదండ్రులకు శతకోటి వందనాలు.
@deepmindrobotics6464
@deepmindrobotics6464 2 жыл бұрын
@vishalpayalnaidu5757
@vishalpayalnaidu5757 2 жыл бұрын
Samskaram andari parent's nerpistharu nerchukovadam nerchukokapovadam mana chethulalo vundi saipallavi nerchukundi mari meeru
@lakshmip4856
@lakshmip4856 2 жыл бұрын
Yes 🙏🙏
@gadesatyavati15
@gadesatyavati15 2 жыл бұрын
Qqqq
@darbhakrisnaveni2914
@darbhakrisnaveni2914 Жыл бұрын
@@deepmindrobotics6464 \
@anvithas_aesthetics
@anvithas_aesthetics 2 жыл бұрын
Ohh my goddd..i can't believe how can someone be soo humble...after having achieved so much in life..and the way she wasn't taking compliments at all...🥺she is the sweetest film celebrity ive ever seen♥️
@ravishankar7084
@ravishankar7084 2 жыл бұрын
Hii anvitha
@kavithaghost134
@kavithaghost134 2 жыл бұрын
Actress Life span is 10 Yrs only. She not achieved all in Life
@ravishankar7084
@ravishankar7084 2 жыл бұрын
@@kavithaghost134 what she has to Achieve?
@jay6092
@jay6092 2 жыл бұрын
After watching this interview I am in awe of Sai Pallavi. She is a unique heroine. Very kind and sweet ♥️
@sundipmittal
@sundipmittal 2 жыл бұрын
Absilutely.
@rumaanads4415
@rumaanads4415 2 жыл бұрын
సినిమా చరిత్ర లో కాస్మెటిక్ ఆడ్.& ఏ ప్రోడక్ట్ కి కూడా add చేయని వండర్ ఫూల్ యాక్టర్ సాయి పల్లవి ❤🙏
@poduguvenkatanagarjuna8199
@poduguvenkatanagarjuna8199 2 жыл бұрын
Good person also
@mallikarjunapasupuleti7977
@mallikarjunapasupuleti7977 2 жыл бұрын
లక్షణమైన పదానికి నిలువెత్తు రూపం సాయి పల్లవి👏👏👏
@apurirreddy
@apurirreddy 2 жыл бұрын
TillNow this is the Most honest interview by RK…. She is awesome human being… good luck saiPallavi…
@sunnyfrancis6126
@sunnyfrancis6126 2 жыл бұрын
The only interview where RK didn't threw his weight around... I think Humbleness of Sai Pallavi made to do that. Such an adorable and beautiful Interview.
@vijayaraghavanvenkatesan7159
@vijayaraghavanvenkatesan7159 2 жыл бұрын
Very True and it is evident. It improves his character
@friendsformula
@friendsformula 2 жыл бұрын
లక్షణమైన అమ్మాయి అన్న పదానికి నిలువెత్తు రూపం Sai Pallavi 😍❤️
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
OHRK - లేడి పవర్ స్టార్ సాయి పల్లవి గారు రావడం చాలా ఆనందంగా ఉంది తెలుగమ్మాయి కాకపోయినా, తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది, మాట్లాడుతుంది ❤️😍
@kotinarisetti322
@kotinarisetti322 2 жыл бұрын
@Chinna_Socialism pora peda pooka
@harikrishna1194
@harikrishna1194 2 жыл бұрын
ఇగ మన తెలుగు వనితల ఉన్నారు ... తెలుగు మాట్లాడితే చిన్నతనం అనుకుంటారు
@kotinarisetti322
@kotinarisetti322 2 жыл бұрын
@Chinna_Socialism munda okkadari nuvvu evarikina emina sahayam chesavo gurthu thecchukko ni sodi pooka
@Ashagangadhar5599
@Ashagangadhar5599 2 жыл бұрын
@Chinna_Socialism 😘ZzzZzZz%
@Ashagangadhar5599
@Ashagangadhar5599 2 жыл бұрын
Zz
@pulireddy5441
@pulireddy5441 Жыл бұрын
You are pure soul , blessed , gifted and smiling from heart . No words to say.
@dinakarandina9891
@dinakarandina9891 2 жыл бұрын
Excellent interview..she is my like daughter. I too entered AP with out knowing Telugu. In 1985. Learnt Telugu . And proud of her from my state.
@ramur7262
@ramur7262 2 жыл бұрын
ఎంత మంది పూర్తి ఇంటర్వ్యూ చూసారు 👍👍😍😍
@ashokbabubandlamudi6158
@ashokbabubandlamudi6158 Жыл бұрын
Eanni times choosaru ala adgandi
@Zuber3452
@Zuber3452 Жыл бұрын
0
@tangudusrinivasrao9750
@tangudusrinivasrao9750 11 ай бұрын
🎉
@gurumanchisenapathi7565
@gurumanchisenapathi7565 5 ай бұрын
Sairam
@bhargavaramysharma
@bhargavaramysharma 4 ай бұрын
Good inervew
@SSubbu5346
@SSubbu5346 2 жыл бұрын
ప్రతి అబ్బాయి మీలాంటి అమ్మాయి తన లైఫ్ లోకి రావాలి అని కోరుకుంటాడు..ఒక గొప్ప నటి సాయి పల్లవి ❤️💕💕❤️❤️🥰❤️🥰❤️❤️🥰 ఒక సావిత్రి గారు ఒక సౌందర్య గారు ఒక సాయి పల్లవి 🥰❤️❤️💕
@kuchanabharatharatnadevi8442
@kuchanabharatharatnadevi8442 2 жыл бұрын
Such a excellent, adorable, message oriented interview. This generation has to see this interview, to learn some humbleness, kind, simplicity & etc.
@sudhanagalakshmidevarakond3514
@sudhanagalakshmidevarakond3514 2 жыл бұрын
It's such a wonderful interview. Such a simple being she is... Kudos to her parents who raised her in such a humble and grounded way.. 🙏🙏 And in this interview I felt very great about RK garu also. In all his other interviews RK garu asks questions assertively and as an interviewer but here I saw RK garu admiring the girl, respecting her talent and behaviour and lot of times talking to her as he talks to his daughter or granddaughter with a lot of rightful affection. It's an entirely different RK garu I have seen here. Feels good..
@gayathrisonti3108
@gayathrisonti3108 2 жыл бұрын
సాయిపల్లవి తెర మీద ఎంతగా నచ్చిందో, live chat లో కూడా అంత నచ్చింది😊👏 God bless you Sai Pallavi🙌💐
@nissiphysiocarecenter3108
@nissiphysiocarecenter3108 2 жыл бұрын
She is a precious diamond in the crown of calama తల్లి
@Saran.Suresh
@Saran.Suresh 2 жыл бұрын
Sai Pallavi is a prime example of how human can be so grounded, humble and respectable. Wonderful person!
@adityatapi7513
@adityatapi7513 2 жыл бұрын
My foot, closet jhdi
@Jhaaninc
@Jhaaninc 2 жыл бұрын
The day she comes after u u will cry ! Dont't be such suck up !
@Jhaaninc
@Jhaaninc 2 жыл бұрын
@KohiNoor Diamond belongs to India Not yet ,not yet ! She is a smart individual and will apologise or do do something to avoid all this & quell this controversy ! DMK is in power in TN with YSRC in Andhra it is a Rice bag paradise , they don't care about shit literally . Once the Petroleum from Russia arrives then the truth will come out in the open ! 24th of June marks the end of Kaliyug and strangely it falls on Friday this time . Then the fun begins with the start of Sat Yug which will activate the Sanatani DNA the true Bharitya DNA. The truth will set all free! Oh and FYI Kohinoor is also claimed by Pakistan .
@praveensagar3529
@praveensagar3529 2 жыл бұрын
@@Jhaaninc 😂😂
@janakiramrao6796
@janakiramrao6796 2 жыл бұрын
సాయి పల్లవి గారికి నా శుభాకాంక్షలు, మీరు ఎల్లపుడూ ఇలాగే నవ్వుతూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను 💐💐
@sankarrao808
@sankarrao808 2 жыл бұрын
మీ లాంటి వాళ్లు తెలుగు సినిమా పరిశ్రమ లో వుండటం వల్ల తెలుగు ప్రజలు కు ఎంతో గౌరవాన్ని పెంచుతుంది
@milkypriyamannuru9465
@milkypriyamannuru9465 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఇంటర్వ్యూ చూశాను, ఒక గంట పదినిమిషాల 18 సెకన్లు , సింగిల్స్ సేకెన్ కూడా skip చెయ్యకుండా చూశాను❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@JagguBhai9580
@JagguBhai9580 2 жыл бұрын
Enduku Mova
@karatekungfu
@karatekungfu 2 жыл бұрын
@@JagguBhai9580 ఎందుకు అయితే నీకెందుకురా బోసిడికే?
@pandu0303
@pandu0303 2 жыл бұрын
@@karatekungfu nñ!mb😁😁🔷☺️😍👍😝😅😀😅😅😄😄😄😁😁😁😁😄🔷🤣😁😄😄😄😄🤞
@georges2820
@georges2820 2 жыл бұрын
@@pandu0303 to
@iamgeethareddy
@iamgeethareddy 2 жыл бұрын
Nenu kudaa😍😍😍
@mrchannel1499
@mrchannel1499 2 жыл бұрын
నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య తర్వాత సాయిపల్లవి మాత్రమే నా ఫేవరెట్.
@chandolifestivals5834
@chandolifestivals5834 2 жыл бұрын
ఇది ఇంటర్వ్యూ అంటే...సాయి పల్లవి గారి ఇంటర్వ్యూ అంటే ఇలా ఉంటుంది....సాయి పల్లవి గారు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్న....ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు నచ్చిన వారు మీరు ఒక్కరే...I love saipallavi 😍😍😍
@joanhebert73
@joanhebert73 2 жыл бұрын
wish there was English subtitles i love Sai Pallavi. so sweet sensitive intelligent and talented. Your interviews are well known to be very good but the world that does not speak the languages of India...Dhanush and Sai are world class stars. Let the world in on their public appearances please.
@santoshappana8713
@santoshappana8713 2 жыл бұрын
🙏 సాయి పల్లవి లాంటి అమ్మాయి భార్యగా రావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటా డు, అంతా గొప్ప నటి సాయి పల్లవి🙏
@kissstar123
@kissstar123 2 жыл бұрын
​@@we_are_family143 vachindi po
@SSubbu5346
@SSubbu5346 2 жыл бұрын
Yes
@therockstar5027
@therockstar5027 2 жыл бұрын
Le anna Nak sai Pallavi eh ravalani korukuntunna ..
@jyothimkt
@jyothimkt 2 жыл бұрын
Yes exactly nadhi kuda same feel
@rajaa3218
@rajaa3218 2 жыл бұрын
She is just a actor.....
@SJB74
@SJB74 2 жыл бұрын
నేను చూసిన, R.K గారు చేసిన the best interview అనుకుంటున్నాను. వినయ విధేయతలున్న వారిని R.K. గారు అంతే గౌరవంగా సంభోదిస్తారని అర్థం అయ్యింది. మీరు ఇంత బాగా మాట్లాడడం ఏ interview లో చూడలేదు Sir.
@pavankumarkabali5959
@pavankumarkabali5959 2 жыл бұрын
అదృష్టవంతుడు అంటే ఎలాన్ మస్క్, బిల్గెట్స్, అంబానీ వీళ్ళు కాదు సాయి పల్లవి ని చేసుకోబోయేవాడు
@vijayasushmaadk4216
@vijayasushmaadk4216 2 жыл бұрын
Eduku andi
@pavankumarkabali5959
@pavankumarkabali5959 2 жыл бұрын
@@vijayasushmaadk4216 డబ్బు ఉంటే వేరే హీరోయిన్లు ఎవరైన పెళ్లి ఒప్పుకుంటారు... కానీ సాయి పల్లవి ఒక వ్యక్తి ని ఒకే చేయాలంటే అతనికి కచ్చితంగా అదృష్టం ఉండాలి
@chikkullaupender3706
@chikkullaupender3706 2 жыл бұрын
ఆమె డాన్స్ నెమలి నాట్యం లా పక్కింటి తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది
@jeedinareshgoud8090
@jeedinareshgoud8090 2 жыл бұрын
Madam sir madam అంతే బంగారం సౌందర్య తరువాత నాకు ఇష్టమైన హీరోయిన్ సాయిపల్లవి.. 😍😘🥰
@prabhuvukkadala
@prabhuvukkadala 2 жыл бұрын
What a simple, cute beautiful Girl! Sai Pallavi with Firm principles of keeping up her dignity without feeling any head wait. She attributed all her success to God which shows her higher level of spirituality and proved that even in the present trend of Vulgarity in Cinemas, if one is determined, she can see success without exposing her body. Hats Off to her. After many many years in this cinema industries, she is the only smart Girl touched my heart and I will be happy to accept her as my daughter if she also wishes(I know it is a distance possibility). Blessed are her parents. I wish her a long, healthy and a wonderful future. I am very much impressed with her nature.
@sundipmittal
@sundipmittal 2 жыл бұрын
Visited Tamil Nadu last year for the first time & I immediately fall in love with it. In extension of love, i happened to watch the dance video Rowdy Baby and it was awesome. Sai Pallavi's dance has depth & watching this gossip with Sai i am speechless. Her chatacter is like a bottomless abbyss. Very rich thoughts. She is ideal for everone.Very nicely broughtup. Congratulations to her parents.
@navyaa2231
@navyaa2231 2 жыл бұрын
Oka Savithri Oka Soundarya Oka Saipallavi ❤️❤️❤️
@aviartvlogs8412
@aviartvlogs8412 2 жыл бұрын
Supper word
@chandhucreations5487
@chandhucreations5487 2 жыл бұрын
But vallala life end kakudadhu
@kirankumar-in6jr
@kirankumar-in6jr 2 жыл бұрын
Anuskha
@lovarajusiyadula843
@lovarajusiyadula843 2 жыл бұрын
@@kirankumar-in6jr Billa chudu bhayya
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
నా ఇంట్లో అమ్మాయి అని ఎవరికి వారు అనుకునేలా ఉంటుంది ♥️ సాయి పల్లవి కట్టుబొట్టు మాట్లాడే పద్దతి
@kissstar123
@kissstar123 2 жыл бұрын
అవునా...
@ravijake2117
@ravijake2117 2 жыл бұрын
Marriage టాపిక్ లో RK గారు..... నువ్వు ఇంకా చిన్న పిల్లవి, ఇంకా చాలా టైమ్ ఉంది అంటాడు ఏంటి.? She's 30 years old Now.
@Sukanyavalleru
@Sukanyavalleru 2 жыл бұрын
@@ravijake2117 ya she is 31 already I too got the same doubt 😅
@puchakayalavenkatarao1901
@puchakayalavenkatarao1901 2 жыл бұрын
Very good interview..honest Saipallavi...RK'S interview is nice..asked questions just like a father...simply amazing RK garu...
@vedhavalli7235
@vedhavalli7235 Жыл бұрын
Saipallavi is a wonderful human being she should maintain that bhangaru thalli🥰🥰🥰🥰🤗🤗🤗
@aasthakapoor4897
@aasthakapoor4897 2 жыл бұрын
She is so natural and innocent I freaking love her 😍
@samsamsamsansamsam2712
@samsamsamsansamsam2712 2 жыл бұрын
INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOUND MOM IN THE HUMAN , PLEASE.CHANGE, இந்திய தேசிய விலங்கு , புலிக்கு பதிலாக பசுவை ஏன் மாற்றக்கூடாது, மனிதனில் மாடு இரண்டாவது தாய் , தயவு செய்து.. மாற்றவும். COW IS SECOND MOM - IN THE HUMAN ?? WHY KILLED AND EAT ??? INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOND MOM IN THE HUMAN , PLEASE.CHANGE,
@ramagiriraja428
@ramagiriraja428 2 жыл бұрын
యాక్టర్ & డాక్టర్ : సాయి పల్లవి గారు 🥰
@SaiKiran-uc3gv
@SaiKiran-uc3gv 2 жыл бұрын
Dancer also
@madhu1724
@madhu1724 2 жыл бұрын
Such a pure soul she is 🥰 haven't seen any actress like this. heroines who thinks skin show is the only way to get fame and to reach top..have to learn a lot from this lady😁.
@sundipmittal
@sundipmittal 2 жыл бұрын
More you dive in Sai Pallavi's character & mindset, more you find treasure of humbleness & humanities. God bless this child.
@satyanarayanagovada2503
@satyanarayanagovada2503 2 жыл бұрын
అందం 😍 అభినయం 🤩 నటన 🥳 నృత్యం 💃 అన్ని కలగలిపిన నటి 💐 మన నాచురల్ యాక్టర్ సాయిపల్లవి 🙏🏻😘
@goodboy6259
@goodboy6259 2 жыл бұрын
ఒక పథ్థతైన అమ్మాయి ని అంతేపథ్థతి గా ఇంటర్య్వూ చేసి మీ గౌరవం పెంచుకున్నారు రాధాకృష్ణ గారు. 👍🏻
@Prathima9634
@Prathima9634 Жыл бұрын
Good
@mangkanisubramaniam2752
@mangkanisubramaniam2752 2 жыл бұрын
Such a wonderful interview.. nowdays happy to see a humble celebrity like sai pallavi.. lots of love fr malaysia..❤️🌹♥️
@moumitadas2992
@moumitadas2992 2 жыл бұрын
Respect for her just gain more n more❤❤ Sai Pallavi...My inspiration 🤗🥰🙏
@maniannamraju5306
@maniannamraju5306 2 жыл бұрын
సావిత్రి గారు, సౌందర్య గారు గొప్ప నటీమణులు ఐనా వారి జీవితం విషాదం గా ముగిసింది. సాయి పల్లవి సినిమాల పరంగానూ, జీవితంలో నూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఎంతో సంతోషంగా ఉండాలని. మనసారా కోరుకుంటున్న. 😊💐💐💐
@maniannamraju5306
@maniannamraju5306 2 жыл бұрын
అలా అనకండి. ఎంత గొప్ప నటో... అంత మంచి మనిషి!!! ఎంతోమంది కి సహాయం చేశారట!!!
@sudhayaralagadda4980
@sudhayaralagadda4980 2 жыл бұрын
I wish you same thing
@DURGAPRASAD-jw6zz
@DURGAPRASAD-jw6zz 2 жыл бұрын
ఆ తరంలో సావిత్రి గారు, నిన్నటి తరంలో సౌందర్య గారూ ఈ తరంలో సాయిపల్లవిగారూ ఒక్కో తరంలో ఒకరూ మనల్నీ అలరించారు... వీరికీ సదా వినమ్రతతో శతకోటి అభినందనలు..💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@moviebuff5915
@moviebuff5915 2 жыл бұрын
Madyalo Sridevi mari?
@cricketall5213
@cricketall5213 2 жыл бұрын
బాగానే వున్నావులే 🙃
@godneversendstohell.4417
@godneversendstohell.4417 2 жыл бұрын
సా సౌ సా
@ramakrishnakengam623
@ramakrishnakengam623 2 жыл бұрын
నైస్ పర్సన్ సాయి పల్లవి హ్యాపీ లైఫ్ జర్నీ
@thirumalay5667
@thirumalay5667 2 жыл бұрын
RK గారు చాలా రోజులు తర్వాత ఒక మంచి మనుస్సు మనిషి ని ఇంటర్వ్యూ చేసారు మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@nuzvidmusicacademy
@nuzvidmusicacademy 2 жыл бұрын
Mr. RK’S another angle, he professionally interviewed with good and loving heart.
@nagamani1279
@nagamani1279 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ అనసూయ, రేష్మి, శ్రీముఖి లాంటి వారు చూడాలి . అప్పుడైన మారి మన తెలుగింటి ఆడపడుచుల గౌరవాన్నీ కాపడినవారు ఔతారు. (వస్త్రధారణ విషయం లో)
@Sukanyavalleru
@Sukanyavalleru 2 жыл бұрын
Samantha also should watch this interview
@king54321100
@king54321100 2 жыл бұрын
@@Sukanyavalleru Milanti vala gurinchey e interview Sai pallavi chepindi, mindset marali ani.
@Sukanyavalleru
@Sukanyavalleru 2 жыл бұрын
@@king54321100 mind your words what do you mean manlanti valla gurinchi ? She told that she is not comfortable to wear those kind of dresses in India ..it means she know our Indian mentalities how they look girls and you know many rapes and murders happening all over India ..I told Samantha to watch this interview becos she is very good in her dressing in first few movies and I too have a huge respect for Samantha earlier,if it is for movies and director demands then we can understand like super deluxe or Family man ..if you remember she posted all most all naked pics from her bathtub when she is in holiday trip with Chaitu..after that we heard that she got divorced ..who wants to see her bold pics in social media and who wants her to share her personal pics like that ? We are in south India and we have some traditions and customs that too after marriage ,then why she got married , if she wants freedom she can be in live in with any guy whom she likes and change boyfriends who asks her ? Here the concept is “when you are in Rome be like Roman “ so when you are in India behave like Indian or get lost to Hollywood and do whatever you want .. hope you got my point and realise what I am trying to say ..good luck 🍀
@komalireddy662
@komalireddy662 2 жыл бұрын
She adds so much of positivity around her. Always smiling and happy🤗🤗🤗
@praveengandla3925
@praveengandla3925 2 жыл бұрын
అందరూ హీరోయిన్స్ మీలా ఉంటే మన తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంటుంది యూత్ చేడి పోయె అవకాశం కూడా ఉండదు 🙏🙏
@chag201
@chag201 2 жыл бұрын
Very good interview RK Sir. Sai Pallavi is gem of our cinema industry
@kmanoj17
@kmanoj17 2 жыл бұрын
సాయి పల్లవి గారు మీరు ఒక మా ట్రైబల్ అమ్మాయి గా పుట్టి ఇంత ఎత్తుకు ఎదుగుతునందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే మీరు ఇంకా చాలా ఎక్కువ సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలి అని కోరుకుంటున్నాము
@newsdigest5581
@newsdigest5581 2 жыл бұрын
Kulapichi
@naveenreddykoduru3908
@naveenreddykoduru3908 2 жыл бұрын
ఎన్టీఆర్ , సాయి పల్లవి ఇద్దరు కలిసి డాన్స్ వేస్తే 🔥🔥🔥🔥
@muralidhar.kamisetty
@muralidhar.kamisetty 2 жыл бұрын
సాయి చాలా చక్కగా ఉన్నావు ఇలాగే నటిస్తూ ఉండు మీకు మా ఆస్వీరాదములు తల్లి....
@mallikaputsala2354
@mallikaputsala2354 2 жыл бұрын
Didn't skip even 1 sec of this video, Such a beautiful and humble interview. Not feeling this is like a interview. Very good to see such a humble person in Cinema Industry. @ With lots of love to Sai Pallavi
@ManjuTankala
@ManjuTankala 2 жыл бұрын
I first read ur comment and then watched the video.:). So I guess I over estimated. I spotted she did not respond to big sir RK saying ‘Namaste’. Crucial miss for me. She however seems nice person.:)
@umamaram5977
@umamaram5977 2 жыл бұрын
saw ewwww and Essex sure w22w2wwwe
@anandchettukindi5369
@anandchettukindi5369 2 жыл бұрын
Good to see సాయిగారు in this show. సౌందర్య గారి తరువాత sai పల్లవి అంతే 💐💐💐💐💐💐💐💐💐💐💐
@raga9795
@raga9795 2 жыл бұрын
1st time without skip ... I saw one complete interview... hats off you both... with clean talk
@Veenakka
@Veenakka 2 жыл бұрын
Me too
@pragnasri27
@pragnasri27 2 жыл бұрын
Mee too
@bhmtechworld6602
@bhmtechworld6602 2 жыл бұрын
నాకు ఏదైనా సగం చూడటమే చిరాకు అలాంటిది రెండు సార్లు చూశాను. Only S@! Pàllvî
@madhankattoju4546
@madhankattoju4546 2 жыл бұрын
She is well brought up...there is lot of purity in her ...same thing reflects in her acting.. fidaaa dialogue suits her" one piece "🥳
@sumaneragaraju4998
@sumaneragaraju4998 2 жыл бұрын
1 hour ఎప్పుడు నేను అలా Show మొత్తం చూడలేదు ఇప్పుడు చూసాను super 😍😍
@Vinod-cs2yb
@Vinod-cs2yb 2 жыл бұрын
I am very sure it's going to be one of the most viewed interview in open heart with RK
@chandramoulichittuthuru350
@chandramoulichittuthuru350 2 жыл бұрын
Ammaa Sai Pallavi yee Janaaranyam lo Yee Maanava krura Mrugaala madhyalo safe gaa jeevinche kalanu Modata Nerchuko Talle
@srinivasbomma6164
@srinivasbomma6164 2 жыл бұрын
Such a Genuine person So pure and Clean Soul
@ravijeldi4952
@ravijeldi4952 2 жыл бұрын
Thanks to RK gaaru for bringing my Sai Pallavi ma'am to the show.... Fantabulous episode ever witnessed... Felt like family girl is talking with us...
@tirupatiupdates8355
@tirupatiupdates8355 2 жыл бұрын
22:15 most cutest part of the interview 😍😍
@sujatarai2730
@sujatarai2730 2 жыл бұрын
Watching it not even understanding a single word coz i just love Sai Pallavi. Love from Sikkim 🥰
@kpk19
@kpk19 2 жыл бұрын
Read 1400 comments so far on this video and not even a single hate messsage nor a bad comment. Wowww! Just like a dad interviewing her daughter! #respect.
@thirumalay5667
@thirumalay5667 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చుసిన తర్వాత ఫిదా సినిమా చూసిన ఒక లైక్ ఇవ్వండి
@shriramyadav1299
@shriramyadav1299 2 жыл бұрын
తెలుగు సినిమా గౌరవాన్ని పెంచే అమ్మాయి మన సాయిపల్లవిగారు ❤️❤️❤️🌹
@RamCharan-lj7jz
@RamCharan-lj7jz 2 жыл бұрын
Open minded ,matured , dancer, actor, doctor lovabale person
@raghupathireddymacha9661
@raghupathireddymacha9661 2 жыл бұрын
Skip cheyyakinda chusina long interview I really appreciate Sai pallavi garu the way your maintain your self so humble and respectful
@venkag
@venkag 2 жыл бұрын
See her simplicity, glad she has put efforts learning Telugu. When she has time, she should teach Telugu to Manchu Lakshmi. Saipallavi is my favourite actress, will continue watching her movies and dance in particular.
@narsing2258
@narsing2258 2 жыл бұрын
అందం యెంత దాచితే అంత పెరుగుతుంది అని నిరూపించిన 🙏మహా నటి సాయిపల్లవి 🙏 పైసల కోసం ఏమైన చేసే ఈ రోజుల్లో పాత్రలకు, క్యారెక్టర్ కీ, కతలకి, స్త్రీల విలువను పెంచిన మహానుబావురాలు మంచి interview RK garu 🙏🙏🙏🥰🥰 big fan of you sai pallavi garu
@siri0977
@siri0977 2 жыл бұрын
Whoever marries her is the luckiest-such mature thoughts that she should be supportive and bring up kids so that they are role model to society. Wow- a world where everyone looks for money and hype you are a shining gem. God bless you…
@SH-uw8vl
@SH-uw8vl 2 жыл бұрын
Let her concentrate on career. There are many other women to marry and have kids and be example mother. Sai Pallavi should use her life to become a great actress like Mahanati Savitri but not waste her life with routine things. She's a star. Don't make her housewife.
@siri0977
@siri0977 2 жыл бұрын
First of all being a housewife is not an easy task. Secondly please don’t underestimate a women who stays home and takes care of family. Thirdly she does not have to leave her career, just like she is supportive who knows her husband can also be supportive. An actress like her gives best in what ever she does , she herself said in the interview that it is not right time and she will decide when she wants to. .
@srikanthpatel5698
@srikanthpatel5698 2 жыл бұрын
This is my first& full episode of #OHRK Without skipping 1sec becoz of Sai pallavi....❤️
@sindhiyajakki8535
@sindhiyajakki8535 2 жыл бұрын
1st time nenoka heroin Interview full ga chudatam nyc feeling Sai pallavi Telugu matladuthunte I feel proud Entha chakkaga matladuthunaru simply Supper ❤👌
@prasannavemireddy250
@prasannavemireddy250 2 жыл бұрын
Interview మొత్తం తెలుగు చాలా పద్ధతిగా అందంగా, ఆలోచించి,తెలియకపోతే అడిగి మరీ చక్కగా మాట్లాడింది సాయి పల్లవి.well pallavi garu
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 14 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Anushka Open Heart With RK | Season:02 - Episode: 16 | 30.08.15 | #OHRK | ABN
1:07:46
Adivi Sesh Open Heart With RK || Full Episode || Season-3 || OHRK @OHWRK
1:12:39
Mohan Babu Open Heart With RK | Full Episode | Season-3 | #OHRK  @OHWRK
1:22:30
Open Heart With RK
Рет қаралды 3 МЛН
Jr NTR - Open Heart With RK || Season:1-Episode:5 || 15.11.2009 || #OHRK​
1:04:58
Open Heart With RK
Рет қаралды 3,5 МЛН
А ЧТО С ЗУБАМИ ТО?😂😂🦷
0:54
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 3,2 МЛН
Waka Waka 😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 25 МЛН