I am in shirdi now,I'm going to darshanam right now,ee song vini vellalanpinchindi,Enta adrustamoo anpistundi
@nagasivajipulaparthi1233 Жыл бұрын
నా చిన్న తానం లో ఉదయం నిద్ర లేవగానే ప్రతీ ఇంట్లో ఈ పాట వినిపించేది ఇప్పుడు చాలా మందికి ఇ పాటలు గురించి తెలియదు jai sai 🔥🔥
@ramureddi808210 ай бұрын
Nijam bro
@rajaameeda130510 ай бұрын
Yes bro
@prasanthikanthety40928 ай бұрын
సాయి బాబా మీరే నా ప్రాణము మీరే మాకు అన్ని విధాలా బంధువు శ్రేయోభిలాషి తండ్రీ నివ్వే నాకు మీరు అంటే చాలా ఇష్టం అలాగే మిమ్ములను నమ్మిన వారికి మంచి జరుగుతుంది అది నేను అక్షరాల చూసాను సాయి రామ్ నివు నా ఆరోగ్యమును కాపాడు చాలు నా పిల్లల కు మీరు అండగా ఉండి కాపాడు నా నమస్కారములు చేస్తున్నాను 🙏🚩🌹👣💝✨🪔🌷🌺🍌🥥
@RamaRao-c2q Жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్ 🎉 మమ్ములను అందరినీ కాపాడు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
@RamaRao-c2q Жыл бұрын
సమర్థ సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై! అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు.🎉
@GaddamKavitha-ox8xb Жыл бұрын
Nice song
@poojithathanneru64832 ай бұрын
Om sai ram 🙏🌹
@RamaRao-c2q Жыл бұрын
ఓం శ్రీ సాయి బాబా వారికి నమస్కారములు. 🎉.బాబా మమ్ములను అందరినీ కాపాడు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉 ఓం శ్రీ సాయి రామ్ 🎉
@Swethasathya145 жыл бұрын
బాబా మీరే నా ప్రాణము అన్ని మీరే బాబా బాబా బాబా హేయ్ సాయి రామ్ ఈ రోజుల్లో చాలా మంది కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వారిని నిందిస్తూ,ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళలో కొంచెమైనా మార్పు రావాలి అని కోరుకుంటున్న బాబా...ఒక మనిషి ఇంకో మనిషి కి మర్యాద పూర్వకంగా చూడక పోయినా కనీసం ఒక మనిషి లా అయిన చూడాలి బాబా...ఇంటిలో వుండే వస్తువు మీద వున్న ప్రేమ సాటి మనిషి మీద చూపించే ప్రయత్నం చేయాలి కదా బాబా... మిమ్మల్ని ప్రతి నిత్యం కొలిచే మీ భక్తురాలు ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయి నాథ్ మహరాజ్ కి జై
@pillayuvavardhansai37423 жыл бұрын
1.
@bandimuralilasya16603 жыл бұрын
Bad
@vajralapinki56713 жыл бұрын
Om Sai Ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram
@govindampavankumar28223 жыл бұрын
Veelaithe naluguriki sahayam chesi manam baba bhakthulu anipinchukundham
@SravyaKoduri2 жыл бұрын
Om sai ram 🙏🙏🙏
@poojithathanneru64832 ай бұрын
ఓం శ్రీ సాయినాధాయ నమః ఈరోజు నేను అనుకున్న పనులు అనుకున్నట్టు చెయ్ నాయన షిరిడి సాయి నాథ ఇప్పుడు నేను పోతున్న పని అనుకొని అంతా సకల సంతోషాలతో ఇంటికి చేరి ఎలా చేయాలి నాకు అనుకున్న పని ఇవ్వాలి అయ్యేటట్టు చేయి నాయనా సాయినాథ నీ పాదాలకు నా శతకోటి వందనాలు షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై 🙏🌹
@madhavaraokottapalli55243 жыл бұрын
ఎన్నీ ప్రాబ్లమ్స్ తో ఉన్న అండగా నిలవాలని కోరుతున్నాను సాయిబాబా
@poojithathanneru64832 ай бұрын
Om sai ram 🙏🌹
@shiridisaibaba452710 ай бұрын
సాయి మీరే నా ప్రాణము .బాబా నా సర్వసం మీరే .నాకు మరో జన్మ ఉంటే మల్లి నీ భక్తుడు గా జన్మను ఇవండీ బాబా 😢Jai sai ram ❤️
సాయీ బాబా తండ్రీ నాకు ఏ బాధలు లేకుండా ఆరోగ్యం గా ఉండేటట్లు చేయి బాబా నీకు వేయి వేల నమస్కారములు 🎉
@poojithathanneru64832 ай бұрын
Om sai ram 🙏🌹
@arjasuresh60383 жыл бұрын
Bad dream vachindi .. ventane ee song chustunna 🙏 Om Sairam ❤️
@ChaitanyaSaiAshram2 жыл бұрын
From a normal person to a devotee.. Now an Ashram.. Astrologer.. Ayurvedam.. Life coach.. Motivator.. Family and career councilor.. All because of Sai.. Who save me and gave new life. And it has transformed to service. Om Sai ram. Sai lekapotey... Nenu lenu..idi nijam.. Yadardham
@Avenkatramanarao Жыл бұрын
Ylp,
@editionbypranay75253 жыл бұрын
Baba ! Nenu Nikeppudu Nenu Emi Adagaledu Kada ! idokati Naaku Chesi Pedtava , Adi Motham Nuvve Cheyalasina avasaram ledu , Nenu Oka Manchi Stayi Ki Edigi, Maa Amma Nanna Chellalato Happy Ga Undalani Inka Maaku Parama Kashtalu Pettinavallaku Nuvve Shikshinchalani Korukuntunannu 🙏🙏🙏🙏🙏, JAI SAI RAM
@krishnamankal2 жыл бұрын
Baba kastalu tirustare thapa, kasta pettaru. Mee badha correct, kani vaalu kastapadali ane me korika samanjasam kadu.
@kalyanikodari Жыл бұрын
Nee Karuna Nee Sahanam Nee Prema Nee Aadharana Nee Sahayam Nee Manchithanam Nee Margadarshanam Nee Krupa Nee Challani Chupu Nee Gurinchina Dhyanam Nee Rupam Ninnu Poli Nadiche Bakthula Ki Ella Ellavelala Anugrahinchabadalani Manasara Korukuntuna Sai.. Jai Sai Ram..🫂💞
@sravanthinaidu78642 жыл бұрын
My heart always flies in air while chanting the words OM SAI RAM....OM SAI RAM........That vibration in chanting baba gives peace♡
@rakeshk74352 жыл бұрын
ॐ साईं राम
@sou-dh8yd10 ай бұрын
Meru nityam koliche demudu, ma problems nundi gattekkinchandi baba
@klalitha19012 ай бұрын
బాబా నీవే నా జీవన జ్యోతి నీవు లేనిదే నేను లెను,
@Icon_star_Arjun610Ай бұрын
శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై 🙏🙏🙏🙏🙏
@bharathsethi74389 ай бұрын
తండ్రి 🙏 పాదాలకు శతకోటి వందనాలు తండ్రి 🙏
@Veerendarbattula9 ай бұрын
❤Friends నేను 2024 లో కూడా వింటున్నాను friends❤ 🙏ఓం సాయి రామ్ ఓం సద్గురు సాయినాధ🙏
బాబా మా భార్య కి ఈ సారి జాబ్ రావాలి బాబా నిన్ను నమ్ముకున్న
@kiranvarma95173 жыл бұрын
Om Sri Sai Ram.. Sab Ka Malik Ek.. Thank You Baba for blessing us in every step of our life as a guide.. This is one of my favourite Baba songs💚
@malliroyalmalliroyal34823 жыл бұрын
ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏
@Sippy15086 жыл бұрын
హే... పాండురంగా... హే... పండరి నాథా... శరణం శరణం శరణం సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం... విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి బిక్షమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై... జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం... దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, సాయే శరణం... ఆస్తికులకు సాయే శరణం.. నాస్తికులకు సాయే శరణం... ఆస్తికులకు సాయే శరణం.. నాస్తికులకు సాయే శరణం... భక్తికీ సాయే శరణం.. ముక్తికీ సాయే శరణం... భక్తికీ సాయే శరణం.. ముక్తికీ సాయే శరణం... సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే...
@vijayanuna96846 жыл бұрын
Vijay
@sukanyamckishore34776 жыл бұрын
Om sai ràm
@sukanyamckishore34776 жыл бұрын
.
@sukanyamckishore34776 жыл бұрын
Om sai ram
@Jyothi_Bayyappagari5 жыл бұрын
Thank you Srinivasa rao garu
@ramaraobollapragada3856 ай бұрын
సాయి బాబా తండ్రీ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
@ramprakashbajjuri6812 жыл бұрын
Shraddha Saburi Om Sai Ram 🕉️🌻🙏 సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!🙏🙏🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి!!!🕉️🌹🙏
@purnachandarrao43904 жыл бұрын
Really super song vijay chandra garu really looking like baba really suits for this character no other artist suits like vijay chandra garu hat's off no words to say.
@kkondalu8407Ай бұрын
Song super
@srilakshmikatakam53055 жыл бұрын
Akhilaanda koti bramhanda nayaka rajadhi raja yogi raja parabhramha Sri sachidhanandha samardha Sadhguru Sai nath maharaj ki jai....🙏🙏🙏
@sankarapuharshakeerthi93125 жыл бұрын
neeli. srilakshmi OK
@yashodhadevi93663 жыл бұрын
🙏Om Sai Sri Sai Jaya Jaya Sai 🙏🌹🙏 Om Sai ram baba 🙏
@MSreelatha-k1d10 ай бұрын
I will believe sai baba forever sai baba God will solve all my problems. I ❤ u God🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SMYTechnicalInstitute9 ай бұрын
❤
@gayathribaradwaj40569 жыл бұрын
what a song it's amazing n sai baba z really wonder fullllll... ..
@002deepthicheruvu46 жыл бұрын
Please like n subscribe to 'AALAPINCHANI SAI' KZbin channel for 108 Shiridi Sai Baba songs and SAI SATCHARITRA
@mohanmohan-vc3vm5 жыл бұрын
gayathri bano radwaj
@sreedevipeddireddi46573 жыл бұрын
Om sai ram 👏👏
@naredlaindirakumari48642 ай бұрын
Naku ee song chala ishatamu.. 40 years kridhata nenu ee song viney dhani ni.... Ma family ni chalaga kapadu baba
@chandrasekharreddy-m9g3 ай бұрын
బాబా ఈ రోజు బోర్ సమస్య తీరి పొలం లో నీరు పుష్కలం గా ఉండేట్లు చూడు తండ్రి
@arjuntarak35952 ай бұрын
2024 lo momery ga vintunaa vallu
@jyothisikhinam60303 жыл бұрын
When I was childhood my mother use to play this song daily....... One of my favorite song ❤❤❤❤❤ I feel something special in this song
@ganeshboddeda57883 жыл бұрын
Me too
@deepikagakhar71763 жыл бұрын
Me too
@karapureddyyamini58483 жыл бұрын
Me to
@madhavireddyramidi55983 жыл бұрын
@@ganeshboddeda5788 😁
@mohan67003 жыл бұрын
Yes 👍
@manthaninareshkumar93412 жыл бұрын
మంథని లక్ష్మి అమ్మ ఆత్మకు శాంతి చేకూర్చు సాయిరాం 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
@Raviteja-vy7yh3 жыл бұрын
Om sai ram ❤️❤️.I heard this song when I was problems.baba always come with mee.. ❤️❤️
@padmininaidu36202 жыл бұрын
Om Sai ram
@palusaveena23842 жыл бұрын
@@prasadekkelli4500 00
@palusaveena23842 жыл бұрын
@@prasadekkelli4500 the
@RAJI26710 ай бұрын
Om sai ram
@maniharsha26606 жыл бұрын
ma ammani kapede devudu nuvvu nuvvante pranam sai maku🙏🏻
@yuva_kiran_19020 күн бұрын
Jai Sai Ram 🙏🏻🙏🏻🙏🏻
@bhogeshtirumareddy7342 жыл бұрын
Really babaa who will believe u definitely u will be with them forever and u will do miracles I have seen so many times always be with me and my family 🙏🙏🙏🙏🙏🙏🙏
@karthikpirati Жыл бұрын
Saibaba
@karthikpirati Жыл бұрын
Sai baba 🙏🌹🙏
@karthikpirati Жыл бұрын
Saibaba🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏
@Naveenkumar-7658 Жыл бұрын
@@karthikpirati 0
@Manusanju765110 ай бұрын
2024 లో వింటున్న వాళ్ళు like కొట్టండి ❤
@devunivenkateshgoud786010 ай бұрын
❤
@prabu4157 ай бұрын
epuday vintunanu
@anilreddypejjai56556 ай бұрын
😊@@prabu415
@madhavia45176 ай бұрын
Every Thursday vintunnam
@GAVEAcademy5 ай бұрын
Me
@truth999r2 жыл бұрын
I m a Marathi Sai bhakt, I don't know this language, but I liked the song & voice...
@gladspyaus2 жыл бұрын
It's Telugu language.. Om Sai Ram 🙏🙏
@jyothireddypalempalli1182 жыл бұрын
Amazing
@kiranmanju5724 Жыл бұрын
@@gladspyaus Singer - Jesudas
@JayaSudha-q9m5 күн бұрын
1 om sai ram 2 om sai ram 3 om sai ram 4 om sai ram 5 om sai ram 6 om sai ram 7 om sai ram 8 om sai ram 9 om sai ram 10 om sai ram 11 om sai ram 12 om sai ram 13 om sai ram 14 om sai ram 15 om sai ram 16 om sai ram 17 om sai ram 18 om sai ram 19 om sai ram 20 om sai ram 21 om sai ram 22 om sai ram 23 om sai ram 24 om sai ram 25 om sai ram 26 om sai ram 27 om sai ram 28 om sai ram 29 om sai ram 30 om sai ram 31 om sai ram 32 om sai ram 33 om sai ram 34 om sai ram 35 om sai ram 36 om sai ram 37 om sai ram 38 om sai ram 39 om sai ram 40 om sai ram 41 om sai ram 42 om sai ram 43 om sai ram 44 om sai ram 45 om sai ram 46 om sai ram 47 om sai ram 48 om sai ram 49 om sai ram 50 om sai ram 51 om sai ram 52 om sai ram 53 om sai ram 54 om sai ram 55 om sai ram 56 om sai ram 57 om sai ram 58 om sai ram 59 om sai ram 60 om sai ram 61 om sai ram 62 om sai ram 63 om sai ram 64 om sai ram 65 om sai ram 66 om sai ram 67 om sai ram 68 om sai ram 69 om sai ram 70 om sai ram 71 om sai ram 72 om sai ram 73 om sai ram 74 om sai ram 75 om sai ram 76 om sai ram 77 om sai ram 78 om sai ram 79 om sai ram 80 om sai ram 81 om sai ram 82 om sai ram 83 om sai ram 84 om sai ram 85 om sai ram 86 om sai ram 87 om sai ram 88 om sai ram 89 om sai ram 90 om sai ram 91 om sai ram 92 om sai ram 93 om sai ram 94 om sai ram 95 om sai ram 96 om sai ram 97 om sai ram 98 om sai ram 99 om sai ram 100 om sai ram 101 om sai ram 102 om sai ram 103 om sai ram 104 om sai ram 105 om sai ram 106 om sai ram 107 om sai ram 108 om sai ram 🕉️🕉️🕉️
@klalitha19012 ай бұрын
మంమల్లని కరిణించు బాబా ఆశీర్వదించి కపాడు బాబా
@sheikshavali81764 жыл бұрын
Morning podune gemini TV lo vasthundi mind chala happy ga వుంటుంది
@harikanidadavole56123 жыл бұрын
A time ki ostundho cheptaara please
@pkarthik46153 жыл бұрын
Thank u ilayaraja sir what a tracks in this movie all song are devoted with Lord Baba great songs all over Telugu songs
@poornakitchen2223 жыл бұрын
Up.
@poornakitchen2223 жыл бұрын
Alà A
@ferozraja3 жыл бұрын
Right from my childhood when ever I listen to this song It touches my heart..
సమస్త జనులకి అందరకి ఆరొగ్యం ప్రసాదించు తండ్రి ఓం శ్రీ సాయిరాం
@DeekshithaDiaries2 жыл бұрын
111111a11a1aa1a1a1aa111a
@DeekshithaDiaries2 жыл бұрын
A1a1aaaaaaaaaaaa
@DeekshithaDiaries2 жыл бұрын
A
@DeekshithaDiaries2 жыл бұрын
Aaa
@DeekshithaDiaries2 жыл бұрын
Q
@lpmsdroneeye60628 жыл бұрын
Om Sai Ram...what a mesmerizing song...
@ramnov702 жыл бұрын
Friends, Always SAI solves all our problems, if you have complete faith & firm belief in Him 🙏🏼 That’s been all the time my experience👍 He’s simply amazing 🥲
@veerababukavala90094 ай бұрын
ఓం శ్రీ నమో సాయి రామ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
@dhanyashree55544 жыл бұрын
I am fan of this song like how Baba have fans in this song, my god (ilayaraja) in music like how( Baba) is there in this song❤️🙏❤️
@doggaanuradha32533 жыл бұрын
⁰⁰
@ssv919523 жыл бұрын
God's doesn't have fans, only Devotees, @nagavaishnavi
@jyothisikhinam60303 жыл бұрын
@@ssv91952 👌
@satyanandam34443 жыл бұрын
Sri Ileyarajs devotional songs in telugu are afew, So I think lord Sri Saibaba only got the songs with Ileyaraja with great devotion, hence this song heart touching.Its my personal opinion .Om Sairam 🙏🙏🙏
@AnupamaHiremath-A110 ай бұрын
Om sai ram🎉🎉
@rohirohitha44964 жыл бұрын
I feel very relaxed when I listen to dis song...I forget all my problems when listening dis song Om Sai Ram🙏🙏
@kiranteja85674 жыл бұрын
Rohi k that's nice to hear rohi
@neelimakollipati85633 жыл бұрын
9
@andhavaramsrinivasarao87173 жыл бұрын
,
@haripriyakonasamudram3 жыл бұрын
Correct
@radhakrishna56542 жыл бұрын
@@neelimakollipati8563 i9ñ098
@chandamsuresh91356 ай бұрын
నా ప్రేమను గెలిపించు సాయి బాబా 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి సాయిబాబా 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే అమ్మాయి తో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా సాయి... 🙏
@dsagitarrius083 жыл бұрын
Sai Saranam… Baba Saranam Saranam Sai Charanam… Ganga Yamuna Sangama Samaanam… Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye… Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye… Sai Saranam… Baba Saranam Saranam Sai Charanam… Ganga Yamuna Sangama Samaanam… Vidhya Buddhulu Vedina Baalaku… Agupinchaadu Vigneshwarudai Pillaa Paapala Korina Vaarini… Karuninchaadu Sarveshwarudai Thiragali Chakram Thippi Vyadhine… Arikattaadu Vishnu Roopudai Mahalsaa, Shyaamaku Maruthi Gaanu… Mari Kondariki Dhatthathreyudugaa Yadhbhaavam Thadbhaavathani… Dharshanamichhaadu, Dhanyula Jeshaadu Sai Saranam… Baba Saranam Saranam Sai Charanam… Ganga Yamuna Sangama Samaanam… Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye… Sai Saranam… Baba Saranam Saranam Sai Charanam… Ganga Yamuna Sangama Samaanam… Penu Thufaanu Thaakidilo… Alamatinchu Dheenulanu Aadharinche Thaananaatha Naathudai… Agnaanam Alamukonna… Andhulanu Cheradeesi Asalu Choopu Ichhinaadu Vaidhyudai…. Veedhi Veedhi Bichhametthi… Vaari Vaari Paapamulanu Puchhukoni Mokshamichhe Poojyudai… Puchhukunna Paapamulanu… Prakshaalana Chesikonenu Dhouthyakriya Siddhitho Shuddhudai… Angamulanu Veru Chesi… Khandayoga Saadhanalo Aathmashakthi Chaatinaadu Siddhudai… Jeevaraashulannitiki Saaye Saranam… Saaye Saranam Divya Gnana Sadhanaku Saaye Saranam… Saaye Saranam Aasthikulaku Saaye Saranam… Saaye Saranam Aasthikulaku Saaye Saranam… Saaye Saranam Bhakthiki Saaye Saranam… Saaye Saranam Bhakthiki Saaye Saranam… Saaye Saranam Sai Saranam… Baba Saranam Saranam Sai Charanam… Ganga Yamuna Sangama Samaanam… Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye… ||3||
@glismorpher38923 жыл бұрын
1 question …why?
@dasharathgajam3 жыл бұрын
జబర్దస్తీ
@sowndaryareddy10523 жыл бұрын
Tq
@v.sruthi2543 жыл бұрын
Super it takes lot of time to type you spended it on this song very good
@nagadevi39065 ай бұрын
ఓమ సాయి రామ
@rjp83824 жыл бұрын
Baba peru vintey naku goosebumps vastai
@rajnikanth18893 жыл бұрын
It remember me my child hood when the song was playing in Radio..
@madasusubbarao33544 ай бұрын
బాబా నువె నాయందు దయ ఉంచి నివే కపడవలయును ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రామ్
Om sai ram. God bless everyone with prosperity and courage and wisdom.
@emanimadhulatha46705 ай бұрын
Manasu chikaku ga unna ,andholana unna ,bhada kaligina baba gari songs vintanu ,manasu chala prasantham ga untundi
@katamaseenu2 жыл бұрын
I love u shirdi sai baba... I love you forever and ever.. Be with me always... Never and ever let me know... U are my soul heart love father. Mother. and everything.. 💐💐sai ram 🙏💐💐
@k.pallavipatrokenguva49222 жыл бұрын
I loves saibaba
@simishaji89422 жыл бұрын
Same to you
@aakulaanirudh93063 жыл бұрын
Jai sai ram🙏!!! Daivaniki manava Rupam 💫✨
@evilenergy99234 ай бұрын
Sai Baba with us forever he is our God and solve our problems in any situation
@ashwan82899 жыл бұрын
one of best song of sai songs
@jayanthijk6 жыл бұрын
ashwan sheelumpalli ppaaa
@nareshsarvarevojipet31754 жыл бұрын
Saibaba god is really great
@dr.vikrambhoomi-scientist2 ай бұрын
Jai sri shiri baba. Excellent devotion movie with great melody devotional music
@kushiammu94507 ай бұрын
Eroju vintunna vallu 🙏
@triplesss15003 жыл бұрын
Sai Baba Sai Deva Eroju Guru Pournami Sandharbanga korukunedhi okate Deva "Ee Corona nundi mammulani Rakshinchu Naatha Saai Naatha".... 🙏🙏🙏
@CBala-te1yu2 жыл бұрын
He is Chand mia / fake hindu. Kanhaiya Lal Ji's info was leaked to jihadi killers by his own M neighbour whom he helped financially during covid Key consiprator in Umesh Kolhe's murder was his 16yr Old friend Dr Yousuf Nishank Rathore's m friend took him to the m majority area where he was killed by other m's Here Parveen murderer's father was working in parveen's shop Beside of all this you know what's another thing that connects all these poor hindus who were killed by jihadis. All of them yes all of them went to police to register complaints against jihadis who were threatening them. But police helped none of them @rightwingindia
@ramgunna67315 жыл бұрын
Om Sai Sri Sai Jaya Sai Sri Sai Ram om Tq universe 🌿
@RamaRao-c2q8 ай бұрын
బాబా నన్ను కాపాడి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
@nadapanaramanjaneyulu17384 жыл бұрын
By this song I am very motivational really it gives strength
@shaikkarimulla24946 жыл бұрын
Jai.....bolo sadguru saibabaa.......ke jai......
@rrrrr75407 жыл бұрын
such a beautiful song with perfect sentences superb song☺☺😊
@ArtworksOfAnishOfficial3 ай бұрын
Sai Baba The God of all hearts
@venikumar27473 жыл бұрын
Sri sai baba please save my mother. I believe you that you save all
@arjunkumarpaila87173 жыл бұрын
Sai baba parayanam chesukondi meku anta manchi jarigutadhandi
@rajaaraja83523 жыл бұрын
எல்லாம் அவன்செயல் ஓம் சாய்ராம் ஜெய் சாய்ராம் ஜெய ஜெய சாயிராம்
@ramakrishnapharmatvbhyn3983 жыл бұрын
yes prayanam r namasrana saibaba help you in any difficult situation what ever it good for us
@sanathanadharma72857 жыл бұрын
Sabka malik ek hai. Jai Saibaba
@g.vnagabhushanam87703 жыл бұрын
JAI HOOOOO Jai HOOOOO Jai BABA. We seek your blessings for prosperity with happiness forever. Jai sai MAHARAJ KI JAI HOOOOO. 🙏🙏🙏🙏🙏🙏🙏
@Vasudha_rani_22411 ай бұрын
Nenu sariyina darilona valtuna kadha naku enduku enduku bhada kalugutundhi kani e song lo samdanam dorikindu thank you baba ardham chasuko galitha prati danilonu samdanam dorikindhi thank u baba🧎♀️
@allasaiganeshreddy88122 жыл бұрын
OHM SAI NATHAYA NAMAHA 🙏❤️🥰
@pavankittu33222 жыл бұрын
😐😐
@pavankittu33222 жыл бұрын
😐😐😐😐😐😐
@pavankittu33222 жыл бұрын
🐒🐒🐒🐒🐒🐒
@akshyaw70259 жыл бұрын
Really touched my heart touching song love u always Baba
@rsedits2309 Жыл бұрын
2024 loe vinevalu entamandi FRIENDS 🙏🙏🙏🙏
@balrajcherupally4913 ай бұрын
Me🙏🙏🙏🙏
@SAI07777Ай бұрын
Mee tooo 🙏🏼🙏🏼🙏🏼
@gravikumar58453 жыл бұрын
This song allways memorable in the tollywood industry