Saidabad 6 Years Girl Friend Reveals the Facts | Saidabad Updates | Singareni Colony 6 Years Girl

  Рет қаралды 1,041,606

SumanTV Telugu

SumanTV Telugu

2 жыл бұрын

Saidabad 6 Years Girl Friend Reveals the Facts | Saidabad Updates | Singareni Colony 6 Years Girl
#saidabadupdates #saidabadnews

Пікірлер: 519
@estherilla2717
@estherilla2717 2 жыл бұрын
చిట్టితల్లి మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి రాజు లాంటి అనేక మృగాలు ఈ ప్రపంచం అంతటా ఉన్నాయి మన దేశం అంతా ఉన్నాయి మన ఊరిలో మన ఇంట్లోనే ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి అమ్మ మీరే కాదు అమ్మ ప్రతి ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి
@sudharani9403
@sudharani9403 2 жыл бұрын
Nijame andi. Chala bhayamesthundi. Oka adapillani kanna thalliga india lo undakudadu anipisthundi 🙏
@rvtnrptact123
@rvtnrptact123 2 жыл бұрын
మీ వయస్సు ఏంటి తల్లీ.. మి మాటలెంటి తల్లి( వాడిని శిక్షించాలి అని).. ఏడుపోస్తుంది మిమ్మల్ని చూస్తుంటే.. జరిగింది ఏంటో కూడా మీకు సరిగా తెలీదు😭😭..మీరైనా జాగ్రత్త తల్లి🙏🙏
@KhaleelMd-mg9kt
@KhaleelMd-mg9kt 2 жыл бұрын
మన దగ్గరా మానవ మృగాలు చాలా మంది ఉన్నారు తల్లి మీరు కూడా జాగ్రత్త గా ఉండండి 🙏🙏
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
Chala manchi mata chepparu..... Khaleel garu....
@keesarimanohari8020
@keesarimanohari8020 2 жыл бұрын
Navy Blue color dress అమ్మాయి ఫీలింగ్ చూస్తుంటే కన్నీళ్లు అడట్లేదు😭😭😭
@smartchinuku7440
@smartchinuku7440 2 жыл бұрын
అమ్మో దేవుడా ఇలాంటి న్యూస్ చూసినప్పుడు నాకు చాలా భయమేస్తుంది ఏడుపొస్తుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ల గురించి తలుచుకుంటే చాలా భయమేస్తుంది కంటికి రెప్పలా కాపాడుకొనీ ఇలాంటి మృగాలు వచ్చి తినేస్తే ఆ తల్లిదండ్రుల బాధ భరించలేనిది 🙏🙏😭😭😭
@ravit3906
@ravit3906 2 жыл бұрын
నాకు కూడా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు నాకు భయంగా ఉంటది
@thulasiravikadapa
@thulasiravikadapa 2 жыл бұрын
@@ravit3906 em bayam pettukokandi anna devudu unnadu
@smartchinuku7440
@smartchinuku7440 2 жыл бұрын
@@thulasiravikadapa కనురెప్ప మూతపడే లోపు ఇలాంటి మృగాలు వచ్చి మింగేస్తే ఎలా భయపడకుండా ఉంటాము సిస్టర్ ఇది మరువక ముందే మరొక న్యూస్ 🥺🙏
@smartchinuku7440
@smartchinuku7440 2 жыл бұрын
ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆడపిల్లలు పుట్టకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది 😭
@thulasiravikadapa
@thulasiravikadapa 2 жыл бұрын
@@smartchinuku7440 emi cheyalemu medam pillalu unna miku badhalu unnayi pillalu leni maku badhalu unnayi
@eswaraiahsani3138
@eswaraiahsani3138 2 жыл бұрын
నిరుపమ మేడమ్ మీరు మానవతకు మరో రూపం 🙏 I pray the Almighty for comfort of bereaved family 🙏
@RajVeer-xr7gc
@RajVeer-xr7gc 2 жыл бұрын
Manavathma pilalni kuda prashnalu vestundi, ganta ki okadu interview chesi different titles tho video upload chustunaru. Em manvatham kanpichindi Neeku
@saitech007
@saitech007 2 жыл бұрын
Please 🙏 🙏 🙏 🙏 spare small kids for getting views.... This is crime. What an insensitive anchor are you ❓ how dare your ask / interview small kids on such gory situation. these type of question ⁉️ are you out of your mind and senses 😡😡 యాంకర్ గారు మీకేమైన మతిచెడిందా (మైండేమైయనా దొబ్బిందా) చిన్న(పసి) పిల్లలని ఇటర్వుాచేస్తున్నారు... ఇంత దిగజారాలా మీ ఛానల్ వ్యుస్ మరి రేటింగ్ కోసం 😡😡😡😡😡 దయచేసి 🙏🙏🙏🙏🙏 పసిపిల్లలని ఇలాంటి హేయమైన సంఘటనలలో పావులగా వాడొద్దు 🙏🙏🙏🙏🙏
@latharamanicreations6801
@latharamanicreations6801 2 жыл бұрын
సంజన (navy blue color dress papa)ని చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు... ఆ చిట్టితల్లిది ఎంత True Frindship తన friend కోసం వస్తున్న కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది... ఆ చిన్నారి తల్లి హృదయం ఎంత చలించి పోయిందో... 😥😥😭😭
@nageshmohiddin2285
@nageshmohiddin2285 2 жыл бұрын
ఈ నా బుజ్జి పాపాయిలని అయినా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, తల్లీ, బాబా ఈ బుజ్జి తల్లులను కామ పిశాచాలనుంఛి మీరే కాపాడాలి తండ్రి.
@vijupatel9006
@vijupatel9006 2 жыл бұрын
why iam getting tears in my eyes .... can't express what to do ...
@likithalikitha3451
@likithalikitha3451 2 жыл бұрын
Me aslo ppam a bidda edupuvastundi taluchukuntuntene
@Mahaboobdilse1991
@Mahaboobdilse1991 2 жыл бұрын
నాకు కన్నీళ్లు వస్తున్నాయి
@vnajagan1682
@vnajagan1682 2 жыл бұрын
Mee also.......😭😭
@rvtnrptact123
@rvtnrptact123 2 жыл бұрын
😭😭
@Akashavanidairy97.5
@Akashavanidairy97.5 2 жыл бұрын
observe closely when blue saree lady crying that girl is smiling,later someone put water on her face😠fake tears!!! viewers kosum intha script avasarama Suman Tv???
@sangeethaprabhakar5896
@sangeethaprabhakar5896 2 жыл бұрын
మీరు జాగ్రత్తగా ఉండండి బంగారు తల్లులరా.... మీరు ఎప్పుడు మీ పెద్ద వాళ్ళు ఉన్న దగ్గరే ఉండి, ఆడుకోండి....
@iamgeethareddy
@iamgeethareddy 2 жыл бұрын
Avnu
@HariDj
@HariDj 2 жыл бұрын
Thalli meeru jagaratha Amma
@syedisrar276
@syedisrar276 2 жыл бұрын
Correct chappou amma
@mansiharthik7275
@mansiharthik7275 2 жыл бұрын
@@DeshPremi-zn2qm em goala bro
@sreenivasulureddy337
@sreenivasulureddy337 2 жыл бұрын
I can't control my tears😭😭😭
@hemaxipatel6118
@hemaxipatel6118 2 жыл бұрын
😭😭😭😭😭😭😭
@rajudasari4952
@rajudasari4952 2 жыл бұрын
Meeru Jagratha Thalli
@rajunayak4672
@rajunayak4672 2 жыл бұрын
చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటి మృగాలు మూర్ఖులు ఎవరైనా సరే రే ఎవరికైనా నా మనసులో చెడు ఆలోచనలు ఉంటే మనుషుల నుంచి తుడిచేయండి మనము మానవులం ఏం చేయాలన్నా మన చేతుల్లో ఉంది అంటే మన మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తాను కానీ ఏది అనిపిస్తే అది చేయకూడదు మన మనసులో ఉంది ఏం చేయాలి అన్న అక్కల్లారా అమ్మల్లారా అన్నల్లారా తమ్ముల్లారా ప్రతి ఒక్కరు న్యాయంగా భగవంతుని సన్నిధిలో ఉండి మనం మనుషులం మనుషులంటే దేవునితో సమానం ఆ భగవంతుడు మన కు తెలివినీచీండు మాట్లాడడానికి నోరు ఇచ్చాడు పని చేయడానికి కాళ్లు చేతులు ఇచ్చాడు అప్పుడు మనం మంచితనంగా మనుషుల్లాగా ఉందాం డబ్బులు సంపాదించవచ్చు కష్టపడి పని చేసుకుని కడుపునిండా తిని హాయిగా ఉందాం ఎవరికీ మోసం చేయవద్దు ఎవరికీ బాధ పెట్టొద్దు ఎవరికీ గోరం చేయవద్దు ఏ పాపం పని చేయవద్దు మంచితనంగా మనుషుల్లాగా ఉందాం డబ్బులు సంపాదించవచ్చు కానీ ఏవైనా ఇలాంటి ఘటన ఘోరం జరిగితే తరువాత మళ్లీ ఇలాంటి చైత్ర అలాంటి పాపను మల్ల తీసుకు రాగలవు తమ మళ్లీ తేలలెం కాబట్టి ఇ మనము మన ఇంటి పైన మన భార్య పిల్లలు అన్నలు తమ్ముళ్లు నాయన ఆమ్మ ప్రతి ఒక్కరి మీద అ శ్రద్ధ పెట్టి మనం మైండ్ ఎప్పుడు మన ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి అందరం మంచితనం గా ఉందాం ఏమైనా చెడు ఆలోచన ఉంటే తీసేయండి లేదంటే చైత్ర పాపకి ఎంతగోరం చేసి చంపాడు వాడికి ఇంత ఘోరంగా రైల్వేలకు పట్టాల మీద చంపేశారు మన వాళ్ళు కాబట్టి దయచేసి మీకు దండం పెటి చెబుతున్నాను దయచేస తల్లిదండ్రులారా మన పిల్లలను మనమే కాపాడుకోవాలి మన పిల్లలను ఎలా పెంచాలి మన చేతుల్లో ఉంది ఒక కోడి పిల్లలను ఎలా పెంచుతుంది ఎలా పోషిస్తుంది చూస్తున్నా నోట్లో పెట్టుకుని నోట్లో నుంచి కింద పడితే అప్పుడు కోడి పిల్లలు గబగబా ఊరికి వచ్చి ఆ గింజలను తింటాయి అంటే తానంతట పిల్లలు తినే లేవు కదా మనం కూడా అంతే మన పిల్లలు పుట్టినప్పుడు నుంచి ఆ పిల్లలు పెద్దవైన అంతవరకు మనము చూసుకోవాలి లేదంటే తరువాత బాధపడేది మనమే ఏదైనా ఒక చెట్టు రోడ్లపైనే చెట్లు పెంచుతున్నారు అ చెట్లు ఎలా ఎదిగేకొద్దీ సైడ్ లో నుంచి చిన్న చిన్న బొమ్మలు నరుకుతూ ఉంటాం ఎందుకంటే చెట్టు వంకరగా మండలు కిందికి వచ్చేస్తాయి చెట్టు వంకరటింకర అయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు పని పని పనిమీద అ మనం ఉంటే మన పిల్లలను ఎవరు చూస్తారు ఎవరు చూడరు మన పిల్లలను మనమే ఎలా చూసుకోవాలో ఎలా పెంచుకోవాలో మనమే స్వయంగా దగ్గరగా ఉండి చూసుకోవాలి తరువాత బాధ పడేకంటే ఇప్పుడే మంచిగా చూసుకుందాం
@mahenderbanala8764
@mahenderbanala8764 2 жыл бұрын
ఆడ పిల్ల పుడితే ఎవడు ఏమి అగాయిత్యం చేస్తారో అన్న భయం మగ పిలగాడు పుడితే వాడు ఏ వ్యసనాలకు అలవాటు పడి ఎక్కడ ఏ పాపపు పనులు చేసి కుటుంబాన్ని రోడ్డు మీదికి ఈడుస్తాడో అన్న భయంతో బ్రతుకుతున్నారు తల్లి తండ్రులు ఈ సమాజంలో
@rvtnrptact123
@rvtnrptact123 2 жыл бұрын
💯💯
@ashwinismaking
@ashwinismaking 2 жыл бұрын
మీ పిల్లలు జాగ్రత్తగా తల్లి
@saiwalkwithgodjesus5745
@saiwalkwithgodjesus5745 2 жыл бұрын
Suman T.v, U r great sister . Because of u r rise voice in this situation
@jalandharbilla9042
@jalandharbilla9042 2 жыл бұрын
Bangaram vundi anna police vaallani suspendcheyyaali
@srivani1606
@srivani1606 2 жыл бұрын
అమ్మ బంగారాలు మీరు జాగ్రత్తగా ఉండండి, మనకి రక్షణ లేదు క్రూరమృగాలు మధ్యలో బతుకుతున్నాం ఇలాంటి వెధవలు వల్ల మంచి వాళ్ళని కూడా అనుమానించాల్సిన గతి పట్టింది మనకి, మృగ్రాలు అని కనిపెట్టలేని చిన్నారులని దేవుడు కాపాడాలి అని కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@adhyasri2694
@adhyasri2694 2 жыл бұрын
తల్లి జగ్రత్తరా మనం మృగాల మధ్యలో ఉన్నాం
@solmanraj3938
@solmanraj3938 2 жыл бұрын
ఓ సమాజమా మన పక్కన ఉండి మన చుట్టుపక్కల ఉంటారు మృగాలు ఆ నరరూప రాక్షసులు ఉంటారు మన పిల్లలు మన పిల్లలు మన బిడ్డలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎవరిని నమ్మవద్దు
@panduhoney1438
@panduhoney1438 2 жыл бұрын
Yes
@angelblockbeautty6198
@angelblockbeautty6198 2 жыл бұрын
ఫ్రెండ్ షిప్ ఫర్ ఎవరు మా మి ఫ్రండ్ ఎక్కడ పోదు ఎప్పుడు మీతోనే ఉంటుంది అమ్మ మిస్ u చైత్ర 😭😭😭😭😭😭
@krishnapriyavasam7254
@krishnapriyavasam7254 2 жыл бұрын
Meeru jagratha thalli God bless u take care
@karatampativenkatesh5024
@karatampativenkatesh5024 2 жыл бұрын
KCR, JAGAN గారు మీరు జనాలు లో awareness తీసుకోని వచ్చే programs చేయండి drills conduct చేయండి. ప్రతిక్షణం స్తీల కు రక్షణ కల్పించడీ, ఇది నిరంతరం విరామం లేకుండా జరగాల్సిన చర్య
@KrishnaKrishna-jm9iz
@KrishnaKrishna-jm9iz 2 жыл бұрын
అమ్మ పాప మీ ఫ్రెండ్స్ అందరికి దేవుడు న్యాయం చేసాడు 🌹🌹🌹🌹
@shaiknasren8811
@shaiknasren8811 2 жыл бұрын
Navy blue dress papa ni chesthy chala Aduposthundhi papam True friend thanu
@SunithaGanesh
@SunithaGanesh 2 жыл бұрын
Sister nuvvu chala baga cheppavu vadini vadaladhu
@kalkikannaya7239
@kalkikannaya7239 2 жыл бұрын
Ayyoooo 🥺antiii... Devudaaa.. elanti... Parstithi thaaaa🥺..chustundhiii,,,,😭 chaitraaa miss you ammaaaa.....😭
@kkrraji1065
@kkrraji1065 2 жыл бұрын
Plz take care your children, don't leave out side.
@praju5927
@praju5927 2 жыл бұрын
మన కెసిఆర్ పాలనా ఉన్నతవరకు మన పిల్లలు ను కాపాడుకుందాం
@ganganapallibhuvaneswar9145
@ganganapallibhuvaneswar9145 2 жыл бұрын
Chitti thalalu take care amma.. parents should be take more care and protect them
@nehayamananehayamana6153
@nehayamananehayamana6153 2 жыл бұрын
The best anchor 👍👍
@Anji-rw4yz
@Anji-rw4yz 2 жыл бұрын
చిట్టీ తలులు జాగ్రత్తగా వుండండిరా
@Venkatpetli24
@Venkatpetli24 2 жыл бұрын
Ayyo em teliyani pasi pillalu❤️❤️❤️
@rajiyanagoor3061
@rajiyanagoor3061 2 жыл бұрын
Yes maa 😭😭😭😭
@abhiramchunchu9157
@abhiramchunchu9157 2 жыл бұрын
ఓ చెల్లెలా రా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మృగాలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
@allepallimounika1277
@allepallimounika1277 2 жыл бұрын
Take care ur children
@monamammasgirl6924
@monamammasgirl6924 2 жыл бұрын
Aa talliki aa paapa aathma yedupu vinipinchindemo 😭😭😭😭😭😭😭😭😭
@rajubhimadolu4703
@rajubhimadolu4703 2 жыл бұрын
God bless you more nd more ra Chinni thallulanu ekanaina ontariga vadhalakandi....
@abilash1664
@abilash1664 2 жыл бұрын
Be safe and keep kids monitor always
@haseenahansu5926
@haseenahansu5926 2 жыл бұрын
Police lu respond iyyy unte intha ghoram jarigindedi kadi😭😭😭😭😭
@sweetyakshitha5161
@sweetyakshitha5161 2 жыл бұрын
No they thought any promblem wii be
@yugandharnathreddy6596
@yugandharnathreddy6596 2 жыл бұрын
It's correct bro
@sangeetavishlavath3117
@sangeetavishlavath3117 2 жыл бұрын
Avunu nijame vedavalu e police na family lo kuda unnaru from now I hate all police chi
@kothapellypraveen432
@kothapellypraveen432 2 жыл бұрын
దేవుడు తగిన శిక్షతగిన శిక్ష వేస్తాడు
@Pallavi_deshetti
@Pallavi_deshetti 2 жыл бұрын
Vesadu
@nikhilkumar-hj8rt
@nikhilkumar-hj8rt 2 жыл бұрын
@@Pallavi_deshetti yem vesadu?
@anithaanu7554
@anithaanu7554 2 жыл бұрын
Suicide chesukunnadu
@mahender5972
@mahender5972 2 жыл бұрын
@@nikhilkumar-hj8rt వాడు రైల్ కింద పడి చచ్చాడు
@Pallavi_deshetti
@Pallavi_deshetti 2 жыл бұрын
@@nikhilkumar-hj8rt శిక్ష .. వేసాడు దేవుడు
@arunasvlogsin7906
@arunasvlogsin7906 2 жыл бұрын
that lady speaking very honestly
@gorlamounika3054
@gorlamounika3054 2 жыл бұрын
Chaitra chala beautiful undi... All pics and videos lo🥺
@anjalivankat508
@anjalivankat508 2 жыл бұрын
🙏🙏🙏🙏
@hathiramislavath8167
@hathiramislavath8167 2 жыл бұрын
దేవుడా హనుమాన్
@gowripasupureddy5809
@gowripasupureddy5809 2 жыл бұрын
Suman TV super
@mahicreationsown9715
@mahicreationsown9715 2 жыл бұрын
Ee lokam lo aadapilla lu ela brathakali asalu.. Chinna pillalu pedha vaallu ani theda kuda lekunda intha dharunam unte..aada pillalu ela brathakali..aada pilla bayatiki velthe bhayam vesthundhi...aadukune pillalni kuda vadhalatlaa..maaradhu ee samaajam..jagrathaga undandi thalli
@dabburao9584
@dabburao9584 2 жыл бұрын
Good Job KZbin channel
@sarafhvinay4626
@sarafhvinay4626 2 жыл бұрын
First suman tv ki hatts up first nunchi video cover chesthunanru viral cheshru andariki telisela chesharu mi vallane andharu bayataku vasthunnaru rani vallu kuda inkosaari suman tv valllki hatts up hatss up am cheepalli intha kanna 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandhuminnu3858
@nandhuminnu3858 2 жыл бұрын
Amma thalli meeru take care
@balakrishnakatta8489
@balakrishnakatta8489 2 жыл бұрын
Miss u thalli
@supriyarai2979
@supriyarai2979 2 жыл бұрын
Devudu vachi adapillalaku varam iste andaru okkate adagandi adapillaga puttodu ani chala bayam avutundi bayataku vellali ante 😭😭😭😭😭😭😭😭😭😭😭
@rvtnrptact123
@rvtnrptact123 2 жыл бұрын
నిజం..ఆడపిల్ల గా పుట్టడం దురదృష్టం 😭😭
@loveroflight7797
@loveroflight7797 2 жыл бұрын
Parents those who have girl children please join them in karate and teach Teach them self-defence techniques right from the young age. .this is important for this society
@namrathachavva2591
@namrathachavva2591 Жыл бұрын
And teach your boys to behave like humans.
@renukandi3767
@renukandi3767 2 жыл бұрын
Now RIP thalli niku nyam jarigindhii ra thalli miss you a lot 😭
@apparaok3868
@apparaok3868 2 жыл бұрын
Colony Residents should also have responciblty, to weed out such Vagabonds from the colony, and to report to police to keep an eye on such people, .
@ramyaserammu9354
@ramyaserammu9354 2 жыл бұрын
Be care full kid's
@pranavsaitalala9456
@pranavsaitalala9456 2 жыл бұрын
I whole heartedly wish God bless you meeru surakshithangaa undaali bangaarulu miss you bangaaru thalli chaitra thalli soul rest in peace chaala chaala baadhagaa undi jagrathagaa undandi mee pillalni rakshinchukondi amma meeku naa vignyapthi 🙏🙏🙏🙏
@vamshisoma7336
@vamshisoma7336 2 жыл бұрын
మిరు జాగర్త గా vundadi చిట్టి తల్లి లు.. ఎపుడు కనిపెడుతూ ఉండాలి అమ్మా నాన్న..లు ఈ soctity చచిపోయిధి
@KalyanDilli
@KalyanDilli 2 жыл бұрын
నా కంట్లో కన్నీళ్లు ఆగట్లేదు ,నరాలు తెగిపోయేలా కోపం వస్తుంది.. ప్రభుత్వమా సిగ్గు పడు..
@anudangeti6848
@anudangeti6848 2 жыл бұрын
True
@wordofgodministries7452
@wordofgodministries7452 2 жыл бұрын
Pls ... mee pillalni bytaki vomtariga pampimchakamdi ..meeru mee panulalo munigipoyi byta adukumtarule ani asraddaga pillalni vadileyyakamdi .. mee panulakanna mee pillalu meeku important .... pls mi pillalni jagrathaga chuskomfi
@prakashedunuri3341
@prakashedunuri3341 2 жыл бұрын
Mee friend ni champina aa rakshasudu train kindha padi hanipoyadu thalli. Maa urikadane (Station ghanpur) lo
@vadlakondanivrithi4916
@vadlakondanivrithi4916 2 жыл бұрын
Avna.. Nijam ha andi
@maheswarichoppa3526
@maheswarichoppa3526 2 жыл бұрын
@@vadlakondanivrithi4916 yes sucide antunnaru andulo entha nijamo devudiki chachinodiki policelaki theliyali
@prakashedunuri3341
@prakashedunuri3341 2 жыл бұрын
@@vadlakondanivrithi4916 ya brother. Morning 8:45am ki konark express ki jarigindhi
@HRTelugundHindicerations5878
@HRTelugundHindicerations5878 2 жыл бұрын
Papam valla friend malli vasthadi ani hope tho unnaru pillalu
@kummarimahendra7271
@kummarimahendra7271 2 жыл бұрын
Chustuntane edupu vastundi vedio
@SatishChandra-bm8gl
@SatishChandra-bm8gl 2 жыл бұрын
ఆత్మఘోష ఇది!
@rithvikmudhirajjadava6834
@rithvikmudhirajjadava6834 2 жыл бұрын
రాజుగాడి మృగాలు తెరాస ప్రభుత్వం లో చాలా ఉన్నాయి చిట్టి తల్లులు బంగారు తల్లులు జాగ్రత్తగా ఉండండి 🙏
@rajrudhra111
@rajrudhra111 2 жыл бұрын
దేవుడా... నా 4 సంవత్సరాల కూతురు పేరు కూడా చైత్ర నే... ఏం జరిగింది నాన్న ఆ అక్కకు అని అడుగుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు నాకు.... మా కుటుంబం 10 సంవత్సరాలుగా దుబాయ్ లో ఉన్నాం.. ఇక్కడ అసలు అంత ధైర్యం చేసేటోడిని ఇప్పటి వరకు నేను చూడలా... ఎందుకంటే ఇక్కడ సాటి మనిషికి తెలిసో తెలియకో పొరపాటుగా అయినా కూడా హాని తలపెట్టినట్టైతే వాడికి విధించే ఏకైక శిక్ష మరణశిక్ష... అది కూడా రోజుల వ్యవధిలో... ఇంత చిన్న దేశాల్లో ఇలాంటి చట్టాలు శిక్షలు అమల్లో ఉండి,, ఆడదానికి అర్థరాత్రి కూడా భయం లేకుండా తిరిగే స్వేచ్ఛ ఇస్తుంటే,,, మరి మనదేశంలో ఈ దౌర్భాగ్యం ఏందో అర్థం అవ్వడం లేదు... తప్పు చేసేటోనికి ఈ తప్పు కి నాకు దక్కే ఫలితం మరణం అనే భయం కలిగించే శిక్షలు మనదేశంలో అమలయ్యే వరకు ఈ దారుణాలు ఆగవ్.... అత్యాచార చట్టాలు మారాలి. ఆ ఊహ కలిగినా కూడా వనికిపోయే శిక్షలు రావాలి... లేదంటే ఇంక మన ఇంటి ఆడబిడ్డలను కాపాడుకోవడం ఎవరితరం కాదు...
@naninani8893
@naninani8893 2 жыл бұрын
చిన్నీ చేల్లిలూ ...మీ మాటలు వింటే నా కంటి లొ నీరు తెలియకుండా నే ..నెల రాలిపోతున్నాయి ...జాగ్రత్త అమ్మ చేల్లీలు ..ఎవ్వరినీ నమ్మకండి ..ఏవరీలో ఏ మ్రుగ0 ఉందో ఎవ్వరికీ తెలియదు
@kairamrajesh2886
@kairamrajesh2886 2 жыл бұрын
😢😢😢😢😢😢😢😢
@kandulachethana86
@kandulachethana86 2 жыл бұрын
Plz be care full girls Dont go out side
@teja8961
@teja8961 2 жыл бұрын
Super sisters
@sriindusri6596
@sriindusri6596 2 жыл бұрын
తండ్రి...భగవంతుడా...ఎందుకు ఈ ఆడజన్మ...😪😪😪😪😪😪
@simhachalambendi5346
@simhachalambendi5346 2 жыл бұрын
Plz tallilara MI pillL Ni Aina jagarta kani Mundu petti chuskondi
@patelskrish2815
@patelskrish2815 2 жыл бұрын
Om shanthi😥😥😥😥😥
@gajjalatejaswini3268
@gajjalatejaswini3268 2 жыл бұрын
Naaku 6 years daughter..thana peru Kuda Chaitra.Naku chala bayam avtundi...naa kuturu chaduvukoka poina parledu..tanani ekkadiki pampanu.Evarni nammataniki ledu ee paadu samaajam lo
@shaiktajahmedshaiktajahmed1269
@shaiktajahmedshaiktajahmed1269 2 жыл бұрын
Pillaku manam avvaru pilichina valladu ane narpinchaalee appudu mana kalla munda vunchukovali
@phebegracy6296
@phebegracy6296 2 жыл бұрын
😭😭😭
@gudupallivillage8933
@gudupallivillage8933 2 жыл бұрын
Please 🙏 save girls all over 🇮🇳
@narasimha5759
@narasimha5759 2 жыл бұрын
😭😭😭😭😭
@varab2618
@varab2618 2 жыл бұрын
Super chitti thalli nee frnd kosam chala baaga edustunnav
@playinggames2066
@playinggames2066 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@saidhuluaidhulu472
@saidhuluaidhulu472 2 жыл бұрын
😔😔
@ayeshasiddiqua4348
@ayeshasiddiqua4348 2 жыл бұрын
Rip 🙏🥺
@Naresh-mp5kl
@Naresh-mp5kl 2 жыл бұрын
We miss u Chitti thalli I am very very sorry
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
అయో తల్లి ఎంత ఘోరం జరిగింది నీకు 😥😌 𝚁𝙸𝙿 - 𝚂𝚘𝚌𝚒𝚎𝚝𝚢
@prashanthgaini7555
@prashanthgaini7555 2 жыл бұрын
మన దేశంలో సౌధి కటినoga శిక్షించే చట్టాలు తేవాలి. తొక్కలో అహింస అనుకుంటూ ఎందుకు పనికి రాని చట్టా లు పెట్టి తే ఇలా బాయం లేని పనులూ చేస్తారు.
@surendardevavath1340
@surendardevavath1340 2 жыл бұрын
😭😭😭🙏🙏🙏🙏🙏
@vani8301
@vani8301 2 жыл бұрын
తల్లీ మీరు జాగ్రత్తగా vunddandi ra Chitti తల్లుల్లు 🙏🙏🙏🙌🙌🙌🙌🙌😭
@rellnookaraju4481
@rellnookaraju4481 2 жыл бұрын
అమ్మా,, miru mi పిల్లలు జాగ్రత్తగా,, undali,, ilanti నరరూప రక్షసులు పుడుతూనే untaranta,,, ప్రభుత్వాలు kudaa virini eami cheyyalekapotunnaie,, జాగ్రత్త raa,, bangarutallulalaraa,, జాగ్రత్త.
@savitri7311
@savitri7311 2 жыл бұрын
పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా లేదు 😡😡😡... పిల్లలూ.. జాగ్రత.. ఎవరు తెలియని వారు పిలచిన వెళ్ళకండి 🙏😭
@apparaok3868
@apparaok3868 2 жыл бұрын
First responciblty is rested on Colony Residents. Then the police and the govt.
@RTFC.123
@RTFC.123 2 жыл бұрын
😭😭😭😭
@vvreddy09
@vvreddy09 2 жыл бұрын
😭😭🙏🙏
@charanb6184
@charanb6184 2 жыл бұрын
😭😭😓😓😰😰😭😭
@Sha.C01
@Sha.C01 2 жыл бұрын
Vella matalu vintuntay, vella innocence ki chala badha ga anipinchindi, pillalu God tho samanam untaru, parents chala jagrathaga chusukondi, god bless them
@geethageetha6982
@geethageetha6982 2 жыл бұрын
😭😭
@javeedmohommad8773
@javeedmohommad8773 2 жыл бұрын
My dear sisters you also be safe plzz🙏🙏
@thotamallagnanarathnam1466
@thotamallagnanarathnam1466 2 жыл бұрын
😢😢😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@raniballa9139
@raniballa9139 2 жыл бұрын
Chala true ga matladavu
@chepurivenkanna4696
@chepurivenkanna4696 2 жыл бұрын
Hi
@bhargaviacharya6500
@bhargaviacharya6500 2 жыл бұрын
Suman tv personnel kindly block faces of kids let them be safe. Be sensible please
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
శిరీష online business చేస్తే #shirishashekarvlogs
17:17
Bava కి నాకు marriage ? Q / A with Bava🔥
13:28
Soundarya with Varshini - Telugu
Рет қаралды 830 М.
Это ежегодное настроение 😉 #tiktok #юмор #жиза #funny
0:10
Ангелина и Тая
Рет қаралды 2,9 МЛН
Спит с ОТКРЫТЫМИ ГЛАЗАМИ! 😱😴
0:25
Взрывная История
Рет қаралды 5 МЛН
ToRung short film: 🙏baby protects puppy🐶
0:37
ToRung
Рет қаралды 84 МЛН