వందనాలు బ్రదర్ మంచి విషయాలు తెలియ పరచి తద్వారా దేవుని కీర్తించుట కు కలిగించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరియు god bless యూ
@vincevinnu55569 ай бұрын
My name is Anku Susan Shaji, my father is Shaji Varghese, grand father is Varghese Kuruvila. I belongs to a Syrian christian family. Good job brother. And its Margamkali not margamkaali.
@ARP62742 жыл бұрын
చాలా శ్రమతో వ్రాసారు బ్రదర్.
@pastamsanthosh55192 жыл бұрын
Wow wonderful sir given proof. some small doubts on bible. but bible is great...❤
@teresathoyaka162 Жыл бұрын
Praise the lord🙏avaranna meeru entta adbutamuga bodistunnaru devudu mimmulanu divinchunugaka🙏🙏🙏❤️
@nagarjunanelapati68912 жыл бұрын
Thank you so much Anna... adighina ventane proof tho video chesaru.... God will give you good strength and wisdom for you in the name of Jesus Amen 🙏🙏🙏
@vasudeveerla31792 жыл бұрын
Vondanalu amen Amen V V good message tq so much
@ravielijah20222 жыл бұрын
Greetings brother John. Thank you for this accurate and authentic information. May our Lord Jesus use you strongly.
@thirumalarao30762 жыл бұрын
Praise the lord brother, perfect information Thomas
@Venkat-g5kАй бұрын
Praise the lord 🙏🙌
@Devarapalli10 ай бұрын
Praise the Lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mattaparthidivakar50032 жыл бұрын
Praise the lord...For God was sended thoma to India.
@ravichandra25322 жыл бұрын
Praise the👏లార్డ్ అన్న
@sudhakarnindrasudhakarnind92402 жыл бұрын
Praise the lord sir దేవునికి స్తోత్రం
@RamuGangipogu6 ай бұрын
Anna గారు మీకు goppa సేవా cheyadaniki dhevudu meeku Thodu ఉన్నాడు
@arnaa9252 жыл бұрын
Praise the Lord 🙌🙏
@heavenlysprings6202 жыл бұрын
Thank you Brother for this informative video. Thank you so much. Prasad Raju
@josephsunilkumarofficial95932 жыл бұрын
Excellent explaination brother May God bless you richly and use you more for his Kingdom powerfully
@thotapurushothamrao9482 жыл бұрын
Praise the lord 🙏🙏🙏 brother 🙏 please pray to my family for salvation 🙏 thank you 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
@supermachi74542 жыл бұрын
Sir mi video s naa athmiyanga balapadadanoki chala upayoganga unai,,🙏
@malapatianjibabu42782 жыл бұрын
Thank You Very Much Dear Brother 🙏
@PraveenKumar-ur8xy2 жыл бұрын
Praise the lord brother..nice explanation with record proofs
@kavithaanimelli7072 жыл бұрын
Praise the lord 🙏 brother
@jyothivenkat67852 жыл бұрын
Praise the lord 🙏
@Sivasonuqw7 ай бұрын
Praise God 🙏🙏🙏
@sarojasaroja64812 жыл бұрын
God's bless you brother 🙏🙏🙏
@hanumanthrao18929 ай бұрын
వందనాలు.బ్రదర్ God bless you... Apostles అందరి గురించి ఒక్కో వీడియో plz చెయ్యండి
@pedapatirajababu30018 ай бұрын
Good information n real information
@mandaanandkeys46542 жыл бұрын
Praise the lord anna
@1437santosh2 жыл бұрын
Amen Amen Amen
@rajaboinaeswarrao34412 жыл бұрын
Wow great bro amen
@rambaburams87222 жыл бұрын
Amen🙏✝🛐
@s.moshemoshes.moshemoshe6919 Жыл бұрын
ver.good cherithra brother
@vineelamynam34086 ай бұрын
Praise the Lord brother, sources ekkadinundi theeskunnaro chepthara
@RaviTejaPuladas2 жыл бұрын
Waiting for your next video which was told in the end of this video.
@rakesh4112 жыл бұрын
Brother rakada gurinchi chappava
@ashokmounikanallabelli26022 жыл бұрын
Amen
@PokiriHaraka2 ай бұрын
👌🙏👍
@vijayg13842 жыл бұрын
Aa Thoma gari last video kuda cheyandi Anna. Anduku Ayana India ki raledu ani antunaru clear ga chepandi. Praise the lord I am following your channel 3 years ago.
@marrymagdalene29872 жыл бұрын
🙏🙏🙏👌
@Mr.JD-Vlogs9 ай бұрын
Brother can we read The Acts of Thomas
@PokiriHaraka2 ай бұрын
👍🙏👌
@paulj83126 ай бұрын
HALLELUJAH 🇦🇺
@creddycreddy68932 жыл бұрын
Parise the lord brothers and sisters marriage and problems brothers prayers danilareddy brothers peryar brothers peryar
@journeyofsouls17292 жыл бұрын
Tx but I can't understand your language Can provide books name
@vggamerhackingtelugu81152 жыл бұрын
💡💡💡
@jesusslovesyou47492 жыл бұрын
Annya Dainosar ni endhukani Devudu antham cheysadu please confused lo unnanu asalu Devudu alians nikuda puttinchada please reply annya Bible lo ekkadaina Manam kakunda vere jeevam undha
@shininglighttime93632 жыл бұрын
🙏🙏
@bobbyyalla86872 жыл бұрын
🙏🏻
@RajeshKumar-ji7tn2 жыл бұрын
⛪🙏🙏🙏🔥🔥🔥🙌🙌🙌
@RajeshKumar-ji7tn2 жыл бұрын
🔥🔥🔥🙏🙏🙏⛪
@PraveenKumar-ur8xy2 жыл бұрын
Onam festival is belongs to Christian's or hindhus...is that thondachan festival??
@dharani3992 жыл бұрын
Brother pls clarify my doubt aa devude mee reply roopamlo matladaru anukuntanu nenu ippude devuni gurinchi telusukuni nadustunnanu sariramunu premincha kudadantaru kada vegetables and fruits body ki manchidi juices skin ki glow manchidi antaru Atlantic devudu biddle alochinchavacha cheyochha pls cheppandi
@mattaparthidivakar50032 жыл бұрын
Yes jesus nijamaina devudu endukantey manishi puttaka nundi and manishi maranam tarvata situation gurinchi antha bible lo vundhi and adhi nijam and body ni love cheyyakudadhu endukantey tirigi mattilo kalisipotundi ga andi just body ni healthy ga vunchukovachu, antey manam normal ga thinte chalu..meeru brathikey ee 70-80 years kosam body care teesukuntey mari antha kantey important ayina mana aatma(soul) gurinchi inka entha care teesukovali Chepandi....May god save you.
@VTarun62 жыл бұрын
బైబిల్ లో గోత్రం వుంది కదా బ్రదర్. దయచేసి దానికోసం తెలియజేయండి. బైబిల్ ప్రకారం మనందరం ఆదాము హవ్వ సంతానమే కదా మరి ఇప్పటి ఈ కాలంలో జీవముగలిగిన దేవుని భక్తులమైన మనం ఏ గోత్రమునకు చెందినవారము అవుతాము
@paulpraveen19852 жыл бұрын
Brether eppudu adhen thotta yekada vundhi
@ChvamsiChvamsi-ut4rf2 жыл бұрын
Thoma devidani chusi mana india ki vachadu
@BOUI8203 ай бұрын
**Thoma india ki vaste bible lo endhuku rayaledhu , rasthe repherens chupinchandi ** Asalu evarru chupincharu endhukante thoma india ki vacchadu annadhi abaddam kaabatti
@RajeshKumar-ji7tn2 жыл бұрын
🙏🙏🙏🔥🔥🔥⛪🙌🙌🙌👌
@sonofgodvamsi60902 жыл бұрын
తొమా ఇండియాకు వచ్చిన శతాబ్దం ఏది అన్నయ్య
@sonofgodvamsi60902 жыл бұрын
బ్రో తోమా గారి ఎముక ఏ కాలంలో దొరికింది బ్రో ఆయన ఏ శతాబ్దంలో వచ్చాడు
@jhchandu34532 жыл бұрын
మొదటి శతాబ్దం బ్రో
@vagdev68412 жыл бұрын
@@jhchandu3453apudhu Kerala lo Evaru lerru Mr
@sonofgodvamsi60902 жыл бұрын
మొదటి శతాబ్దంలో అసలు ఇండియా ఉందా బ్రో
@jhchandu34532 жыл бұрын
@@sonofgodvamsi6090 వుండకుండా ఎలా పోతుంది బ్రో.. కాకపొతే ఇప్పుడున్నట్లుగ్గా కాకుండా (భౌగోళిక స్వరూపం) ఇంకో విధంగా వుంటుంది... స్థలాలు మాత్రం అవే కదా
@sonofgodvamsi60902 жыл бұрын
ఎక్కడ ఎరుషలేము ఎక్కడ ఇండియా మధ్యలో ఎన్ని సముద్రాలు ఉంటాయి ఎన్ని దాటుకొని ఎలా వచ్చాడు కొంచెం ఆలోచించు అయినా మొదటి శతాబ్దంలో ఇండియా ఉందని ఎవరు చెప్పారు ఒక శాస్త్రవేత్త కదా ఇండియను కనిపెట్టింది ఆ శాస్త్రవేత్త వచ్చేదాకా అసలు ఇండియా ఉందనే ఎవరికి తెలియదు
@jayaraojoythi28774 ай бұрын
world motham meedha , RAKSHANA suvartha vinna peoples, aa countries christianity ga,christians ga jeevisthunnaru, blessings pondharu. okka Asian continent lo vunna some countries mukkyamuga indians RAKSHANA sweekarincha ledhu . DHEVUDU ichina RAKSHANA kalathanneru , dhesham sapamtho nindi vundhi . no blessings , indians ki peaceful life ledhu , idhi 100% correct .
@iraju96902 жыл бұрын
Thoma son name abhiram ane vunde antey Jesus hindhu ane artham. Jesus na Davundu ane anadhe ha srikrishna pramathumuni
@NenuLuca2 жыл бұрын
కృష్ణుడు రాముడు దేవుళ్ళు కాదు పురాతన కాలపు రాజులు,స్వామి వివేకానంద
@vagdev68412 жыл бұрын
@@NenuLuca kocham knowledge tho comments pettu
@NenuLuca2 жыл бұрын
@@vagdev6841 నువ్వే బుర్ర పెట్టి ఆలోచించు పురాతన కాలపు రాజులు ఎలా దేవుళ్ళు అయ్యారు
@Trueknowledgetelugu2 жыл бұрын
చరిత్ర బలే వక్రీక రించావ్ బ్రదర్
@sonofgodvamsi60902 жыл бұрын
అపోస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఒకటవ వచనము చదవండి. తోMa ఇండియా రాలేదు
@LOVEGOSPEL-official2 жыл бұрын
తమ్ముడు ఎవడో చెప్పాడని... ఊహించుకొని చరిత్రని అబద్దం అనుకోకు... కాస్త అపోస్తలుల చరిత్రలు,పరిచర్యలు చదువు. సర్వజనులకు సువార్త ప్రకటించడం... అపోస్తలులకు ఆజ్ఞ. అది మీరి అక్కడే ఉన్నారు అనేది తప్పు... Acts 8:1 లో నువ్వన్నది సందర్భం వేరు సరిగా అధ్యాయం అంత చక్కగా చదువు అదృహం అవుతుంది. చక్కగా విని, పరిశీలించి తెలుసుకుని వాక్య అవగాహన పొందుకోవలి ఇలా ఎవరికో బానిసగా వంకరి మాటలు, విమర్శ ఆలోచనలు మంచివి కాదు తమ్ముడు.. కాస్త ఆలోచించి... ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించు
@sonofgodvamsi60902 жыл бұрын
అన్నా నీ మాటచొప్పునే బైబిలులో ఎవరు ఎక్కడికి వెళ్లారు అని కూడా రాసి ఉంటుంది కానీ తోమా ఇండియాకు వచ్చారు అని 1 వచ్చినము వ్రాసి ఉంటే నాకు చూపియండి
@mattaparthidivakar50032 жыл бұрын
@@sonofgodvamsi6090 brother nuvvu vinani mariyu chudani Hindu matha grandalani nammadaniki neeku manasu vastey Mari from 2000 years nundi enno Historical evidences vunna thoma garini enduku nammavu. History is greater than Mythyoligy and lies. And praise your Saviour of your soul Jesus.
@sonofgodvamsi60902 жыл бұрын
@@mattaparthidivakar5003 బ్రో మీరు అన్నట్టే తోమ ఎముక చెన్నైఉన్నట్టయితే అతని డిఎన్ఏ అదే నా ఎప్పటినుంచో ఆ ఎముక ఉంది కదా బ్రదర్ అప్పట్లో తోమ గారి డిఎన్ఏ అదేనని ఎలా కనిపెట్టారు అప్పట్లో అంత టెక్నాలజీ ఉందా
@sonofgodvamsi60902 жыл бұрын
ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పండి బ్రో. బైబిల్లో ఎక్కడైనా తోమా ఇండియాకు వచ్చాడా నీకు ఒక్క రిఫరెన్స్ చూపించండి నేను నమ్ముతాను మీరు చూపించలేరు బ్రో మీకు బైబిల్ లో ఎక్కడా కనిపించదు కనుక అది అబద్ధం కాబట్టి తప్పును సరి చేసుకోండి