Telugu Ashtavadhanam - Dr. Garikipati Narasimha Rao

  Рет қаралды 897,994

sai sreekanth mulagaleti

sai sreekanth mulagaleti

Күн бұрын

Telugu Ashtavadhanam by Mahasahasravadhani Dr. Garikipati Narasimha Rao garu performed on 15.12.13 at R.V. Dental College auditorium, J.P Nagar, Benguluru (Bangalore ), organised by J.P. Nagar Telugu Mitrulu
బెంగుళూరులో తెలుగు అష్టావధానం - డాక్టర్ గరికిపాటి నరసింహారావు

Пікірлер: 427
@vivek4348
@vivek4348 Жыл бұрын
Great!! Came to watch this after seeing Nanduri Srinivas's video about avadhanam..
@manohargurajala4154
@manohargurajala4154 Жыл бұрын
Avunandi nenu kuda
@rspvarun
@rspvarun Жыл бұрын
Same. It’s so tough
@phaniprasadravuri6315
@phaniprasadravuri6315 4 жыл бұрын
మన తెలుగు భాష గొప్పతనాన్ని తేటతెల్లం చేసిన మహానుభావులు.... శ్రీ గరికిపాటి వారు తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం....అందరికీ చాటిన గొప్ప మనిషి.........శ్రీ మాత....వారికి....ఆయురారోగ్యాలు ....గొప్ప వివేచన ...ఎల్లప్పుడూ ప్రసాదించాలని శ్రీ రామచంద్ర ప్రభువు నీ ప్రార్థిస్తూ రావూరి ఫణి ప్రసాద్
@lakshmiparinam848
@lakshmiparinam848 4 жыл бұрын
గరికిపాటి వారిని నేను ఎప్పుడూ నా అనుంగు తమ్ముడి గా భావిస్తాను. ఈనాటి ఈ సమాజం లో చోటు చేసుకుంటున్న వికార చేష్టలకు నా మనస్సు వేదన తో నిండి పోయి నాకు వ్యక్తం చేసే శక్తి లేక మధన పడుతున్న వేళ భగవంతుడు నా ఆవేదన నివారణకు తరుణో పాయంగా ఈ సోదరుడిని సృష్టించాడు. కొన ఊపిరి లో నున్న తెలుగు తల్లికీ, మన సనాతన ధర్మానికి ఉపిరిలూదుతున్న, నా ఈ సోదరుడికి(అమ్మ వారి అస్సీస్సులనే పొందిన ఈ చిరంజీవి) కి చంద్రునికో నూలు పోగులాగా "నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి" అని ఆశీర్వదించే లక్షలాది అభిమానులలో - ఒక సోదరి.
@MaheshMaddineni
@MaheshMaddineni 4 жыл бұрын
ఈ అవదానం చూశాక నాకు వచ్చిన తెలుగు సున్న అని తెలుసుకున్న, ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి
@mpullayachary7237
@mpullayachary7237 3 жыл бұрын
One of the greatest of the contemporar Telugu Pandora Panama. T
@venkatappaiahkoganti6035
@venkatappaiahkoganti6035 Жыл бұрын
​@@mpullayachary7237 p⁰.
@renjarlamounika957
@renjarlamounika957 Жыл бұрын
Brother na telugu zero kanna inka dhuram lo undhi ani anipistundhi❤
@crazygaming-kr3nu
@crazygaming-kr3nu 4 жыл бұрын
ఎందరో మహానుభావులు వారందరికీ నా పాదాభి వందనములు
@bindurajesh523
@bindurajesh523 10 жыл бұрын
I am blessed to hear this superb avadhanam. I am a fan of Dr Garikipati's Andhra Mahabharatham on Bhakthi TV. God Bless him always.
@vuthurikishtaiah1035
@vuthurikishtaiah1035 2 жыл бұрын
1111
@kondalrao.cheeti1361
@kondalrao.cheeti1361 4 жыл бұрын
ఈ సరస్వతీ పుత్రులు, సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారు. ఈ వయస్సులో... ఆ మెమొరీ పవర్, ఆ భాషా పటిమ, ఆ రిస్క్ తీసుకునే విధానం, నిజంగా... తెలుగు భాష చేసుకున్న అదృష్టం. అసలు ఆయన చేసిన అవధానాన్ని మించిన కష్టం ఇంకేమీ లేదు నా దృష్టిలో... !! ఇంతటి మహత్తర ప్రక్రియను వీళ్ళ తర్వాత నిలబెట్టే శక్తి... ఎవరికి వస్తుందో... రాదో.. !! ఈ విశిష్ఠ ప్రక్రియ, కేవలం తెలుగు భాష లోనే ఉండడం మన అదృష్టం. నిలబెట్టుకోవడం... కష్టం. అంత దమ్ము ఉండాలి గద మరి.
@bodapati11
@bodapati11 10 жыл бұрын
I am lucky to find this video on You tube.... Thanks to sreekanth..
@dhanarajkotari9844
@dhanarajkotari9844 5 жыл бұрын
in YB kkkkkkk
@nithinkumar4739
@nithinkumar4739 3 жыл бұрын
తెలుగు సాహిత్యం తెలుగు భాష గొప్పతనము నేను ఈ రోజు తెలుసుకున్న... ఈ మహనుభవుల అందరి వల్ల మీకు నా పాదబివందనం... 🙏🙏🙏🙏🙏🙏🙏
@dasariratna4931
@dasariratna4931 5 жыл бұрын
Guruvu gariki, vedhika meeda kurchunna peddalaku namaskaram. Avadaanam gurinchi chinnappudu chaduvukunna kani eppudu avadaanam chusthunna. Nijam ga bharatha desham lo telugu bidda ga puttinanduku, garikipaati garu, chaganti garu lanti saraswathi putrulu nadichina e kaalam lo nenu unnanu. Bhagavanthuniki dhanyavadamulu.
@nagrotte
@nagrotte 2 жыл бұрын
మల్లాప్రగడ వారు 🙏🙏 అప్రస్తుతానికి వన్నె తెచ్చారు. ప్రతీ అవధానంలో లాగా అప్రస్తుతం వెకిలి చేష్టలతో కాకుండా గంభీరంగా, హాస్య స్ఫోరకంగా నడిపించారు
@NaliniMarthi
@NaliniMarthi 9 жыл бұрын
మన మనస్సుల లోనే మనకున్న ఇష్టా ఇష్టాలకి మనమందరం ఒక వర్గీకరణ చేసుకుంటాము. బాగా చదువుకున్న వారు చాలా మంది ఏ విషయాన్ని తేలికగా ఒప్పుకోరు. కానీ తెలుగు సాహిత్యం విలువలని మీదైన గొప్ప శైలి లో మీరు మాకు పరిచయం చేసే వారి వర్గీకరణ లో మీరు ప్రప్రధమ స్థానం లో వున్నారు. ఈ విషయం లో నాతో ఎంతో మంది ఏకీభవిస్తారు అనటం లో నాకు ఎటువంటి సందేహం లేదు. మీరు తెలుగు సాహిత్య విలువలని మాలాంటి పామరులకి ఈ ఉపన్యాసం ద్వారా తెలియచేయటం అత్యంత ముదావహం. చాలా ఆసక్తితో మీ మొత్తం ఉపన్యాసాన్ని విన్నాను. ఎంతో ఆనందించాను. నవరసాలలో 8 రసాలకి మీరు ఒక్కొక్క దానికి కనీసం అటు ఇటుగా 10 నిమిషాలు కేటాయించారు. కానీ శాంత రసానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ఎందుకలా దానిని చివరికి నెట్టేసి చిన్న చూపు చూసారో తెలుసుకోవచ్చా ?
@chadalavadaanuradha1302
@chadalavadaanuradha1302 7 жыл бұрын
NALINI Msis
@krishnabhaskar5389
@krishnabhaskar5389 7 жыл бұрын
NALINI Msis
@saralataluru756
@saralataluru756 7 жыл бұрын
NALINI Msis
@ASHOKKUMAR-jm6yn
@ASHOKKUMAR-jm6yn 6 жыл бұрын
Dr NALINI Msis nice comment mam 👌🙏
@satyachandramurthy8579
@satyachandramurthy8579 10 жыл бұрын
Hai Sreekanth, thank you for uploading the video. Great deed by Sreeman Jagannadha reddy garu, Jayachandra reddy garu, Chennareddy garu, Satavadhani Ganesh garu, Tangirala garu, Vijayaditya garu, Sreekantha rao garu. Pavan kumar garu. Nageswara sastry garu, Sivarama krishna garu, Mallapraggada garu and Ever green Astavadhani, satavadhani,Sahasravadhani Garikapati garu.My pranam to you all.
@bapatlaalivelu5773
@bapatlaalivelu5773 3 жыл бұрын
Pppppppppppppppppppppppppppp
@havishkorrapati1247
@havishkorrapati1247 2 жыл бұрын
B
@laxmanarao8831
@laxmanarao8831 4 жыл бұрын
Naa life lo 3 hours a vedio kuda chudaledu. First time ee vedio a chusa super talent gariki paati gaaru
@kotakumar3833
@kotakumar3833 4 жыл бұрын
గురువు గారు మీ యొక్క అవధాన పాండిత్యమునకు నా యొక్క నమస్కారములు ప్రథమంలో మీ మాత పితరుల విశిష్టత బాగ తెలియజెప్పారు మరియు మీ తండ్రగారి క్రమశిక్షణ ఎంతో తువ్వాలు అరేయడంలో చెప్పారు. ఇంకో విషయం మీ స్వస్థలంలో దగ్గరగా బైరాగుల పెంటపాడు స్వామి మాది నేను మీ ద్వారా ఎంతో వ్యాకరణం నేర్చుకున్నాను స్వామి
@tvreddy7438
@tvreddy7438 7 жыл бұрын
Respected Sri Garikipati Garu, I believe both Sanskrit and Telugu are the languages have the activity of AVADHANAM among all thte launages in the universe. May GOD bless you for longevity. Talla Venkateswara Reddy, KPHB, Hyderabad.
@sandybhar
@sandybhar 6 жыл бұрын
Kannada also.
@hmganapathibhat7899
@hmganapathibhat7899 Жыл бұрын
R Ganesh on the stage (as a pricchaka, does avadhanam in Kannada and Sanskritam... And there are more than 12 avadhani's in Kannada!!
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు వేదానికీ జైజైజై,మన హైందవ సాంప్రదాయానికీ జైజైజై,అవధానములకూ జైజైజై శ్రీ మాత కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా
@qubitcream
@qubitcream 7 жыл бұрын
Thank You for kindly sharing such a great program. 'AH!' Adbhutha Prathibhavanthulu Garikipati varu. Yuvatharanni Uttheja parusthu...Thappu cheese varini bettham tho kotti vari dharmanni gurthuvchese Garikipati vari gnyana galam 'Nu.'Nurellu vardhillali.
@ramarao6893
@ramarao6893 7 жыл бұрын
Harrsha Suri
@satishmeduri1034
@satishmeduri1034 3 жыл бұрын
@@ramarao6893 aa
@AIOG_
@AIOG_ 5 жыл бұрын
telugu bathiki undalante ee mahanubhavudu 1000 samvatsavaralu jeevinchalani aaa bhagavanthudini korukuntoooo......
@SambangiSounds
@SambangiSounds 3 жыл бұрын
సరస్వతి కల్ప వృక్షం పరమైన గారికిపాటి గారికి నాయెక్క హృదయపూర్వక నమస్సుమాంజులి......
@trivenit3094
@trivenit3094 Жыл бұрын
⁹òòoòoo⁰⁹
@venkataramanamurty5763
@venkataramanamurty5763 9 жыл бұрын
Thank you very much for uploading this video. It is really an eye opener for us and today's generation, what we have lost by not reading . Long live JP Nagar Telugu Mitrulu and thank you very much Sai Srikant garu..
@andydufresne66
@andydufresne66 2 жыл бұрын
Shathavadhani R.Ganesh gave him an unbeatable task but Garikapati garu very easily solved it. Oka avadhani thinking ni inko avadhani mathrame gurthinchagaladu🙏🙏
@pandurangavithalmalladi
@pandurangavithalmalladi 10 жыл бұрын
సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం he is a good philosopher i like him
@sankarammoram682
@sankarammoram682 5 жыл бұрын
PANDURANGAVITHAL MALLADI Has 0
@sankarammoram682
@sankarammoram682 5 жыл бұрын
PANDURANGAVITHAL MALLADI Has
@marvelartsandcompetitions232
@marvelartsandcompetitions232 7 жыл бұрын
Telugu is only the language that have the facility, flexibility to perform Avadhanam. Dr.Garikipati Narasimharao garu is great Maha Sahasravadhani and he was named as demon of Retention (Dhaarana Rakshasudu). I used to see his all kinds of speeches and pravachanas.
@omp1335
@omp1335 4 жыл бұрын
Even in Kannada and Sanskrit Ashtavadhana, Shatavadhana takes place. Shatavadhani Dr R Ganesh himself did more than 2000 ashtavadhanas
@sgirija6991
@sgirija6991 Жыл бұрын
ఎందరో ఎందరో మహనుభావులు అందరికీ పాదాభివందనములు
@vangalarajasekharreddy219
@vangalarajasekharreddy219 9 жыл бұрын
Excellent avadhanam.enhances logic, intellect, poetic knoweldge and creativity. English craze present society needs it. People run out in search of hsppiness and enjoyment.this is the place where we find these besides spirit development.
@kameswaryambashakthi6908
@kameswaryambashakthi6908 5 ай бұрын
మల్లప్రగడ వారు మంచి సమాచారం అందించారు
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 5 жыл бұрын
గరికిపాటి వారి ఈ కార్యక్రమం చూసిన నా మనసు ఆనందభరితం
@raghunandanaraovattipalli351
@raghunandanaraovattipalli351 2 жыл бұрын
Except paying pranams I cannot put my happiness in words
@vamsiprasad2792
@vamsiprasad2792 2 жыл бұрын
🤣🤣🤣l 🤣 ll pp lo 🤣🤣l 🤣🤣🤣lllllp 😍lll pp 😍 llll 😍 llll lllp pp llllp 😍 llll lll pp 😍 llllp 😍 PPP 😍 lllllp lo lllll lo 😍l lll 😍 lllllp lo 😍 llllppl 😍pllllppllplll 😍 lllll 😍p 😍plppplplp ll pplpp 😍😍 lllllp 😍l 😍 lo pllplpp 😍 loo 😍 loo lll 😍 lllllp lllllp 😍 llllppl ll p 😍 loo p 😍 llllppl 😍 llllppl ll pplpp PPP
@vamsiprasad2792
@vamsiprasad2792 2 жыл бұрын
Lppp
@vamsiprasad2792
@vamsiprasad2792 2 жыл бұрын
@@raghunandanaraovattipalli351 ppppp
@vamsiprasad2792
@vamsiprasad2792 2 жыл бұрын
Lplppplpppppppl
@upparapallivijaykumar995
@upparapallivijaykumar995 5 жыл бұрын
Excellent avadanam Sri Garikapati Narasimha Rao Garu. God bless you.
@RajaMohanKambhoji
@RajaMohanKambhoji 9 жыл бұрын
A specialty of Telugu language, LET US HOPE AND WISH OUR NEXT GENERATIONS PRESERVE THIS SPECIAL TELUGU PARAMPARA. GREATFUL TO DR. GARIKIPATI NARASIMHA RAO FOR HIS CONTRIBUTION TO OUR TELUGU LANGUAGE. MUCH APPRECIATED.
@kalyanram4889
@kalyanram4889 3 жыл бұрын
"అవధానం అద్భుతమైన కళ "
@durgamadhuri1
@durgamadhuri1 2 жыл бұрын
80 సంవత్సరాల వారికి మంచి సూచన. తెలియని వారు చాలా మంది ఉన్నారు
@prajesh4u
@prajesh4u 4 жыл бұрын
Kannula panduga, veenula Vindhu, Gnana Sampadhaa, Thanmayathavamina Padhamulu, verasi Gariki pativari Avadhana prakriya.. Vandhanamulu guruvugariki
@NDigitalHub
@NDigitalHub 4 жыл бұрын
Who are watching after seeing puri Jagannath sir video
@fanoflewishamilton4455
@fanoflewishamilton4455 4 жыл бұрын
Me too
@NDigitalHub
@NDigitalHub 4 жыл бұрын
@@fanoflewishamilton4455 Nice Bro
@KrishnaKrishna-ys2ge
@KrishnaKrishna-ys2ge 4 жыл бұрын
me nikhil u from?
@namanisanthosh3261
@namanisanthosh3261 4 жыл бұрын
Me too.
@NDigitalHub
@NDigitalHub 4 жыл бұрын
@@namanisanthosh3261 Nice
@girikesapragada5642
@girikesapragada5642 4 жыл бұрын
Sri Garikipati variki, ee Astavadhanamlo participate chesina Mahanubhavulandariki Sathakoti Vandanaalu.
@KrishnaMohan-km5me
@KrishnaMohan-km5me 6 жыл бұрын
what a beautiful ashtavadhanam please. it is a great pleasure to me. i am very lucky to hear.
@kotidigitals5576
@kotidigitals5576 6 жыл бұрын
sir god for us your voice and medassu your performed extradinory tq daddy ammavari assissulu yella vella meku sada kalam umdali ani kala kalam assistunnam sir
@morandidhanush
@morandidhanush 10 жыл бұрын
3hr40min video upload chesinaduku sai sreekanth mulagaleti chala dhanyavadamulu
@nationpride1478
@nationpride1478 4 жыл бұрын
నానా రుచుల లోకెళ్ళ అవధాన రుచి... గాంచితి. అహా...తెలుగుతల్లి..
@drkkrish
@drkkrish 5 жыл бұрын
Great scholar and legend, and he having un parallel skills in Telugu poetry
@panugantiramamurthy7953
@panugantiramamurthy7953 4 жыл бұрын
1.32 అద్భుతమైన అవధానం.. వందనాలు
@sreenivas9991
@sreenivas9991 Жыл бұрын
Beauty of Telugu.. Saraswati putra garikapati
@supriyagattem
@supriyagattem 8 жыл бұрын
ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.
@gsmsatyanrayana
@gsmsatyanrayana 8 жыл бұрын
Supriya Gattem .
@byguruastakamnarayana3925
@byguruastakamnarayana3925 4 жыл бұрын
Ee astsvafhaana prakrkya vini aanandinchadam goodaa ennenno janmala sukrutham mathpuraakrutha subhaadhikyambu daanettdo ani pothanagaaru cheppina chandamgaa sabhaaseenulaina mahaanulandarikee saraswathee puthrulandarikee satha koti vandanaalu
@lovarajuayinaparti1062
@lovarajuayinaparti1062 4 жыл бұрын
అయ్యబాబోయ్ దారనా బ్రహ్మా రాక్షసుడు ఇది నిజం సుమ్మీ
@prathapreddy1080
@prathapreddy1080 4 жыл бұрын
o .
@lovarajuayinaparti1062
@lovarajuayinaparti1062 4 жыл бұрын
@@prathapreddy1080 nijamega bro
@siddirajum4278
@siddirajum4278 4 жыл бұрын
అవదానం ప్రత్యక్షంగా చూస్తున్నాను
@dr.priyankagudepu837
@dr.priyankagudepu837 4 жыл бұрын
ధారణా, అవధానం!
@adusumalligopi
@adusumalligopi 9 жыл бұрын
Dhanyavaadamulu Dr.Garikipati Narasimha Rao Garu
@Samanvi356
@Samanvi356 3 жыл бұрын
I have read astavadhanam as telugu lesson when I was student but now I saw in this video It is no syllabus exam.. Really difficult job
@carbonadcom
@carbonadcom 4 жыл бұрын
I am happy that even being a very difficult and literary event, it has over five lakh views,
@vijayalakshmidaida4976
@vijayalakshmidaida4976 5 жыл бұрын
Incredible talent.. GOD BLESS YOU sir. Always be Happy and Healthy..
@mukunda4021
@mukunda4021 5 жыл бұрын
అద్భుతం!
@madenaganesh6656
@madenaganesh6656 7 жыл бұрын
really great speech about the present days human thinking around the people mind. so many people were missed the chance to participate like this opportunity in front of the Dr. Sri. garikepati narasinga rao garu wonderfull speaking....... me also . but this video is real helped me and many people ... who loves telugu words and telugu language .
@gollasambamurthy8841
@gollasambamurthy8841 4 жыл бұрын
Simply excellent and beyond expectations
@pramukolapalli1921
@pramukolapalli1921 10 жыл бұрын
I cut my ear to hear a marvelous speeches from legendaries like garikipati, rallabanda, samavedam, chaganti. SIVA
@saiphaniutkarshkethana8519
@saiphaniutkarshkethana8519 4 жыл бұрын
Such a great Art Form!! It was an emotional roller coaster..... Thank you so much for sharing!! 😇🙏🙏🙏 Garikipati guruvu Gariki shatakoti dhanyavaadaalu
@FollowersOfPrabhupada
@FollowersOfPrabhupada 10 жыл бұрын
Most wonderful part of his presentation is .. encouragement He has given to the people and generated interest to put in effort. to get educated in this area. I always wonder about writing the poems in extempore as per grammar.
@venkatapathireddy303
@venkatapathireddy303 2 жыл бұрын
Gs j
@subrahmanyamdoddi8897
@subrahmanyamdoddi8897 2 ай бұрын
సరస్వతి పుత్రులకు నా వందనాలు
@nallanarayana6269
@nallanarayana6269 3 жыл бұрын
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏
@namo2299
@namo2299 5 жыл бұрын
Sreekanth గారకి కృతగ్యతలు గురువుగారికి శతకోటి వందనములు. అంతా అమ్మ దయ.
@shivashankarable
@shivashankarable 4 жыл бұрын
ఇది ఒక గొప్ప పరీక్ష, ప్రశ్నలకు జవాబు లు ఇస్తూ గొప్ప గా ప్రసంగించారు
@vijayraj1246
@vijayraj1246 8 жыл бұрын
thanks for the upload ..very informative and a must watch
@gvmp16
@gvmp16 8 жыл бұрын
good
@emsubramanyamnaidu4981
@emsubramanyamnaidu4981 4 жыл бұрын
Rendu jadalu oka jada virabosina juttu gurinchi chala chakkaga varnincharu guruvugaru
@Creatorscreationn
@Creatorscreationn 2 жыл бұрын
Me pragnapatavalaki na abinandananlu
@balakumar6415
@balakumar6415 10 жыл бұрын
excellent episode to hear and fortunate to be a Telugu man
@itsmeshanthi5564
@itsmeshanthi5564 2 жыл бұрын
అద్భుతం గా వుంది
@MrChallagk
@MrChallagk 3 жыл бұрын
తల్లి తండ్రులందరూ పిల్లలకు తెలుగు భాషను ప్రత్యేకంగా నేర్పించి జీవితాలలో సుఖంగా వుంచేలా చెయ్యాలి
@narayanaharich4092
@narayanaharich4092 3 жыл бұрын
ప్రపంచంలో తెలుగు కన్నా మరొక భాష లేదు.ఎవరు నమ్మినా నమ్మక పోయినా , ఇది నిజం.దేశ భాషలందు తెలుగు లెస్స,
@kumarct6941
@kumarct6941 2 жыл бұрын
2:05:00 - It's an amazing 🤫 What a prediction.
@serunagasravanthi5760
@serunagasravanthi5760 9 жыл бұрын
మహానుభావుడివయ్య
@ulvmrs
@ulvmrs 2 жыл бұрын
Garikapatigariki satakoti padabhivandanalu.
@kambalururevathi4504
@kambalururevathi4504 4 жыл бұрын
Saraswati putrulu andariki, 🙏🙏🙏🙏
@devaranagamani782
@devaranagamani782 3 жыл бұрын
Adhbhutaha Mahaadhbhutaha. Namoo Namoo Namahaa.
@zeelanbasha5058
@zeelanbasha5058 4 жыл бұрын
Thank you for uploading this video...
@manjulamadadi6853
@manjulamadadi6853 Жыл бұрын
Great garikapati 🙏🙏🙏🙏
@sraju6858
@sraju6858 10 жыл бұрын
సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం
@RajuKuraba-eg8dl
@RajuKuraba-eg8dl 9 ай бұрын
wowwww, just woowww
@bhanureddy2498
@bhanureddy2498 5 жыл бұрын
Thank you for uploading the video
@moldireddygariraviprakashr8112
@moldireddygariraviprakashr8112 Жыл бұрын
Sir, please post another videos
@giriraotumu
@giriraotumu 8 жыл бұрын
Adbhutam! Telugu sahityam, kavitham enta goppadi!
@patakotisrinivas1918
@patakotisrinivas1918 4 жыл бұрын
Guruvugaaru paadabhivandanalu...adbhutaha...
@studymaster6967
@studymaster6967 5 ай бұрын
Who are watching in 2024
@charychary43
@charychary43 5 жыл бұрын
Amazing💕😍........mi avadhanam
@nagabramham9727
@nagabramham9727 Жыл бұрын
1:38:22 🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼
@anjaneyulukanugula8064
@anjaneyulukanugula8064 5 жыл бұрын
గరికపాటి వారికీ పాదాభివందనం
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 4 жыл бұрын
Excellent guruvugariki pranamalu 🙏
@omp1335
@omp1335 4 жыл бұрын
Shatavadhani Dr. R. Ganesh ♥️♥️♥️
@MrMuraligb
@MrMuraligb 6 жыл бұрын
WHAT A WONDERFUL VOICE ONE SHOULD LEARN TELUGU AND UNDERSTAND THE MELODY OF LANGUAGE.
@nagabramham9727
@nagabramham9727 Жыл бұрын
2:41:46 🙏🏼🙏🏼😀🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙂
@vishnuSharma-qk1kz
@vishnuSharma-qk1kz Жыл бұрын
@chalambabu792
@chalambabu792 7 жыл бұрын
Blessed to watch this video...Thank you for posting
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 4 жыл бұрын
అవధానులను పూజరులను పోషించాలి అంతే కాని పాస్టర్ లను కాదు?
@50subscriberswithonlycomme69
@50subscriberswithonlycomme69 4 жыл бұрын
Meeru emi chesthunnaro vallu avey chesthunnaru, inkokarni vadhu aney hakku meeku ledhu.. repu meeru thakkuvai vallu ekkuvai meeku vadhu ante em chestharu? Idhi bharatha desam..!
@dattudattu5935
@dattudattu5935 4 жыл бұрын
@@50subscriberswithonlycomme69 muskora
@sriranjanreddy5158
@sriranjanreddy5158 4 жыл бұрын
@@dattudattu5935 . .
@aryasisters427
@aryasisters427 4 жыл бұрын
check this kzbin.info/www/bejne/fHuynpKnbtx8l9E
@venkatakrishna4737
@venkatakrishna4737 9 жыл бұрын
Hats off to sri Garikipati Narasimha Rao gariki.
@savithaac9782
@savithaac9782 2 жыл бұрын
No words to express 🙏🙏🙏🙏
@drkkrish
@drkkrish 7 жыл бұрын
we should really appreciate the avadhanam skills of garikapati,
@laxmir5734
@laxmir5734 5 жыл бұрын
.
@informationiswealth7632
@informationiswealth7632 5 жыл бұрын
I Never see this type of Program Really Superb
@sreepradyumna
@sreepradyumna 5 жыл бұрын
great..no words to say😘😘😘😘
@hariprasadkummara4818
@hariprasadkummara4818 8 жыл бұрын
sir your words are very use full for in life
@rajasekharchodavarapu9095
@rajasekharchodavarapu9095 3 жыл бұрын
Simply superb How much beautiful is my Telugu language was brought out by Sri Garikipati varu in an excellent manner
@muralitirunagari1585
@muralitirunagari1585 10 жыл бұрын
Very very good, appreciable activity.
@nnrao1836
@nnrao1836 7 жыл бұрын
every one is very very lucky to see and observe this sort of Ashtavadanam
@pawanarukalla2315
@pawanarukalla2315 5 жыл бұрын
మంచి వీడియో
@harshaissac8532
@harshaissac8532 4 жыл бұрын
1.పరసతివానికిష్టము వివాదమధర్మము కాని మానెనే పరవిభవమ్మనిష్టముస్వభావముదైవము మార్పజాలెనే సరసులుమీరుదీనివరుసన్ గమనింపుడులోకమందు నె ట్టి రణముగల్గెనేనియొకటేహితమున్ ప్రియమున్ పెనంగుటే.. 2.కలల కలలా కాలాకాలా కరాళ కలాపమా జ్వలన లతలా జ్వాలాభీలా జయాజయలీలలా ఫలరసములాపాలజ్వాలా పదార్థమయోమయం లలల లలలా లారా లావా లలానకలాడలా 3. ఇక్కమృతస్థలంబుతగనిక్కరునాకరబుద్దిదీప్తితా నెక్కడదాచెనొక్కవగలిక్కరులైముడిజుట్టుఫ్రశ్నముల్ కుక్కరుచిక్కరన్నపలుకుల్ వడిదేర్చెయుధిష్ఠిరుండుయెం చక్కరుజావిముక్తులయిస్వర్గకుమారులులేచిరయ్యెడన్ 4.మావాడురాజుగాడా శ్రీవారున్ లేరునవ్వరేనన్జూడన్ రావాతల్లీదిక్కిక నీవేకావన్ ప్రియాంక నీరజనేత్రా..
@advaithyadavkondaveni5300
@advaithyadavkondaveni5300 3 жыл бұрын
Jai sriram
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
madugula nagaphanisharma bhagavatam
1:50:24
CHAKRADHAR RAO GOBBURI
Рет қаралды 57 М.
Day 1 of 7 Virataparvam by Sri Garikapati Narasimharao at Undrajavaram (Episode 18)
2:34:00
SiliconAndhra ManaBadi - Garikapati
6:06:00
SiliconAndhraManaBadi
Рет қаралды 148 М.
Sri Garikipati Narasimharao gari Pravachanaalu | Sundarakanda | Part 2
1:00:09
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 1,4 МЛН
Navarasa Avadhanam at ATA 2014 by Garikapati Narasihma Rao - Part 2
1:50:10