సజ్జలగారి గురించి పంచ్‌అన్న ఒకలాగా నువ్వొకలాగా ఎందుకు చెబుతున్నారు అన్న కార్యకర్తల కోసం ఈ వీడియో

  Рет қаралды 23,398

Dr Pradeep Chinta Vlogs

Dr Pradeep Chinta Vlogs

Күн бұрын

Please watch my video about Sajjala Ramakrishna Reddy Garu and Punch Prabhakar Anna and please share with your friends and YSRCP supporters
#drpradeepchintavlogs #punchprabhakar #sajjalaramakrishnareddy #ysjaganmohanreddy #ysrcongressparty #ysrcp #andhrapradesh

Пікірлер: 274
@sarpalliarjunrao7443
@sarpalliarjunrao7443 Күн бұрын
సజ్జల గారు.. తెలివైన వ్యక్తి... మంచిగా ప్రెస్ మీట్లో మాట్లాడుతారు.. కావున.. టీడీపీ, జనసేన వ్యక్తులు.. మన కార్యకర్తల ముసుగులో.. ఈ పోస్ట్లు పెడుతున్నారు.. కొద్దిగా జాగ్రత్తగ ఉండాలి.. 😍
@blobazee5180
@blobazee5180 Күн бұрын
Real culprit kzbin.infocDctUXnLtoU?si=jHVK4JvoPufUgq2p
@veenusramakrishna2451
@veenusramakrishna2451 Күн бұрын
VADU SAKUNI
@Zeus97-f8i
@Zeus97-f8i Күн бұрын
Grow up if any weaknesses in jagan we have to bring to his senses tdp government evm most corrupt government we don’t want corrupt government jagan is much better than cbn in helping the poor people he should also think about all people
@analyst-z7o
@analyst-z7o Күн бұрын
Brother, I am a big fan of Jagan. నేను జనసేనా నో టిడిపి నో కాదు. Jagan garu and Sajjala garu ఒకటి అర్థం చేసుకోవాలి. మాట్లాడడం చేత అయితే సరిపోదు. People connect ఉండాలి. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అలాంటి లక్షణాలు పుట్టుకతో వస్తాయి. అది దేవుడు కొంతమందికి ఆ వరం ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఒక పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి, రాచమల్లు, కురసాల కన్నబాబు, అంత ఎందుకు జడ శ్రావణ్ కుమార్ కూడా - ఇలాంటి వాళ్లు మాట్లాడుతుంటే వినాలా అనిపిస్తది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు వినాలని అనిపించదు. వినే వాళ్లని ఆకర్షించే గొంతు కాదు సజ్జల గారిది. అందుకే గత ఐదేళ్లు ఆయన మాట్లాడారు. కానీ ప్రజల మనసులోకి ఎక్కలేదు. ప్రజలని ఆయన ఆకర్షింప చేయలేకపోయాడు. అది ఆయన మొహం లోనో, గొంతులోనో ఏదో missing. ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగీకరించాలి. సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి నిజంగా నాయకుడి మీద పార్టీ మీద మంచి ఉద్దేశం ఉంటే ఆయన ఏ పబ్లిక్ మీటింగు, ఏ ప్రెస్ ముందో ఎక్కడా రాకుండా ఉంటే మంచిది. అసలు ఆయన జగన్ గారి పక్కన ఉంటేనే ఆ మీటింగ్ ని చూడాలనిపించలేదు. సజ్జల గారు మాట్లాడితే వైసీపీ అభిమానులే ఆ వీడియోస్ స్కిప్ చేసేస్తారు, ఛానల్ మార్చేస్తారు. ఇక సామాన్య ప్రజల గురించి చెప్పనక్కర్లేదు. నిన్న గుంటూరులో మీటింగ్ జరిగింది. అంతా బాగుండేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని చూడగానే కార్యకర్తలు నీరుగారిపోయింది. some people attract. some people repel. అది ఆయన తప్పు కాకపోవచ్చు. కానీ అది ఆయనకి దేవుడు ఇచ్చింది అలాగే ఇచ్చాడు. అర్థం చేసుకొని పక్కకు తప్పుకుంటే మంచిది. జగన్ గారికి ఇలాగని చెప్పనక్కర్లేదు. నాకేదో ఆరోగ్య సమస్యలు ఉండాయని చెప్పి తక్కోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంత చెప్పినా ఆయన జగన్ గారిని, పార్టీని వదిలి వెళ్లట్లేదు. ఆయనకి ఎంతమంది చెప్తున్నారు. జగన్ గారితో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోవచ్చు కదా?
@satyanarayanapaila2315
@satyanarayanapaila2315 Күн бұрын
I too have same opinion on Sajjala garu
@sarpalliarjunrao7443
@sarpalliarjunrao7443 Күн бұрын
మన పార్టీకి.. ప్రస్తుతం.. ఆవేశపరులు కన్నా.. తెలివైన వ్యక్తులు అవసరం.. We need Sajjala garu at this period.. His press meets 100% acceptable..
@littleprinceofmymother-lb1dw
@littleprinceofmymother-lb1dw Күн бұрын
@@sarpalliarjunrao7443 సజ్జల కన్నా 2019 లో సస్పెండ్ చేసి యుండి yunta ఈరోజు వైసీపీ మళ్ళీ పవర్ లోకి vachadi సజ్జల గాడు ఓక 420 నా కొడుకు bro
@navera670
@navera670 4 сағат бұрын
తెలివైన వాళ్ళు, అంటే వైసిపి గెలుస్తాది అని ఇటు వచ్చి, మొన్న టీడీపీ గెలుస్తది అని అటు వెళ్లిన వాళ్ల. నిజంగా తెలివైన వాళ్ళు అంటే వాళ్లే.
@angelpriya314
@angelpriya314 Күн бұрын
ప్రదీప్ గారు కార్యకర్తలను sajjala ఆపలేదు. జగన్ అన్నని కార్యకర్తలను కాలవకుండా wrong feedback ఇచ్చాడు. ప్రదాన సలహదారు అంటే ground level లో ఏమి జరుగుతుందో జగన్ అన్నకు చెప్పాలి. కార్యకర్తలు ఎంత నష్టపోయారో చెప్పాలి, కార్యకర్తలను కలవకపోతే ఎంత నష్టం వస్తుందో చెప్పాలి. అది punch prabakar అన్న బాధ మీకు అర్థం కాలేదు😢😢
@DrPradeepChinta
@DrPradeepChinta Күн бұрын
I didn’t watch his video But everyone should be given chance to come and express their problems
@maheshsadda6899
@maheshsadda6899 Күн бұрын
@@DrPradeepChintahi Anna I want to meet u in Edinburgh need to talk about Nellore politics at least u can pass to Jagan Anna
@sathishkumarkalinga8019
@sathishkumarkalinga8019 Күн бұрын
GOD is with YOU always and GOD BLESS YOU
@MohankrishnaGanji
@MohankrishnaGanji Күн бұрын
అన్న మీరు ఎప్పుడు కూడా చాలా genuine గానే మాట్లాడుతారు.... ఒకటి మాత్రం వాస్తవం...సజ్జల గారి గురించి అయితే వైసీపీ పార్టీ లో ఒక్కరికి కూడా ఇష్టం లేదు...నమ్మకం అస్సలు లేదు... ఆయన మీడియా ముందు మాట్లాడుతుంటేనే జనాలకు చిరాకు వస్తుంది... కానీ ఎవరూ ఎం చేయలేరు...జగన్ అన్న కూడా ఎం పట్టించుకోట్లేదు...
@rangareddy5690
@rangareddy5690 Күн бұрын
Bro,Sajjala meeda ala negative ga spread ayyindi, koddi rojulu media mundu ku rakapothene manchidi, Sajjala meeda mana cadre ki good opinion ledu,it's true
@MurthyNagam
@MurthyNagam Күн бұрын
వివరణ చాలాబాగుంది
@srinivasareddykarumuri5859
@srinivasareddykarumuri5859 Күн бұрын
ప్రతి పక్షం వాళ్ళుఅబద్ధ ఆరోపణ చేస్తే ప్రతీ దానికీ వివరణ ఇచ్చేది సజ్జల గారు, అదే ప్రెస్ మీట్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఇవరణ ఇస్తే బాగుండేది అని ప్రతి ఒక్క అభిమాని కోరిక, పచ్చ మీడియా వాళ్ళు చేసే అబద్ధ ప్రచారం వల్ల వైసీపీ ఓడింది అంటే దానికి కారణం సజ్జల గారు అనే భావన కలుగుతుంది, ఇపుడు ఎలా అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారో అలా ప్రతీ దానికీ వారే ఎక్కువగా మాట్లాడాలని అందరి కోరిక
@manaAP-shineEC
@manaAP-shineEC Күн бұрын
🎉yes good msg బ్రొ
@saisai-du2ef
@saisai-du2ef Күн бұрын
kzbin.info/www/bejne/ZpSliqqOir5oqtksi=BFJIdBxdYn36ayp0
@sabbavarapuvalerian-wb1ik
@sabbavarapuvalerian-wb1ik Күн бұрын
అన్నా నాది ఒక చిన్న మెసేజ్ 2021 సంవత్సరంలో నవంబర్ వైయస్సార్సీపి సోషల్ మీడియా కార్యకర్తలకి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి సార్ తోటి మీటింగ్ అయ్యిందన్న అప్పుడు విజయ్ సాయి రెడ్డి సారు కార్యకర్తకి పార్టీ కోసం పని చేసిన మన సోషల్ మీడియా కార్యకర్తలకి ఐడి కార్డులు ఇస్తానన్నారు అన్న అందరూ చాలా సంతోషపడ్డారు అన్న కానీ అది ఇవ్వకుండా సజ్జన రామకృష్ణ గారు ఆఫీసర్ అని టాక్ అన్నా సోషల్ మీడియా మీటింగ్ కూడా జగనన్న తోటే మీటింగు ఉన్నదని ముందు చెప్పారు అన్న కానీ ఆ మీటింగ్ కి రానవ్వకుండా ఆపింది అప్పుడు నుంచి మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు ఇగే లిస్ట్ అయిపోయారు అన్న జగనన్న మైండ్ సెట్ ని మార్చింది సజ్జల రామకృష్ణ అన్న కార్యకర్తనీ జగనన్నతో కలవనివ్వకుండా దూరం పెట్టింది కూడా సజ్జల అన్న అప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను అన్నా అప్పుడు నుంచి మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దూరం అయిపోయారు అన్న ఇది జరిగిన విషయమే అన్న
@malleshyalamanchili2164
@malleshyalamanchili2164 Күн бұрын
వివరణ చాలా చాలా బాగుంది ప్రతి మనిషి నీ మనం judge చేయలేం 👌👌👌👌👌👌
@saibalajisai1898
@saibalajisai1898 Күн бұрын
Mari enduku TDP vallani JSP vallani enduku judge chestunaru ???
@saisai-du2ef
@saisai-du2ef Күн бұрын
kzbin.info/www/bejne/ZpSliqqOir5oqtksi=BFJIdBxdYn36ayp0
@ReplyWizard
@ReplyWizard 7 сағат бұрын
@@malleshyalamanchili2164 కచితం గా చేయాలి పార్టీ బాగుపడాలి అంటే,ఉన్నది ఉన్నట్లా చెప్పాలి,అలా ప్రదీప్ చేస్తేకార్యకర్తలు మెచ్చుకుంటారు,లేదు నేను ఎవరిని జడ్జ్ చేయను అంటే,ఎనాలిసిస్ వీడియోస్ చేయకుండా వుండటం మంచిది.
@tarapathi8664
@tarapathi8664 Күн бұрын
సజ్జల గారి మీద నాకు మంచి అభిప్రాయం వుంది. ఆయన మాట్లాడే విధానం కూడా చాలా స్పష్టం గా వుంటుంది. కానీ జనాలకు కావలసినది, జగన్ గారి ప్రెజెంటేషన్. ఎప్పుడూ సజ్జల గారే మీడియా ముందుకు రావడంతో, జనాలకు వేరేలా మెసేజ్ వెళ్ళింది. కొన్నిసార్లు జగన్ గారే మీడియా ముందుకి రావాల్సింది.
@muthyalanaidu3543
@muthyalanaidu3543 Күн бұрын
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్తలు వైస్సార్సీపీ మేలుకోరుకున్న వారు అందరూ ఒకేలా కోరుకుంటారు,ఇది కేవలం ప్రతిపక్షాలు ,పచ్చ మీడియా కుట్ర తప్ప సజ్జల పార్టీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అని గమనించాలి
@raghudonthala1748
@raghudonthala1748 Күн бұрын
ప్రదీప్ గారు ప్రతిపక్షాలు గాని మన పార్టీ వారు గాని విమర్శించింది బాధ పడింది సజ్జల గారి మీద అలాంటప్పుడు అతనిని ఫ్రంట్ కాకుండా అతని పనితనం ఇంటర్నల్ గా జరగాలనేది నా అభిప్రాయం, కార్యకర్తల్లో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం.
@chittasrinivasreddy7536
@chittasrinivasreddy7536 Күн бұрын
Sajjala మీకు అడ్డం లేడు కాని జనాలు కు అడ్డం వున్నాడు సజ్జల గారు press meet పెడితే ఎవరూ follow కావటంలేదు
@manoharnmr
@manoharnmr Күн бұрын
Docter you are giving a good clarificstion, I am apricate you, well said.
@MaheshRaoAdivi
@MaheshRaoAdivi 8 сағат бұрын
వంట రుచికరంగా ఉండాలంటే అన్ని ఇంగ్రిడెంట్స్ వుండాలి.. అలాగే పార్టీ గొప్పగా వుండాలంటే అందరూ, అన్ని మనస్తత్వాలు అవసరమే.. కాకపోతే ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు వుండాలి .. వుంటే మంచిది..
@JayaLakshmi-nr1sl
@JayaLakshmi-nr1sl Күн бұрын
My husband government employee..ayina kuda dhairyanga Ycp ki pani chesam tdp govt lo suffer ayyam…mana government lo office ki 3 times vellam work avvaledu ayina..jagananna ante maaku ippatiki Abhimanam alane vundi Anna…
@phanikumarreddyvelagala8952
@phanikumarreddyvelagala8952 13 сағат бұрын
Good analysis andi ❤
@ganeswararaoL
@ganeswararaoL 13 сағат бұрын
పంచ్ విడియో చూసినా తరువాతే ఈ విడియో చెయ్యచ్చు కదా.
@anjaneyareddyk
@anjaneyareddyk Күн бұрын
I feel sajjala garu most genuine and reliable for Jagan garu
@janardhanareddy5614
@janardhanareddy5614 Күн бұрын
Sajjala garu సలహాదారు మాత్రమే.కానీ సజ్జల గారు సకల శాఖ మంత్రి అనే పేరు వచ్చింది. MLA అభ్యర్థుల ఎంపిక సమయాల్లో చాలా మందికి కనీసము చాలా మందికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చాలా మంది అన్నారు
@SURESHBABU-cx2jw
@SURESHBABU-cx2jw Күн бұрын
Bro What ever you said i agree If YS Jagan garu is not accessible to Normal people Next time also ycp will not win mark my words
@charantejakaranam6712
@charantejakaranam6712 Күн бұрын
As core Ycp supporter . I personally faced money bribe issue from Sajjala. If you want i can explain more . Dont support sajjala if our party wants to survive
@charantejakaranam6712
@charantejakaranam6712 Күн бұрын
I will write what happened between us and So called leader . I was shocked by the words of sajjala when we met . I will write everything
@Shockwavee3402
@Shockwavee3402 Күн бұрын
👌👌
@MohankrishnaGanji
@MohankrishnaGanji Күн бұрын
Pls say bro...everyone should know... why all YCP leaders hate Sajjala...
@blobazee5180
@blobazee5180 Күн бұрын
Real culprit kzbin.infocDctUXnLtoU?si=jHVK4JvoPufUgq2p
@saisai-du2ef
@saisai-du2ef Күн бұрын
kzbin.info/www/bejne/ZpSliqqOir5oqtksi=BFJIdBxdYn36ayp0
@chinnusai
@chinnusai 16 сағат бұрын
చాల మంచిగా వివరించారు ప్రదీప్ గారు . చాల మందికి కొందరు వ్యక్తుల లోపాలు ఉన్నాయని తెలిసేది పార్టీ అధికారంలో లేనప్పుడే. ఒకే కొన్ని పొరపాట్లు జరిగాయి అనుకుందాం మరి ఈ స్పందన అప్పుడు ఎందుకు లేదు పార్టీ వేదికల పైనో లేదా సోషల్ మీడియా లోనో, ఇప్పుడు కూడా అధికారం ఉంటే వ్యక్తులపై ఇటువంటి స్పందనే ఉండేదా. మన పార్టీ లో ఏం జరుగుతుంది అని పార్టీ అధినేతకు తెలియక ఉంటుందా. ఇక్కడ ఎవరి నీ తప్పు పట్టటం లేదు. కానీ నాణానికి మరోవైపు చూడాలి అన్నది నా అభిప్రాయం. 99% అందరిని సాటిస్ఫై చెయ్యలేము, కాని ప్రయత్నము చెయ్యాలి. మన పార్టీ కార్యకర్తల పేరుతో ఎదుటి పార్టీ వారు కొంతమందిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు అని నా అభిప్రాయం. ఎందుకంటే వారి వల్ల వారికి ఇబ్బంది ఉండవచ్చు
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n Күн бұрын
చంద్రబాబు పాలన చెయ్యట్లే, రెడ్ బుక్ రాజ్యంగం, అరాచకం నడుస్తోంది, వల్లకు,మనకు తేడా ప్రజలు గమనిస్తున్నారు.
@shankarkurra1479
@shankarkurra1479 20 сағат бұрын
Yes
@malyadrireddykalluri8776
@malyadrireddykalluri8776 Күн бұрын
Sajjala gaaru nice person. Every one does mistake. He is one of the pillars of Party.
@udeyes
@udeyes Күн бұрын
It’s just a different way of expressing support to the party and Jagan Anna. You are a bit soft and Dr Punch is a pretty straight forward. Especially, in his video on Sajjala Garu, he raised 99% of other important points that need to be focused on!! Very practically exposed and daringly presented! I totally agree with him and his POV! Need not be bhajan Lal’s and create more damage to the party!
@DrPradeepChinta
@DrPradeepChinta Күн бұрын
👍👍😊
@royalnarasimha2534
@royalnarasimha2534 19 сағат бұрын
As you said it's 100 % true
@Boss1.K
@Boss1.K Күн бұрын
Pradeep garu, we know best about your mind and character by so far videos. You don't need to explain that much. You are a defintiely a valuable asset to YSRCP and playing a key role thru your Social media channel.. Keep focused forward...
@vinuthanada1011
@vinuthanada1011 Күн бұрын
Sajjala garu is a good Orator…. Good explanation Doctor Ji….😊👍
@pavan.k5394
@pavan.k5394 16 сағат бұрын
అన్నా నేను పక్కా వైసిపి పార్టీ వాడిని నేను చెప్పొచ్చేది ఏమిటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడి కార్యకర్తలు మున్సిపాలిటీ వర్కర్లు ధర్నాలు చేస్తున్నప్పుడు చిన్నచిన్న ఉద్యోగస్తుల మీద వాళ్లను ఉద్యోగస్తులు అనేదానికన్నా రోజువారి కూలీలు అనడం బెటర్ ఎస్మా చట్టాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి ఇతను దానివల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని నా అభిప్రాయం
@NRaviRajuLyrics
@NRaviRajuLyrics Күн бұрын
Punch is a big puncture for our party, Mahesh Seelam also. If they are fond of the party, it is better if both of them stay away from the media.
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika Күн бұрын
Very good friends happy journey your life style journey all the best 🎉
@indipendent476
@indipendent476 Күн бұрын
జగన్ మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను గాలికి వదిలేసింది సజ్జల రామకృష్ణ రెడ్డి సలహాలు వినడంతోనే అని ప్రతి కార్యకర్త అభిప్రాయం టిడిపి అనేది కార్యకర్తల పార్టీ అని వైసిపి అనేది రెడ్డి కూలస్తులైన సలహాదారుల పార్టీ అని క్లియర్ గా కనబడుతోంది
@PoppySeed-g8r
@PoppySeed-g8r 16 сағат бұрын
You are right dr We don't have to hate our leaders for just having some bad experiences. Ofcourse we have to highlight their bad deeds As for sajjala garu, he has become a symbol of demotivation. It is a requirement to keep him low profile and bring back vsr and team in main stream and sm
@shaikakbar5545
@shaikakbar5545 19 сағат бұрын
సజ్జల గారు ఉన్న వరకు పార్టీకి మళ్లీ పూర్వవైభవం రాదు అన్న.అంతగా నష్టం అయింది సజ్జల గారు ఎలక్షన్స్ ముందు ప్రెస్మీట్ లో మాట్లాడిన మాటలు ఫుల్ డ్యామేజ్ అయింది జగన్ అన్న కి. జగన్ అన్న కూడా అందరినీ కలవాలి అన్న అప్పుడే కార్యకర్తలు కి మల్లి కాన్ఫిడెన్స్ వస్తుంది.
@shaikrahim2418
@shaikrahim2418 19 сағат бұрын
అన్న ఒక్క వీడియో చేయండి ప్లీజ్ నిత్యావసర ధరలు పేరిగినై వీటి గురించి ఒక్క వీడియో చేయండి ప్లీజ్
@vemulakondateenakanth324
@vemulakondateenakanth324 Күн бұрын
Well sead sir 👏
@haribabu9255
@haribabu9255 Күн бұрын
JAI YSR ❤❤❤❤❤
@Dvu786
@Dvu786 18 сағат бұрын
వెరీ గుడ్ sir గ్రామస్థాయినుండి రావాలి అప్పుడే పార్టీ బాగుంటుంది
@analyst-z7o
@analyst-z7o Күн бұрын
Brother, I am a big fan of Jagan. నేను జనసేనా నో టిడిపి నో కాదు. Jagan garu and Sajjala garu ఒకటి అర్థం చేసుకోవాలి. మాట్లాడడం చేత అయితే సరిపోదు. People connect ఉండాలి. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అలాంటి లక్షణాలు పుట్టుకతో వస్తాయి. అది దేవుడు కొంతమందికి ఆ వరం ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఒక పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి, రాచమల్లు, కురసాల కన్నబాబు, అంత ఎందుకు జడ శ్రావణ్ కుమార్ కూడా - ఇలాంటి వాళ్లు మాట్లాడుతుంటే వినాలా అనిపిస్తది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు వినాలని అనిపించదు. వినే వాళ్లని ఆకర్షించే గొంతు కాదు సజ్జల గారిది. అందుకే గత ఐదేళ్లు ఆయన మాట్లాడారు. కానీ ప్రజల మనసులోకి ఎక్కలేదు. ప్రజలని ఆయన ఆకర్షింప చేయలేకపోయాడు. అది ఆయన మొహం లోనో, గొంతులోనో ఏదో missing. ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగీకరించాలి. సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి నిజంగా నాయకుడి మీద పార్టీ మీద మంచి ఉద్దేశం ఉంటే ఆయన ఏ పబ్లిక్ మీటింగు, ఏ ప్రెస్ ముందో ఎక్కడా రాకుండా ఉంటే మంచిది. అసలు ఆయన జగన్ గారి పక్కన ఉంటేనే ఆ మీటింగ్ ని చూడాలనిపించలేదు. సజ్జల గారు మాట్లాడితే వైసీపీ అభిమానులే ఆ వీడియోస్ స్కిప్ చేసేస్తారు, ఛానల్ మార్చేస్తారు. ఇక సామాన్య ప్రజల గురించి చెప్పనక్కర్లేదు. నిన్న గుంటూరులో మీటింగ్ జరిగింది. అంతా బాగుండేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని చూడగానే కార్యకర్తలు నీరుగారిపోయింది. some people attract. some people repel. అది ఆయన తప్పు కాకపోవచ్చు. కానీ అది ఆయనకి దేవుడు ఇచ్చింది అలాగే ఇచ్చాడు. అర్థం చేసుకొని పక్కకు తప్పుకుంటే మంచిది. జగన్ గారికి ఇలాగని చెప్పనక్కర్లేదు. నాకేదో ఆరోగ్య సమస్యలు ఉండాయని చెప్పి తక్కోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంత చెప్పినా ఆయన జగన్ గారిని, పార్టీని వదిలి వెళ్లట్లేదు. ఆయనకి ఎంతమంది చెప్తున్నారు. జగన్ గారితో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోవచ్చు కదా?
@DrPradeepChinta
@DrPradeepChinta Күн бұрын
Great to see you message and know your opinion😊
@chneelaveni8243
@chneelaveni8243 Күн бұрын
Meru chalabaga chepptharu bro Jai Jagan anna
@PrabhakarchowdaryKaruturi
@PrabhakarchowdaryKaruturi 19 сағат бұрын
సజ్జల గారు అధికారంలో ఉండగా ఆయన మీడియా సమావేశలలోప్రభుత్వ విధానం కానీ పార్టీ విదానాలు కానీ ప్రతిపక్షం పార్టీల అసత్య ఆరోపణలు ఎదుర్కొన్న విధానం అత్యద్భుతం. పార్టీ ఓడిపోతే ఎవరొకరిని బాధ్యులను చెయ్యటం మంచి ది కాదు. అధికారం కొల్పోయాకా సజ్జల గారు ఎక్టి వ్ గా లేకపోవడం ఒక్కటే నాకు ఇబ్బందిగా ఉంది.
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n Күн бұрын
EVM మోసం జరిగింది, కాంగ్రెస్, TMC, shivasena, samaj party, BJD, RJD, AAP, hemanth suren vallatho kalavali, Parliament lo matadali, 49 లక్షల ఓట్లు అడిషనల్ గా ఎలావచ్చాయి?
@RamuVlogs740
@RamuVlogs740 Күн бұрын
అవును లే నీకు బాగానే ఉంటది.... మోసపోయింది నష్టపోయింది కార్యకర్తలు కదా అన్న.... మీరు నమ్మిన నమ్మకపోయినా.. సజ్జల గాన్ని పక్కన పెట్టుకోవడం.. వలన వైసీపీ ఓడిపోయింది... మాకు తెలుసు హ బాధ 😔
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 19 сағат бұрын
Press meet లో ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడటం వలన పార్టీకి ఎక్కువ నష్టం వచ్చింది కొంతమంది వలన...సజ్జల గారిలా మరీ మెత్తగా కూడా వుండకూడదు.... పేర్ని నాని వారిలాగా మాట్లాడాలి ఆయన్ తప్ప ఎవరూ సరైన spoke person ఎవరూ లేరు
@balachandra9299
@balachandra9299 Күн бұрын
Doctor sir my request to you advise jagansir please make the party strengthen village level mandal constituency level to stop attacks of TDP police also not reacting please convey this to our jagansir
@CPVLOGS2024
@CPVLOGS2024 Күн бұрын
Hi pradeep garu
@Dvu786
@Dvu786 18 сағат бұрын
Nellor vallu kadapa valla nunde ఎక్కువ విన్నాను sir sajjalagari meda అంతా sajjalagari వాళ్ళ పార్టీ పోయింది అని ఫోన్లో నేను విన్న మాటలు
@kevins6886
@kevins6886 Күн бұрын
super sir
@ravindramtv205
@ravindramtv205 Күн бұрын
Hi Pradeep garu please guide him (jagan) if he conducted any meeting let include some of senior leaders also that would be stron counter to their opposite party
@bmr5787
@bmr5787 Күн бұрын
Sajjala garu jagan ki oka shield laga protect chesaru.
@Shockwavee3402
@Shockwavee3402 Күн бұрын
Bochu chesaru
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq Күн бұрын
👍👍👍
@svrdprasad
@svrdprasad 19 сағат бұрын
నేను ycp పార్టీ వీరాభిమానిని, జగన్ గారిని ఎప్పటికీ సపోర్ట్ చేస్తాను. సజ్జల పార్టీ కోసం కష్టపడి ఉండవచ్చు, కానీ జగన్ గారు ముఖ్యమంత్రి గా ఆయన చేసిన మంచి గురించి కానీ, తీసుకుంటున్న విధాన నిర్ణయాలు కానీ ఆయన స్వయంగా వివరించవలసింది. విపక్షాలు సజ్జలని సకల శాఖా మంత్రిగా అభివర్ణించడంలో తప్పులేదు. పార్టీ ఎన్నికలలో ఓడిపోవలసిన పరిస్థితి ఉండాల్సింది కాదు. ఏదైనా మన మంచికే, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ఇప్పటి వరకు నా ఓటు ycp కే వేసాను, ఇకమీదట కూడా వస్తాను, కాబట్టి ఆయన కి సలహా ఇచ్చే హక్కు నాకు ఉంది.
@abvlogs6318
@abvlogs6318 20 сағат бұрын
Please encourage next generation to be front face and all seniors should be behind the scenes and provide their experience and expertise to make sure YCP become 200% stronger than how it was in 2019. Better to fill with next gen for next 3 years atleast. So we can get fresh thoughts and ideas to make the plans for 2029.
@agastya3583
@agastya3583 Күн бұрын
సజ్జల నీ దూరం గా పెట్టడం మంచిది....
@Manimbg
@Manimbg 20 сағат бұрын
అన్నా నాయకులు వస్తు ఉంటారు పోతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ లీడర్ కార్యకర్తను ఎవడు పనిచేస్తారు మీరు సిమెంట్ సందేహం పెట్టుకోవద్దు
@VenkatBommareddy-k4n
@VenkatBommareddy-k4n Күн бұрын
అన్న సజ్జల వలన ఒక పదిమంది బాగుపడితే లక్షల మంది కార్యకర్తలు నష్టపోయారు జగన్ గారికి సలహాదారుడు గా వుండి ఆయనకు బయట ఏమి జరుగుతుందో ఫీడ్ బ్యాక్ మంచి గా ఇవ్వలేదు ఫలితం ఇప్పుడు ఆ కార్యకర్తలు అనుభవిస్తున్నారు, ఒక్కసారి పోయిన సారి ప్రభుత్వం లో వున్నా mla లు మంత్రులు కూడ 90% మంది సజ్జల వలెనే పార్టీ నష్టపోయింది అని ఫీల్ అవుతున్నారు కానీ అది జగన్ గారికి చెప్పాలేకపోయారు ఇప్పుడు ఆ సజ్జల ని ఎంత వేనుకువేసుకొని వస్తే ఇంకా నష్టమే తప్ప జగన్ గారికి మంచి ఐతే జరగదు ఇది సత్యం
@vijaygosala3380
@vijaygosala3380 Күн бұрын
Dr. Pradeep, this is Vijay Advocate from Visakhapatnam. I'd like to bring to your notice as to why PK is canvassing Sanatana Dharma which act is designed and directed by CBN to see that BJP would never establish itself in AP and that PK is thrown out from the party, two birds at one shot. Kindly analyse the same. TQ.
@devarajd7698
@devarajd7698 Күн бұрын
Vere vaalla matalu vini jagan garu sajjala garini thisiveyanavasaram ledhu Anna epudu jagan annaku support chese time memamtha jagan gariki support chestam
@rajusirikolamraju2059
@rajusirikolamraju2059 Күн бұрын
Anna are you suggest the jaganna and co team to make the media strong.this is one thing that will give full josh and energy to the YCP karyakarta.
@srinivasjadhav6742
@srinivasjadhav6742 Күн бұрын
జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే సజ్జల రామక్రిష్ణారెడ్డి చేసాడు ,చెప్పాడు,అదే విధంగా చాలా మంది ఓడిపోయిన అభ్యర్థులు ధనుంజయ రెడ్డి గారిని విమర్శించారు కానీ జగన్ మోహన్ రెడ్డి ఏమి ఆదేశించారో అదే ఆయన పాటించారు
@Manimbg
@Manimbg 20 сағат бұрын
అన్నా ఐదు సంవత్సరాలలో ఒక కార్యకర్తగా ఇన్ని అవమానాల పండుగ మీకు తెలియదన్న గ్రామస్థాయిలో నువ్వు ఒకసారి మా కామెంట్ చదివి దాని వీడియో రూపంలో పెడతావని నేను కోరుకుంటున్నా
@bhagavadgitateluguasmr
@bhagavadgitateluguasmr Күн бұрын
Anil Kumar Yadav nee friend antene ardam avtundi, mee ideologies entha similar o ani..this will be my last message on your channel....To counter back your baseless allegation, I don't think your channel deserves one more view from my side. I will message back in 2029 when YSRCP loses again. But before I go, I must appreciate your contributions and your role in YSRCP loss and whatever little role you had to play in the winning of the existing government. Every day, one video to throw mud on opposite party tremendously contributed to the success of today government. As you continue to do so even to this day in regards to throwing mud on the existing government without any base or truth, I am sure you will again contribute to the existing ruling party. 👋
@joelvijayraj559
@joelvijayraj559 Күн бұрын
Difference between Dr Pradeep Chintha and Punch Prabhakar, is Prdeep chinta, is soner gentle man, never loses his balance. His counters are very mild not pungent, no ugly words. Punch Prabhakar, language is full of Boothulu, that's his style. Prabhakar heart in heart likes Jagan, he knows Jagan is good leader but Prabhakar some times loose tongue. That's the only difference
@madhavimeegada4050
@madhavimeegada4050 Күн бұрын
The point here is not about Sajjala’s character…. Majority of YCP supporters don’t want to Sajjala with Jagan… we should respect people’s opinion also… if he is good, party can use him internally…. Many people are scolding Jagan for still not getting rid of Sajjala
@thulasi900
@thulasi900 Күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన గాలికి పోయింది... సొల్లు పురాణాలూ ఎక్కువ అయ్యింది
@abdulsaleem6808
@abdulsaleem6808 Күн бұрын
👏👏👏👌👌
@SB_Sandeep
@SB_Sandeep Күн бұрын
అన్న సజ్జల గారి విషయం లో మేరు తేరుకొకపోతే ఎలక్షన్స్ సమయం లో చాల బిన్నమైన నష్టం చూడవలసి వస్తుంది. మల్ల మల్ల జగన్ గారు సజ్జల ను డైరెక్ట్ గా పార్టీ అధికారిక కార్యకలాపంలో ప్రోత్సహిస్తే నష్టం చవిచూడక తప్పదు.
@deepthimekala2376
@deepthimekala2376 Күн бұрын
Ala anduku anukoli bro okkasari debba thinnaka Jagan anna urukuntaadu ani anukovatla Jagan anna ki manam support eddam please ardam chesukondi anna 😊
@tjayaramreddy2588
@tjayaramreddy2588 Күн бұрын
1౦౦%
@srimannarayanadevarakonda
@srimannarayanadevarakonda Күн бұрын
J. YSR❤❤❤❤❤🎉
@rkamala7077
@rkamala7077 Күн бұрын
Super 6
@CPVLOGS2024
@CPVLOGS2024 Күн бұрын
Please respond pradeep garu...I wanna discuss lot of things
@sivapadmanabhuni8806
@sivapadmanabhuni8806 Күн бұрын
సార్ ఇంత కన్నా వివరం ఎవరు చెప్పు లేరు కానీ మీరు జగన్ గారికి ఒకటి చెప్పండి కార్య కార్తీక లు diream చెప్పండి ప్లీజ్
@madhavimeegada4050
@madhavimeegada4050 Күн бұрын
I am hard core fan of Jagan. After he became CM, Sajjala used to talk to press instead of Jagan…who wants to see Sajjala instead of Jagan? I stopped watching him… Jagan can get 3 to 5 percent vote bank if he keeps away Sajjala
@pinipesharly889
@pinipesharly889 Күн бұрын
Sajjal garu midha Mana party lo vuna mana party support ,Kariyakarta la nuchi higher offical varuku ayana midha good opinion ledu anna
@naturelover-ol2yn
@naturelover-ol2yn Күн бұрын
Dhayachesi jagananna ki cheppandi press meets lo devlopment ni address cheymani. Ycp ante only wellfare govt ane stamp padindhi. Esari jagan vaste state ni devlopchestadu ane opinion creat cheyandi. Jagananna odipoyina chepthe chestadu ani prajalaki nammakam undhi. Kaani malli dhasarathnalu navarathnalu ante votes veyyaranna. Ayana matladetappudu devlopment ane padalani vadamanandi. Miru kalisi napudu.
@srinivasvirat544
@srinivasvirat544 Күн бұрын
Rey pradeep nuvu kuda sajjala gadilage unavu ra pandi laga unav
@manikasandhya3331
@manikasandhya3331 Күн бұрын
Dr garu your is correct, punch anna koncham over thagginchukunte manchindi. Ayana suggestions party ki cheppali, ilage videos pettadam enduku
@Shockwavee3402
@Shockwavee3402 Күн бұрын
Party ayna maara eda vintundi bold ga cheptunte kuda siggu lekunda malla sajjala bajana cheste ela ?
@ReplyWizard
@ReplyWizard Күн бұрын
కాచితంగా గా చెప్పాలి,మీరు పార్టీ మంచి చేయాలి అనుకునేయప్పుడు,ఉన్నది ఉన్నట్లా చెప్పాలి,ఎస్ సజ్జల వన్ ఆఫ్ ది మెయిన్ విక్టిమ్ వైఎస్సీపీ ఓడిపోవడానికి,మీరు ఎనాలిసిస్ ఎలా చేస్తున్నారు??వాళ్ళు ఫీల్ ఐతారు అనుకునేయప్పిడు,మీరు పార్టీకే ఏమి మేలు చేయగలరు??
@nagababu8496
@nagababu8496 Күн бұрын
Respected brother.... I truly respect the way you are motivating the fans of ysrcp. The thing is that why Mr.Sajjala used to come before the media to give clarifications on behalf of every ministry during the reign of ysrcp ( 2019-2024)? Why sajalla used to often before the media for everything Anna? Who was he then? He was just chief advisor for then ysrcp govt. Annaa.... Why did Mr sajjala utter those voters are not our voters ( MLC graduate elections) ? Had he brain either to make such kind of comments? Annaa...... The truth is that majority of the people are literally disliking sajjala a lot. So , you better convey this to Mr Jagan. Otherwise, as a hard-core fan, telling you ysrcp will witness bitter outcome in 2029. Anna... please answer my points when you are free Anna.
@sabbavarapuvalerian-wb1ik
@sabbavarapuvalerian-wb1ik Күн бұрын
Hi Anna👍
@CPVLOGS2024
@CPVLOGS2024 Күн бұрын
My native is proddatur
@jbrbusinessplans4326
@jbrbusinessplans4326 Күн бұрын
ఎందుకు అంటే ఈ ఇద్దరిలో ఒక అతను కొద్దో గొప్పో నీతిగా నిజాతిగా ఉండే వ్యక్తి కాబట్టి... ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఇంకొక వ్యక్తి పూర్తిగా భజన పరుడు... అతను పార్టీ ని నష్టపరుస్తున్నాడు అలాగే పార్టీ కార్యకర్తలను నష్టపరుస్తున్నాడు... నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న, ఇటువంటి వ్యక్తులు ఉన్నంత వరకు పార్టీ పుంజుకోవడం కష్టం... దయచేసి పార్టీని వదిలి వెళ్లిపోండి
@CPVLOGS2024
@CPVLOGS2024 Күн бұрын
And living in Bangalore since 1996
@arunkumar-yj4gn
@arunkumar-yj4gn Күн бұрын
Ultimately MLA and MP s r fighting at the ground level . Not the shadow all division minister
@chaitrabharath7333
@chaitrabharath7333 Күн бұрын
Pradeep anna, we don't have any problem with Sajjala garu ,but whatever we want to hear it should come from Jagan garu that's it especially in press meets. We want Jagan must address the press. We don't want a photo or a selfie with Jagan garu.
@pila24
@pila24 Күн бұрын
Meru cheppindi correct kani sajjala ku face value ledu. Vote lu rale speech lu evvaledu....enduku kavali ani nettina ekkinchu kuntunadu jagan ? Bayataku vachi matlada kunda silent ga tana pani tanu chesukovochu kada speech lu eche activities kakunda. Speech lu aite kotta vallaki chance evvochu kada.
@VenkatBommareddy-k4n
@VenkatBommareddy-k4n Күн бұрын
ఆపిన వాళ్ళ మీద ఎవరకి కంప్లైంట్ చేయాలి అన్న అసలు కలిసే అవకాశం లేదు నాయన అంటుంటే ఎవరకి కంప్లైంట్ చేయాలి ఎలా కంప్లైంట్ చేయాలి అన్న, ఒకవేళ ఆ అవకాశం వచ్చి జగన్ గారికి కంప్లైంట్ ఇస్తే అయన తీసుకుంటాడ??😂😂 కమెడి కాకపోతే
@CPVLOGS2024
@CPVLOGS2024 Күн бұрын
He is basically condemning the brutal character of pawan
@gogadaramu8817
@gogadaramu8817 Күн бұрын
డీఎస్సీ పోస్ట్ లు తెయ్యండి అని విలేకరులు అంతే డీఎస్సీ ఎందుకు అన్న గొప్ప గణుడు సజ్జల రామకృష్ణ రెడ్డి
@gopalakrishnavvs7818
@gopalakrishnavvs7818 Күн бұрын
Sir peadeep GARU . Punch prabhakar version of sajjala is correct. Jagan never CHANGE Golden plate handed over to an uneducated cibe actor
@Manimbg
@Manimbg 20 сағат бұрын
అన్నా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పి ఉన్నావ్ మా కామెంట్ గురించి మీరు మాట్లాడలేదు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఇంకా ఎవరైనా సరే పార్టీ ముఖ్యం కార్యకర్తలే ముఖ్యం
@bujjis3
@bujjis3 19 сағат бұрын
Good question ⁉️ yenti Anna namastey party establish nundi vunna person s.ramakrishnagaru jagan Anna ki antha telusu manchi person
@SujadhaSujadha-nq2jg
@SujadhaSujadha-nq2jg Күн бұрын
Hi Anna
@coderschannel9027
@coderschannel9027 Күн бұрын
పంచ అన్నకి సజ్జల తో ఏమీ పని
@arunasri508
@arunasri508 Күн бұрын
Yes Anna, I don’t have any likes or dislikes for Sajjala garu, I just didn’t feel like listening to him while he talks. We always want Jagan anna to speak. We know these yellow dogs will troll anything and everything Jagan anna speaks. But we have to overcome and make ourselves strong.
@RohithReddyVeeraraghavapuram
@RohithReddyVeeraraghavapuram 23 сағат бұрын
Sajjala Gari gurinchi 2014 before I heard few thing's. .......... Check Mr. Pradeep
@SrideviVarre
@SrideviVarre Күн бұрын
Anna tv 5 samba meeda 1 vedeo chi. Anna
@ghrgamingofficial5360
@ghrgamingofficial5360 Күн бұрын
5 samvastrala 4 nelalaku karyakarthalani gurthinchina Sajjala Ramakrishna reddy ki thanks itlu ERAGANA Prasad reddy
@gayathriaee
@gayathriaee Күн бұрын
Sajjala meda chala kopam ga unnaru ycp SM ...resn nto telidu ...jagan anna ki sajjala dooramga unte betr emo anna
@chinnamreddy5530
@chinnamreddy5530 Күн бұрын
You may say so many things now. But one thing is sure. There is lots of dissatisfaction on Sajjala garu from party activists and also MLAs and Ex MLAs. I believe it’s better Jagananna comes out to address press instead of Sajjala garu or VSR. There is a big gap created between Jagananna and party activists because of this approach. If you go back YSR’s regime, YSR was the front face when addressing press on any issues. It’s time for us to correct ourselves in this difficult times.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 82 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 97 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 44 МЛН
9PM | ETV Telugu News | 8th October 2024
21:30
ETV Andhra Pradesh
Рет қаралды 116 М.