Hi vijaya garu mivallu chesins punymu mi ki chucina punymu making chala super video 🙏🙏🙏
@SuryaKumariDuddu10 күн бұрын
Vijaya garu the thing given to you at the end is sudarsana chakram u can place it in your Puja room
@MadhaviO-n1c10 күн бұрын
Hi akka pooja super 🙏🙏🙏
@skandayks10 күн бұрын
అమ్మ సూపర్🎉
@anuradharavikrindi149310 күн бұрын
ఈ హోమాలు పంపనూరు గ్రామంలో అనంతపురం జిల్లాలో చాలా బాగా చేస్తారు
@SakhiDiaries7 күн бұрын
థాంక్యూ సో మచ్ అండి
@aramani722610 күн бұрын
Super andi
@teegalakavya43710 күн бұрын
అక్క మీ సారీ చాలా బాగుంది
@DurgaPrasannaArepalli10 күн бұрын
Vijaya garu...meru daily matti pramidalalo deepam peduthunaru...but chirravuri garu once okasari use chesana malli use cheyakudadu
@SakhiDiaries7 күн бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అలా ఏమీ లేదండి పూర్వకాలంలో మట్టి ప్రమిదలు గాక ఏవి పెట్టే వాళ్లు మీరే చెప్పండి
@lakshmikrishna189510 күн бұрын
Hi akka 👌👌💐
@TejaPikkili10 күн бұрын
Hi akka me vadina gari pata chala bagundhi
@yamunaguduru836010 күн бұрын
Puja homam om namo venkateshaya🙏👌
@lalithathandra97719 күн бұрын
Super nice vlog 😊
@SakhiDiaries7 күн бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
@vijayalakshmi-jp1hv10 күн бұрын
Amma pooja cheysetappudu Kongu kappu kuntaru deneki cheppandi amma
@SakhiDiaries7 күн бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నాకు కూడా క్లియర్ గా తెలియదండి నేను కూడా అయ్యని అడిగి చెప్తానండి కరెక్ట్ గా అడిగారు మీకు సమాధానం నేను చెప్తానండి అయ్యను అడిగి
@HanuHanu-tl5ce10 күн бұрын
Hai akka
@SwethaReddy-e4z10 күн бұрын
Hi akka Tenpul chalaa bhagundi Nyis vidiyo 🙏🙏🙏🙏🙏
@banurammulyareddy797010 күн бұрын
Hi akk❤❤
@mallikarjunkanaka244510 күн бұрын
Me Saree bagundi akka akkada teskunnaru price kuda Cheppandi
@vgrp203010 күн бұрын
Vijaya garu miru pooja gadi lo siva lingam pettara
@nkrishnaveni112010 күн бұрын
Nice video
@swarnaveeramarcheneniswarn532910 күн бұрын
Temple bagundi andi
@SakhiDiaries7 күн бұрын
అవునండి నంద్యాలలో సంజీవ్ నగర్ రామాలయం గుడి చాలా బాగుందండి థాంక్యూ సో మచ్ అండి