తెలుగు క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ఒక పెద్ద బహుమానం మన ప్రవీణ్ అన్న.
@sundarammabandi26536 жыл бұрын
Yes brother praveenanna Devunichetinundi pampabadina goods gift
@gangasingh37085 жыл бұрын
SHALOM YES YOU ARE ABSOLUTELY RIGHT SIRJE,HE HIGHLY LOVVED SON OF JESUS CHRIST AND ME ALSO
@mohanarao75716 жыл бұрын
ప్రవీణ్ అన్నా నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానసముతో క్రీస్తు విరోధులను మట్టి కరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు ఆమెన్
@SAKSHICHRISTIANVOICE6 жыл бұрын
దేవుని మహిమ.
@jesusgospel77775 жыл бұрын
Pravin అన్న దేవుడు నీకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి నేను దేవున్ని స్తూతీస్తున్నాను
@SAKSHICHRISTIANVOICE5 жыл бұрын
Glory to God
@vijayakukati86223 ай бұрын
మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు Praveen sir.
@sandeepmedidi13086 жыл бұрын
Praise the Lord Brother Excellent speech god bless you amen
@SAKSHICHRISTIANVOICE6 жыл бұрын
Thanks bro
@jesusgospel77775 жыл бұрын
దేవునికి స్థోత్రం కలుగును గాక
@SAKSHICHRISTIANVOICE5 жыл бұрын
Glory to God
@ssumanth21715 жыл бұрын
Praise the lord hallelujah
@SAKSHICHRISTIANVOICE5 жыл бұрын
Amen
@rezefpeter55233 ай бұрын
Praise the lord ayyagaaru
@vijayakukati86223 ай бұрын
Praise god Praveen sir, ఒక్కడే దేవుడు ఆయనే యేసుక్రీస్తు .
@mandajayarao4781 Жыл бұрын
నీవు దేవుని గూర్చి చెప్పబడినది నేను ఏకీభవిస్తున్నాను 💯 పరిసెంటు కరెక్ట్
@suryanalluri19607 жыл бұрын
Praveen garu GODs gift 👍👍
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
Glory to God Bro
@PrashantKumar-hw4wb4 жыл бұрын
Thank u Lord Jesus 🙏🙏🙏
@SAKSHICHRISTIANVOICE4 жыл бұрын
Prashant Kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@veldurthiarun0585 Жыл бұрын
Praise the lord
@ganeshgadi Жыл бұрын
Well said brother! Be blessed
@austinrogersmamidi3202 Жыл бұрын
Hallelujah 🙏🙏🙏
@NagaRaju-cg5gj Жыл бұрын
God bless you Praveen Sir
@ravigautam82395 жыл бұрын
Choosen one of God,anointed
@junimyera69516 жыл бұрын
Vakyam cheputhu angeekaristhu maaaduryanni aaasvadisthu Danni enjoy cheyatam mimmalne chusanu sir first time
@SAKSHICHRISTIANVOICE6 жыл бұрын
Waaw Thank you bro
@Narayanapalla3693 ай бұрын
Glory to God
@sreenivasjoelkavali8207 жыл бұрын
good massage
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
Thank you Brother
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
Thanks Brother sreenivas joel kavali
@NagaRaju-cg5gj Жыл бұрын
God bless you faster
@pdaya65227 жыл бұрын
bro meru cheppe devuni vakyam challa vivaranga vuntundhi naku ee reference prakaram ga galathi 4:6 prakaram ga kumaruni atma ante parishudhatmuda? leka kressthaa? anedhi clarify cheyandi bro
@mohammedbadusha53536 жыл бұрын
Anna mee explanation so impressive.. God be with you.
@SAKSHICHRISTIANVOICE6 жыл бұрын
మీ పేరేమో మహమ్మద్ బాదుషా... కానీ మీరు క్రిస్తియానిటికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు యేసును నమ్ముకోవడం నిజమైతే అది నిజంగా గొప్ప అద్బుతమే సుమండీ.....మీరు మంచి సాక్ష్యాన్ని కలిగివున్నారు.
@mohammedbadusha53536 жыл бұрын
@@SAKSHICHRISTIANVOICE Avunu anna. I am believer of Christ . Your all messages are watched in KZbin and all messages are gave me strength and blessed me through reading a word. God bless for your family .
@vendraelisha39474 жыл бұрын
@@mohammedbadusha5353 brother love you love you. Nuvvu nijaanni grahinchaavu paraloka vaarasuniga thayaaravvalani dhevuni prardhisthaanu
@pushpalatha88426 жыл бұрын
God bless you brother
@SAKSHICHRISTIANVOICE6 жыл бұрын
Good
@kmalakamala922518 күн бұрын
❤❤❤❤
@sagarkatta30897 жыл бұрын
Super annayya
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
థ్యాంక్యూ సాగర్ బ్రదర్.దయచేసి సాక్షి పరిచర్యను గూర్చి ప్రార్థించండి
@rezefpeter55233 ай бұрын
Amen
@mohanchundi98967 жыл бұрын
praise God we have ultimate hevenly Bible weapon (praveen Anna)
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
thank you brother
@bkraju10716 жыл бұрын
dear sir I have one doute please clarify. in Old Testament and New Testament in between so many years dark period that god will be sceilence why.
@abdhulraheem60237 жыл бұрын
ప్రవీణ్ గారు maa దగ్గర్లోని క్రైస్తవులను అడిగినప్పుడు వారు బైబిలు వచ్చినప్పుడు నుంచి ఎలాంటి మార్పులు జరగలేదని చెబుతున్నారు మరి ఒక క్రైస్తవుడు రాసిన బైబిల్ గ్రంథ చరిత్ర అనే బుక్కులో బైబిల్ దైవ గ్రంథమా కాదా బైబిల్ ఎన్నిసార్లు మార్చబడింది ఆ గ్రంథంలో ఉంది మరిది అబద్ధం అంటారా మార్కెట్లో ఆ గ్రంథం అందుబాటులో ఉంది చూడండి
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
మీరు మమ్మల్ని అడిగిన "బైబిల్ ఎన్నిసార్లు మార్చబడింది" అనే ప్రశ్న మిమ్మల్నే తిరిగి అడుగుతున్నాము, " ఖురాను ఎన్నిసార్లు మార్చబడినది?" చిలుకూరి నారాయణ రావు - కురాను షరీఫ్ - మద్రాసు - 1925ముహమ్మదు ఖాసిం ఖాన్ - ఖురాన్ షరీఫ్ 9 సూరాలు - హైదరాబాదు - 1941ముహమ్మద్ అబ్దుల్ గఫూర్ - కురానె మజీద్ - కర్నూలు - 1948షేక్ ఇబ్రాహీం నాసిర్ - అహమ్మదియ్యా కురాన్ - హైదరాబాదు - 1980హమీదుల్లా షరీఫ్ - దివ్య ఖుర్ ఆన్ - హైదరాబాదు - 1985అబుల్ ఇర్ఫాన్ - ఖురాన్ భావామృతం - హైదరాబాదు - 2004యస్.ఎం.మలిక్ - ఖుర్ ఆన్ అవగాహనం - హైదరాబాదు - 2007డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా, సౌదీ అరేబియా -2008ముహమ్మద్ అజీజుర్రహ్మాన్, అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ [2870 పేజీలు] హైదరాబాదు- 2009అబ్దుల్ జలీల్, పవిత్ర ఖుర్ ఆన్, దారుల్ ఫుర్ ఖాన్, విజయవాడ.862 పేజీలు.-2010 ఇన్ని రకాలైన కురానులు వుంటే ప్రజలు కన్ ఫ్యూస్ అవ్వరా మరి ? వీటన్నిటిలో ఏది నిజమైన కురానో సెలవియ్యండి సారూ...?
@Kick7187 жыл бұрын
Praveen bro super.elaffut gala tho aydemi ledu
@YehoshuaPrasangi6 жыл бұрын
praveen gaaru right .praise the Lord
@SAKSHICHRISTIANVOICE6 жыл бұрын
Thanks bro
@mohanchundi98967 жыл бұрын
Sir plz explain sura4:24
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
Sure Brother there other videos of ours which talk about 4:24 plese browse them.
@dayakarrao22066 жыл бұрын
Man is triune. 'He/she', 'his body' and 'his mind'. The likeness and image our Maker the Creator, who is triune, Father Son and the Holy Spirit. HE did not create any beings, Angeles Gods Livingthings, in to His likeness and image. Our Maker the Creator is also experienced, separation which is death. John. 7:39 Holy Spirit is missing. Mark 15:34. All the three are present John. 14:23.
@vishnuyfjcvishnu14457 жыл бұрын
vandanalu anna in brotheren(christian assemblies) they are teaching praise and prayer,worship those are divided and teaching something i think we know that, please explain those things.
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
What is the specific question brother... ?
@vishnuyfjcvishnu14457 жыл бұрын
In christian assemblies those fallow in worship pattern with worship thoughts(means before going to worship those are teach some of the qualities of our god then the people can start worship without telling worship thoughts they feel like it is bad and at that time any one telling about sin those people feel that is not correct only we tell qualities of god. and some of the denominations only they do worship with songs only(like csi and pentcostal,bethel.......etc) but my opinion is, a christian living with god(with fellowship with god without they dont loose their righteous those are worship the god any time and any where without telling the qualities of god what they experinced in own life those are heart fully worship the god, with word of god and song (john 4:21-23) there is any mistake in my opinion please tell me clearly brother........
@sundayschooljesus29037 жыл бұрын
Terrible explanation. .. praise the Lord JESUS....Amen
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
Thanks bro
@jagapathirevulagadda28344 жыл бұрын
dhevudu bhumi meedhaku ravadam endhayya saami🤦♂🤦♂.................nuvvu Chesina Panikimalina panulaku ayana vasthada ayana pravakthanu pampisthadu vallaki bodha cheyyadaniki..............intha mandhini narakaniki cherusthunnavu.............
@SAKSHICHRISTIANVOICE4 жыл бұрын
దేవుడు భూమి మీదకు ఎందుకు రాలేడు?
@srinivasvavilala46356 жыл бұрын
Aramaiki dhewudu manakendhuku Anna
@ssjjdevotionals51936 жыл бұрын
Brother మీరు చెప్పిన ప్రకారం క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్ళు అవుతున్నారు కదా . నేను తప్ప వేరొక దేవుడు లేడు ఉండకూడదు అని యెహోవా చెప్పిన మాటకు మీ సమాధానం ఏమిటి . నేను కూడా యెహోవా వేరు , యేసుక్రీస్తు వేరు అని నమ్ముతాను కానీ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మను . మీరు చెప్పిన త్రిత్వ సిద్ధాంతో కూడా బైబిలు ప్రకారం విభేదిస్తున్నాను .
@SAKSHICHRISTIANVOICE6 жыл бұрын
ఎంత మాత్రం ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవుడు మనకు ఒక దేవుడే అని చెప్పాడు.. ఇంకా వివరంగా ఇదే channel lo చాలా వీడియోస్ ఉన్నాయి చూడగలరు
@ssjjdevotionals51936 жыл бұрын
@@SAKSHICHRISTIANVOICE అదెలా ? మీరు ముగ్గురూ వేరంటున్నారు , వారు ముగ్గురూ ముగ్గురు వ్యక్తులంటున్నారు , ముగ్గురూ సమానమంటున్నారు , ముగ్గురూ ఒక్కటి కాదంటున్నారు , ముగ్గురూ సమానమైన దేవుళ్ళు అంటున్నారు . అయినా దేవుడు ఒక్కడే అంటున్నారు . ఇదెలా సాధ్యం ? * యెహోవా యేసుక్రీస్తుగా ఈ భూమిమీదకి వస్తే , పైన యెహోవా లేనట్టే . * యెహోవా నుండి ( బహుళత్వంలో ) ఇంకొక యెహోవా ( క్రీస్తులా ) ఈ భూమిమీదకి వస్తే ఇద్దరు యెహోవాలు అవుతారు . ఒకరు పైనున్న యెహోవా , ఇంకొకరు క్రిందనున్న యెహోవా . ఆ క్రమంలో పరిశుద్ధాత్మునితో కలిపి ముగ్గురు దేవుళ్ళు అవుతున్నారు . * దేవుని గూర్చి యేసుక్రీస్తును గూర్చి మీరు చెప్పినంత confusion గా బైబిలులో ఏమీ లేదు . వారిరువురి బంధం స్థాయి ఆలోచన సంకల్పం చాలాష్టంగా బైబిలులో ఉంది . అనవసరంగా జ్ఞానం పేరుతో మనమే ప్రజల్ని confuse చేస్తున్నాము . * 1 కొరింథి : 15 : 22 - 28 వచనాల ప్రకారం ఇరువురి స్థాయిలో వ్యత్యాసం కనిపిస్తుంది . * యిద్దరూ సమానమైతే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా యెవరికి యాజకత్వం చేస్తాడు . ఇలాంటివి చాలా విషయాలు మీ ప్రతిపాదనకు అడ్డొస్తున్నాయి గనుక అలాంటి వాటన్నింటినీ సమన్వయ పరుస్తూ మీ ప్రతిపాదనను ఒప్పించండి .
@sfb143 Жыл бұрын
Ninnu kani unnaanu anagaa ninnu choochi unnaanu Ani artham
@devidnada156111 ай бұрын
వినేవాడు వెర్రి వాడు అయితే చెప్పేది ప్రవీణ్ ఒక్క దేవుడు అని నువ్వని మళ్లీ ముగ్గురు ముగ్గురు అని అంటున్నావు😢😢😢😮😮😂😂
@suneelbatchu78487 жыл бұрын
wrong ideaolgy about trinity....saying wrong doctrine ..i respect praveen brtr but trinity explanation wrong
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
Brother - Please explain where it is wrong?
@solomonnallapu7 жыл бұрын
suneelbatchu Why is it wrong? Mr.Praveen has explained Trinity through the Bible. If you don't know the Bible please stop commenting.
@brosamsonkkd81657 жыл бұрын
ee roju kavalasina boda
@SAKSHICHRISTIANVOICE7 жыл бұрын
Thankks Samson - please share your cellphone number if you want to be a part of the Whats app group we have