Venkat Reddy Reacts On TDP Demolishing YSRCP Party Office | KSR Live Show |

  Рет қаралды 42,173

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Venkat Reddy Reacts On TDP Demolishing YSRCP Party Office | KSR Live Show | @SakshiTV
#tdpattack #tdpvsysrcp #ysrcppartyoffice #chandrababu #ysjagan #sakshitv
ఊహించిన పరిణామాలే ... ఇంకా దారుణాలు చేస్తారు
Video Description:
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Пікірлер: 451
@2024citizenofAp
@2024citizenofAp 3 ай бұрын
18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత రా కారుమురి వెంకటరెడ్డి. ఇప్పుడు వైఎస్ జగన్ కేవలం ఒక ఎంఎల్ఏ మాత్రమే
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 3 ай бұрын
నీటి పారుదల స్థలం లో పార్టీ ఆఫిస్ కట్టడం ఏందిరా మరీ చిత్రంగా. బయట ఒక స్థలం కొనుక్కొని కట్టుకోవచ్చు గా .
@Bankuru-Brothers
@Bankuru-Brothers 3 ай бұрын
నీతులు బాబోయ్.... నీతులు 😂
@venkatesulub3075
@venkatesulub3075 3 ай бұрын
మీరు చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారం
@santhokumar292
@santhokumar292 3 ай бұрын
evm tooni gelvakapoty ila anty baguntadi.. ayna ysrcp yemayna murder loo rape loo chesara ?
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 3 ай бұрын
సిల్క్ స్కాం లో దొంగల్లో ఒకరు శ్రీనివాస్ ఇతను అనామత్ లో 5 ఏళ్ళు విదేశాలలో తలదాసు కొని ఇప్పుడు వచ్చి ఉద్యోగం కావాలి అంటే ఇచ్చి నారు
@SreeramReddyB
@SreeramReddyB 3 ай бұрын
tdp chesthunna arachakalaku vallu moolyam chellinchukuntaaru.
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 3 ай бұрын
Ala emi kadu, bhaki cheelimpu. Vaddi kuda istharu
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 3 ай бұрын
Building ki permission Levu
@MsMadhulika
@MsMadhulika 3 ай бұрын
​@mandalapuveerendrapras1747 meredo prajalaku jobs testaru, polavaram kadataru, ekkuva welfare istaru Ani prajalu vote veste..Meru chese chetta ida...idi cheyatanika prajalu mimmalni gelipinchindi
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 3 ай бұрын
@@MsMadhulika sure ga ycp kanna bhagene cestharu. One week indi government farm indi.
@muralikrish3040
@muralikrish3040 3 ай бұрын
Era reddyyy 😅😅😅😅
@mandalababurao692
@mandalababurao692 3 ай бұрын
Papam 11 Seats Kada A Matram Badha Unatadhi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 3 ай бұрын
ఆపదకొండు సీట్లు ప్రజలు ఇచ్చిన అమూల్యమైన సీట్లు దొంగ సీట్లు కాదు అందుకే ఆ 11సీట్లకు అంతవిలువ ఆ పదకొండు సీట్లు కూటమిసీట్లతో సమానం, ముందు కూటమి చెప్పిన 6గ్యారెంటీలు, హామీలు, సంక్షేమ పతకాలు, అభవృద్ధి, ఇలా చెప్పినవన్నీ అమలు చేయండి, లేదా మీకు 5ఏళ్లలో 11మాదిరిగా మీ కూటానికి 6నెలల్లో 0 చేస్తారు ప్రజలు
@kesavakishorekumarkongalav5040
@kesavakishorekumarkongalav5040 3 ай бұрын
ఒకసారి.మనం చేసింది గుర్తు చేసుకుందాం
@eswarnag786
@eswarnag786 3 ай бұрын
మీరు ఈ ఛానెల్ లో డిబేట్ లు పెట్టడం తప్పా... మీరు ఏం చేయగలరు??
@Lovesavarkar
@Lovesavarkar 3 ай бұрын
Legal or illegal construction clear to all. If legal you can approach court for justice.
@arajudirector
@arajudirector 3 ай бұрын
Already court order ichindhi touch cheyodhani
@saibhaskar2008
@saibhaskar2008 3 ай бұрын
Avuna meeru em chesaru
@Nandimandalam_Balaji_Raju
@Nandimandalam_Balaji_Raju 3 ай бұрын
@@arajudirectorOrey court order chupinchamamu … over act cheyaddu roo
@arajudirector
@arajudirector 3 ай бұрын
@@Nandimandalam_Balaji_Raju already officers ki icharroy..chusko adigi
@trinadhkumarbejjanki
@trinadhkumarbejjanki 3 ай бұрын
అప్పుటి ప్రజావేదిక కూల్చి!!!!!నాశనము అయినట్టా!!!
@creativethinks8238
@creativethinks8238 3 ай бұрын
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉండాలి అప్పుడే వారికి తడిసిపోది సార్
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 3 ай бұрын
Pubjy game evaru adatharu.
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 3 ай бұрын
Building permission planing lekunda mana Ela kattadu
@aquans1751
@aquans1751 3 ай бұрын
​@@mandalapuveerendraprasad1747Pappu gadu emi peekuthada...VADU A.C. ROOM LO KIRCHONI PUBJI GAME AADUTHADU
@TheEntertainer-vg2kv
@TheEntertainer-vg2kv 3 ай бұрын
​@@thisislifewithhemanth4962 planning approval undhi, permission undhi bro , teluso first
@2024citizenofAp
@2024citizenofAp 3 ай бұрын
ప్రజలు తంతార్
@saimohan.k3266
@saimohan.k3266 3 ай бұрын
రాబోవు రాజకీయపార్టీ కి మరియు యువ నాయకులు కి ఇలా నేర్చుకో మని టీడీపీ వారు ట్రైనింగ్ ఇస్తున్నారు
@వైష్ణవం
@వైష్ణవం 3 ай бұрын
ఇది కక్ష సాదింపు కాదు, ఇది ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 3 ай бұрын
Building permission planing lekunda mana jagan kattaru
@Sisterstales_8
@Sisterstales_8 3 ай бұрын
Praja vedhika koolcharu kadha appudu correct ante ippudu chesedhi kooda correct ee Appudu tappu ante ippudu kuda tappe
@venuchilakapati8680
@venuchilakapati8680 3 ай бұрын
Anumati lekuda kaditee kulchestaru
@mandalababurao692
@mandalababurao692 3 ай бұрын
Jagan ki Janalu Evaru Oppsition Leader Chance Ivvaledu Meku Meru Chepukoknadi Asayaga Unadhi😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Meku Vachinava 11 Seats Cricket Team Laga Adudha andhra Ki Ready Avandi😅😅😅😅😅😅😅😅😅😅
@chinnisktalli4164
@chinnisktalli4164 3 ай бұрын
అసెంబ్లీ సీట్లు చూసి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు నువ్వు రాజకీయాల్లో ఎలా ఉన్నారు 😅
@sivasri4787
@sivasri4787 3 ай бұрын
😂
@VenkataRamana-sz4ws
@VenkataRamana-sz4ws 3 ай бұрын
Prajala money tho kattina prajavedhika endhuku kulcharu
@Boddu.Satish
@Boddu.Satish 3 ай бұрын
జగన్ గారు అసెంబ్లీ కి వెళ్ళలి. తెలుగు దేశము సభ్యులు ఖచ్చితముగా అవమాన పరుస్తారు. దానిని ప్రజలోకి తీసుకొని వెళ్ళాలి. అది జగన్ గారికి మైలేజ్ వస్తుంది.
@vinurev
@vinurev 3 ай бұрын
Velladu kada bhayam le
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
Assembly emo kani, Chanchal guda confirm
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 3 ай бұрын
Exactly
@METAAI24
@METAAI24 3 ай бұрын
Kharjura Naidu saying to Ammanamma from hell be like Ammanamma criminal ni kanam manam
@ratnasaiganeshmantravadi3583
@ratnasaiganeshmantravadi3583 3 ай бұрын
ప్రధాన ప్రతిపక్ష హోదా అసెంబ్లీ లో ఉండాలి అంటే 18 సీట్లు గెలవాలి.. 11 గెలిచారు కాబట్టే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అంతే.. అందులో అవమానం చేసేది ఏమి ఉంది?
@hymavathi3073
@hymavathi3073 3 ай бұрын
ఎన్ని బిల్డింగ్స్ కులుస్తారో కూల్చండి మీకు పోయే కాలం పట్టుకుంది 🔥🔥🔥
@mandalababurao692
@mandalababurao692 3 ай бұрын
E Kommannai Gadu Bale Sollu Cheptudu And Matalu Marustadu😂😂😂😂😂😂😂😂😂
@rayalaseemakurrodu
@rayalaseemakurrodu 3 ай бұрын
Opposition hodha ledhu kadha ra 😂😂😂😂
@RameshRamesh-b3z5x
@RameshRamesh-b3z5x 3 ай бұрын
జగనన్న అసెంబ్లీ కి వెళ్లడం మాకు అసలు ఇష్టం లేదు వద్దన్న నువ్వు వెళ్ళవద్దు నిన్ను ఏమన్నా అంటే నేను చూసి తట్టుకోలేను
@srinivas-pb6ff
@srinivas-pb6ff 3 ай бұрын
Bayapaddara
@venkatasaiteja5311
@venkatasaiteja5311 3 ай бұрын
😂😂😂😂😂
@yugandharsasi6170
@yugandharsasi6170 3 ай бұрын
Mari Pawan ni CBN ni lokesh no thitti nappudu nv ekkadunnav babu
@aquans1751
@aquans1751 3 ай бұрын
​@@srinivas-pb6fforey LANGA CBN BHAYAPADDADU
@deveralaprasad3816
@deveralaprasad3816 3 ай бұрын
Ippudu telisimda
@suvarnareddy4585
@suvarnareddy4585 3 ай бұрын
చాలా అరాచకాలు చేస్తున్నారు మీరు సైలెంట్ గా ఉంటే ఎలా జగన్ అన్న 😢
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 3 ай бұрын
Court lu EC Modi andaru CBN ni support chesthunnaru 😮 e araachakaalu prajalu gamanisthunnaru 💯
@muralikrish3040
@muralikrish3040 3 ай бұрын
Era reddyy 😅😅😅😅
@saggarlarajashekar9531
@saggarlarajashekar9531 3 ай бұрын
Emi cheyamantavu mariii...5 years padukomanu jagan ni😊😊😊
@nikilkandula8562
@nikilkandula8562 3 ай бұрын
Vadike dekku ledu solla gadu 😂😂
@akshaygvvs
@akshaygvvs 3 ай бұрын
Kalumuskondi😂.. intiki walls petukuni baytiki rakunda undandu...😂😂😂 Piriki edavalu...
@GTvteluguofficial
@GTvteluguofficial 3 ай бұрын
S anna they can’t Arase from public hearts
@vasantharaonallapati347
@vasantharaonallapati347 3 ай бұрын
Apura westfllo 😅😅😅
@Presidentmedal
@Presidentmedal 3 ай бұрын
సంవత్సరానికి అద్దె వెయ్యి రూపాయలా ? ౩౩ సంవత్సరాలు లీజ్ ఆ? 😂
@karthekch9
@karthekch9 3 ай бұрын
Meeru entha try chesina 2029 ki kudha ycp radhu,,, ycp out from ap. 151- 11 public clear ga cheparu close party ani
@SWAMYNATHVKPOTLA
@SWAMYNATHVKPOTLA 3 ай бұрын
ఇంకా దారుణాలు చేస్తారని చేతులు ముడుచుకు తిరగండి అసలు నాయకులకు బుద్ధి వుందా
@-bn9ko
@-bn9ko 3 ай бұрын
మీరు చేసిందే ఎక్కువ వాళ్ళు మీ అంత చెయ్యలేని అసమర్ధులు... మీ దోపిడీ అరాచకం ప్రజలు ఇంక మర్చిపోలేరు ఊర్రూర ప్యాలెస్ లు అక్రమంగా కట్టి... విలువలు, విశ్వసనీయత అంటూ నీతులు
@brahmaiahdondapati
@brahmaiahdondapati 3 ай бұрын
Nibandanalu sarigga vunte kulchadam tappe kani nibandanalu sarigga lekapote kulchadam tappuledu
@harikumar45465
@harikumar45465 3 ай бұрын
Yess Yess Yess..!
@venkataramanakillada6714
@venkataramanakillada6714 3 ай бұрын
Percentage of votes kadu kaavalsindi. Number of seats kaavali. Edi kuda teliyadu meeku
@mr_jesh_kavi1293
@mr_jesh_kavi1293 3 ай бұрын
వచడండి ముదురు వేంకట రెడ్డి 😂😂అన్నారు
@rajyamcookingandmanymore8559
@rajyamcookingandmanymore8559 3 ай бұрын
Jagan ki సొంత స్థలం లేదా....ప్రజల స్టాలలే కావల.....
@9966ravi
@9966ravi 3 ай бұрын
Arachakam enduku education institute ni pagalakodithey nyayam party office kulchithey anyayamaa
@N.SreenivasuraoNammi
@N.SreenivasuraoNammi 3 ай бұрын
టీడీపీ కి పోయే కాలం స్టార్ట్ అయంది. ప్రజలు చూస్తున్నారు
@rajasekhar1983
@rajasekhar1983 3 ай бұрын
What we did for the last 5 years. The public had given clear judgement. Open your eyes and make the analysis of the draw back.
@durgasigiri7064
@durgasigiri7064 3 ай бұрын
Prathipaksama dhaniki 18seats undali venkat Reddy garu😂😂😂
@rockyrockrj7035
@rockyrockrj7035 3 ай бұрын
బాబు కు అత్యంత దినములు దగ్గర పడ్డాయి అందుకే ఇలా మిడిసి పడు తున్నారు
@Nandimandalam_Balaji_Raju
@Nandimandalam_Balaji_Raju 3 ай бұрын
Em ra ne yamma chepìnda??
@chinnaraojakka1470
@chinnaraojakka1470 3 ай бұрын
Inkaa meeru chesina paniki vundhi.
@rl18564
@rl18564 3 ай бұрын
కార్యాలయం కూలుస్తుంటే కోర్టు కు వెళ్ళండి.... ఎందుకు వైసిపి , కోర్టు కు వెళ్ళడం లేదు.... అనుమతి ఉండిఉంటే, మీరు కోర్టు కు వెళ్లి ఉండేవారు కదా...
@nikhilneela
@nikhilneela 3 ай бұрын
Newton's third law - Every action has an equal and opposite reaction.
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 3 ай бұрын
Media munduku vachi YCP leaders andaru press meet pettandi national international media ki pampinchandi vedios 👍💯
@khfacts8689
@khfacts8689 3 ай бұрын
Jagan oka criminal He is not eligible for app.leader
@srinivasdadi5360
@srinivasdadi5360 3 ай бұрын
Main opposition party ledhu , and jagan gariki main opposition hodha ledhu
@naidubharathi3354
@naidubharathi3354 3 ай бұрын
Venktreddi nuvvu cheppinavanni jarugutayele don't worry
@jayasreeyogi9026
@jayasreeyogi9026 3 ай бұрын
Praja vedika kulcherugaa
@MandhapatiSrinivasaraju
@MandhapatiSrinivasaraju 3 ай бұрын
Orry kuka jagn only mla
@ChanduChanu-pp8vi
@ChanduChanu-pp8vi 3 ай бұрын
Govt plase lo evarina pravet parti office kaduthara
@Bharat_Putumbaka
@Bharat_Putumbaka 3 ай бұрын
Arrey mee Jail Jagan Mohan Reddy... forgot his own name in assembly during oath shame shame puppy shame
@ganisettikrishnababu5
@ganisettikrishnababu5 3 ай бұрын
రెడ్ బుక్ లో ఇతని పేరు ఉందా? గౌరవం అనేది జగన్ ను చూసి నేర్చుకోవాలా? చిరంజీవి, ఇతర స్టార్స్ వచ్చినపుడు ఇచ్చిన మర్యాద కూడా జగన్ ను చూసి నేర్చుకోవాలి. చిరంజీవి నమస్కారం పెడుతుంటే ప్రతి నమస్కారం పెట్టలేని, పెట్టడం రాని కుసంస్కారి. ఈ డబ్బా ఛానెల్ ను పూర్తిగా నిషేధించాలి.
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 3 ай бұрын
బాబూ let them continue however they like. Don't interfere
@2024citizenofAp
@2024citizenofAp 3 ай бұрын
ప్రజావేదిక కూల్చినపుడు ఎమైపోయావ్ కొమ్మినేని. 17 ఎకరాలలో crda permission లేకుండా కడితే కూల్చరా
@ruparupa6328
@ruparupa6328 3 ай бұрын
మానవత్వం లేని బుర్ర తక్కువ వెదవ అలోచించి మాటలాడు
@mooripeeda644
@mooripeeda644 3 ай бұрын
లోకేష్ రెడ్డి రెడ్ బుక్ లో రాశాడు కదా మనం ఏకంగా డైరీలో రాసుకున్నాము తరువాత వడ్డీ రేట్లు. పెంచి తిరిగీ వారికి ఇచ్చేస్తాదం
@kumard3622
@kumard3622 3 ай бұрын
జగన్ మోహన్ రెడ్డి గారు మౌనం వీడాలి. చంద్ర బాబు నాయుడు,పవన్ కళ్యాణ్ అరాచకాలను ఎదుర్కొని జైల్ కు పోవలసి. వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. భగవంతుడు ఖచ్చితం గా చంద్ర బాబు నాయుడు కు, పవన్ కళ్యాణ్ కు శిక్ష వేస్తారు
@knagendra7727
@knagendra7727 3 ай бұрын
Meru power lo vunnapudu em pikaledu ..devudu vunnadu...na sc ..na st..na bc anaru elaga vuntadi ...Vuppudu kina mny vunna vadini nammukondi. ..mny leni vallu elaga debba vestaru
@kanishkakani1590
@kanishkakani1590 3 ай бұрын
Wait nxt rushikonda...... Govt public ki upayogapadela kattali Meku upayogapadela kattukunte elage untunthi
@wifehusband9063
@wifehusband9063 3 ай бұрын
This is not a public property. YSRCP government has issued land lease to YSRCP party. Tho land belongs to irrigation department and part of the road map to capitol.
@TheKrishnaCookingVlogs
@TheKrishnaCookingVlogs 3 ай бұрын
Jai Sree Ram
@rchinnu3195
@rchinnu3195 3 ай бұрын
అనుమతులు లేకపోతే కూల్చక ఏం చేస్తారయ్యా - మీరు కూల్చినప్పుడు అద్భుతం అనిపించింది ఇప్పడు తప్పు ఎలా అవుతుంది - evm ప్రభుత్వమా అర్థం పర్ధం ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడటానికి - ఇతనొక జర్నలిస్టు - నువ్వొక అధికార ప్రతినిధి - 2019 లో కూడా మీరు అదే evm ల తో గెలిచారు - మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు అదే 2019 లో ఇదే evm ల గురించి పెద్ద ఉపోద్ఘాతం చెప్పారు గుర్తులేదా తమరికి
@masudarsan
@masudarsan 3 ай бұрын
CBN Nuvve ma nammakam.
@ganapathik4011
@ganapathik4011 3 ай бұрын
Jai jagan
@nagakiran702
@nagakiran702 3 ай бұрын
Sir rule is rule rule for all KSR garu
@akkvja
@akkvja 3 ай бұрын
Appude ayyindaa, inkaa chaalaa vundiraa kondreddy😂
@venuchilakapati8680
@venuchilakapati8680 3 ай бұрын
Budhi vunna vadu jagan ki vote veyadu
@brahmaiahdondapati
@brahmaiahdondapati 3 ай бұрын
Prajavedika kulchinppudu emindi ee neetul
@ksatthibabu9693
@ksatthibabu9693 3 ай бұрын
Manam chyseendhee ameeti sir...praja vedheeka.... thappu manam chysam...
@saisiddhu5892
@saisiddhu5892 3 ай бұрын
Jagan is just mla only not opposition leader
@kakarla83
@kakarla83 3 ай бұрын
LOL 😆 🤣 😂 I just wanted ask Can Jagan give me epupula Paya Land for Lease with 1000 per Acre. I am a Former, I wanted to provide more food for People. Like me there are Laks of Educated people wo waned to do Cultivation. Shamless YSRCP followers are talking Stupidity They won't provide 1 meal to any poor person.
@FilmyPond
@FilmyPond 3 ай бұрын
Evadra prathipaksha nayukudu minimum 10%% seats undali antey minimum 18 needed, paytm batch ki adi telidu..
@veerareddy7109
@veerareddy7109 3 ай бұрын
Bihar kanna dhaarunanga maarchestaaaru state ni babu qnd pavan batch.... Assembly lo drama bayata reality....chaala chaala chudaalsi undi.... Jagan raagaane manifesto meeda concentrate chesaadu ippudu babu revenge politics start chesaadu....
@satyav-ux2qz
@satyav-ux2qz 3 ай бұрын
Medhi kuda last 5 years EVM government eai gaa
@ashoks2254
@ashoks2254 3 ай бұрын
Ippudu Gurthukochaya Sakshi ? Noppi telustunda ?
@Campfire899
@Campfire899 3 ай бұрын
Ennikala mundhe TDP and JSP vallu ila chesthamani cheppara ? Ante Ala cheyyamane Prajalu antha majority ichi vuntaru Venkat Reddy Garu... Meere ardham chesukovatledhu....
@sapian..6079
@sapian..6079 3 ай бұрын
మరి మీ స్పీకర్... ఒకప్పుడు
@SG-br2sn
@SG-br2sn 3 ай бұрын
orey venkata reddy people said Jagan is not eligible for opposition head also you remember that
@shaukhat4me
@shaukhat4me 3 ай бұрын
Illegal ga construction chesthe, ilage kulustharu
@vamsiSodembaku
@vamsiSodembaku 3 ай бұрын
2 acres for 2 thousand rupees per year as lease amount...adi kooda 33 years agreement ah ...common people kooda ilanti offer ichi undalsindi ysrcp government...as a common people koddiga ekkuvae ichae vallam....
@rajapabbati9229
@rajapabbati9229 3 ай бұрын
Ivi kanabadavu...psycho batch...
@sreenivasuluoruganti8413
@sreenivasuluoruganti8413 3 ай бұрын
Government అంటే ఫస్ట్ చెయ్యాల్సింది కక్ష్య సాధింపు కాదు. ప్రజలకు మంచి చెయ్యడానికి మీకు వోట్ వేసినారు. అలా చేస్తే t.d.p. govt. కు కష్టమే.
@punnarao5048
@punnarao5048 3 ай бұрын
Vallaki (TDP)samskara henulu , singam yekkada unna singame that is jagan sir
@venuchilakapati8680
@venuchilakapati8680 3 ай бұрын
5 years eakkadiki poyindi samskaram
@nbhaskararao6740
@nbhaskararao6740 3 ай бұрын
Correct venkata Reddy gaaru 2019 lo meeru kuda EVM la tho gelichaaru, appudu TDP vote share 39.17 vachhindi 2019 lo memu kuda TDP ki 23 ,3, mla, mp seats atla vachhayabba anukunnamui. eppudu kuda YCP ki 39.38 hota saatam vachhindi. Eppudu TDP kuda EVM la tho gelichindi. 2019 lo YCP prajaateerpu tho gelichi vunte, eppudu ante 2024 lo TDP kuda prajasteerputho ne gelichinfi. Okasaari 2019 lo mee jagan gaaru EVM la gurinchi amannadi marosaari ayana video chudandi, meri geliste okati, TDP geliste marokati. Atla Sir etlyte? EVM la masya cheyaalanukunte up, maharashtra la lo BJP cheesukunedi kada, BJP vaariki 300 paiga mp seats vachhevi kada, eppudu chudandi BJP vaaru TDP, jd ( u) & Akanath shinde sivaseena la pai adaara padi govt. lo ki vachharu.Adyna aadaaraalu chupinchi court ku vellachhu.
@indiansrinu8292
@indiansrinu8292 3 ай бұрын
inka chala time vundi
@bommidikrishna3806
@bommidikrishna3806 3 ай бұрын
Poyekalam Vacche Mundhu ilanti Alochanale Vasthai Chandra babu Papalu Pande Roju thwaralo vasthadhi
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 ай бұрын
Ayya..mee lanti verri puvvule courts aadeshsalu patistharu..patinchaka poyina courts peekedemy ledu..chanba deeniki example.
@sapian..6079
@sapian..6079 3 ай бұрын
చెవులకు వినసోంపు గా ఉందిరా మీ గోషా
@naidubabuadapureddy5891
@naidubabuadapureddy5891 3 ай бұрын
10% vundali yekkada dorikaru ra meeranta
@VMrao-lu3tp
@VMrao-lu3tp 3 ай бұрын
Jai jai.jagan.next.175.175.kec.mjagan
@sivak1381
@sivak1381 3 ай бұрын
😂
@narayanareddy6252
@narayanareddy6252 3 ай бұрын
NAMASTE SIR, ENDUKURA ODI POYAMO, LOPAALEMITO, AATHMA VIMARSA CHESUKOVALI. MANCHI ADVICERS NI PETTUKOVALI . ALA CHESTHE FUTURE MANADE.
@khfacts8689
@khfacts8689 3 ай бұрын
Good decision by AP govt.
@varshithsai3843
@varshithsai3843 3 ай бұрын
Seema raja ni pilavandi 😂😂
@DineshTandra
@DineshTandra 3 ай бұрын
Bokka undi prajalo YSR party'
@satyavemana5168
@satyavemana5168 3 ай бұрын
Whatever do TDP in Assembly who don’t care but Jagan he is great that’s true . TDP in Assembly they are foolish that’s why they don’t respected Jagan garu
@mohammedrafhi
@mohammedrafhi 3 ай бұрын
Ee vidwamsam jaragadaaniki kaarakulu employees and police,andaru anubhavistaaru,inkentha kaalam sir devudu aayana paapalu lekkapedutunnaadu.wait and see, patience gaa gamaninchadam thappa manam, janam choostoo undaalsindye.
@veeruchowdary9253
@veeruchowdary9253 3 ай бұрын
Arey Meeku meeru self dabba kottukovaddura
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo 3 ай бұрын
N.mooyu.chow
@rockyrockrj7035
@rockyrockrj7035 3 ай бұрын
E V M దొంగలు గెలిసారు
@syedkhasimhussain6579
@syedkhasimhussain6579 3 ай бұрын
EDI TRAILER. Mundu unnadhi real cenema. YSRCP khel khatam, cenema bandh. PRAJA VEDIKA kulchi napudu NORUMEDAPALEDEM
@K.S.V.A.JagannadhaCharyulu
@K.S.V.A.JagannadhaCharyulu 3 ай бұрын
Court's panithanam, murthula theerpulu AP lo panichesthaya leda annatlu vundanna mata. Waste nyayam ledu. Samanya prajalani brathuka nevvaru. Courts matadethy notice, 4 varalu vayedaley reportski Eloga manchi time vidwamsaniki.antunnarugaapapam AP dusthithi.
@shaukhat4me
@shaukhat4me 3 ай бұрын
Court ki vellandi
@Ap8025k
@Ap8025k 3 ай бұрын
Raatarm lo alramakattadhaalu akkadhaa leyvu okka ycp office lu maatramey unnavi ani prabhutvam bhaavinchatam haasyaspadam
@BanootuLakshmi
@BanootuLakshmi 3 ай бұрын
E v m prabuthvam eidhi prajalu ottlu veste gelavala
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 20 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 86 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 100 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 20 МЛН