అసలు మొదటి రోజు సినిమాకి ఆడవాళ్ళని పిల్లలను తీసుకు వెళ్లడం వాళ్ళది తప్పు
@bujjimanager19 күн бұрын
ఏ ముహూర్తంలో అల్లూ అర్జున్ ఈ వైసిపి పార్టీ వాళ్ళని కలిసాడో దరిద్రం సంకలో తేనెపట్టు పట్టినట్లు పట్టుకుంది
@rameshmantha340619 күн бұрын
సరే ..అయితే ఏ రాజకీయ పార్టీ మీటింగ్ జన సమీకరణ చేసిన పార్టీ ది తప్పా ? వచ్చిన జనాలది తప్పా??
@venkatramanaP-o7h19 күн бұрын
కె ఎస్ ఆర్ గారు రేవతి కుటుంబం గురించి సీఎం గారు మాట్లాడుతున్నారు మరి గవర్నమెంట్ ఎన్ని కోట్లు ఇచ్చింది సార్
@AA-gw9yw19 күн бұрын
Yes true 💯💯💯 Allu Arjun
@KumarKumar-t4z18 күн бұрын
నేను janasena ఈ సారి jagan ki ఓటు వేస్తా.
@siddelakirankumar853219 күн бұрын
సరే చూస్తానికి వెళ్తారు వాళ్ళకి సెక్యూరిటీ కనిపిస్తారా అందరికీ
@JohnRocky-u2q19 күн бұрын
ఒక హీరో 70+ ఏళ్ల వయసు వరకు కూడా కొనసాగుతాడు, ఉదాహరణకు రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత దిగిపోయారు . అహంకారాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైంది. అల్లు అర్జున్ తర్వాతి సినిమా బీజేపీకి మద్దతు ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉంటే, అది సూపర్ హిట్ అవ్వడం ఖాయం.
@JanamKosam-m5o19 күн бұрын
కెసిఆర్ దిగిపోలే. ఒక్క గూబ పగులగొడితే ఫార్మ్జౌస్ లో పన్నెడు. జగన్ రెడ్డి కూడా అంతే
@shaikameershaikameer475119 күн бұрын
అల్లు అర్జున్ ఈ మధ్య కొద్దిగా ఎగస్ట్రాలు చేసాడు అది తగ్గించుకోవాలి
@masudarsan19 күн бұрын
Responsible CM is Revanth Reddy.
@JanamKosam-m5o19 күн бұрын
ఆర్ కొమ్మినేని తెలంగాణ గురించి నీకెందుకు
@raj17c16 күн бұрын
Nee Amma jaagiri ah telangana
@RajuRailway-g1y19 күн бұрын
Anna journalist antey ela vundakudado sample piece nuvvu chalu.