DVS కర్ణ అని అనుకోకుండా చెప్పారు నాయుడు గారు. NTR Virabhimanyu కి accept చేయడం తో తులాభారం one year postpone చేశారు
@jagannadhveluvarti18 күн бұрын
YES
@ManojKumar-sf7cb2 жыл бұрын
ANR is d sole reason for premnagar's success. Theater bayataku ragane preshakudi nunchi vachina prasamsa ANR ultimate. Ee Mata idi varaku Naidu cheppende. Ee interview lo enduku Mata marchado andariki telusu.
@suhasinisuhasini46382 жыл бұрын
😃😃😃😃😃
@chadaramjaganmohanrao33932 жыл бұрын
avunu ANR PREMANAGAR...Ramanaidu ni nilabettindi..
@rkvaranasi3 ай бұрын
అసలు విజయ రహస్యం.... ఆత్రేయ గారి రచన
@ManojKumar-sf7cb3 ай бұрын
Atreya rasinaa cheppe dammu vundaliga. Dialigues raste hit avadu. Danni correct diction lo cheppe hero kavali. Appacheplinattu chebite yenta goppa dialogue ayna flat gane vuntundi.
@purnnachandraraokantamneni75912 жыл бұрын
రామానాయుడు గారి అమ్మమ్మ గారి ఊరు +అమ్మమ్మ గారి ఇల్లు నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లే. ఆయన mp గా పోటీ చేసినప్పుడు మా ఇంటికి వచ్చింది తన చిన్ననాటి జ్ఞాపకాలు నాతో పంచుకున్నారు.70ఏళ్ళ క్రితం నాయుడు గారు మా ఇంటిలో వేసవి సెలవులకు వచ్చి ఉండే వాడినని అప్పుడు ఇల్లు ఇట్లా ఉండేది అని తన చిన్ననాటి గుర్తులు చెప్పుకొచ్చారు.
@travelingsoldier3653 ай бұрын
Epudu ala unaru
@purnnachandraraokantamneni75913 ай бұрын
@@travelingsoldier365 ఇప్పుడు ఆ ఇల్లు పడగొట్టి డాబా వేసుకున్నాను. ఆ ఇల్లు కొన్నది మా నాన్న అది నాకు వచ్చింది.
@dandalasuman13 күн бұрын
ఇంతకీ ఆ వూరు పేరు ఏంటి, ఇప్పుడు ఆ వూరు ఏ జిల్లాలో ఈ మండలంలో వుంది చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుందండి
@hemanthkumar-ey2pm2 жыл бұрын
Success ki stories ekkuva failure ki kastallu ekkuva
@Krishna-ls4tl3 ай бұрын
True indeed, nice phrase bro!👍
@vijayaramaraovudayagiri23662 жыл бұрын
Engaveettu pillai remake of Ramudu Bheemudu
@mallikharjuanaraovedula94662 жыл бұрын
For 'Prema Nagar' Block buster Hit The Credit went to No. 1 Dialogue writer cum Lyricist Acharya Aatreya 2.Heroine Vani Sree 3. Songs 4. Akkineni Nageswar Rao!
Prarigna palana cinema lo kantha rao garu hero.aayana gurimchi Naidu garu cheppaledu
@jaganmohanraomopidevi42123 ай бұрын
అది dvs కర్ణ కాదు, శ్రీ కృష్ణపాండవీయం. 1967.
@rangaraopunati13432 жыл бұрын
Wrong ఇన్ఫర్మేషన్ కృష్ణ తులాభారం బ్లాక్ అండ్ వైట్ ఎప్పటిదో DVSK ఎప్పటి ది.
@suryanarayanarajuvegiraju57882 жыл бұрын
Srikrishna pandaviyam
@foxxy5552 жыл бұрын
Reyyy yentra idi?iyana unnada leka 7 years back poinodaa🥶
@mviswanadhamp87032 жыл бұрын
Sipayi chinnayya povadaniki karanam...K R Vijaya heavy body 😂 chhem chudalekha....2 heroine Bharathi kuda week appatlo.
@rangaraopunati13432 жыл бұрын
స్టోరీ కూడా బాగా లేదులెంది.
@jagannadhveluvarti18 күн бұрын
SRIKRISHNA TULABHAARAM KI DANAVEERA SOORA KARNA MOVIES KI 20 YEARS GAP VUNDI. PL CHECK
@chintamanisatyamurthy5342 Жыл бұрын
రాముడు భీముడు వందరోజులు ప్రజలు ఆడిస్తే, ప్రేంనగర్ని మాత్రం నిర్మాత వంద రోజులాడించారని అప్పట్లో అనుకునేవారు.
@bssp8153 ай бұрын
ఏం వెధవ అలా అన్నది?
@ManojKumar-sf7cb3 ай бұрын
ANR cinemalni producers adinchalasina avasaram vundadu andulo prem nagar movie ni. Release taruvata almost every year re re release ayyi 20 years kanaka varsham kuripinchina one and only movie Prem nagar.
@chintamanisatyamurthy53423 ай бұрын
లవకుశ భక్తప్రహ్లాద సినిమాలు కూడా, జ్యోతిలక్ష్మి, గబ్బు పాటలు లేకుండా, ప్రేంనగర్ కంటే ఎంతో ముందు రిలీజ్ అయ్యికూడా ఇప్పటికీ కనక వర్షం కురిపిస్తూనే వున్నాయి. ప్రేంనగర్ లా బలవంతంగా హాల్లో వందరోజుల దాకా ఉంచలేదు. ఆ రెండు సినిమాలు ఆల్ ఇండియా హిట్.
@ManojKumar-sf7cb3 ай бұрын
Lavakusa Bhakta prahlada movies ki continues re re release ledu. Check chesukovachu. Avi manchi movies kavani evaru anaru. Here premnagar gurinchi aa movie success gurinchi. Lavakusa second release lo 100 days adindi. Taruvata peddaga release ledu. But premnagar ala kadu. Every year release ayyedi. Oka center lo kadu simultanious ga 10 to 15 centers lo. So that is premnagar. Continuous ga re release ayyi success ayyindi. Danni evaru adinchaledu. Lavakusa Bhakta prahlada mythological movies. Andulo Lavakusa Industry hit movie. Second release lo kuda 100 days adindi. Kani continuous releases levu.
@bssp8153 ай бұрын
@@ManojKumar-sf7cb గారు.. ఈ చింతమని సత్యమూర్తి... చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయి ఉండాలి... ఇతనికి వయస్సు వచ్చింది గానీ.. బుద్ధి వికసించలేదనిపిస్తుంది.. ఈర్ష్య ద్వేషంతో ఇతను వెర్రి కామెంట్స్ పెడుతున్నాడు. ఇతను ఎఎన్నార్ ద్వేషి... కాబట్టి ఇలాగే పిచ్చి ప్రేలాపనలు చేస్తాడు.. ఇతని కర్మకి ఇతన్ని వదిలేద్దాం!!
@rangaraomutyala242 жыл бұрын
Credit goes to Ramanaidu garu
@suryanarayanamurtyyellajos9590 Жыл бұрын
One and only movie MOGHAL
@mallikharjuanaraovedula94662 жыл бұрын
Legendary Producer Dr. D. Rama Naidu garu!
@sunithajee38812 жыл бұрын
Ramudu Bheemudu is remake of Tamil super hit (of MGR’s )engaveettu pillai… Most of Senior NTR ANR movies are remake s of Tamil orginal hits
@sivasankarbattula71472 жыл бұрын
😂😂
@pavankumarparuchuri15402 жыл бұрын
ENGA VEETU PILLAI is the Remake of Ramudu Bheemudu ...
@gunnaravinderreddy52942 жыл бұрын
First Ramudu bheemudu in Telugu followed by Tamil...not vice versa
@pavankumarparuchuri15402 жыл бұрын
@@gunnaravinderreddy5294 correct Sir
@seetharamkonkala.38982 жыл бұрын
రాముడు-భీముడు మొదటి తెలుగు చిత్రం.!ఆతర్వాతనే తమిళంలోతీశారు! అటుతరువాత హిందీలో "రామ్-ఔర్ శ్యామ్, తీశారు.!