జగన్ మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు గాజువాక ప్రజలు కూటమి ని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మేయమని సంకేతం ఇచ్చినట్టు,ప్రజలు వినలే,కూటమి రూలింగ్
@plklokiyt83493 ай бұрын
Mari jalaganna em pikaru ruling lo unapudu
@dhanukurakula3543 ай бұрын
@@plklokiyt8349 ippudu pikamanu CBN , pk , poori ni baga
@plklokiyt83493 ай бұрын
@@dhanukurakula354 andaru dongale
@dhanukurakula3543 ай бұрын
@@plklokiyt8349 andaru kadhu a muggure adi telusuko endukante jagan unnappudu central latter rasadu kudaradhu ani alage enno sarlu direct modithone cheppadu avi miku kanipinchavu ippudu cheppamanu a muggurini
@chromecast-m1u3 ай бұрын
@@plklokiyt8349 eyvaraa nuvu intha talented ga vunaavu.
@ram-e5f3 ай бұрын
మీకు అసలు బుద్ధి ఉంటే కూటమి కి ఓట్లు వేసి ఇప్పుడు గోల చేయడం ఏం లాభం.కుల పిచ్చి తో, పార్టీ పిచ్చి తో కోరుకున్న కూటమి ని తెచ్చుకున్నారు.ఇన్నాళ్ళు ప్రైవేటు పరం కాకుండా చేసిన జగన్ గారిని నిర్లక్ష్యం చేసారు.గొర్రె కసాయి వాడిని నమ్మటం మీరు కూటమి ని నమ్మటం రెండు ఒకటే.ఖర్మ ఫలం అనుభవించాల్సిందే.
@Appalareddy-s7e3 ай бұрын
అయ్యా.. ఇప్పుడు మీరు ఏమి చేసినా లాభం లేదు.. ఓట్లు వేసే ముందు ఆలోచించాల్సింది.. ఏదయినా చేజార్చుకుంటే తిరిగి రాదు.
@RatnayyaGunduboina3 ай бұрын
Ipudu Meeku baga jaringdhi super
@METAAI243 ай бұрын
వాళ్ళు కడుమడి చేస్తున్నారు ఉద్యమాలు పవన్ గాడేమో ప్యాకేజీ కోసం స్వార్థం కోసం CBN kaalla దగ్గర పది కొట్టుకుంటున్నాడు నీతి లేనోడు వాడిది ఒక బతుకేనా అనుకుంటున్నారు ప్రజలు
@gnm45583 ай бұрын
వాడికి అసలు సిగ్గేలేదు చంద్రబాబు గారి వద్దే కాదు..వాడు రేపటి రోజున లోకేష్ కు కూడా ఊడిగం చేస్తాడు..ఇన్ని అరాచకాలు..వరదలు వచ్చి ప్రజలు కు ఆస్తినష్టం.ప్రాణనష్టం జరుగుతున్నా..ముట్టు అయ్యి మూల కూర్చున్న ఆడదానిలాగా ఇంట్లో కూర్చున్నాడు..అసలు వీడివలనే వీడు రాజకీయాలలోకి రావడం వలనే ఎపి ప్రజలకు కష్టాలు మొదలు అయ్యాయి..అసలు 10 సీట్లు రాని టీడీపీ నీ గెలిపించి ఇంత అరాచకానికి కారకుడు అయ్యాడు పవన్కళ్యాణ్
@Sharp-feather3 ай бұрын
వీడు తైతక్క లాటగాడు వీనికి రాజకీయాల్లో ఓన మాలు కూడా తెలియవు వీణ్ణి పట్టుకొని వేలాడితే మీకు కనీసం బొగ్గు కాదు బూడిద కూడా దొరకదు
@p.prasadarao-tm2qs3 ай бұрын
అర్థమైంది కదా ఎవరు ఏమిటో ప్రజలకు మేలు చేసే గవర్నమెంట్ ఏదో కీడు చేసే గవర్నమెంట్ ఏదో తెలుసుకోండి ఇప్పటికైనా ప్రజలారా
@RRGgaddam-vr7if3 ай бұрын
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ధర్నాలు రాస్తారోకోలు జనాల్లో విజయాలు పవన్ కళ్యాణ్ చేశాడు పవన్ కళ్యాణ్ ని మీరు ఇంకా గుడ్డిగా నమ్మితే ఉక్కు ఫ్యాక్టరీ గోవిందా కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఉద్యమాన్ని నడుపుకొని మీ ఫ్యాక్టరీ ని మీరే నిలుపుకోవాలి జనా మద్దతు తీసుకోండి జనాన్ని నమ్ముకోండి రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు రేపు పోతారు ఎప్పటికీ ఉండేది జనమే
@nagabushanamch47853 ай бұрын
వ్యక్తిగత అభిప్రాయంకాదుమిత్రమామీరుఇంకాభ్రమలోవున్నారుఆలోచించండి
@malli8243 ай бұрын
పవన్ కళ్యాణ్ మరియు బోలి శెట్టి ఓకటె నాటకాలు😭😭😭
@SNRAO-rv8ge3 ай бұрын
ఇన్ని రోజులు జగన్ లెటర్ ఇవ్వడంవల్లే ఇన్నాళ్లు ఆగింది లేదంటే ఎప్పుడో అమ్మేసేవారు ఇప్పుడు కూటమి ఆటగాళ్లు మంచి ఆటగాళ్లు
@gorla.venkataramanamurthyy83183 ай бұрын
పవన్ నోరుమూసుకుని కూర్చున్నాడు. పవన్ స్టీల్ ప్లాంట్ ఫై తన విధానం తెలియ జేయాలి. ఎంత మంది వున్నా పవన్ జీరో.
@sivakumarchilakalapalli57713 ай бұрын
అధికారం ఇచ్చి చూడు అయ్యగారి అసలు రంగు అన్న సామెత నిజం అయ్యింది . ఏవరో వస్‌తారని ఏదో చేస్‌తారని ఏదురు చూసి మోసపోకండి. వాళ్ళందరూ ఆ తానులో ముక్కేలే.
@greattelugu3 ай бұрын
మీరు ఓటు వేసి అంగీకారం చెప్పి టెంటు వేసి గోల చేస్తున్నారు. చంద్రబాబు కూడా సంతకం పెట్టి అంగీకారం చెప్తాడు టెంటు దగ్గరకి వచ్చి గోల చేసి ఫోటోలు దిగుతాడు. మీ నాటకాలు మీరు చేసారు చంద్రబాబు మీ కన్నా ఎక్కువ నాటకాలు ఆడతాడు సరిపోతుంది
@raobk76053 ай бұрын
Well said Brother Super Super Brother God bless you and Visakhapatnam steel plant agitation we supporting the same PK is not a leader he is an actor and acting like artist 😢😢😢😢😢
@VenkataRamanaVadrevu3 ай бұрын
No no already bjp want to sell it people gave verdict by winning of mp mla elections nda alliance indicates disinvestment is best if
@VenkataRamanaVadrevu3 ай бұрын
Not y they elected mp mla of nda pl respect people's verdict let's give respect let them sell jai Pawan jai cbn jai bjp jai nda
@jayapaulkotapuri17423 ай бұрын
Pk gaadu big cheater
@mkvsvinay42843 ай бұрын
Second person literally on 🔥🔥
@p.prasadarao-tm2qs3 ай бұрын
పవన్ కళ్యాణ్ అనే వాడు ఎలాంటి వాడో మీకు ముందు ముందు ఇంకా తెలుస్తది అప్పుడే ఏమైంది ఇంకా ఉంది అతని విశ్వరూపం చూపిస్తాడు కులాలకు ఓట్లు వేసినంత కాలం ఇలాగే ఉంటుంది స్వామి
@sastrytelikepalli1183 ай бұрын
మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం చెయ్యటానికి ఆంధ్రులు సిద్దామవ్వాలి.
@pvrpvr55783 ай бұрын
జై జగన్ జై వైసిపి జై వైఎస్ఆర్ ప్రజల దూల ఉద్యోగస్తులు దు ల బాగా తీరింది. మన జగనన్న ఎన్ని విధాలుగా చెప్పిన ఎవ్వరు వినలేదు. మన జగనన్న ని వెన్నుపోటు పొడిచారు. భగవంతుడు తగిన బుద్ధి చెప్పాడు ప్రజలందరికీ ఉద్యోగస్తులకి. క రుడ కట్టిన వైసిపి పార్టీ అభిమాని మీ శ్రేయోభిలాషి పిల్లిజయలక్ష్మి పిల్లి వెంకటలక్ష్మి.🌹❤️🌹❤️🌹❤️🌹❤️ డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ రియల్ హీరో తెలుగు రాష్ట్రాల కాబోయే ముఖ్యమంత్రి మన జగనన్న 👏👏👏👏👏👏👏
@greengardensbsr97573 ай бұрын
పవన్ కల్యాణ్ గారు మీ ప్లాంట్ మెయిన్ గేట్ దారిలో పెట్టిన మీటింగ్ కి సంఘీభావం ఎంతమంది ఉద్యోగులు తెలియజేశారు చెప్పండి
@challachinnarao41403 ай бұрын
మీరు ప్రైవేట్ కావాలని చెప్పే కూటమికి ఓటు వేసారు ఒక రికార్డింగ్ డాన్స్ గాడు మాటలు నమ్మి కూటమికి ఓటు వేసారు. బాబు ఆజండా కుల రాజధాని, అమరావతి, పచ్చడి పచ్చ మీడియా, వాడి కేసులు, కొరకు సిఎం అని తెలీదా ? అన్నీ తెలిసే మీరు కూటమికి అంత మెజారిటీ ఇచ్చారు
@gorla.venkataramanamurthyy83183 ай бұрын
సార్. బోలిశెట్టి గారు మాట్లాడింది వారి పార్టీ విధానం. కాక పోతే పవన్ ఎందుకు నోరు మెదపడు. ఆయన వ్యాఖ్యలు ఖండించాలి కదా.
@syedpeershaik19833 ай бұрын
కామ్రేడ్ లలో ఇంకా పౌరుషం చావలేదు అని టీడీపీ బీజేపీ జన సేన అధినేతలు మరిచి పోయి నోటికి ఎంత మాటా వస్తె అంత మాటలు మాట్లాడు తున్నారు అంటే కారణం కామ్రేడ్ లు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి అమ్ముడు పోయి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నూతన సంస్కరణలను గుడ్డిగా వ్యతిరేకించి కామ్రేడ్ లు గతంలో పేదల కోసం పోరాటాలు చేసారు కానీ నారాయణ రామకృష్ణ MA గఫూర్ లాంటీ వారి నాయకత్వంలో కమ్మ ను సీఎం గా కాపును డిప్యూటి సీఎం గా చెయ్యడం కోసం నారా చంద్రబాబు కు అమ్ముడు పోయారు కమ్యునిస్టు సిద్ధాంతాలను గాలికి వదిలి పేదలకు వ్యతిరేకంగా కమ్మ కాపు పెత్తందార్లకు అనుకూలంగా టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి పల్లకీ మోస్తూ కాబట్టి అంత ధైర్యంగా జన సేన సేనాని పవణ్ కళ్యాణ్ జన సేన అధికార ప్రతినిధి బోలిశెట్టి సత్యనారాయణ రెచ్చిపోయి మాటాడు తున్నారు. కామ్రేడ్ లు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి EVM పాలకులకు చులకనగా కనిపిస్తున్నారు.
@rahamathullashaik66923 ай бұрын
AP LO COMREDS LERU JANADENA BJP LEDU VUNNADANTA TDP MIGILINA VAALLANTA SANKALU NAKEE PARTY LE.
@syedpeershaik19833 ай бұрын
@@rahamathullashaik6692 AP లో కామ్రేడ్ లు ఉన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కోసం అమ్ముడు పోయిన కామ్రేడ్ ల ఉక్కు పాదాల కింద అనగ దొక్కబడి ఉన్నారు ఎప్పుడు ఉప్పెనా లా ఎగిసి పడతారో ఆరోజే టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి అమ్ముడు పోయిన కామ్రేడ్ లు భూ స్థాపితం అవుతారు.
@varashini68693 ай бұрын
Andhrapradesh next CM jagan mohan Raddy sir🇮🇳
@mkurmachari29163 ай бұрын
మీరెన్ని చెప్పిన ఈ కూటమి ఏమి చేయదు
@RR-nl7px3 ай бұрын
Pawan is not suitable for people's service. He isn't suitable for public service. He is not having his words.
@BennayyanaiduVantakula-w4u3 ай бұрын
Super
@kishore94613 ай бұрын
Save vizag steel
@sathishmalla33383 ай бұрын
Save Vizag steel plant
@kamireddinaidu83713 ай бұрын
టీడీపీ గెలిచిత్ జగన్ ముందు చెపారు
@mdevi28793 ай бұрын
పేరులోనే బొల్లి ఉంది, ఇక ఆయన సక్రమంగా ఎలా మాట్లాడుతారు? సంవత్సరం నుంచి అపాయింట్ మెంట్ ఇవ్వని వారికి ఎందుకు గెలిపించారు? చేసిన పాపము అనుభవించక తప్పదు. యీ ప్రభుత్వం వలన మీకు న్యాయం జరగదు.
@Lakshmi_creations213 ай бұрын
Sir eppudu manam eami chestamu.. mana gontu maname kosukunamu
@bashashaik77543 ай бұрын
మీరు మోస గాళ్ళను ఏన్నుకున్నరుగా అనుభవించండి
@stbgameingv10763 ай бұрын
2019 నుండి 2024 వరకు టెన్త్ లో ఒక్కరైనా కూర్చున్నారా దమ్మున్న నాయకులు అంటున్నారు కదా
@Venkatesh-ks6eb3 ай бұрын
చేయి కాలిన తరువాత. ఆకులు పట్టుకుంటే ఎమ్ లాభం.
@SuraparajuPenmetsa3 ай бұрын
JAYA JAYA JAYAHO JAI VISAKA
@moulachintamani67953 ай бұрын
Vijaz people same Singapore galang
@VenkataRamanaVadrevu3 ай бұрын
Pawan sir jai jai power star
@VenkataRamanaVadrevu3 ай бұрын
People gave judgement to CBN sir and Pawan sir bjp which indicates t sell steel plant
Every thing is false ,of Labour leadership Double ToungManner
@moulachintamani67953 ай бұрын
Ex cm jagan before told him this forking
@bethalababurao48243 ай бұрын
ఆత్మాభిమాన నిరసనలు తెలియచేయండి రాజా పైగా వారికే మీరు ఓటు వేశారుగా సామీ.
@pylamurthy8643 ай бұрын
Ammaali ammeyyalia
@sureshkkrkista62323 ай бұрын
Pavan , Pavan ani amtunaru athanu peruke D cm Athani niyojakavargam lo varadalu vaste oka roju kuda umdaleka poyaru akkada Oka 1 hour chusi vacharu amta Athani niyojakavargam lo athanu sari cheyaleka poyaru vizag prajalu meeru elaa nammaru D cm ni
@karlapudiprakasrao34313 ай бұрын
ఇటువంటి. రాజా కియా. పార్టీలకు. బుద్ధి. చెప్పాలి.. ప్లాంట్. కార్మికులు. అందరు. ఏక తాటి పైన. ఉండాలి. అక్కడ. రాజకీయా. పార్టీలు. కాదు. నాయకులు. కాదు.
@dasdas73863 ай бұрын
Sir mieru super
@Knl86-103 ай бұрын
మొత్తానికి విశాఖ ఉక్కు రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. కార్మిక సంఘ నాయకులు కుమ్మక్కు అవుతున్నారు....కారణం వాళ్ళు రాజకీయ పార్టీల అభిప్రాయలు అడుగుతున్నారే తప్ప...వారి పోరాట కర్తవ్యం గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. దీనర్థం వాళ్ళు పెద్ద మొత్తాలు ఆశిస్తున్నారు. ఐడీఎల్ , అయ్ డీ పీ ఎల్ , ఆల్విన్ ఇలాంటి చాలా ప్రభుత్వ రంగ సంస్థలు అయా సంస్థలలో పనిచేసే కార్మిక నాయకుల స్వార్థానికే మూతపడ్డాయి. పైకి వెధవ కబుర్లు చెపుతారు. సరిగా ఉద్యోగాలు చెయ్యరు. ఏదీ...ఈ నాయకుల ఉద్యొగానికి చెందిన పెర్ఫార్మెన్స్ రిపోర్టులు బయట పెట్టమనండి?? పాపం గొడ్డు చాకిరీ చేసే కార్మికులు మాత్రం నోరెత్తలేని పరిస్థితి. కావాలనే నష్టాల్ని తెస్తున్నారు...ప్రైవేటీకరణ అయితే వాళ్ళ ఆగడాలు సాగవని వాళ్ళకీ తెలుసు. కష్టపడి పనిచేశే కార్మికుడికి ప్రయోజనం/ఫలితం ఎప్పుడూ ఉంటుంది..ఈ నాయక దాష్టీకమే ఎక్కువైపోయింది.
@Sukeshshank3 ай бұрын
Einka vadiki dhanyavadhalu aendhuku
@bachelikameswarao55763 ай бұрын
Visakha stelplant andrulah akku✊👆✊
@seshagiriraomannepalli39243 ай бұрын
Mee plant kosam pk tana political future pogottukontaadaa
@chandrareddy52973 ай бұрын
ప్యాకేజీ ఎస్తే వస్తా
@akhilakhi79523 ай бұрын
Jai jagan ❤
@lakshmannasuraboiyana44473 ай бұрын
మీరూ యని జరుగుతున్న ఉద్యమం చేసినా లాభము లేదు ఒకపుడు చేపరుగా వలువసతే నష్టం చిలకకు చెపినటు చెప్పిన వినలేదు కోరి కొని తెచ్చుకొనరగా anubavichadi
@jayadeepbheemala53853 ай бұрын
Sakshi channel ke Atlagoo siguuu ledhuuu Kanesam manakinaa undaleee Govt Already told we will protect Vizag steel
@gedelayogendra13393 ай бұрын
So sad sir....maku steel plate undi Ani goppaga cheppukune vallamu kani nayakula swardha prayojanala kosamu package rajakiyalu kosamu ammesaru kada ra babu chee...chee...
@RamanaraoVutapalli3 ай бұрын
Save AP save vesakha steel plant
@VenkataRamanaVadrevu3 ай бұрын
Jai CBN sir jai Pawan sir the pet of CBN sir
@VenkataRamanaVadrevu3 ай бұрын
People gave verdict when bjp tdp janasena they won indicates let privatise or other wise mp mla won u should obey the verdict of people
@dasdas73863 ай бұрын
Pavan gariki. Mieku saripoindhi
@VenkataRamanaVadrevu3 ай бұрын
Pawan sir will give interview to every body he is god u r statement wrong prove
@VenkataRamanaVadrevu3 ай бұрын
Dammunna nayakudu pawan sir
@VenkataRamanaVadrevu3 ай бұрын
U don't know pawan sir he is god dayaalu krupasagara he responds to everyone includes woman harassment
@moulachintamani67953 ай бұрын
No time bro Jagan all ready tell vizak people
@VijayalaxmiKarri-z7j3 ай бұрын
Arthamainda Anna thoduDongalu
@Sukeshshank3 ай бұрын
Vadi pracharam kosam dharna chesharu
@someshchukka60453 ай бұрын
జగన్ వొచ్చి మీతో నిరాహార దీక్ష చేస్తాడు......మీకు జగన్ మీద చాలా నమ్మకం ఉంది.....రిపోర్టర్ కూడా బాగా అందిస్తున్నాడు పాయింట్స్.....😂
@honeysunney8613 ай бұрын
Vasthadu avasaram aithe wait and watch
@someshchukka60453 ай бұрын
@@honeysunney861 జిందాల్ కి అవసరం ఐతే నా......వస్తాడు
EVM bolisetti Dum Dum Parama waste EVM deputy CM EVM CM Chandrababu Naidu Parma waste Parama waste Parmar waste girl
@LakshumaiahLakshumaiah-t3x3 ай бұрын
😢😢😢😢😅😅😂😂😂
@da-lg6or3 ай бұрын
Sakshi media duraga unte manchidi gajji dvara valla nirnayam eppudo thisukunnaru...... Jagan garu chapparu kada yavadu apaledu ani .... Villaku aa time ki dog biscuits padestharu andarni mon....gudi..potharu pakkaku....
@mallasaivineeth32113 ай бұрын
Ee steel plant privatisation chesayeine yandi ame kadu le election time ki marichipovaru ra amieyy dengadi
@mohdjameelahmed17763 ай бұрын
Ade meru nammi tappu pani chesinaru enni rujulo jagan mohan raddy aapkunnta vocchi nadu e lo vocchi 100 days lo chupicchi naru steel plant nashtam lo ledu kawala ani nashtam lo netto tunnaru apudu chappa kunda Pawan Kalyan vocchi public mitting petti nadu mari Pawan Kalyan ki epudu ey maindi meru aina ki vote vhesi galepicchi wala kalo patto ku danki anta ausarama anduke mata vonna lidar ki gelpicchu kowali elaga chillar. Mallaru mandi chala usta pota vontaru meru nammi naru epudu mere nashta porunnaru
@greengardensbsr97573 ай бұрын
బొలిసెట్టి గారు చెప్పింది కరెక్టే
@ramukakara-no3wq3 ай бұрын
Employees ni darunanga avamaniste bolli gadu bagu cheppindi correct Ani Ela antunnav bevkuf. bolli gadi lanti vallaki support cheste neeku puttagatulu undavu