Big Shock to Pawan Kalyan | Janasena Leaders Serious Warning to Pawan Kalyan |

  Рет қаралды 715,827

Sakshi TV Live

Sakshi TV Live

6 ай бұрын

Big Shock to Pawan Kalyan | Janasena Leaders Serious Warning to Pawan Kalyan | @SakshiTVLIVE
#BigShockToPawanKalyan #JanasenaLeaders # PawanKalyan #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 1 600
@rajuvalluri2907
@rajuvalluri2907 2 ай бұрын
మీరు చాలా చాలా గ్రేట్ సార్. వున్నది ఉన్నట్టు మాట్లాడారు.అలా చెప్పడానికి గుండె ధైర్యం కావాలి.he is real hero
@chrisrex946
@chrisrex946 3 ай бұрын
చాలా బాగుంది సార్ మీరు చెప్పింది అక్షరాలు కరెక్ట్. మీరు నిజం మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను దీవించును.
@shaikmasthanvali3905
@shaikmasthanvali3905 5 ай бұрын
ఈపాటికన్న తెలుసుకునావు. అన్నా 💪💪🎉🎉🎉
@KumarHP6465
@KumarHP6465 3 ай бұрын
Super super super Anna
@satishsuryakumar8656
@satishsuryakumar8656 4 ай бұрын
Super speach
@adireddy6136
@adireddy6136 6 ай бұрын
పవన్ కళ్యాణ్ ఎంత పనికిమాలిన వాడు అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు మిగిలిన వాళ్లు కూడా తెలుసుకోండి బాగుపడతారు.
@MeManiVlogs-pi7om
@MeManiVlogs-pi7om 6 ай бұрын
Jagan Reddy ki against ga unna vallanthe panikimalina Valle kadha...ante okka YCP batch thappa migathavallu panikimalina valannamaata... ante AP sangam panikimalina vallnnamaata😂😂
@vengalarao3374
@vengalarao3374 4 ай бұрын
Jai janasena
@diamondjublee3972
@diamondjublee3972 6 ай бұрын
క్షవరం అయితే గానీ వివరం తెలియదు అని సూటిగా చిరంజీవి గారు అన్నారు , అయినా పవన్ తెలుసుకోపోతే ఎలా ?
@ee-002mahesh7
@ee-002mahesh7 6 ай бұрын
Abba avna ..babai bathroom vesadu adhena shavaram ante
@MovieinTeluguExplanation
@MovieinTeluguExplanation 6 ай бұрын
​@@ee-002mahesh7 emannaa sambandham undhaa ? aa?
@MrSrikanth00795
@MrSrikanth00795 6 ай бұрын
Pls do refer latest news on cinema sir murder case. ​@@ee-002mahesh7
@hiteshhitesh5582
@hiteshhitesh5582 6 ай бұрын
@@ee-002mahesh7avna sodary paleru naidu😂
@everyourwellwisher932
@everyourwellwisher932 6 ай бұрын
బాబు గారి పాలేరు పావలా గాడి, జెండా కూలీలు తెగ బాధ పడిపోతున్నారు 😅
@solmonrajkumar5671
@solmonrajkumar5671 4 ай бұрын
Super sir….Exllent message….🙏🏻🙏🏻🙏🏻
@sivabasanthijanga8504
@sivabasanthijanga8504 6 ай бұрын
Super Speech.... Nice & TQ to everyone 🙏 💐💐💐💐💐💐💐👏
@m.r.prasad
@m.r.prasad 6 ай бұрын
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు , పవన్ అతి ఉత్సాహం ప్రదర్శించి , రోడ్డు మీద పడుకుని , జైలుకి వెళ్లి తనంతట తాను పొత్తు ప్రకటించి , ఇప్పుడు చంద్రబాబుకి లోకువ అయ్యాడు . లోకేష్ ఆఖరికి డిప్యుటీ సీఎం కూడా పాలిటిబ్యూరో నిర్ణయిస్తుంది అన్న లెవెల్ కి పవన్ రావడం స్వయoకృత అపరాధమే .
@manisanapathi7851
@manisanapathi7851 6 ай бұрын
Take a 5 rupees
@m.r.prasad
@m.r.prasad 6 ай бұрын
@@manisanapathi7851 Are you sending the money you received .
@User-if9il11st7w
@User-if9il11st7w 6 ай бұрын
"కాపు" అ౦టే "కాపు కాసేవాడు" అని అర్ద౦. అలా౦టి వారిని బొల్లిగాడి కాళ్ళ దగ్గర "కాపలా కాసే వాళ్ళు" గా మార్చేశాడు... ఈ పరిటాల గు౦డు గాడు🤣🤣🤣🤣🤣
@Anonymous19475
@Anonymous19475 6 ай бұрын
@@manisanapathi7851who will give him five rupees? Don’t expect everyone to take package
@manisanapathi7851
@manisanapathi7851 6 ай бұрын
@@m.r.prasad ఒక్క Paytm గళ్లు కి మీ జక్లగ్ 273 కోట్లు ఖర్చుపెడుతున్నడు... బ్రో
@user-or3jo6tu8f
@user-or3jo6tu8f 6 ай бұрын
శుభాభినందనలు.. చాలా బాగా చెప్పారు..
@anjaneyuluyammani9708
@anjaneyuluyammani9708 4 ай бұрын
Jagan okka 420
@muralikrishnaakella4067
@muralikrishnaakella4067 6 ай бұрын
ఒరిజినల్ గా కాపులు చాలా మంచివార. మీ అందరు తెలుకోండి, పవన్ సినిమాలు బావుంటాయి. వాడు బొల్లి గాడికి అమ్ముడు పోయారు🙏🙏🙏🙏🙏
@user-or6ww3ls9q
@user-or6ww3ls9q 2 ай бұрын
What a great openion from you Baabuuu
@prasadaraodusi276
@prasadaraodusi276 6 ай бұрын
చాలా గొప్పగా మాట్లాడారు సార్! అయితే ఇలాంటి విషయాలు ఆ డ్రామోజీ, రాధా కృష్ణ లాంటి నీచ జర్నలిస్టులకు వినపడేలా మీ లాంటి వారు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్..!
@maheshkumarvaddi6122
@maheshkumarvaddi6122 3 ай бұрын
Super sir
@thotakrishna2187
@thotakrishna2187 3 ай бұрын
నీవుదేనితోమేూసపైనావనీకుసమాదానం దొరకదు పవన్ తపుఅనావు అది రైట్ అవతలపారిటిని పొగిడారు నీ లాంటివారు వున్న ంతజాతికి మేలుచేయ లేవు గాని కూడు మాత్రమే చేయగలవని తెలిసిపోయింది నీవుపాకేజి పోందావుఅనది నూరుపాళునిజం నీబాడిమెుతౖం పాకిజితోనిండిపోయిందిఅంతలావూగుతునావంటేనీనటనపాకేజి పవన్ గారి మాటలకంటేవూకిపోతునావు మనజాతికి యేమిఇవకుండావుండ వు గాక వుండవు నాబాదచూసుౖంటే కీడుమాతృంచేయగలవూ​@@maheshkumarvaddi6122
@Your_Highness999
@Your_Highness999 3 ай бұрын
Jai package baba
@KumarHP6465
@KumarHP6465 3 ай бұрын
Super super super super super super super super Anna
@VolleyLife2311
@VolleyLife2311 6 ай бұрын
పాపం 😢 ఆయన ఎంత మనో వేదనలో మాట్లాడుతున్నారో అనేది అర్థం అవుతుంది
@mdshareef659
@mdshareef659 2 ай бұрын
Exlent sir you are Right person 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@daneethatslegendaryspeach9388
@daneethatslegendaryspeach9388 6 ай бұрын
Super 🎉🎉🎉. Complement. Exlent 🎉🎉🎉. Speach. Thank you sir for 🎉🎉🎉
@viswaksenareddy
@viswaksenareddy 6 ай бұрын
మిగిలిన జనసేన వారు కూడా తెలుసుకుంటే మంచిది
@drbh6331
@drbh6331 6 ай бұрын
appara reddy kukka meeku election lo band e ,, neggistaravvta reddy pullakgalla sites ni migeesttta
@parasamutyam
@parasamutyam 6 ай бұрын
ఏంటి తెలుసుకునేది బ్రదర్.. జనసేన పార్టీ ఓడినా గెలిచినా నిజాయితీ గా ఉంటది... ఎవరో నాలుగురు జనసేన పార్టీ నుండి వెళితే జనసేన పార్టీ ఇంచు కూడా కదలదు.... జై పవన్కళ్యాణ్ జై జనసేన
@ibrahimbasha6062
@ibrahimbasha6062 4 ай бұрын
ap lo unaa gorralu ante miru telusukoli 0.politics raa madi money lekunda miru comments pettru postlu pettru
@sandyyyy965
@sandyyyy965 3 ай бұрын
@@parasamutyamఒరే గొర్రె విజయవాడ నుంచి గుంటూరు హైవే లో 8 లక్షలకి ఎకరం ఎలా వచ్చింది రా 😂?
@srinivasmounika7468
@srinivasmounika7468 6 ай бұрын
పవన్ కీ ప్రజలు అవసరం లేదు కాలి ప్యాకేజి ముఖ్యం సార్ ప్రజల మనసులో వున్నది ఓకే ఒక్కడు జై జగన్ జై జగన్
@kanakeswararaopalakurthy2480
@kanakeswararaopalakurthy2480 2 ай бұрын
అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishna6020
@ramakrishna6020 4 ай бұрын
Manchi pani chesaru sir.. ఇప్పటికైనా..
@m.r.prasad
@m.r.prasad 6 ай бұрын
ఇలాంటి మాటలు , మీడియా తోనే కాకుండా , పవన్ సినిమా ఆడుతున్న థియేటర్ ల దగ్గర కూడా చెప్పాలి .
@parasamutyam
@parasamutyam 6 ай бұрын
అవునా బ్రదర్ సూపర్ కానీ పవన్కళ్యాణ్ గారిని మన వైసీపీ పార్టీ వాళ్ళు టచ్ కూడా చేయాలెరు బ్రదర్ రాజకీయం గా.. మనం ఆపితే సినిమా లు ఆపుకోవాలి తప్ప.. మళ్ళీ 2014 లో వైసీపీ పార్టీ చాలా బాధ పడుతుంది
@kuttynagaraj-qu8uq
@kuttynagaraj-qu8uq 5 ай бұрын
Chepathadu bro
@damalapatisankararao9760
@damalapatisankararao9760 4 ай бұрын
Yovuru bro nuvvu entha talented ga unnavu
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
Exactly
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u 6 ай бұрын
ఆత్మ భిమానం గల కాపుసోధరులకు ప్రతి ఒక్కరికీ చేతులు ఎత్తి 🙏🙏🙏🙏
@user-ly7jz6mv4o
@user-ly7jz6mv4o 6 ай бұрын
Vundhi naaku aa pogaru.bezawada ki ntr pearu pettinodini khaminchanu e janmaki
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u 6 ай бұрын
@@user-ly7jz6mv4o బెజవాడ కు కాదు కృష్ణా జిల్లా లో ఏర్పడిన కొత్త జిల్లాకు NTR గారి పేరు పెట్టారు ఇప్పుడు బెజవాడ కు కానీ అమరావతికి కానీ రంగాగారి పేరు పెట్టొచ్చు తప్పులేదు మీరు పెట్టించండి 🙏🙏
@yagnamurthysaisaran4596
@yagnamurthysaisaran4596 6 ай бұрын
నాయకుడి సమర్థత ని బట్టి కాకుండా కేవలం కులాన్ని బట్టి ఎన్నుకునే మీ లాంటి చీడలు సమాజానికి హానికరం
@arepuasmitha2212
@arepuasmitha2212 6 ай бұрын
You. Palaru. Kapu. My. Power. Kapu
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u 6 ай бұрын
@@arepuasmitha2212 😂😂😂
@kavalijai7014
@kavalijai7014 5 ай бұрын
Exelent sir we always welcome dynamic peoples to YCP gov 🔥
@eswararaokotha5999
@eswararaokotha5999 3 ай бұрын
Very good information your speech super sir
@deequalitycontrolvisakhapa72
@deequalitycontrolvisakhapa72 6 ай бұрын
మంచి పని చేశారు ❤
@Satya56637
@Satya56637 6 ай бұрын
Yes sir, మీరు చెప్పింది 💯% correct . పవన్ కళ్యాణ్ కి నమ్ముకుని చాలా మోస పోయారు. అందుకే మనం అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి పేదలకు న్యాయం చేయాలని నా అభిప్రాయం. జై jagan mohan reddy గారు.
@parasamutyam
@parasamutyam 6 ай бұрын
ఎవరు మోసపోయారు చెప్పండి... మోసం పోయానవారు డబ్బులు కోసం అధికారం కోసం వచ్చిన వాళ్ళు మోసపోయారు..నిజాయితీ గా ప్రజలు కోసం వచ్చిన వాళ్ళు అయితే పవన్కళ్యాణ్ గారు వెంట ఉంటారు 👍👍
@user-vy2bi5jd4h
@user-vy2bi5jd4h 5 ай бұрын
Yes 💯
@rinku.uvi9993
@rinku.uvi9993 3 ай бұрын
You made me cry sir 🌹🌹🌹🌹🌹👍👍👍👏👏👏👏👏👏👏👏
@srdrivingschool4714
@srdrivingschool4714 6 ай бұрын
కమ్మవారిని సీఎం చేయడానికి చూస్తున్నాడు కాపులారా అర్థం చేసుకోండి కాస్త
@kp9268
@kp9268 6 ай бұрын
Jagan kaapu reservation teesesadu, kaapu la paina dadulu chepistunadu, ayina jagan ok na
@govindakadapaka5986
@govindakadapaka5986 6 ай бұрын
రెడ్డి + కమ్మ cm పవన్ కల్యాణ్ చాలా గోప్ప మనిషి
@MeManiVlogs-pi7om
@MeManiVlogs-pi7om 6 ай бұрын
Thelisukuni maa Jagan Reddy ne malla CM cheyandi.. manaki alavate ga😂😂
@srikanthchilakamarri9957
@srikanthchilakamarri9957 6 ай бұрын
Kamma, Kapu enti ra babu, I m non KAPU fan of PK but he is only with KAPUS. I dont support JANASENA anymore, bcs it is supporting only one caste !
@parasamutyam
@parasamutyam 6 ай бұрын
​@@govindakadapaka5986సూపర్ 👍💐💐🙏🙏
@KalyanSomala
@KalyanSomala 6 ай бұрын
సూపర్ విశ్లేషణ సార్🙏🙏🙏
@user-eo7nh5rh4l
@user-eo7nh5rh4l 3 ай бұрын
Super sir
@user-gw5pn8bo9l
@user-gw5pn8bo9l 3 ай бұрын
Thank you
@rajamohanbandi8413
@rajamohanbandi8413 6 ай бұрын
Sir very very good talkings your exactly correct pavan is vast candidate 🙏🙏👍
@muralikrishna-lm4dv
@muralikrishna-lm4dv 6 ай бұрын
రెండు రాజకీయ పార్టీ అధ్యక్షులుని వాడు, వీడు అని మాట్లాడుతున్నావ్ నువు సూపర్ uncle,
@manjunathreddy91
@manjunathreddy91 6 ай бұрын
cm ni cyco anadam lo tappu ledu kani vadu ante pedda tappu kada
@mk41243
@mk41243 6 ай бұрын
ఇది తెలిసిన మీకు సైకో అని ఎవరు ఎవరిని అన్నారో తెలీదా
@venkat4126
@venkat4126 6 ай бұрын
oka cm ni nuvvevadivi ani anevadu inka super babu. pk pichi(sence less) matala mundhu migatha vallavi entha.
@yashcreations2007
@yashcreations2007 4 ай бұрын
Excellent. JAI JAGAN, AKSHARA SREE PLAY SCHOOL, HANUMAKONDA
@pentreddyvaralakshmi3891
@pentreddyvaralakshmi3891 3 ай бұрын
Great speech sir Jai jagananna ravalli jagananna kavalli ❤❤❤
@umamaheswararaopandranki3104
@umamaheswararaopandranki3104 6 ай бұрын
Very good development. Kapus now realised the vested interests and true colors of Pawan.
@rajamohandevarapalli9891
@rajamohandevarapalli9891 6 ай бұрын
Super words Best of luck peddayana
@user-oj1ur4uv2y
@user-oj1ur4uv2y 3 ай бұрын
Very good sir super ga matladaru
@gedelayogendra1339
@gedelayogendra1339 4 ай бұрын
Excellent sir 💯🙏. super ga chepperu sir miru.... Jai jagan mohan Reddy Garu 💯💐🙏
@srdrivingschool4714
@srdrivingschool4714 6 ай бұрын
కాపు నాయకుడు అంటే ఒక ముద్రగడ పద్మనాభం గారే ఎందుకంటే ఆయన కేవలం కాపు ఉద్యమంలో నుండి పాటుపడుతున్నాడు ఇలాంటి పావలాగాలు ఇలాంటి చెంచాలు కేవలం ఎవడు చూడడానికి ఇలాంటి వాళ్ళు అందరిని విడిచిపెట్టండి మన పద్మనాభం గారికి సపోర్ట్ చేయండి ఎప్పటికైనా కాపు నాయకుడైన వారు సీఎం అవుతాడు అందులో డౌట్ లేదు జై కాపు
@arepuasmitha2212
@arepuasmitha2212 6 ай бұрын
You. Palaru. Kapu.
@parasamutyam
@parasamutyam 6 ай бұрын
​@@arepuasmitha2212yes పాలేరు కాపు వెంట పాలేరు గాళ్ళే ఉంటారు 👍👍
@badugunagamalleswarao4906
@badugunagamalleswarao4906 6 ай бұрын
ఎది చివరి అయిదు సంవత్సారాలు ఎక్కడకి పోయాడు జగన్ విసిరిన విస్తరకులు నకుతునడా మీ లాగా
@syamturaka7342
@syamturaka7342 4 ай бұрын
మీవి‌ అబద్దాలు కావు‌ అని మీ ధైర్యం, హుందాతనం కనపడుతుంది. జై జగన్ అన్న.
@maryjyothidokala
@maryjyothidokala 4 ай бұрын
Super ga చెప్పారు sir....🎉🎉🎉
@syambabuvudara2410
@syambabuvudara2410 25 күн бұрын
Yes sir అభిమానం కులాన్ని బట్టి కాదు గుణాన్ని బట్టి ఉండాలి అదే నిజమైన అభిమానం
@KalyanSomala
@KalyanSomala 6 ай бұрын
మంచి నిర్ణయం బ్రో,
@NEVERGIVEUP-qk4kn
@NEVERGIVEUP-qk4kn 6 ай бұрын
ఇంతకన్నా క్లియర్ గా చెప్పిన ఇంకా pk fans కి అర్దం కాకపోతే ఏమీ చేయలేమూ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@parasamutyam
@parasamutyam 6 ай бұрын
ఎవడో patym డబ్బులు కోసం వైసీపీ పార్టీలో చేరితే ఎలా బ్రదర్..
@NEVERGIVEUP-qk4kn
@NEVERGIVEUP-qk4kn 6 ай бұрын
@@parasamutyam anduke antha clear ga lokes CM CBN ani cpeppadu
@parasamutyam
@parasamutyam 6 ай бұрын
@@NEVERGIVEUP-qk4kn బ్రదర్ ఒకటి గుర్తు పెట్టుకో చంద్రబాబు సీఎం అయినా పవన్కళ్యాణ్ గారు సీఎం అయినా అధికారం మా జనసేన పార్టీ కి కూడా ఉంటుంది... ఎం ఎవరు అయినా సీఎం అయినా పరవాలేదు.. మాకు పవన్కళ్యాణ్ గారు నిర్ణయం తో మేము ఏఖీభవిస్తాం... వైసీపీ పార్టీ అయితే ఈసారి కష్టం. మరో 2 నెలలో మీ వైసీపీ పార్టీ మీద ఉన్న కేసులు మాఫీ చేసుకుని లే చూసుకోండి.. జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం వస్తే కాస్త కష్టం అవుతుంది మీ పార్టీ కి... అధికారం ఉండి అని మీ నాయుకులు ఇంకా ఇంకా ఉండి లిస్ట్.. అందరు ని మంచిగా మర్యాద గా నిజాయితీ గా మార్చే బాధ్యత మా జనసేన పార్టీ డే 🙏🙏🙏
@badugunagamalleswarao4906
@badugunagamalleswarao4906 6 ай бұрын
ముందు వైసీపీ కీ సపోర్ట్ చేయటం మానండి, ఆ జగన్ గాడి వల్లన రౌడీ ఇజం పెరిగి తాతల నుంచి వస్తున్న స్థలాలు కూడా కబ్జా కూ గురి అవుతున్నాయి, పైగా వాటిని ఫ్రీ గా ఇస్తున్నట్లు బిల్డప్ కొడుతున్నాడు ఆ జగన్ గాడు, వాడు కనిపిస్తే అక్కడే వేసి పడవాయలి అనిపిస్తుంది
@singersstar3493
@singersstar3493 5 ай бұрын
Pk problem emitante konchem manchi Peru vastundi ..konniseatlu geludtundi Ani manasulo anukune lopale..paniki maalina decisions tho disable person ga migili potunnaadu..sir .pk gaaru I am hard core fan and janasena karyakarthanu..but what is this .okasaari think cheyyandi..chastubatukutunna TDP ni lepi nee edugudalaku aatankam chesukovaddu..pl .
@gangadharreddy4833
@gangadharreddy4833 3 ай бұрын
కులం చూడం, మతం చూడాం, ప్రాంతం చూడం అంటూ అందరికీ మంచి చేసుకుపోయే మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ సీఎం చేయడానికి సిద్ధమేనా....
@raobk7605
@raobk7605 4 ай бұрын
Well said Brothers 100%correct Brothers 🎉🎉🎉🎉❤❤❤❤
@chowdarymerla4729
@chowdarymerla4729 6 ай бұрын
పాపం .... నిజమైన..కొణెదల అభిమానులు..అందరూ .చాలా చాలా బాధ పడుతున్నారు..ముఖ్యంగా మా భీమవరం లో ఓ రేంజ్ లో బాధ పడుతున్నారు........
@ramroyal707
@ramroyal707 6 ай бұрын
నందమూరి అభిమానులైతే వాళ్ళ ఉచ్చ వాళ్లే తాగుతున్నారు ప్పాపం
@rupab9675
@rupab9675 6 ай бұрын
@@ramroyal707 Manam verevalli taste chesatm...tappadu
@rupab9675
@rupab9675 6 ай бұрын
Deniki?
@boyapallivasundhara7022
@boyapallivasundhara7022 6 ай бұрын
Correct cheppavi. Neelanti vaaru kadupu mundi velli pothunnaru
@PrasadPrasad-nv1wr
@PrasadPrasad-nv1wr 3 ай бұрын
ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు బ్రదర్ s thank you బ్రదర్ జగన్ గారికి ఓటు వేయండి ఎటువంటి లోటు ఉండదు బ్రదర్ s
@user-ev3zg6bb3k
@user-ev3zg6bb3k 3 ай бұрын
Rajasekhareddy gaari giurunchi cheppadam chala bagundi sir. I suffort u
@sivaprasad227
@sivaprasad227 6 ай бұрын
లోకేష్ తో కానీ పీకే తో కానీ కాదు అని సీబీన్ ఆ పీకే ని పిలిచినాడు
@srinumortha5274
@srinumortha5274 6 ай бұрын
Super good speech good message sir ❤
@udayagirisravani6152
@udayagirisravani6152 Ай бұрын
నిజం తెలుసుకుని బయటపడ్డారు సంతోషం 👍👍
@chalumurisrinu7592
@chalumurisrinu7592 5 ай бұрын
2024 కి జగన్ గారు మళ్లీ CM.. AP లో భూమి రీ సర్వే కూడా బాగనే జరిగింది.
@vankalingaraju5199
@vankalingaraju5199 6 ай бұрын
స్వయం కృషి. అన్నా
@rajivjohn17
@rajivjohn17 6 ай бұрын
ఇంత కాలం మీరు ఏం P.K eru అండి
@venkey6872
@venkey6872 6 ай бұрын
JAI JANASENA 🔥 jai jai
@user-im6tp2ou2u
@user-im6tp2ou2u 5 ай бұрын
Vadi modda kuduvu ra khojja
@naddunuriudaykumar2134
@naddunuriudaykumar2134 3 ай бұрын
Sanka naku poyi 😂
@mallikarjunathimmanapalli6506
@mallikarjunathimmanapalli6506 5 ай бұрын
Super ga chepparu Sir
@mohankarnatakam4203
@mohankarnatakam4203 6 ай бұрын
నిజంగా పార్టీ కోసం పని చేసే వాళ్లు ఎవరు? అవకాశవాదులు ఎవరు? అనేది ఇప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కి
@_wellcome_to_my_channel
@_wellcome_to_my_channel 6 ай бұрын
Jai janasana Pavan Kalyan garu next CM
@user-hw4jl9zp6r
@user-hw4jl9zp6r 2 ай бұрын
మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి సార్ మీ వయసుకు తగ్గట్టు మాట్లాడారు
@rajyarram6269
@rajyarram6269 6 ай бұрын
Jai జగన్ అన్న next సీఎం please everyone vote for జగన్ అన్న🙏🙏🙏
@varashini6869
@varashini6869 6 ай бұрын
Next cm jagan mohan Reddy sir pakka Andhrapradesh
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 3 ай бұрын
You are exactly correct✅✔☑
@sureshpaleti8749
@sureshpaleti8749 3 ай бұрын
💐👌అయ్యా
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 6 ай бұрын
Super ga chepparu ,,kaapulani taakattu petti tdp padese seats kosam aartam ,, kaapulu naatho unnarani cheppukoni seats kosam aaraatam ,, kaapulu unnaru nammakam unte nenu CM candidate ani cheppi 175 places lo contest cheyali ,,, adi chetakaka tdp padese 20-25 seats kosam biksham adugutunandu
@sudhakargopaldas8162
@sudhakargopaldas8162 6 ай бұрын
This is Realization 🎉 Jai Jagan Sir Voters Vote for Fan 🎉❤
@NaniBalla-ei5pp
@NaniBalla-ei5pp 5 ай бұрын
Jaiyopavan
@williamvisakhapatnam
@williamvisakhapatnam 3 ай бұрын
very good sir
@ALONEFEELINGMISSING
@ALONEFEELINGMISSING 6 ай бұрын
Very good words 💯👍🙌
@shilpamogarala292
@shilpamogarala292 6 ай бұрын
Super cm jagan sir ❤️
@AdinarayanaK-uh9qc
@AdinarayanaK-uh9qc 3 ай бұрын
Super sir baga chepparu super
@maruthirao4508
@maruthirao4508 2 ай бұрын
సూపర్ గా చెప్పారు సార్
@nagendrareddy428
@nagendrareddy428 6 ай бұрын
These people are realising day by day about CBN's crooked nature & PK's deceiving of janasainiks & slavery to CBN.
@ravindraanjaneyulu7421
@ravindraanjaneyulu7421 6 ай бұрын
ముసలోడా బిపి వచ్చి చచ్చిపోయే హార్ట్ ఎటాక్ వచ్చిన ఒక కాపవనుగా బాధేస్తుంది జనసేన కథ తర్వాత
@prasadkdr2191
@prasadkdr2191 6 ай бұрын
Payment తీసుకొన్నాక న్యాయం చెయ్యాలికాదా. కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ అయింది. పెద్ద మనసు చేసుకొని adjust చేసుకొండి . ఇలా కొంతమందిని తయారు చేసి వదులుతారు. ప్రధాన ఉద్దెసం పొత్తు చెడగొట్టి వైసీపీ గెలవాలని.
@anjaneyuluk3618
@anjaneyuluk3618 3 ай бұрын
Thanks. సర్.మీ రూ బాగా. స్పందించిన నారు
@reddytechtalk
@reddytechtalk 4 ай бұрын
Great sir
@bhavanicreations4300
@bhavanicreations4300 6 ай бұрын
Super sir🌹🌹ఇప్పటికైనా తెలుసుకున్నరు ఇంకా చాలా మూర్కులు ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకుని మారితే బాగుంటది😮😮
@pushparaj1231
@pushparaj1231 6 ай бұрын
Well said brother keep it up 🙏👍👍
@princekokkirala451
@princekokkirala451 4 ай бұрын
Correct GA chepparu sir
@jochebedkumari9285
@jochebedkumari9285 3 ай бұрын
ఇంకా ఆలోచిస్తారు ఎందుకు. బాబూ ఎదో ఒక దారి చూసుకోండి. వినలేఖా పోతున్నాము. మీరే ఇంత బాధ పడితే రేణు దేశాయ్ ఏమైపోవలి చెప్పండి. ఆమెకు ఏమి తక్కువ ఎంత అందగత్తె. న్యాయము ఎక్కడ బాబూ
@sathishtadikonda5662
@sathishtadikonda5662 6 ай бұрын
పాపము మనకు (కాపులకు నాయకుడు )అవుతాడు...అని ఆశించారు... ఆయన తప్పులేదు...కాకపోతే.....కాపులను ఉల్లిపాయలు చేసి అమ్మేశాడు...😂😂
@srilakshmiprasanna8175
@srilakshmiprasanna8175 6 ай бұрын
Antha ledhu ley pawn tho ne kapulu and bc st sc lu 2024 cm pawn 100%
@srinulanda9271
@srinulanda9271 6 ай бұрын
Akkada bro vuntaru melanti valluu
@rgvarticles
@rgvarticles 6 ай бұрын
@@srilakshmiprasanna8175akkai… idi too much. Nu mariii oohallo viharisthunnav
@user-nl1tp9qy9x
@user-nl1tp9qy9x 6 ай бұрын
Jai Jagan anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@PawanKumar-gy4yx
@PawanKumar-gy4yx 6 ай бұрын
Maya Mari malli YRSCP geliste yevadu CM ye caste odu ministers yekkuva avutadu ,
@jochebedkumari9285
@jochebedkumari9285 3 ай бұрын
దేవుడు ముందే మీకు తెలియ చేశాడు. YCP కి రండి అందరమూ వెళ్లి పోవాలి
@RamapatruniRajendraprasad
@RamapatruniRajendraprasad 4 ай бұрын
Super speech babai...❤❤❤
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 6 ай бұрын
Jandha పీకి వెయ్యండి.
@dhanalaapparao2948
@dhanalaapparao2948 6 ай бұрын
Apsulitely Correct Sir
@Dharmisetty
@Dharmisetty 4 ай бұрын
ఏమండీ కాపులు మీరు ఓటు వేయకపోయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని చెడ్డవారు అనడం చాలా బాధగా ఉంది మీ మిగతా కమ్యూనిటీలో ఫోన్ గారిపై ప్రేమ ఉంది ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చిన పరిహారం ఇచ్చిన దాంట్లో పవన్ కళ్యాణ్ హీరో అని తెలుస్తోంది ప్రజల పనుల్ని మింగేసిన రాజకీయ నాయకులు ఉంటే ప్రజల సొమ్ము కాకుండా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు
@Blackpinkuu333
@Blackpinkuu333 4 ай бұрын
🎉🎉🎉🎉🎉 Hearty welcome sir
@chiruvampugadavala896
@chiruvampugadavala896 6 ай бұрын
Excellent sepcch bro
@user-hd3ho2mn2g
@user-hd3ho2mn2g 6 ай бұрын
Simham single ga vasthundhi 😎🇸🇱 jai ja'gun' anna 🔥
@sharakalyanibandela314
@sharakalyanibandela314 3 ай бұрын
Anna meeru great ,mee speech inka great
@rohithgameing9850
@rohithgameing9850 2 ай бұрын
Super chepave brother Jai CM Jagan Mohan Reddy sir
@KrishnaMurthy-qb3mk
@KrishnaMurthy-qb3mk 6 ай бұрын
Good analysis sir well said jai jagan anna
@rajumisala2896
@rajumisala2896 6 ай бұрын
సూపర్ పెద్దాయన తిక్కలోడు పాట వదిలి వైఎస్ఆర్సిపిలో కలిసిన జగన్కు వందనాలు వందనాలు వందనాలు
@MeManiVlogs-pi7om
@MeManiVlogs-pi7om 6 ай бұрын
Jagan annaki paaleru pani chesukondi..😂😂
@tavvasuresh3696
@tavvasuresh3696 4 ай бұрын
నువ్వు ఒక వైయస్సార్ పార్టీకి సంబంధించిన ప్లేస్ లో ఉండి వేరే వ్యక్తిని తిడుతున్నావ్ but ఒక పార్టీలో ఉండి వేరే వాళ్ళ పార్టీని తిట్టడం కామన్ ఈ పాయింట్ మర్చిపోకుండా బ్రదర్స్ ఎవరికి ఎంత న్యాయం చేసిన ఇంకా నాయం జరగలేదని ఏడిస్తే రోజులు 😢 2:50 ఈ టైంలో బిస్కెట్ వేస్తున్నాడు వీడు బాబు జగన్ రెడ్డి మోహన్ చూస్తే వీడియో నెత్తిమీద పెట్టేసుకున్నాడు నేనేం చెప్పాలి నువ్వు ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్నాడు. మధ్యలో nvuv ఇంత వయసు వచ్చే సిగ్గులేకుండా మళ్ళీ మళ్లీ జనసేన లో ఎవడు ఉండమన్నాడు మళ్లీ మన జనసేన కి ఏ పదవి లేకుండా ఆయన న్యాయం చేయలేదు అని మల్లి వాగుతున్నారు ఈ ముసలోడికి ఇంకా టైం రాలేదు. ఏదేదో మాట్లాడ కుంట వెళ్ళిపోతారు చేతిలో మైక్ ఉందని చెప్పి
@prithvisaitejaprithvisaite429
@prithvisaitejaprithvisaite429 4 ай бұрын
Yes
@thulasikumarreddy120
@thulasikumarreddy120 4 ай бұрын
Correct ga cheppavu anna
@veerababu4808
@veerababu4808 6 ай бұрын
Kapulalo eppatikaina realise vachindi santhosham
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 85 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 5 МЛН
4 Minutes 24 Headlines | 9 AM | 28-06-2024 - TV9
3:00
TV9 Telugu Live
Рет қаралды 8 М.
YS Bharati Reaction on CM Jagan Voice Mimicry | Sankranti 2024 @SakshiTVLIVE
11:26