చాలా థాంక్స్ బ్రదర్ , స్వయంగా వెళ్ళలేకున్న నీ ద్వారా ఆ సలేశ్వరం లింగమయ్య దర్శనం కలిగించినందుకు . ఇటువంటి వీడియోలు మరిన్ని తీయుటకు ఆ దేవుడు నీకు సహకరి0చాలని కోరుతున్నాను. వీడియో 👌 వివరణ కూడా చాలా బాగుంది. Wish you all the best for your new adventurous Vedio's. I enjoyed a lot while watching this vedio.
@nanitemplevlogs85332 жыл бұрын
Yes
@padmavathimuthineni73562 жыл бұрын
⁰
@maathujesalaam99122 жыл бұрын
చాలా కష్టపడి vedio తీశారు , శుభాకాంక్షలు ,కొండలమీద జాగ్రత
@srikarsharma84632 жыл бұрын
అద్భుతంమైన సాహసం తో కూడుకున్న యాత్రా 🙏🙏👏👏... సూపర్ అన్న
@srinivasarao19892 жыл бұрын
చాలా చాలా థాంక్స్ బ్రదర్ . నిజంగా చాలా బాగుంది. అంత కొండలలో కనుకున్నది ఎవ్వరో కానీ చాలా గొప్పోడు. నువ్వు నిజంగా చాలా గొప్పోడవి అన్నా
I'm visited last Sunday bro super, Om namashivaya🙏🙏🙏.
@baindlaramulu72962 жыл бұрын
Super bro excellent ga undi but podhuna ayithy enka bagundydi chala baga chupincharu good job bro
@manikantagundu12392 жыл бұрын
We visited 15th April bro Excellent experience ❤️❤️ Very nice place to visit 👍 Om namah Sivaya 🙏🙏🙏
@SagarDHFP2 жыл бұрын
One of the best video 🤩chala Baga explain chesaru 👍
@premanathanv85682 жыл бұрын
மிகவும் அருமைங்க சூப்பர் ஓம் நமசிவாய 🙏
@gowrisankarkumar2 жыл бұрын
Thanks Brother for the great LINGAMAIAH SWAMY Darshan . A beautiful place , which can be travelled with devotion on the ALMIGHTY , MAHA DEVA SIVA . May the God SIVA shower blessings on you and your friend for posting a devine tour - Gowrisankar , Kadapa.
@nageshwarbaba55122 жыл бұрын
Really Very Very Great Vedio Bro Om Namashivaya 🙏🙏
@upparapallyrathnakar41162 жыл бұрын
సలేశ్వరం యాత్ర chupinchinanduku thanks brother
@divanurudivya36752 жыл бұрын
Thans annaa super vedio. Om namah shivay 🙏🙏🙏🙏
@srilakshmisrinivas40672 жыл бұрын
మాటలు రావటం లేదు..........చాలా అద్భుతంగా ఉంది thankq
@gouthamkoula2 жыл бұрын
We enjoyed night time bro.... 🤣 Darshanam @2am on chaitra porinam 😍such a beautiful moon in the middle of hills and forest 😍
@Shiva-14372 жыл бұрын
First time vellam super adventure but dengerous road video Baga vachindi bro
@bukkavenu19762 жыл бұрын
Wow what a trekking superb nice explore
@bhavanimaaintivanta33672 жыл бұрын
తమ్ముడు గుడి చాలా బాగా చూపించారు చాలా సంతోషంగా ఉంది
@ratnakorwar80802 жыл бұрын
Thanks a lot for live video 🙏🙏.Om namah Shivay 🙏🙏
@nageshwarbaba55122 жыл бұрын
Thank you very very much Bro🙏 Great Om Namashivaya🙏
@vlprofession2 жыл бұрын
పోలీస్ సెక్యూరిటీ పెట్టి చాలా పద్దతిగా పంపుతున్నారు 2010 వరకు చెంచు వాళ్లే సెక్యూరిటీ గా ఉంటూ ప్రజలను కంట్రోల్ చేయలేక ఇష్టం వచ్చినట్లు వెళ్లేవారు అక్కడ వచ్చే వాటర్ ఫాల్ లో ఏమి తేడా లేదు ఎన్నో సం ల నుండి అదే రీతిగా దార వస్తుంది ఆ ధార దగ్గరికి వెళ్లి నీళ్లను శరీరానికి అద్దుకునేవారము యువత ధుడుకుతనం తో ధార కాడ స్నానం చేసి పైకి ఎక్కి కొనల ద్వారా ఎక్కి డైరెక్ట్ లింగమయ్య ను దర్శనం చేసుకునేవారు ఆ కొనల బెచులపై వద్దని చెప్పిన వెళ్లేవారు జారిపడితే డైరెక్ట్ గుండం లో పడేవారు గుండం లో ఉన్న రాళ్లు లేదా దరి లు తగిలి అక్కడికక్కడే ప్రాణం వదిలిన వారు ఎంతోమంది ఉన్నారు అందుకే పోలీస్ సెక్యూరిటీ పెట్టి మరి ఆ జలపాతం దగ్గరికి వెళ్లానివ్వడం లేదు అక్కడికి వెళ్తూంటే భక్తులు దర్శనం నిదానంగా జరుగుతుండేది అలాగే జలపాతం గోడలు, బెచ్చులు పట్టుకొని ఎక్కి దర్శనం చేసుకునే వారిని అరికట్టారు అక్కడ గుండం నీళ్లు చల్లేవారి దగ్గర దాదాపు 150 మంది వరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేసేవారు అలా దొబ్బులాట లో కూడా చాలా మంది గుండం లో పడి లేచేవారు ఇప్పుడైతే పోలీసుల సహాయంతో సాఫీగా దర్శనం జరుగుతుంది దర్శనం అయ్యాక ఏమి ఇబ్బంది ఉండదు అక్కడ ప్రజలు త్వరగానే పైకి ఎక్కేస్తారు ఎన్నో వందల సం ల నుండి అలాగే ఉందంట కొన్ని కొన్ని ఏర్పాట్లు మాత్రం చేశారు అక్కడ ఒక్క మనిషి నడిచే దారి లో కొంచం గ్యాప్ ఉండి ఇవతలి మనిషి గుహలోకి వెళ్లాలంటే కొండకు ఒకే ఒక బండ బేచ్చు అది సగం కాలు మాత్రమే పొందించే వీలుండేట్లు ఉంటుంది దానిపై కాలు పెట్టకుండా గుహలోకి ప్రవేశించే వీలు లేకుండే అక్కడ చాలా భక్తులు వేచి ఉండి ఒకరితర్వాత ఒక్కరుగా దాటే వారు కాని ఇప్పుడు అక్కడ పైపులతో కాంక్రిటు వేసి 2, 3 దాటే టట్లు చేశారు 👌👌అందుకే ప్రజలు తొందరగా దర్శనం చేసుకోగల్గు తున్నారు బ్రదర్ అయినా భక్తులు ఎక్కువగా వస్తే మాత్రం కొన్ని గంటల సమయం పడుతుంది సూపర్ బ్రదర్ పూర్తిగా వీడియో కవర్ చేశారు 💪🙏😍💐
@rajasekharreddy65002 жыл бұрын
తిరుమల తుంబురు తీర్థం కూడా బావుంటుంది బ్రదర్.....ఒకసారి వీడియో చెయ్యడానికి ప్రయత్నించండి
@bhukyaashokasha82422 жыл бұрын
Telangana government need to develop this place
@kachammakaburlu2 жыл бұрын
ఈ place commercial Kaaka పోవడమే మంచిది. దాని పవిత్రతను కోల్పోతుంది. ఇప్పటి మేడారం జాతర ల అయిపోతుంది
@vallapusaiduluchina64032 жыл бұрын
Correct brother
@vallapusaiduluchina64032 жыл бұрын
Eppudu chusaday appuday chudali developed chestay devunni chudalem
@saiteja85432 жыл бұрын
Meru chala Baga video tisaru didn't see this much beauty between 2 hills
@pruthvirajj23402 жыл бұрын
Super 💯✅🙏👌🙏🙏 🚩ओम नमः शिवाय हर हर महादेव 🙏🛕
@jaanuseenu2 жыл бұрын
Thank you so much for making this video super anna
@prabhakararaogudla10372 жыл бұрын
Om namassivayah,thanqe brother,best god seeying vedio 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@guntiraju38722 жыл бұрын
Memu evarey year veltam bro 3 years nunchi vellaledu
@satishprasad65092 жыл бұрын
Anna chala chala thanks 🙏 Shiva is always with you He is supreme of all. Satish from Hyderabad
@hemanthkumaravvari71032 жыл бұрын
Excellent analysis sir
@namilivenkatesh73382 жыл бұрын
Great work.U took risk to cover the tour..
@ShivaKumar-bk9dg2 жыл бұрын
Very nice bro Than kyou . Om Namah Shivaya .🙏💐🌹🙏🕉️
@krishkkteluguvlog2 жыл бұрын
what was the time when you were in the caves and food arrangements
@naveenchintu44232 жыл бұрын
upcoming traveller anna
@brupa24242 жыл бұрын
Meru chala great video chala baga tisaru 🙏💐🌹🌹🌹
@varalaxminomula54162 жыл бұрын
Tq bro e temple chupinchamani village vihari chanal vallaki comments lo pettina kani vallu chupinchaledhu miru chupunchinandhuku chala tq 🙏🙏
@monkeyboy52482 жыл бұрын
Nenu kudaa chala videos ki pettina but no reply
@VSR92 жыл бұрын
Very nice vlog. Chaala baaga teesinavu prashanthu. neeku manchi communication undi. Moto vlog cheyi success aithavu. Wish you all the best in your future vlogs. Hara Hara Mahadeva
@suseelasri58302 жыл бұрын
Excellent andi...chala danger ga undi..vammo 😳😳
@vijaykumarbiradar38017 ай бұрын
Srisailam ka route hai kya
@kishorereddy28242 жыл бұрын
Nature is precious gift from God to human so don't spoil and don't ever use plastic in forests it is most dangerous And govt must take serious action to stop plastic in the entry place only
@Prashanth_chintamadaka2 жыл бұрын
Bro seriously I love this place it's a heaven nenu 6 times visit cheysa without slippers trekking cheysanu climate ithe chala baguntadhi greenary n piece full darshanam cheysukunaka walk cheysina stress motham pothadhi kocham risky place but chala baguntadhi baga cover cheysaru bro video
@sridevipola87172 жыл бұрын
Thank you beta we didn't know about these temple
@lakshmipriya4035 Жыл бұрын
Shivayya dharsha bagyam kalpincharu Tnq anna ,,,OM Namashivaya 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏,,,, mee kastaniki maa 🙏🙏🙏alage konchem jagratha lu tisukonddi anna
@pranaynandinipranaynandu28742 жыл бұрын
Chala thanks bro antha rush lo kuda chala baaga chupincharu antha ,aa lingamayya darshanam kuda Baga chupincharu bro ur great 👍 om namah shivaya 🙏🙏🙏
@ravikumarmamidala16382 жыл бұрын
Real chala great entha cheppina takkuve night ela return vellaru bro real excellent 👌 hara hara maha devu
Monnane vellocha frst time jai lingamayya 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@chandushetty39802 жыл бұрын
Mahadavudi darshanam ne valla kalindi brother chala thanks Hara Hara Mahadev Shamboo Shankara 🙏🏻🙏🏻 tq sooo much 1sec bhayya
@SathenapalliChennarayudu2 ай бұрын
Wov...sunderamaina...pradesam...
@shailubangaram24702 жыл бұрын
Memyu four years back velli vachamu bro nice dangerous experience chivariskhenam varaki marchiponi life lo okka journey 🙏🙏
@kachammakaburlu2 жыл бұрын
వెయ్యేళ్ళు వర్ధిల్లు నాయన. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మాకు కూడా చక్కగా దర్శనం కలిగించావు. చూస్తున్నంతసేపు ఒకరకమైన టెన్షన్ పడ్డాను. చివరకు ఆ సర్వేశ్వరుని దర్శనం కలిగింది. మొత్తం మీకు ఎన్ని గంటలు పట్టింది చెప్పలేదు.
@ultagangprashanth2 жыл бұрын
6 hours patindi
@yeshminudayyadav2 жыл бұрын
🙏🏻🚩🔱🙇om namah shivaya 🙇🔱🚩🙏🏻
@anushaparlour81062 жыл бұрын
Om namo shivaya 🙏🙏🙏 great video
@prathapjoini68022 жыл бұрын
Thanq so much bro, I missed this time , but nee valla lingamaiah darshana bagyam kaligindhi
@mr.Naressh2 жыл бұрын
Devunni chupinchinadhuku thanks bro 🙏
@vijayalaxmipittala64982 жыл бұрын
Tq adbuthamaina temple chupinchinandhuku om namashivaya
@venugopalreddymalladi68622 жыл бұрын
Superb bro om namashivaya
@prabhakart56852 жыл бұрын
Thanks thammudu mee dwara memu chisinadhku danyavadalu thammudu ❤❤😀😀🙏🙏
@atmakurvenkatasuresh78852 жыл бұрын
Excellent adventure trip sir
@keerthanagummadi41052 жыл бұрын
😱😱😱 dangerous ga undi ..
@swetha.n30182 жыл бұрын
Motham entha time pattindi and kilometres nadicharu
@prashanthdepally19272 жыл бұрын
7km nadvali, yenthasepu anedi manapaina depend ai untadi minimum 2hours
@sirimallaraju71032 жыл бұрын
4km nadvali
@sureshaedula80412 жыл бұрын
Super brother this time i missed to visit this temple u showde god to me
@chandrasekhar3537 Жыл бұрын
your super bro chala kastapadaru merru tq maku kuda darsanam chapechinanduku
@aranyavrindavan21712 жыл бұрын
Malli eppudu open untadi temple
@ultagangprashanth2 жыл бұрын
Next year
@sunkaranagadevi96172 жыл бұрын
Thanks bro🙏
@priyapriyanka42502 жыл бұрын
bro morning velte chala heat ga untadi sweat vastadi and uncomfortable ga untadi night time lo cool ga free ga darshanam. Chesko vachu and pic s kosam vele valu morning 4 ke start kavadam better journey
@RaviKumar-sv5yt2 жыл бұрын
Nee opikaku mechukovali bayya chala bagunudhi video intersting vunadhi
@chvinaykumar58682 жыл бұрын
Nice.... good effort....
@norisridharsastry2 жыл бұрын
Excellent గురు
@alurimadhu98742 жыл бұрын
Bro Loodhi kuda chalaaa baguntundi bro tholiyakadhasi ki open chestharu
@gummojinaveen49442 жыл бұрын
Thanks bro
@nageshramarama88459 ай бұрын
Wow.super. bro ✊
@martsandcrafts46602 жыл бұрын
super God bless you
@srilakshmisrinivas40672 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VBCFACTS92 жыл бұрын
So much intrasting place thanks brother
@swapnasatya652 жыл бұрын
Chala bagundi anna om 🕉 🙏
@contentcreater54312 жыл бұрын
Thank u bro manchi darshanam aindi too risky god bless u
@MadhuMadhu-io4zu11 ай бұрын
Bro epudu aina velachu akada ki leka particular time velala
@ultagangprashanth8 ай бұрын
Particular time untadi sriramana navami tarvatha oche first povrnami ksheitra pournami only 3 days matrame untadi
@prabhakarsharma31462 жыл бұрын
Excellent video as well as explanation
@rameshmattam45432 жыл бұрын
Ma inti devudu, Prathi samastram nenu darshanam chesukuntanu , om Nemaha 🕉 shivaya om Nemaha 🕉 shivaya
@niroshaniru63262 жыл бұрын
Anna achampet dhaggara lodhi mallaya kooda okasari video cheyyandi inthakanna danger untadhi maadhi nagarkarnool dhaggara lingala