అమ్మ అన్ని points చాలా బాగా చెప్పారు. మీలాగా ధైర్యంగా చెప్పే వాళ్లు ముందుకు రావాలి. పదే పదే చెబితే ప్రజలలో మార్పు వస్తుందనే ఆశ ఉంది. అందరు మీ మాటలు విని గౌరవించి వాటిని అమలు పరచాలని ఆ భగవంతుడు ని మనసారా వేడుకుంటున్నాను
@hihoney56092 ай бұрын
అక్కా మనకోసం ఎవరూ మాటలాడక పోయిన పర్వాలేదు.కాని ప్రకృతి మనకు తోడుగా ఉంటుంది 😢😢 భగవంతుడా హిందూ ధర్మాన్ని కాపాడుతండ్రి ఈ ముష్కరులు నుంచి
@dhyanamsaranamgachhami2 ай бұрын
బాగా చెప్పారు అండి 👌. గోమాత... 😢
@kalyanikalyani84822 ай бұрын
చక్కగా విశ్లేషించారు అమ్మా...ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఇలాంటి మాటలు మట్లాడేవాళ్లు పుట్టుకొస్తూనే వున్నారు...మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కరెక్టుగా చెప్పారు...
@subbareddykonala25402 ай бұрын
బాగా అడిగారు అక్క ధన్యవాదములు అక్క 👣🙏
@santhipriya31432 ай бұрын
అమ్మ మీకు మా నమస్కారాలు
@Jaihindh2342 ай бұрын
ఎన్నోదశాబ్దలనుంచి మన మీద దాడులు జరుగుతున్నాయి అమ్మ
@bjpmenon2 ай бұрын
సూపర్ AMMA MYERU 10 కలలు చల్లాగా ఉనండ్డాలి. ఈ ఖాన్ రకం వ్యక్తులు మంచి పదాలను ఎప్పుడూ వినరు. హిందూ ప్రజలందరూ దయచేసి మీరు కళ్ళు తెరిచి, మీరు ఎక్కడ ఉన్నారో గ్రహించండి. దయచేసి ఒక ఐక్యతకు వెళ్ళండి
@janakikandula2862 ай бұрын
అమ్మ శుభ మధ్యాహ్నం.🙏🙏🙏
@sangeethalakshmik95712 ай бұрын
Correct ga chepparu madam
@karthikavlogs21282 ай бұрын
👏👏👏👏👏👏 chala bhaga chepparu Amma 🙏🏻🙏🏻
@Venkateshwara8682 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@varanasidurga55512 ай бұрын
ఆవులను వాళ్ళ పండగ రోజున నరుకుతుంటే రోడ్ల మీద హిందువుల మనసు చచ్చిపోతుంది . గుండె రగులుతుంది , భరించలేని బాధ గా ఉంటుంది . అలా నరికే వాళ్ళను , అవి తినే వాళ్ళను చూస్తుంటే INVADERS లా అనిపిస్తున్నారు. మా హిందువుల బాధ అర్థం చేసుకుని కొంచెం దీన్ని కూడా సల్మాన్ ఖాన్ గారు అనౌన్స్ చేసిన రోజు , ఈయన మన విషయం లో జోక్యం చేసుకోవచ్చు అని భావిస్తాను.
@jagathlakshmisamudrala12222 ай бұрын
Avunu thalli correct ga chepperu , veellu vellu , kaallu anni pettestharu , 🚩🚩🔱🔱🪷🪷🇮🇳🇮🇳🕉️🕉️🙏🏻🙏🏻
@nagulasrinivas24312 ай бұрын
గొప్ప ఆలోచన,
@HarsithaHarsitha-cf3sx2 ай бұрын
Jai shree Ram amma
@sujathadevi60562 ай бұрын
Amma namaskaram chala baga chepparu 🙏🙏🙏
@shreeramluhsreeramulu72212 ай бұрын
correct ga chepparu amma
@sindhoorigunupati31922 ай бұрын
You explained very well Madam..
@pathyvisalakshi99372 ай бұрын
Bagachepparu
@Abhai7592 ай бұрын
నీలాగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పుతో మహాను కొట్టే విధంగా ఇంకా మహిళలు చాలామంది రావాలి
@sudhasistla49562 ай бұрын
Well said madam
@anuradhaswami46722 ай бұрын
Correct, Correct cheepuruu.
@s.s3772 ай бұрын
OM GAM GANAPATHIYENA NAMAHA 🙏
@Manjulamangali-vr8pb2 ай бұрын
Stang Super amma
@MeraBharatMahaan8872 ай бұрын
Sabaash.. chala baga chepparu sister.. 👏
@bhairuaruna50752 ай бұрын
🙏🙏 jai sri ram 👍👌👏👏
@raghavakaluri22572 ай бұрын
Good madam your videos are excellent
@raghavendravarma63662 ай бұрын
Wellsaid👏👏👏
@vennelakapalavoi67082 ай бұрын
Finally someone spoke abt the movie songs played in Ganesh utsav. It always irritates me.
@hemalathaaluri85552 ай бұрын
మా అక్క ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది....గత ఏడాది స్కూల్ పక్కనే ఒక మసీదు (రేకుల షెడ్డులో ) ఏర్పాటు చేసుకున్నారు.దానిని ఒక హిందూ రాజకీయ నాయకుడు ఓపెనింగ్ చేశాడు...ఇప్పుడు వాళ్ళు వచ్చి పిల్లలు గలాటా చేస్తున్నారు...మాకు మనశ్శాంతిగా నమాజు చేసుకోలేక పోతున్నాము...భోజనాల సమయంలో పాత్రలు శబ్దం వస్తున్నాయి.పిల్లలు తట్టలు కడుగుతుంటే శబ్దం వస్తోంది అని HM కి చెప్పి వెళ్లారట...ముందు వాళ్ళమీద పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి..స్కూల్ పరిసర ప్రాంతాలలో ఇలా మసీదు పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నందుకు....అసలు వాళ్ళు మైకులు పెట్టి కొట్టుకుంటుంటే టీచర్స్ చెప్పేది పిల్లలకు వినపడటం లేదు అంట.
@nandurihemamalini2 ай бұрын
అవునా
@hemalathaaluri85552 ай бұрын
@SimhachalamAppanna5నేను కూడా అదే చెప్పానండి... పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని.ఆ స్కూల్ లో పనిచేసే ముస్లిం టీచరే భయపడుతునారంట చెప్పడానికి
@Jaihindh2342 ай бұрын
అందరూ హిందువుల పండగలలోనే వేలు పెడతారు
@DhanalaxmiTanne2 ай бұрын
Prathi vedhava manaku cheppevade
@yuvabarnikana13022 ай бұрын
Sarigga chepparu amma🙏🙏🙏
@prekha49142 ай бұрын
Jai Shree Ram ❤
@meesalasathishkumar6412 ай бұрын
Jai shree Ram 🙏
@nagalalitha15512 ай бұрын
News about Bhoo Laxmi ammavaru temple is not shown in any news channels. So sad. Many hindus did not know
Asalu polution ki main Karanam anta janaba peragatam vallane ... Janaba evaru penchutunnaru ee kalamlo kuda okkokkaru 5, 6 mandi pillalni kantunnaru. Manamemo 1 to apestunnam. Example ga nenu work chese chote . Salman khan ni valla vallaki population control gurinchi cheppamanandi . Good fight andi❤
@balajik67592 ай бұрын
Amma,master ek garu laga jathakam cheppe vallu vunnara amma
అదేమిటో యే ఆలయం లో మన దేవీ దేవతలను ద్వంసం చేసిన మతి స్తిమితం లేని వాళ్ళు అంటున్నారు. మతి స్తిమితం లేని వాళ్ళు అందరు కలిసి మట్లాడుకొన్నారెమొ హిందూ ఆలయాలను ద్వసం చేయాలని. 🤔🤫
@sobhaamanchi21702 ай бұрын
Veedu evadamma manapandaga gurinch cheppataniki
@mjshbhasm72632 ай бұрын
I support your version but I submit to u: yadhaardha vaadi Bandhu virodhi”- concern is threats & safety of you is main. Keep some strong support for you from Chandrababu Naidu or yogi type strong personalities. 🙏🏼
@tamilcookkantha2 ай бұрын
All khan's in hindu film industry very... ...
@PenumachaNagaLakshmi-xq7tl2 ай бұрын
Nanu mellaga adugutanu
@sbpthamma88342 ай бұрын
సరిగ్గా పీకేవాడు లేకమ్మా .? కరెక్టుగా పీకవలసిన నాలుగూ పీకితే మతి స్థిమితం కలుగుతుంది.
@sapthashloki2 ай бұрын
Dargallo prathi roju namaz chestharu akka 😡 full sound malli 😢manaki disturb ayna parvaledu,manam mathram a pandagalu cheskovadhhu sounds ravadhhu chi chi 😡😡 daridrulu 😡😡😡😠😠👊 shanthi from Hyderabad 🥰
@hematirupathi12832 ай бұрын
Salman musaloda pakkaki velli aduko.. Muskunama mula kurchunama.. Anattu undali... Egeskunta ma dharmam gurinchi chepaku..
@HKsReelsReview2 ай бұрын
As far as I know his mother is a Hindu and they also celebrate Hindu festivals
@nandurihemamalini2 ай бұрын
తల్లి హిందూ తండ్రి ముస్లిం
@hematirupathi12832 ай бұрын
Hybrid kada ilage untndi
@HKsReelsReview2 ай бұрын
@@nandurihemamalini ఏమైనా మన సనాతన హిందూ ధర్మరక్షణ కోసం .. 😂 తగ్గేదే లే 😂 దూదిని ఏకినట్టు ఏకీపారేయటంలో మీ తర్వాతే ఎవరైనా madam, thanks for your efforts 🙏🙏
@SrinuDanthuluri-vt1ti2 ай бұрын
Super Amma
@NarasimhaSanatanam2 ай бұрын
వినాయక ప్రతిమను, పత్రిని నదులలో కలపనివ్వకుండా ఆంక్షలను చంద్రబాబు ప్రభుత్వం 2014-19 పాలనా కాలంలో తీసుకు వచ్చిందక్కా... ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం దానిని కొనసాగించింది. సిద్ధ రామయ్య గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు.... తాను గొడ్డుమాంసం తినడానికి వెనుకాడనని బహిరంగంగా ప్రకటించాడు. యెడ్యూరప్ప ప్రభుత్వం తీసుకువచ్చిన గోవధ నిషేధ చట్టాన్ని తొలగించాడు. సిగ్గు లేని హిందువులు అలాంటి కాంగ్రెస్ పార్టీకి మరోసారి అధికారం ఇచ్చారు.
@SP912232 ай бұрын
Ahh Daridrulu mana prakruti elagoo nashanam chestunnaru.. Manam Matti Vinayakudini kakunda , ila plastot of paris toni pettukodam valla,, kalushyam penchadame kaadu.,, ahh neeti lo unde pranulanu kudaa champestunnamu kadaa.. Vaaru chestunna pani tappu kaani manam kuda ila tappu cheste ela??
Amma chinna doubt no offense goo vadha ni apali Ani annaru kada rooju manam teesukunae milk products lo vadha leada amma cows ni champeyadam cows ki 5 min baadha ni kaligistundi kaani vaatini manam paala kosam artificial ga semenise chestunnam (manam vaatini rape chestunnam pachiga cheppali antae) mana milk and it's products kosam vaatini oka yantram laga vadukuntunnam female calf puditae over capacity milk and pre mature steroids istunnam amma adhae moga calf puditae shift to slaughter house deenini taluchukoni nannu paalu ala taagamantaru Abhishekam lo naivedyam lo ghee,మిల్క్ ala vaadamantaru andukae neanu sasvatangaa milk products ni manesanu amma neanu yeppudu aitae గోవులను పెంచుకుంటానో అప్పుడు నేను కూడా Milk and it's products teskuntananu neanu teeskunna ee nirnayam సరియైనది అవున కాదా అని చెప్పండీ అమ్మ నేను మిమ్ములను తల్లి స్థానం లో భావించి అడుగుతున్నాను దయ చేసి నాకు వివరణ తెల్పండి
@nandurihemamalini2 ай бұрын
Ma ఇంట్లో కూడా ఇలాంటి నిర్ణయమే అండి
@veerabhogavasantharaayalu2 ай бұрын
Mee twitter handle cheppandi share cheddam ilanti vishayalu