లారీ వెళ్ళేరోడ్డు ఒక్కటే కానీ ఆ రోడ్ మీద వెళ్ళాలి అంటే ....రోడ్ టాక్స్, టోల్గేట్, గ్రీన్ టాక్స్, బోర్డర్ టాక్స్, ఇవన్నీ కట్టే సరికి ఎం మిగిలుతుంది.
@user-nv6dv4be6q Жыл бұрын
Police charge RTO charge Labour charges
@srinug9685 Жыл бұрын
అయ్యా, బీబీసీ న్యూస్ వారు, ఇది ముమట్టికి నిజం, లారీ మెయింటనెస్ ఎక్కువ, కిరాయిలు తక్కువ, ఈ లారీ వాళ్ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళండి
@patanhameed1516 Жыл бұрын
కేంద్రం వల్లనే వారి జీవితాల్లో న్యూస్ ఛానల్ కెక్కాయి ఇప్పుడు మల్లవల్లి జీవితాల గురించే కేంద్రానికి చూపించాలా లారీల మీద ఇన్ని మెయింటినెన్స్ లో ఒకప్పుడు లేవు అంతెందుకు మన మీద కూడా ఇన్ని మెయింటనెన్స్ లేవు సెంట్రల్ జిఎస్టి ,స్టేట్ జిఎస్టి, పెరిగిన డీజిల్ ధరలు కూరగాయల మణికి పోతే వారి మీద కూడా జీఎస్టీ పాల ప్యాకెట్ల పైన అందుకే లారీలు కాకుండా చాలా కంపెనీల్లో ఓన్ గా బండ్ల నడపడం వల్ల వీరికి కష్టాలు
@Rahul-kp6wn Жыл бұрын
Desham 50 యేళ్ళు venakki పోయింది ee bjp వల్ల. ఎపుడు ఇన్ని ఇబ్బందులు పడాలే.
@sivaswamy4642 Жыл бұрын
మీ బాధలు సోషల్ మీడియా ద్వారా మాత్రమే పరిష్కారం దారి చూపుతుంది,,,,
@publicvoice9826 Жыл бұрын
2014 లో డిసెల్ 62 రూపాయలు ఉండేది . అంత బీజేపీ ప్రభుత్వం వలన.
@Msh4566 Жыл бұрын
Bjp state lo petro rate chala thakuuva bhaya diesel 95 vastadi
@ajayv2012 Жыл бұрын
1947 lo entha ? 1961 lo entha ? 1983 lo entha ? 1995 lo entha ? 2004 lo entha ? ekkadaina thaggindaa ? telisthe cheppandi
@himajabobba5120 Жыл бұрын
@@ajayv2012 2014 lo wold wide oil prices eppudu same gane unnai. Pyga rasya nunchi India cheap ga oil kontuntundhi okappudu 1% eppudu 39% oil rasya nunchi kontunnam adhi cheap ga. Mari eppudu endhuku price perigindhi 2014 lo oil meedha taxes Kate eppudu taxlu ekkuda %.
@ajayv2012 Жыл бұрын
@@himajabobba5120 rasya kaadu akka , Russia .. neeku spellings kuda raavu , petrol darala gurinchi matladuthunavu .. super ..
@saiabhinav5426 Жыл бұрын
1989 year lo 4rs bro 2006 lo 30rs 2014 62 2023 lo 99 bro
@betanapallisandeepra Жыл бұрын
Thank you bbc for addressing this about my town salur…
@RajaSekhar-qo7lt Жыл бұрын
It's True .... Now Maintaining lorry is really difficult...
@reddythumu5165 Жыл бұрын
Thanks BBC, our channels failed to cover the news which are required for people but you are doing real journalism
@lorrywalavlogs Жыл бұрын
డ్రైవర్ మరియు ఓనర్ బాధల లారీ పరిశ్రమ గురించి వీడియో చేసినందుకు బీబీసీ వారికీ మా యొక్క ధన్యవాదములు
@medempudisrinivasaraomedem2455 Жыл бұрын
Thank s BBC. Inkaa problem s chala unnai
@puttajrlswamy1074 Жыл бұрын
ఇది వరకు డీజిల్ మరియు పెట్రోల్ మధ్య ధర చాలా తేడా ఉండేది. ఇప్పుడు రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. బీజేపీ ఎలా నెగ్గుతుంది ఎవరికి అర్థం కావటం లేదు.
@youtubevideo6637 Жыл бұрын
EVM ? Direct paper ballet voting is better .
@ippirisettilenin7006 Жыл бұрын
EVM
@krishna8846 Жыл бұрын
Finance company loo develop avuthunayi
@gundamlokeshkumar4836 Жыл бұрын
Thank you to bbc news
@eandtfacts Жыл бұрын
Modi tata vala abbai jagan babai punyam idhi
@mbentertainments5290 Жыл бұрын
All India edhe situation ..in future lorry driver avvalante..minimum degree complete cheyalemo
@sbasba7486 Жыл бұрын
లారీలు బుసలు కారల్లు మోటార్ సైకిల్ ఊన్నవల్లు ఏ వారిది ఐ నా ....... ఒకనకొడుకు qution చేయడు every body sit at home వీళ్ళకి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి కమ్యూనిస్టులు ఎ తవరకు పొరదటరు మన కూడా వారికే సహపడలి పెట్రోల్ gas డీసెల్ పెంచిన వరుగెలుస్తునే ఊన్నరు తప్పు ఎ వారిది i given choies తో you thing పోరాడితే పోయేదేమీ లేదు దేశం కోసం దర్మ్మకోసం మీబ్రత్కున్ని తక్కట్టు పెట్టండి
@mdnayeemmdnayeem5267 Жыл бұрын
Gas cylinder rate malli penchesharu idi kuda chupinchandi
@saikumarchakka9303 Жыл бұрын
Yes this is correct
@AshishAthletics Жыл бұрын
My hometown
@mubarakshaik8586 Жыл бұрын
Sad 😥
@international3229 Жыл бұрын
Not a fan of any politician But congress time business good . People r humble Now different Future in danger
@ShashiKumar-jt2xk Жыл бұрын
I respect Lorry drivers, they drive very carefully, and silently transfer for daily needs. bus drivers are rash drivers but not lorry drivers.
@Truthlover4ever Жыл бұрын
Antha Modi Mahima, kill common man
@govardhanreddy1891 Жыл бұрын
jai sri ram
@harikishan236 Жыл бұрын
Transport charges penchali. Unions enduku mari undedi?
@ravichandra5422 Жыл бұрын
So Sad 😔
@mohsinmohsinips507 Жыл бұрын
Plz Share this our Lorry owner's and State Governments and Central Government also.
tadepalligudem lo lorry owers paristiti ilage undi plz dayachesi okasari tadepalligudem vachi video teeskondi
@thutupalli1409 Жыл бұрын
ఇక్కడ కొంతమంది బీజేపీ మీద పడి ఎదుస్తున్నారు.అసలు సమస్య ఏంటా అని చర్చించకుండా వదిలేస్తున్నారు.ఇదివరకు గూడ్స్ రవాణాకు 85%లారీలను ఎక్కువగా ఉపయోగించేవారు.ఇప్పుడు రవాణాకు రైల్వేలు,RTC కార్గోబస్సులు,RTC PARCEL సర్వీసులు,ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు,ప్రైవేట్ కార్గో సౌకర్యాలు ఎన్నో సర్వీస్ లు వచ్చాయి.ఇవన్నీ కూడా బాగానే సాగుతున్నాయి.పిడుగురాళ్ల నుంచి ఎన్నో వందలకొద్ది లారీలు నిత్యం సరకు రవాణా చేస్తున్నాయి. ఇవన్నీ బాగానే నడుస్తున్నాయి గదా. మీరు ఒక్క నాగార్జున సాగర్ లోనే అవసరానికి మించిన లారీలను పెట్టుకుని బిజినెస్ లేదంటే ఎలా.ఏ వ్యాపారస్తుడైనా తన సరుకును దేనిద్వారా తక్కువ రేటుకు రవాణా చేయగలమో చూస్తాడు.దాన్నే ఎంచుకుంటారు. అన్నీ బాగున్నప్పుడు లారీ యజమానులు బాగానే దోచుకున్నారు.
@rangaprasad6892 Жыл бұрын
Oil rates aneve GST lo ki vaste ....ani line lo lo ke vaste kani jalaga ranevadu kada
@shaikhfiroz3258 Жыл бұрын
It's common life
@sivaramakrishnat Жыл бұрын
England lo software engineers Jobs leka shop cleaners avutunnaaru ,
@sambs3609 Жыл бұрын
అంతే లే...మనం శంక నాకి పోయిన....పట్టించుకోవద్దని అంటావు
@charanteja5285 Жыл бұрын
Prathi chota, 1)RTO gadu out of state bandhi dorikindhi anta cardless ATM anukonni dobuthadhu, 2)police lu ayyitha istam vachinatu fine lu, mamulu 3) rowdy mamulu prathi chota.. North India lo ayyitha goram 4) toll gate chargelu .. mala road chustha sriga maintain chaiyaru 5) extra tax konni states lo ayyitha 6) diesel charges peragaddam
@changlingpong6659 Жыл бұрын
Music director Koti garu...father name saaluri venkateswara Rao
@hemant7180 Жыл бұрын
I'm from salur sad reality 😔
@raghawendrapolimera9261 Жыл бұрын
Next thukku chattam amalu iethey adukka thinalsidhey
@sureshreddy5291 Жыл бұрын
Ma bjp ki vote veyakapothey andhariki idhe gathi
@MdRafi-mv5cd Жыл бұрын
Because BJP
@yugandharuv Жыл бұрын
Leave about petrol y diesel rate is increased
@krishnamurthyramala1048 Жыл бұрын
If road is not good then we comment government.
@kalyansravanam8802 Жыл бұрын
పాలన మారాలి
@Ragnarok_7917 Жыл бұрын
Lorries ni Bus laaga convert cheskoniki chance isthe bavuntundhi
@dadakhalandar4765 Жыл бұрын
No one help for lorry owner and driver
@chinnimohan4221 Жыл бұрын
Elanti vishayalu unnay ani news channels ki thelidhu vedi pellam avaditho poyindhi , ee heroine a dress vesukundhi eveyy thelusu
@srinutheetla6714 Жыл бұрын
Na kada oka manchi idea undhi.
@kumarsravan9298 Жыл бұрын
Modi Achedin edi, Gas 500rs 1200rs chesadu, Petrol 110rs . Ani price lu triple penchadu.
@anildadi8221 Жыл бұрын
India lo Seganlo lorrys Ani apalli kani manam un Seganlo Chatham , adhy Seganlo chayandi apudu ardham avuthundhi lorry antaaaa
@mahapathuninani2601 Жыл бұрын
Nenukuda
@user-nv6dv4be6q Жыл бұрын
Stop buying New lorrys
@s.jagadeeshsiriyala2470 Жыл бұрын
Ma ur baguvalasa, Larry lu ki famous andaru ammesaru papam
@srinivasaraonamburi9466 Жыл бұрын
Emkha workars ni mosam chedam anukumtunara manchi pani aemdhi
@dineshrao2322 Жыл бұрын
Jai Jagan Jai jai J tax....😂😂😂
@ss-cs5gd Жыл бұрын
Modi thatha dharmam kosam ,Jaganna devena kosam,police la bhaavi tharaala vaalla kodukula kosam meeru chesthunna krusi ki take a bow anthey anthey.
@movvavenkateswararao6699 Жыл бұрын
MODI AND JAGAN LA PARIPALANA LO DHESHAM ADHOGHATHI PALU AVUTHUNADHI. INDIA NI APPULA KUPPA GA CHESTHUNA DHURMARGUDU, NARAKASURUDU, DHROHI, DHUSTUDU, PRAJASWAMYA HANTHAKUDU MODI
@kolapuri1 Жыл бұрын
BBC aa majaka ye new ayina sootiga suthilekunda dairyanga cheputhundhi..bbc meedha IT rides chesaru yemaindhi eeka kooda oodaledhu.
@sameerbikemacanic6826 Жыл бұрын
BJP hato desh bacho
@naveen4834 Жыл бұрын
Mee daggara kothamandhi police valu dabbulu nokka kunda unte adhe pedda tax mafi jarigi natte ra babu🙄🙄🥱😱 ha